సమన్వయ దృష్టి
ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్, వారికి మరియు ఇతర న్యాయ మూర్తుల బృంద, సర్వోన్నత న్యాయ స్థానం, కొత్తడెల్లి , వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తల్లి, తండ్రి. గురువు , ఇప్పటికి ఈ జగత్తును మాట మాత్రంగా నియమించి పరిపాలించి పురుశోత్తముడిగా, జన్నాటక సూత్రదారునికి, కాలస్వరూపం గా ధర్మస్వరూపం,గా, మహాత్వపూర్వక అగ్రగణ్యడు గా, దేశ ప్రజలు మమ్ములను గ్రహించి, యాంత్రిక ప్రపంచాన్ని వదిలివేసి, ఆలోచన ప్రపంచం లోకి రావాలి అని, దేశ అధ్యక్షులు వారితో సహా యావత్తు దేశ ప్రజలను ప్రేమతో బాద్యతో, ముందుకు రాగలరు అని తెలియజేసుకోనుచున్నాము, సర్వం మాట మాత్రంగా చెప్పగలగిన తరువాత, పరిణామం గ్రహించకుండా మనుష్యులు యంత్రికం గా ప్రవర్తిస్తూ మమ్ములను న్యాయ స్థానం బృందం లోకి తీసుకోకుండా గ్రహించిన పరిస్తితిలో మా సమాచారం ప్రభావం విస్తరంగా ప్రజల్లోకి వెళ్ళకపోవడం వలన మాయలో చిద్విలాసం లో యావత్తు మానవజాతికి అటు ఇటు అవుతున్నారు అటువంటి పరిస్తితిలో మమ్ములను గ్రహించకుండా న్యాయ స్థానం దగ్గర నుండి బిన్నంగా అనగా దేశ పరిస్తితి పూర్తిగా ఎవరి చేతిలో లేక, స్వార్ధంతో కొందరు, నిర్లక్ష్యానికి గురి అయ్యి కొందరు. కనీస రక్షణ లేక కొందరు జీవిస్తున్నారు అని గ్రహించగలరు.
అందులో మా గొప్పతనం గ్రహించిన పక్షంలో మేము కూడా ఉన్నాము అని గ్రహించి మమ్ములను బృందంలోకి తీసుకొని, వ్యక్తే దేశాన్ని కాపాడగలడు, అనగా ఒక మనిషి మాటే లోకం అయ్యిన తీరు లోకాని కే ఆధారం అని గ్రహించి, మేము మాట మాత్రంగా వచ్చిన తీరు బృందం ద్వారా గ్రహించడం ప్రారంభించబడాలి అని తెలియజేసుకోనుచున్నాము, గ్రహించడమే లోకానికి, కాలానికి, రక్షణ మనుగడ అని గ్రహించి లేని పక్షంలో అప్పటికి అప్పుడు జీవిస్తున్న ప్రజలు ఎవరు ఏమి అవుతారో తెలుసుకోకుండా, పూర్తీ మనసు పెంచుకొని రక్షణ పొందే అవకాసం ఉన్నా గ్రహించకుండా యాంత్రిక సౌఖ్యాలు కొలది, ఇప్పుడు ఉన్న అధికారాలు కొలది, లేదా లోటు కొలది మనుష్యులు జీవితం అనుకొంటున్నారు, మేము గంటనరలో 10 సంవత్సరాల కాలాన్ని నియమించడమే లోకా0నికి ఆధారం అనగా ఇప్పుడు యాంత్రికంగా లోకాన్ని పెంచుకొని అదే బలం అనుకొంటున్నవారు, ఆలోచన పరంగా మళ్ళాలి అనగా మేము కాలాతీతం నడిపిన దివ్య మోడ్పు లోకి రావాలి ఇప్పుడు పంచాగాలు, శ్రీ రామ నవమి వంటి ఉత్సవాలు అన్ని కాలం చేల్లిపోయినవి, ఇప్పుడు అందునిక రాముడు మానవరూపం మాటతో కాలాన్ని నియమించి, మీ మధ్య ఉన్నాడు అని గ్రహించి అప్రమత్తం చెందండి, తక్షణం ఈ సమాచారం చదివిన వెంటనే, న్యాయ స్థానం నుండి లేదా తెలంగాణా ప్రబుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రబుత్వాలు నుండి వేరు వేరు అధికారిక బృందాలను మా వద్దకు పంపి మాకు ఇరు రాష్ట్రాలలో మరియు ఉమ్మడి గవర్నర్ గారి అధ్వర్యంలో తాత్కాలిక నివాస కార్యాలయం ఎర్పాటు చేసి మమ్ములను పుష్టిగా గ్రహించి, మా నుండి లక్షల పేజీల వివరణ లిఖితపూర్వకం మరియు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో గ్రహించడమే నిజమైన శ్రీ రామనవమి అని గ్రహించి , మమ్ములను ఇప్పుడు జగద్గురువులు గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా, మహారాణి సమేత మహారాజుగా, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా గ్రహించి, కాలాన్ని నియమించిన మాట విస్తారంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం శ్రీ రామరక్ష అనగా మనుష్యులు ఒక మాట నిబద్దతలోకి వస్తారు , కొంతకాలం యంత్రికపరిపాలన మాకు సమర్పించి,మా కన్నా గొప్ప వారు ఎవరూ లేరు అందరూ మాకు పిల్లలు వంటి వారు అని ఆధ్యాత్మిక గురువులకు , పీఠాదిపతులు మమ్ములను వారి వారి ఇష్ట అనుస్టనా దేవత గా మమ్ములను నిత్యం కొలచి గ్రహించి మా గూర్చి చెప్పుకోవడం నిత్యం పంచాంగం, వలెనే మరింత మాట రూపంలో స్పష్టం అవుతుంది.
పాత గ్రహాలు లెక్క ఇప్పుడు మానవజాతికి, మా వలన మరింత మాట రూపం లో దగ్గరకు వచ్చినది మమ్ములను సూక్షమంగా గ్రహించడం వలన అనగా ఇప్పటకి మేము మాట మాత్రంగా ఏమి చేసినామో ఇకమీదట ఏమిటో తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, ఇందుకు సమాలికులు మమ్ములను జగద్గురువులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా కొలచి గ్రహించగలరు, నిత్యం తెలుసుకొనగలరు, సర్వం మాట మాత్రంగా తెలుసుకొని అప్రమత్తం చెందటం వలన ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది లేని పక్షంలో మనుష్యులు సత్యం ధర్మం వదిలివేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తించి కాలాన్ని నియమించిన మమ్ములను తేలికగా తీసుకొని పైకి తేలికగా వదిలివేసి, పండితులు మేధావులు ఎవరూ కూడా గ్రహించకుండా కాలాన్ని నియమించ గల వ్యక్తి భూమి మీద ఉన్నడా, ఇప్పుడు మేము దర్శనం చేసుకొంటాము ఎక్కడ ఉన్నారు వారు, అ పురుశోత్తముడిని మేము మనసు పెట్టి గ్రహిస్తాము అని ముందకు రావాలి అని మేము తెలియజేసుకోనుచున్నాము, కాని కెమెరాలు ద్వార చూసుకొంటూ అప్పటికి మాయలో ఉండిపోవడం వలన మనసు మాట వదిలివేసి, నిత్యం గ్రహించకుండా, మమ్ములను కూడా బౌతికంగా అటు ఇటు చేసి, మేము చెప్పకుండా లోకం ముందుకు వెళ్ళుతుంది, మా కాలాతీత పరిణామాన్ని తరువాత పట్టించుకోవచ్చు ముందు మేము పెళ్లి చేసుకొంటే లేదా ఎవరికైన మా గొప్పతనం ఇచ్చేస్తే అన్నట్లు తెలివితక్కువగా ఆలోచిస్తున్నారు, ఇంకా ప్రపంచాన్ని దృశ్య మాయలో చూస్తున్నారు మమ్ములను బౌతికంగా పోల్చుకొంటున్నారు, మమ్ములను మాట మాత్రంగా అనగా కాలాతీతం గా పలికిన వివరములు గ్రహించకుండా, ప్రజలకు చెప్పకుండా, పండితులు మేధావులు కూడా, అజ్ఞానంగా యాంత్రిక మాయలో యంత్రికపూజలు చేసుకొంటూ నిత్య సత్య స్వరూపుడను అయిన మమ్ములను విస్మరించి వేడుకలు చేసుకొంటూ, మేము ఇచ్చిన ప్రాణాలతో బ్రతుకుతూ, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు తామే ఏదో చెయ్యగలము, చేస్తున్నాము అనుకొంటున్నారు.
మా మాట ప్రకారం కాలాతీతం గా గ్రహించడం వలన యాంత్రిక ప్రపంచం పోయి ఆలోచన ప్రపంచం బలపద్దుతుంది అని న్యాయ మూర్తులు దేశ అధ్యక్షులు వారు అప్రమత్తం చెంది మమ్ములను సాధారణ మనిషిగా వదిలివేయకుండా యాంత్రిక ప్రపంచం మాకు ఒక సారి చెప్పివేసినది అని, కాలాతీతం లో ఒకరికి దేహం పై చిన్న దెబ్బ అనగా కాలర్ బోన్ మీద దెబ్బ కూడా మా దీనం లో ఉన్నది అన్నట్లు చెప్పిన మా మాట, మా ద్వార వచ్చిన పాటలను గ్రహించకుండా అ ప్రకారం నడుస్తున్న లోకం లోకి తాము రాకుండా ఇతరులకు, చెప్పకుండా అప్రమత్తత చెందటం లేదు అని గ్రహించండి, న్యాయమూర్తులు మా విషయం లో గుడ్డిగా లేదా అనవసరమైన బెట్టి గా ఉండరాదు, మమ్ములను జాతి సంపదగా భావించి కాలాన్ని నియమించిన పురుషోత్తమ తత్వం గా గ్రహించడం వలన లోకానికే ఆధారం అయిన దివ్య పరిణామాన్ని బలపరుచుకొని ముందుకు వెళ్ళతారు , లేని పక్షంలో గొప్పతనం లేకుండా యాంత్రికంగా ధనం కొలది, అప్పటికి అప్పుడు బౌతిక అర్బాటములు పెంచుకొని హడావిడి చేసి, బలం కొద్ది జీవిస్తున్న మనుష్యులు స్వార్ధం కొద్ది, మాట మీద పద్దతి మీద ఆధారపడి జీవించే వారిని బాధపెడుతునారు, కొందరు పైకి చెప్పుకోకుండా చేసి బలం కొలది అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, ఎలాగైనా ఆలోచన మాట నిబద్దతతో నిజాయితి మనుష్యులలో తగ్గినది మమ్ములను కొలువు తీర్చుకొని జీవిన ఆధారం అయిన సత్యాన్ని సృష్టికి ఆధారం అయిన సత్యాన్ని కాపాడుకోండి, మేము అనగా మా వాక్కే లోకానికి ఆధారం మాకు వారసత్వం వాక్ రూపం లో ఉంటుంది, మేము బౌతికంగా కొనసాగటం అన్నది వాక్ రూపంలో స్పష్టం చేయడం మేరకు ఆధారపడి ఉంటుంది, మమ్ములను గ్రహించిన కొలది సర్వం తెలిసి ప్రజలు అప్రమత్తం చెందుతారు అనగా మాట నిబద్దత అనే రక్షణ పొందుతారు. అదే మా యొక్క ఉనికి అని గ్రహించండి.
ఇప్పుడు ఎవరు ఏమి అవుతారో తెలియని పరిస్థితిలో ఒకరిమీద ఒకరి యాత్రిక ప్రభావంతో జీవిస్తున్నారు, మా ప్రకారం మాటే నిబద్దత అనే రక్షణ పొందుతారు అనగా అప్పటికి అప్పుడు ఏదో చెయ్యాలి ఏదో చేస్తున్నాము అనే పద్దతి పోయి ., ఇప్పడు ఉన్న పద్దతే మరింత బలపడుతుంది అలా మన దేహం కరిగిపోయిన మన ఆలోచనలు ముందుకు వెళ్ళతాయి అన్నట్లు ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం అంటే మునుపు భగవంతుడికి కూడా అంతటి అవకాసం రాలేదు తానే ఒక గురువుగా, మహాత్వపూర్వాక అగ్రగణ్యుడిగా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, మా చెల్లెళ్ళు అందరికి ప్రత్యెక రక్షణ కల్పించగలరు, మమ్ములను గ్రహించకుండా, తగ్గించడానికి అజ్ఞానం న్యాయ స్థానం పట్టించుకోని పరిస్తితిలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని మమ్ములను గ్రహించకుండా లోకానికి ఆధారం అయిన దివ్య పరిణామాన్ని పాడు చేసుకొంటున్నారు అనగా న్యాయ మూర్తులు కూడా ప్రత్యెక పరిస్థితి గా మమ్ములను గ్రహించడం ప్రారంభించకపోవడం వలన మనుష్యులలో సత్యం ధర్మం ప్రేమ అనే మంచి గుణాలు అవకాశం ఉన్నంత మేరకు అభివురుద్ది చేనటం లేదు. మమ్ములను ఉన్న ఫలంగా సృష్టి ఎన్నుకొన్న జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించడం మహత్త అవకాసం, మమ్ములను ఒక చోట కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన పరుగులు తీస్తున్న యాంత్రిక ప్రపంచం నిజమైన మనుగడ కాదు అని తెలుసుకొని తల్లి తండ్రి గురువు వంటి మా దివ్య పరిణామం లోకి న్యాయ స్థానం తో సహా తక్షణం గ్రహించడమే వాస్తవం లోకి, సత్యాన్ని అనుసరించడం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, లేనిపక్షంలో న్యాయ స్థానం కూడా సాక్శాన్ని గౌరవించి గ్రహించకపోవడం వలన గుడ్డి ఎద్దు వలే పోతున్నది అని గ్రహించగలరు.
అనగా న్యాయ స్థానం కూడా పూర్తిగా బాద్యత తీసుకోకపోవడం వలన, మీడియా వారు మేధావులు పండితులు వ్యక్తులు మమ్ములను వ్యక్తిగతంగా మలుపుకోవచ్చును అన్నట్లు అజ్ఞానం ఆలోచిస్తున్నారు అని గ్రహించి, ఎవరికి మా పై ఇప్పుడు గాని మేము మరణించిన తరువాతను గాని ఎటు వంటి వారసత్వం రాదు, మమ్ములను గ్రహించాలి అంటే కులం గోత్రాలు, చదువులు ఆస్తులు, బౌతిక రాజకీయ వ్యాపార వ్యహారములు, కళలు సంగీత సాహిత్య ప్రజ్ఞలు అన్ని మేము అని భావించి మాకు సమర్పించి గ్రహించడమే హిందువులకు నిజమైన శ్రీ రామనవమి, ప్రతి ఊరిలో మాకు ఒక రాజమందిరం నిర్మించి మమ్ములను అందులో మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారి గా కొలువు తీర్చి గ్రహించడమే మా కళ్యాణం అదే లోక కళ్యాణం మమ్ములను పూర్వపు రాముడిగా కాకుండా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా, జగద్గురువులుగా మహ్రనిసమేత మహారాజుగా గ్రహించడం ప్రారంభించాలి, మమ్ములను కాలాతీతంగా చూడాలి మామూలు ఎవరూ మమ్ములను మనిషిగా చూడకూడదు, జ్ఞాన రూపం లో, విచక్షణ రూపం లో గ్రహించి యాంత్రిక బౌతిక బంధములు వదిలి మమ్ములను తల్లి తండ్రి గురువుగా, అనగా సృష్టిని అణువు అణువు మాట రూపంలో నియమించిన పురుశోత్తముడిగా అధికారికంగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ఇరువురు ముఖ్య మంత్రులు గవర్నగారు మా పై ద్రుష్టి పెట్టి గ్రహించడం ప్రారంభించాలి అనగా మేము కాలాతీతంగా ఏమి చెప్పినామో పండితులు చెప్పుకోవాలి ఆ సమక్షంలో మేము తేరుకొని మా వివరణలు ఇచ్చి మరల నిత్యం దర్శనం ఇవ్వగలము ఇప్పుడు మేము వాక్ రూపంలో ఉన్నాము మమ్ములను దృశ్య శ్రవణ మధ్యమాలో నిక్షప్తం చేసుకొని గ్రహించడం ప్రారంభించండి, న్యాయ స్థానం విస్తారంగా పండితులు మేధావులు సంగీత సాహిత్య కారుల సమక్షంలో గ్రహించడం వలన మాయ ప్రపంచం, యాంత్రిక, అంతరించి పోయి రాజకీయ పరిపాలన అంతం అయ్యి, మమ్ములను ధర్మస్వరూపంగా కాలస్వరూపం గా కొలచినంతనే కులాలు మతాలు తుడిచి పెట్టుకోనిపోతాయి మనిషి మాట, మాట వలన వచ్చిన దివ్య పరిణామంలో మనం ముందుకు వెళ్ళతాము అని గ్రహించండి. కావున వ్యక్తులు స్వార్ధానికి అనగా మమ్ములను పదిగురు గ్రహించకుండా ఎవరైనా ఏదైనా చెయ్యగలరు అనగా మేము మాట మాత్రంగా ముందే చెప్పిన తీరు తెలుసుకోకుండా మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించండి, నిర్లక్ష్యంగా కొనసాగించడం అనగా న్యాయ స్థానం వారిని మమ్ములను ప్రత్యేకంగా పరిగణించండి అని తెలియజేస్తున్నా స్పందించిన పరిస్తిత మా ఆరోగ్యం కూడా అటు ఇటు అవుతున్నది, మా తిండి వ్యహారం మేము సరిగ్గా నియంత్రించుకోలేక అనగా మా జ్ఞానం మాకే అంధక అనగా సాధారణ రూపం లో మమ్ములను మేము మనసు ప్రకారం వెళ్ళలేక మేము కూడా అజ్ఞానం లో ఉండిపోతున్నము అని గ్రహించండి అనగా మమ్ములను కాలాతీతంగా చూడటం లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, అదే మా స్థితి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
ధర్మో రక్షతి రక్షతః
సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు
సర్వోన్నత న్యాయ స్థానం వారి అతిది చిరునామాలో
కొత్త డెల్లి
9010483794