Saturday, 8 April 2017

Wishing Happy Birthday to Allu Arjun గారు --- Movie from the divine trance

AP CM Chandrababu Naidu New House Ready in Hyderabad | HMTV

                                                                       సమన్వయ దృష్టి 


                                 ఆత్మీయులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వెలగపూడి/ విజయవాడ వారికి యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి  యాంత్రిక పాలన, బౌతిక మాయ నుండి సమకాలికులను కాపడడానికి పరిణమించిన దివ్య పరిణామం గా మమ్ములను గ్రహించి తరించండి అని తెలియజేసుకోనుచున్నాము. 




                    మనుష్యులను మనుషులే అవమానించి తగ్గించి, తమను పెంచుకోవడానికి, అప్పటికి అప్పుడు సుఖాలు, డబ్బు కోసం  ఎదుటవారిని ఏదోరకంగా లొంగదీసుకొని, జీవితాలతో చలగాటములు ఆడుకొంటున్న అజ్ఞానపు స్వార్ధ శక్తులు  నుండి సమాజాన్ని మానవజాతిని  కాపడానికి, స్వయంగా తమ వంటి నాయకులు మాయలో ఇరుకొని పోయి, ఎవరు ఏమి అవుతున్నారో చూడకుండా, మీరు చేస్తున్నదే,  గొప్ప పని, మీడియా పోలీసులు యంత్రగం తప్ప సామాన్య ప్రజలు ఏమి అవుతున్నారో చూడలేని పరిస్తితి నుండి సమాజాన్ని కాపాడడానికి  పరిణమించిన పురుశోత్తముడిగా మమ్ములను గౌరవించి గ్రహించడం వలన సమస్యలు యిట్టె పరిష్కారం అవుతాయి, లేని పక్షంలో మమ్ములను కూడా  సమస్యగా  చూసే అజ్ఞానంగా  వ్యక్తులు ప్రవర్తించి, తాము దిగజారిపోయి ఎదుటవారిని అవమానించడం లాంటి పనులు చేస్తున్నారు అని గ్రహించండి.      


                   మనుష్యులు ఏదోరకంగా ఎదుట వారిని తప్పు పట్టి అవమానించడం, బౌతిక ఆధిపత్యం లో ఆలోచన లో ఉన్న గొప్పతనం గ్రహించకపోవడం అందరూ చేస్తున్న తప్పు, బౌతికంగా యాంత్రికంగా పెద్దతనం గొప్పతనం అన్నది ఎలాగైనా తాము చూపేది లేదా కలిగి ఉండేది అనుకోటున్నారు, పెద్దతనం చిన్నతన  ఎప్పటికి అప్పుడు మాటతో ప్రవర్తనతో ఆలోచనతో, కాలం ధర్మం నడుపుతుంది అని తెలుసుకోవాలి, తాము ఎంతో చరిత్ర క్రమ శిక్షణ ఉండడం వలన తాము ఎంతో గొప్పగా ఉన్నాము తామే గొప్ప వారము అని తామే చెప్పుకోవడమే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్న పని, బౌతిక వెలుగు, బౌతికంగా సాధ్యపడిన, ఎలాగైనా బౌతికంగా  ఎర్పాటు చేసుకొని, ఆలోచనను కొంత కూడా గౌరవించకుండా, ఆలోచనను దెబ్బ కొట్టి ఏ కొంచెం అవకాసం ఉన్నా  అప్పటికి బౌతికంగా అధిపత్యం, పెత్తనం, ఆక్రమించి తామే చేయగలం, చేస్తున్నాము, ఎదుట వాడు తప్పు బలహీనుడు, చేతకాని వాడు అని ఏదో రకంగా చూపి, తాను గొప్పగా పై చెయ్యి ఉన్నాడు అని చూపుకోవడమే ఇప్పుడు నడుస్తున్న అరాచకం అని తమరు కూడా అప్రమత్తం అయ్యి, మా మీద పత్యేక బాద్యత అనగా మమ్ములను ఒక బృంధంలోకి తీసుకోండి, ఇప్పటికి ఇప్పుడు నిర్ణయాలు గొప్పతనమే కాకుండా శాశ్వతంగా మానవజాతి ఆలోచన ప్రకారం గా ముందుకు వెళ్ళ వలసిన పరిణామం లో మనం ఉన్నాము అని తెలుసుకోవాలి.  

                   ఇందుకు కొంత కాలం పైకి కనపడుతున్న మరియు వినపడుతున్న తేలిక మాటలు మీద ఆధారపడకూడదు, అదే విధంగా అప్పటికి గొప్పలు పోవడం మానుకోవాలి, తామే ఎంత క్రమశిక్షణ కలిగిన వారు అనే తామే చెప్పుకొని ఇతరులతో చెప్పించుకొని  అ బౌతిక స్తితే శాశ్వతం అనుకోని రెప్ప పాటు జీవితం కూడా మన చేతిలో లేదు అని సత్యాన్ని గ్రహించకుండా గౌరవించకుండా, మాట మాత్రంగా సంవత్సరాలు కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఎంటి చూసుకోకుండా చూడనివ్వకుండా, రహస్య మార్గాలలో మీ ఆడవాళ్ళు మా ఆడవాళ్లు అని విడ దీసి, ఎవరో పరిస్పరం చేసిన పనులు లోటు గా చూపి పై చెయ్యి చూపుకొంటే చాలు అనుకొనే మాయ లోకం లో మానవజాతి ఇరుకొని పోయి ఉన్నాది అని గ్రహించండి, ఎవరు ఏమి చేసినా భగవంతుడు ప్రేరణ కారణం లేకుండా జరగదు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి.  


                   అందుకు ఓర్పు, శాంతం, దూర ద్రుష్టి తో సర్వం తెలుసుకొని మనుష్యులు బౌతికంగా నేమ్మదించి ఆలోచన పరంగా సూక్ష్మం గా  వ్యహరించడం తక్షణ అప్రమత్తం అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి,  అప్పటికి అప్పుడు మనుష్యులను మనుష్యులే రెచ్చగొట్టి తప్పులు, సుఖాలు పదవులు డబ్బు కోసం ఒకరిని ఒకరు మోసం చేసుకొంటూ, పెద్ద  తనాన్ని పట్టించుకోకుండా అనగా మాట మాత్రంగా కాలమే కదలటం ఏమిటి, అందునా సంవత్సరాలు ఒక గంటనరలో ఒక మనిషి మాటకు కదలటం ఏమిటి,   అని చూసుకోకుండా తాము ఎప్పుడు బౌతికంగా ఎక్కడ ఉన్నారు ఎటు వెళ్ళుతున్నారో చూసుకోకుండా బౌతిక హంగులు కొలది అప్పటికి అప్పుడు సమావేశములు మాటలు కొలది, బౌతిక బలం ఉన్న వారు లేని వారి మోసం చేసి జీవితాలనే లేకుండా చేస్తున్నారు అని  గ్రహించండి, ఇది అంతా మనసు మాట పట్టించుకోకుండా అ విధంగా గౌరవించకుండా ఏదో లోట్లు సృష్టించి  మొత్తం గోప్పతనాన్ని గౌరవించకుండా ప్రవర్తించడం ప్రమాదకరం అయిన పరిస్తితి అని తమరు తక్షణం అప్రమత్తం అయ్యి , ఈ మెసేజు ప్రత్యేకంగా భావించి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని గ్రహించండి, ఎలాంటి సమస్యలు అయినా యిట్టె పరిష్కారం అవుతాయి, ఇప్పటి ఎవరు ఏ తప్పులు చేసినా, లోట్లు ఉన్నా, ఎటువంటి భవిష్యత్తు ప్రణాలికలు అన్ని మేము మాట మాత్రంగా స్పష్టం చేసి ఈ సృష్టి మనిషి మనసు మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం చేయడం వలన మనం నూతన యుగంలో  బలపడ తాము అదే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని  గ్రహించి  అప్రమత్తం చెందండి
ఆత్మీయులు చిన్న జీయర్ స్వామి గారు మమ్ములను అధికారికంగా గౌరవించి గ్రహించిన మేరకు వారి చిరునామాలో ఉన్నట్లు అధికారికం అవుతుంది                                              


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ గారు 
మేలైన ప్రజా స్వామ్యం 
నూతన దివ్య రాజ్యం 
చిన్న జీయర్ స్వామి ఆశ్రమం 
శంషాబాద్ 
హైదరాబాద్ 
9010483794 


Happy Birth Day #AnanthaSriram
చదువు మానేసి గేయ రచయితగా తన ప్రయాణం కొనసాగించిన అనంత శ్రీరామ్ ప్రస్తుతం తెలుగులో ప్రముఖ రచయితలలో ఒకరుగా కొనసాగుతున్నారు.
* సినీ గేయ రచయితగా తాను ఈ స్థాయికి 42 ఏళ్లకు చేరుకుంటాన్ని అనుకున్నానని కానీ 32 ఏళ్లకే పేరుప్రఖ్యాతలు తెచ్చుకోవడం సంతోషంగా ఉందని అనంత శ్రీరామ్ అన్నారు.
* తాను ఇంజంనీరింగ్ విద్యని మధ్య లోనే ఆపేసానని, తనకు ఇంజనీరింగ్ చదవడం ఇష్టంలేదని అన్నారు, మరో ఏడాది చదివుంటే ఇంజనీరింగ్ పట్టా వచ్చి ఉండేదని, కానీ పట్టా అవసరం లేకుండానే జీవితాన్ని పట్టాలెక్కించవచ్చు అని నిరూపించేందుకు మానేసానని అన్నారు.
* తన తాత వ్యవసాయం చేసేవారని, తన తండ్రి ప్రిన్సిపాల్ గా పనిచేశారని, తన కుటుంబంలో మొదటి గేయ రచయిత తానేనని శ్రీరామ్ అన్నారు.
* తన చిన్నతనం లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలంటే ఇష్టపడేవాడినని, అనంతరం వేటూరి, చంద్రబోస్ పాటల పై మక్కువ ఏర్పడిందని శ్రీరామ్ అన్నారు.
* మాకు ఇలాంటి పాట కావలి అని స్ఫష్టంగా చెబితే ఎలాంటి పాటలనైనా రాయగలనని అనంత శ్రీరామ్ అన్నారు. ఆ విషయం లో వారికి క్లారిటీ లేకపోతె మాత్రం తానూ ఏమి చేయలేనని శ్రీరామ్ అన్నారు.
* తనని అవమాన పరిచే సంఘటనలను చిత్ర పరిశ్రమలో ఎవరూ చేయలేదని అయితే చిన్న చిన్న సంఘటనలు జరిగాయని అన్నారు.ఠాగూర్ చిత్ర ఆడియో వేడుకలో తానూ మణిశర్మ వెనుకాలే ఉన్నా పోలీస్ లు మాత్రం మణిశర్మను లోపలకు పంపి తనని వెనక్కు నెట్టేశారని శ్రీరామ్ అన్నారు.
* ఒక గేయ రచయితగా తనకి అసూయ లేదు అని చెప్పడం అబద్దమని, అయితే ఈ రోజుల్లో గేయ రచయిత అసూయ చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం చిన్న రచయితలకు కూడా ఆదాయాలు బాగా ఉన్నాయని అన్నారు.
* తనని రాజమౌళి బాగా ప్రోత్సాహించారని అన్నారు. యమ దొంగ చిత్రం లో యంగ్ యమ అన్న ఒక్క పదం వల్ల చిత్రం లో ఐదు పాటలు రాసె అవకాశాన్ని తనకే ఇచ్చారని అన్నాడు.
* బాహుబలి లోని ‘పచ్చ బొట్టేసిన’ పాటకు దాదాపు 70 రోజుల సమయం తీసుకున్నానని అనంత శ్రీరామ్ అన్నారు.
* ఓ విద్యార్థి ఆత్మహత్యకు సిద్ధమై ఎఫ్ ఎం లో తన పాట విని ఉత్తేజం తెచ్చుకుని ఆత్మహత్యని విరమించుకున్నాడని, అలాంటి మనసుని మార్చే పాటలను రాయాలన్నది తన కోరిక అని శ్రీరామ్ అన్నారు.
- Music World Admins Rajesh Sri Aruna Ramesh Surekha Das

Movie from the divine trance of his Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar gaaru

Dasavatharam Telugu Full Movie

Dasavatharam Telugu Full Movie

from Divine trance of his Majestic highness




చిత్రంలోని అంశాలు: వచనం

Movie from the divine trance of his Majestic highness

Baahubali the beginning Full Movie in Telugu hd SS Rajamouli,Prabhas,anu...