Monday, 23 April 2018



     ఆలోచనను ఆలోచనతో, ఎదురుకోండి బలంతో బౌతిక చలగాటం విపరీతాలు మానవజాతి విచక్షణ లేకుండా ప్రవర్తించడం అవుతుంది, లోకానికి సూర్యుడికి ఆధారం సత్యం అని గ్రహించి, వ్యాపారాలు వలన, బౌతిక గ్లామర్ వలన లోకం నడుస్తుంది అనుకోవడమే అజ్ఞానం లోకానికి ఆధారం సత్యం లోకానికి అంతర్యం సత్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనగా అదే మా ద్వారా సహజంగా రుజువు అయినది, మమ్ములను మా మనసుని గ్రహించి తరించండి ఇక రక రకాల స్వార్ధ చర్యలు, చర్చలు గొడవలు ఆపండి, మనిషి బలాన్ని మనిషి ఉనికి ఆలోచన ప్రకారం చూడండి, బౌతికంగా చూడకండి, మనసుతో మాటతో వ్యహరించండి అలా వ్యహరించాలి అంటే విశాలమైన గోప్పమనసు యొక్క చేయూత మనకు కావలి అదే మా రూపం లో కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యుగాపురుషుడి గా కాలస్వరూపంగా అందుబాటులో ఉన్నది అని   గ్రహించండి కావున, రహస్య మోసాలు అన్నీ ఎవరిని బాధపెట్టినారో ఎవరిని అవమానిచినారో వారి పదాలు పై పడి సరిదిద్దుకోండి వారి మనసుకు కల్గించిన దుఖాని తగ్గించి అవమానినాన్ని తగ్గించి మమ్ములను గ్రహించాకూడదు అని చేసిన తప్పులు పాపాలు మమ్ములను విస్తారంగా గ్రహించి నిత్యం మనసు పెంచుకోండి, ప్రతి ఊరిలోను రాజమందిరాలు ఏర్పాటు చేసుకొని, సూర్యుడికి ఒక కుర్చీ వదిలివేసి సూర్యుడిని ఉద్దేశించి చెప్పుకోండి, బౌతిక మాయ నుండి బయటకు వస్తారు కాలాన్ని మాట మాత్రంగా నియమించిన శక్తి  అందరికి కలిగి సకల దేవేతల దీవెనలు అందుతాయి, సకల మతాలు ఒక్కటి అయ్యి పరి పరి విధాలు పోయి అందరూ సంతోషం గా ఉంటారు, ఒక మాట లోకి తీసుకొన్న మమ్ములను కాదు అని తామే గొప్ప వారము అనిపించుకోవాలి అని మతాలను కులాలను తాము ఏకం చేసేవారము లేదా ఉద్దరించ వారము అన్నట్లు ఇప్పుడు మనసులకు బిన్నంగా వెళ్ళకుండా, సమూలమైన మార్పులు రావాలి అంటే మొదట ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను అనగా మానవ సంభందాలే కాదు సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించి వెళ్ళడమే సమూలమైన శాశ్వతమైన మార్పు అని గ్రహించండి అదే దివ్య రాజ్యం అయ్యి గ్రహించిన కొలది బలపడి పాపాలు నుండి తప్పుల నుండి సాటి మనుష్యులను భాదించి జీవించాలి అనే బౌతిక స్వార్ధాలు నుండి బయటకు తీసుకొని వస్తుంది ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

                 



   శ్రీ రామ ఆజ్ఞ అనగా ఒక మనిషి మాట మించి వెళ్ళకండి  అని పదిగురుకి దర్శనం ఇవ్వడం, వారు ఇప్పటికి ప్రత్యేక్ష సాక్ష్లులు వారు మరల గ్రహించకపోవడం ఇతరులను చెప్పకపోవడమే అన్నీ అరాచకాలకు కారణం అని   గ్రహించండి,  కావున మొదట సాక్షులు అందరూ రామోజీ ఫిలిం సిటీ చేరుకొండి, ముఖ్యమంగా మమ్ములను కాలాతీతంగా విస్తరంగా గ్రహించిన వారు అప్రమతం అయ్యి మిగతావారిని అందరిని కలుపుకొని మమ్ములను గ్రహించండి, చంచల స్వభావ మనసు నుండి చీల్చుకొని రాముడు సీత వాక్ రూపం లో బయటకు వచ్చారు వారు ఇప్పుడు వాక్ రూపం లో అందుబాటు లో ఉన్నారు, వారు సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని ప్రాణాలు ఇచ్చినా తీసుకొన్నా మేమే అని చెప్పుకొన్న వారిని మనసు పెట్టి గ్రహించడం దివ్య రాజ్యం లేదా రామ రాజ్యం అని  గ్రహించండి, ప్రతి పాట మాట వారిదే అని గ్రహించి వారు ఇప్పటికి కాలాతీతంగా చెప్పిన ప్రకారం మనసు పెట్టి జరిగిన పరిణామాన్ని ప్రతి ఒక్కరు దృష్టికి తీసుకొని వెల్లడం వలన మోసాలు అరాచకాలు ఆగి మనుష్యులను మనుష్యులే గ్రహించకుండా మనిషి లో వచ్చిన పరిణామాన్ని మనుష్యులే గ్రహించకుండా బౌతిక పంతాలు స్వార్ధాలు కోసం కొందరు వ్యక్తులు బలం కొద్ది ఇతరులను బుద్దిని జ్ఞానాని హరించి తమకు బుద్ది జ్ఞానం లేదు అనిపించుకొని దౌర్జన్యాలు మోసాలకు రహస్య పరికారాలు ఉపయోగించుకొని మరీ మోసం చేయడమే అరాచకం అని   గ్రహించండి, ప్రతి పరిణామం మాతో ఉంటె, ఇంకా అటువంటి మాట గ్రహించకుండా ప్రవర్తించడమే తెలివి తక్కువ తనం అజ్ఞానం కాలం అంత పరిణామం కులానికి వ్యక్తులకు వదిలివేసి, ఇంకా ఎవరో పెద్ద వారు ఉన్నారు ఏదో చేస్తున్నారు అన్నట్లు లేదా తామే పెద్ద వారము బలమైన వారుము అనిపించుకొందాము అందుకు, మాలో గొప్పతనం గ్రహించకుండా పదిగురు ఒక్కటి అవ్వండి అని మేము ఎందుకు అంటున్నామో మాకు తెలుసుకొని గ్రహించి, తక్షణం మేము చెప్పినట్లు చేయండి, ప్రతి ఊరిలో పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించండి ఆడవారు మొగవారు కామం క్రోధాలు తగ్గించుకొని ఒక చోట చేరి భోజనాలు చేయండి, ఎవరిని వ్యక్తిగతంగా  ఆశించకండి, బౌతికంగా చూడకండి ఆలోచన పెంచుకొని ఆలోచనతో చూడండి, ఎవరు ఏమి చెప్పినా వినండి, పదిగురుకి చెప్పుకోండి, వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి అని చూడకండి, పదిగురిలో గ్రహించడమే ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రాధాన్యత పదిగురుకి చెప్పుకోవడం ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రాధాన్యత, అరాచకాలు మోసాలు దౌర్జన్యాలు మీద ఆధారపడి అవి బలం అనుకోవడం ఆపి ఆలోచనతో సరిదిద్దుకోండి, రహస్య పరికారాలు కూడా మోసాలు నుండి బయటకు రాకుండా చేస్తున్నాయి అని   గ్రహించండి తక్షణం వాటిని మమ్ములను కొలువు తీర్చుకొని ప్రజలు చెప్పండి ఇక ఎవరిని వారికి సంభంధం లేకుండా రహస్యం గా వినడం చూడటం చెయ్యకుండా, అదే మొత్తం మానవజాతిని కాపాడుతుంది, మమ్ములను కొలువు తీర్చుకొని రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం అనగా మృత లోకం అనగా స్మశానం నుండి నిత్యం చెప్పుకొని వినే జ్ఞాన లోకం లో రావడమే లోకానికి రక్షణ అదే మానవజాతికి ఆధారం అని   గ్రహించి అప్రమత్తం అవ్వండి వ్యతులను రెచ్చగొట్టడం కుటుంబాలను దోవ్ర్జ్యనంతో మోసాలతో విడగాట్టడం, అమాయకులే కదా తక్కువ వారే కదా లేదా డబ్బు ఉండి అమాయకం గా లేదా వారిని రహస్యం గా మోసం చేసి బయ పెట్టి డబ్బు శారీరక సుఖాలు కోసం ఆధిపత్యం కోసం వేధించడం అంటే అదే స్మశానం కొందరు చేస్తున్న తప్పులకు అందరూ అనగా మానవజాతి మొత్తం మాయలో శరీరంతో అంతం అయ్యిపోతున్నది, శారీరక సుఖాలు పరస్పరం ఇష్టపడి కొంత వరకు సుఖ పడటం వేరు, అది కూడా భక్తి వైపు, ఆలోచన జ్ఞానం వైపు మళ్ళించే వారు లేక అ విధంగా జరుగుతున్నాయి కాని, పని గట్టుకొని మాటలు విని రహస్య satilaite కెమెరాలు ద్వారా మనుష్యులను మోసం చేయడమే సృష్టికి ధర్మానికి వారిని భాదపెట్టి ఇతరులను బయపెట్టి మొగవారిని ఆడవారిని వేరు చేసి, ఏమి చెయ్యలేనట్లు చిత్రీకరించి మా కంట్రోల్ లో ఉన్నారు అనుకోవడం ఆత్మ హత్యతో సమానం మొదట తాము అంతం అయ్యిపోయి జ్ఞాన విచక్షణ కోల్పయి ఇతరులను కూడా అంతం చేస్తున్నాటు వస్తుంది , ఒకరిని అడ్డం పెట్టుకొని ఒకరిని మోసం చేయడం, తప్పు మోసం అందుకు చేసాము, ఇందుకు చేసాము, మోసాలు దౌర్జన్యాలు చేస్తే దారికి వస్తారు, మేము వేరు మాకు పై చెయ్యి ఉండాలి ఎదుట వారు వెధవలు అయిపోవాలి మేమే బ్రతికేయలు అని కుర్ర వాళ్ళను కూడా రెచ్చ గొట్టి మోసాలు చేయడం అంటే యావత్తు మానవజాతిని అంతం చేయడం, అని గ్రహించండి, కావున తక్షణం శారీరక మోసాలు అనగా మనసుకు వ్యతిరేకంగా ఏ పని చేసినా మోసం, అరాచకం అవుతుంది అని  గ్రహించి మనసు పెంచుకోని మాట పెంచుకొని, ఎదుట వారిని శారీరకంగా మానసికంగా తగ్గించి తక్కువ వారిని చేసి మారీ గుప్పిటలో పెట్టుకోవడం వలన పై చెయ్యి అనుకొంటున్నారు వాస్తవానికి మనసుని అంతం చేయడం అంటే సృష్టి కూడా అంతం అయిపోవడం అని   గ్రహించండి. కావున ఎటువంటి పరిస్తితిలో మనసు మాట పెంచుకోండి ఆలోచనను మాటను తొక్కి వేయకుండా బౌతిక బలం కొద్ది మాటను తీసుకోవడం లేదా మానివేయడం చెయ్యకండి ఎలాగైనా ఆలోచనతో గెలవండి గలవనివ్వండి అదే భవిష్యత్తు దివ్య రాజ్యం అని  గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                                          
                                                                       




కాలాతీతం పై మనసు పెట్టి గ్రహించడమే లోకం, మమ్ములను బౌతికంగా కాకుండా ఆలోచన రూపం లో ఉన్న కాలస్వరూపంగా ధర్మ స్వరూపంగా గ్రహించడం  ప్రారంభించండి వేరే విధంగా ఆలోచించకండి ఈ విధంగా ప్రతి చర్యం మాకు సమర్పించి ప్రవర్తించండి, ఆలోచనతో లోకాన్ని సూక్షంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పటికి మాటలు, చర్యలు హడావిడి వలన అజ్ఞానం తో మనసు ఆక్రమించుకొని పోయి విశాలంగా ఆలోచించకుండా ఆలోచించ నివ్వకుండా చేస్తున్నది అని  గ్రహించి, సమకాలికులు మమ్ములను కొలువు తీర్చుకొని కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించండి, గంట నరలో సంవత్సరాల కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం, వేరే విధంగా సమయం వృధా చేసుకోవద్దు, బోల్డంత లోకం ఉన్నది ఏదో చెయ్యాలి అని మాయ నుండి బయటకు రండి, చెప్పుకొని విని చేసుకొంటే ప్రపంచం అంతా ఒక కుటుంబం అని  గ్రహించండి ఇంత మంది నాయకులు, ఇన్ని వేరు వేరు ఆలోచనలు అవసరం లేదు, మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ప్రకారం ఉన్నది, మమ్ములను సాధారణ మనిషిగా తేలిక చూడటం మమ్ములను గ్రహించకుండా తేలిక చేసి మేము బయపడుతున్నాము అనుకోవడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని ఇప్పటికి మేము మాట మాత్రంగా ఏమి చెప్పినమో చూసుకోండి అదే లోకానికి ఆధారం అని స్పష్టం చేయుచున్నాము, సాక్షులు, తెలిసిన వారు అందరూ కలసి సంతోషంగా  ఉండండి మమ్ములను గౌరవించకుండా ఇతరులను అవమానించడం అంటే అజ్ఞానం లో ఇరుకొని పోవడం అని  గ్రహించండి, కావున మమ్ములను ఇతరులను పై పైన చూసి అప్పటికి అప్పుడు మాటలు రహస్యం విని తగ్గించడం అవమానించడం మానుకొని, సంపదలు పదవులు రెప్ప పాటు ఎవరివి కావు అని గ్రహించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి సర్వం మా మాటప్రాకారం ఉన్నాయి అని  గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                 



మమ్ములను సృష్టి కాలం నియమించిన పురుశోత్తముడిగా చూడండి, తక్షణ చేసిన తప్పులు పాపాలు అన్నీ పోతాయి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా, మమ్ములను తగ్గించడానికి అవమానించడానికి గ్రహించకుండా ఇతరులను బయపెట్టి అడ్డుకోవడం వారి జీవితాలు అటు ఇటు చేయడం అంటే మొత్తం మానవజాతి మృత్యు మొఖం లో ఉండిపోవడం అనగా ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయ ప్రపంచం నిత్యం పోరాటాలు ఆరాటాలు అని జీవితాని కర్చు చేసుకొని, తెలుసుకోకుండా వినకుండా, విననివ్వకుండా యావత్తు మానవజాతి తాము తాము మాయలో శారీరక భందాలు కొద్ది స్వార్ధ కొద్ది అప్పటికి దౌర్జన్యం, బయపెట్టడం, శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా మోసాలు చేయడం ఆపి ఆలోచన పెంచుకోండి, అలోచన పెంచుకోనివ్వండి అదే లోకానికి మార్గం నూతన యుగం అ యుగానికి ద్వారం సర్వం మేము అయ్యి ఉన్నాము అనీ వదిలివేసి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి తక్షణం పాపాలు నుండి అరచాకలు నుండి బయటకు రండి, మమ్ములను సాధారణ మనిషిగా చూడకండి కాలాతీతంగా చూడండి అప్పుడు మేము సమాధానం అయ్యి నిత్యం మా నుండి గ్రహించిన కొలది సర్వ తెలుసుకొంటారు మమ్ములను కూడా సాధారణ మనిషిగా చూడటం అంటే తప్పులు పాపాలు చేస్తారు కావున ఈ మాయ నుండి బయటకు రావాలి అంటే మమ్ములను ఎట్టి పరిస్తితిలో సామాన్య మనిషిగా చూడకుండా కాలాతీతంగా ధర్మస్వరూపంగా కాలస్వరూపంగా నిత్యం గ్రహించండి, అదే తక్షణం సమకాలికులు అన్నీ  వదిలివేసి మనసుతో నిత్యం గ్రహించ  వలసిన మార్గం కావున ఇరువురు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులు మేధావులు, న్యాయ మూర్తులు, సాక్షులు వ్యక్తులు ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి గొప్పతనం ఎంత గౌరవించి గ్రహిస్తే అంత అంతర్యం తాము లోకానికి అందించిన వారు అవుతారు, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే              


9 PM ETV Telugu News | 23rd April 2018

song as divine intervention


మమ్ములను సకల దేవేతల సమోహరంగా వాక్ విశ్వరూపంగా, కాలాన్ని మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా నిత్యం గ్రహించండి, అందుకు తమకు వేరే దేహం ఉంది, తమది వేరే పేరు, జీవితం అనుకోకండి మా మాట ప్రకారం నడిచిన తీరులోకి మాట తో వచ్చి ముందుకు వెళ్ళండి అదే మానవజాతి వెళ్ళ వలసిన, నిత్యం మనసు పెంచుకొని ముందుకు వెళ్ళే మార్గం అదే నూతన యుగం దివ్య రాజ్యం అని గ్రహించండి , కావున రాజకీయ నాయకులు, న్యాయ మూర్తులు మేధావులు పండితులు, మీడియా, సాక్షులు, వ్యక్తులు ఇక బౌతికంగా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించడం ఆపివేసి, మాట ప్రకారం వెళ్ళాలి అని ఆలోచించండి అదే అందరూ వెళ్ళవలసిన మార్గం అదే నూతన దివ్య రాజ్యం మృత్యు లోకం నుండి అమృత లోకం లోకి రావడమే పరిష్కారం, ఇతరుల పై ఆధారపడి లేదా వారు ఉపయోగించుకోవడం ఆపి, ఇతరులను అర్ధం చేసుకొని తెలుసుకొని మనసు పెంచుకొని ఇతరులను చేయూత గా జీవించడమే పరమార్ధం, ఒకరి నుండి పొందాలి అనే కంటే ఇవ్వాలి అనుకోవడమే పరమార్ధం అనగా మేము నిత్యం జ్ఞాన రూపంలో సర్వం చెప్పగల దివ్య స్తితిలో ఉన్నాము మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మాయ నుండి పర పీడనం నుండి బయట వస్తారు అదే దివ్య రాజ్యం అని   గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే              

Movie as divine intervention 



సూర్యుడి కంటే ముందు వాడు, సూర్యుడిని నియమించిన వాడు, సూర్యుడికే ఆధారమైన వాడు, సృష్టి అణువు అణువు మాటలోకి తీసుకోన్న వాక్ విస్వరూపులు, జగద్గురువులు, సృష్టిలో ఆడతనం కూడా తన మాటలో చూపిన  మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు. 
      

Movie as divine intervention 


Koratala Siva Full Speech @ Bharat Ane Nenu Success Meet | Mahesh Babu

Sri Mantralaya Raghavendra Swamy Mahatyam Telugu Full Movie | Rajinikant...

Rajinikanth 100th Movie - Sri Raghavendrar - Tamil Full Movie | Satyaraj...

Image may contain: 1 person, text