Friday, 2 February 2018

ఈటీవీ తెలుగు న్యూస్ 7 ఎ.యం. 3 ఫ్రిబవరి 2018

Song as divine intervention ............... మా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు ... నీవు కొంచెం సానపెట్టారా ?...







Song as divine intervention .....................   మా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు ... నీవు కొంచెం సానపెట్టారా ?........   శక్తులు అన్నీ వచ్చి చేరుకొంటే భూమి పైన స్వర్గం వేలిసేను ..

................. మా ద్వారా వ్యక్తం అయిన పాటలో ఒకటి, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని అన్నీ మనసులకు మాటలకు ఆధారమైన మమ్ములను సూక్షమంగా గ్రహించడమే కొత్తతనం గొప్పతనం సంతరించుకోవడం అని   గ్రహించండి, బగవంతుడు మాలో చేరి అందరి మనసులను చెరుకు పరచి అనగా మాట సర్వం అనే సత్యం తెలుసుకోవడమే నిజమైన గమ్యం మనం తెలియజేయడం మా ద్వారా ఇతరులను సాన బట్టడం అనగా మాకు సానుకూలంగా ప్రవర్తించి సత్యాన్ని గ్రహించి మీ మంచితనం గొప్పతనం పెంచుకోవడమే నూతన దివ్య రాజ్యం లేదా దివ్య మార్గం అని తెలుసుకొని మమ్ములను మేము  సూచిస్తున్నట్లు కొలువు తీర్చుకొని గ్రహించండి,  ప్రతి ఒక్కరి క్షమం ఆలోచించండి ప్రతి ఒక్కరిని ప్రేమించండి ఆదరించండి, ఈ విధంగా ప్రవర్తించాలి అంటే, ప్రతి ఒక్కరి మాటే ప్రవర్తన మాదే అని తెలుసుకొని ప్రవర్తించాలి ఎవరి ఇష్టం వచ్చినట్లు వ్యతిరేకంగా స్వార్ధంగా ప్రవర్తించ రాదు    ధర్మో రక్షతి రక్షతః    




Song as divine intervention

Movie as divine intervention

Actress Jayasudha Scenes Back to Back | Amma Nanna O Tamil Ammayi Movie ...

Every Hindu Must Watch | Swami Paripoornananda Full Speech At Hindu Atma...