రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 17 August 2018
అలోచోనలో గొప్పతనం ఉన్న వాడిని కనీసం గౌరవించకుండా నీచత్వం తక్కుతనం కట్టి మరీ తామే పెద్ద అని చూపుకొంటున్నారు, అంతే గాని అల్పలు ఎవరూ లేరు బలం గా ఉన్నారు తామే బలమైన వారు అని చూపుకోవడం కోసం గొప్పతనం చూపి ఉన్న ఫలంగా ముందుకు వస్తుంటే ఓర్వలేక మాట వివరం గ్రహించకుండా బౌతిక హంగులతో ధన పై పై అందాలు మీడియా పొలిసు న్యాయ వ్యవస్థ ప్రబుత్వం విధానాలు అన్నీ చేతిలో పెట్టుకొని గొప్ప వాడిని పిచ్చి వాడిగా తక్కువ గా చూసుకొంటూ అందుకు రహస్య టెక్నాలజీ కూడా దురివినోయ్గం చేస్తున్నారు బౌతిక బలమే సర్వం అప్పటికి అప్పుడు బౌతిక అభివృద్ధి ఇంకా తామే చేస్తున్నాము అనే మాయలో తెలుగు ముఖ్యమంత్రులు మేధావులు మీడియా వారిని సపోర్ట్ చేస్తూ ఉద్యోగాలు పోలీసులు న్యాయ స్థానములు సామాన్యుడిని సూటిగా గ్రహించకుండా అతనే సర్వం అని సృష్టే ఎందుకు పలికినదో చూడలేకపోతున్నారు గుడ్డిగా దేవుడు దగ్గర వెళ్ళ తారు గాని మనిషి అంటే మనుష్యులే పట్టించుకోకుండా చేస్తూ చెప్పడం వినడం అంటే తాము చెయ్యవలసిన పని కాదు ఏదో ఒకటి బౌతికంగా చేసేసే అదే పై చెయ్యి అనుకోవడమే అజ్ఞానం అని అది బౌతికం కావచ్చు అనిఅతికం కావచు మాటకు మనసు అ వ్యక్తి ఇష్టానికి సంభంధం లేకుండా ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటూ సత్యాన్ని గ్రహించకుండా తాము మృతం లో ఉండిపోయి యావత్తు మానవజాతిని బౌతిక సంభాదాలు కోసం బౌతిక పదవులు కోసం వ్యహరిస్తున్నారు అని గ్రహించండి
Subscribe to:
Posts (Atom)