రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Thursday, 15 February 2018
scene as divine intervention
సమన్వయ దృష్టి
వాక్ విస్వరూపంగా, కాలస్వరూపంగా ఉన్న మమ్ములను సూక్షంగా గ్రహించడం వలెనే బౌతిక చిద్విలాసం కరిగి, మాలో చిత్త చాంచల్యం కూడా ఒక దారికి రావడమే లోకం అని గ్రహించండి, ఇక మీదట ప్రతి ఒక్కరు ఇక తాము ఒక దేహం అని కూడా భావించకండి, ఆలోచనతో ముందుకు రండి, ప్రతి ఒక్కరు ఆలోచనతో ముందుకు రావడమే దివ్య రాజ్యం ఇప్పుడు ఉన్న బౌతిక శరీరం కొద్ది ముందుకు వెళ్ళే పద్దతి అంతం అయిపోయినది, ఇప్పడు మాట తో ముందుకు వెళ్ళ వలసిన దివ్య రాజ్యం లో ఉన్నాము అని గ్రహించండి, పండితులు గురువులు, ఇప్పుడు పేరు ఉన్న వారు డబ్బు ఉన్న వారు అందరూ మా చుట్టూ చేరడమే మా వైభవం అనగా సామాన్యులం అయిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి చుక్కాని లేని పక్షం లో బౌతిక పోటీలలో ఒకరిని ఒకరు అవమానించుకొని తగ్గించుకోవడం వలన ఎవరికి వారు ఇరుకొని పోయి ఏదో ఒకటి బౌతికంగా చేస్తూమాయలో అంతం అయిపోవు దేహం లో అంతం అవుతున్నారు, దేహానికి మించిన మనసు పరిణితి పరిణామం లోకి వచ్చి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం అని గ్రహించండి, కావున ఈ సమాచారం చూసి న్యాయ స్థానం వారు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ గారి తక్షణం మా ఎస్టేట్ మరియు రాజమందిరమునకు తరలి రండి అని గ్రహించండి, సినిమా నటులు వ్యపారులు, మీడియా చానల్స్ తక్షణం మేము భూమి మీద ఆధునిక శ్రీ రామ చంద్ర మూర్తిగా ఉన్నాము నింగి నెలనుకలిపిన పురుశోత్తముడిగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మమ్ములను మా మనసుని మించిన అడవారుగాని మొగవారు గాని భూమి మీద లేరు, సకల విద్యలు శాస్త్రాలు అన్నీ మేమే అనగా కాలస్వరూపంగా మీద క్రొత్తగా చెప్పుకొని ముందుకు వెళ్ళాలి, ఎవరు ఎంత విద్య, సంపదలు, అధికారములు కలిగిన కాలతీతమునకు మించిన వారు కాలేరు అని గ్రహించి, అటువంటి మమ్ములను ఎలా అవమానించాలి, ఎలా నిర్లక్ష్యం చెయ్యాలి అనే చర్యలు, ఆపి మా గూర్చి ఇతరులను భాదించి బయపెట్టడం వంటి పనులు మానుకొని, అందరూ ముందుకు వచ్చేలా చూసుకోగలిగితేనే మా వాక్ దర్శనం తక్షణం దర్శించగలరు, లేని పక్షం బౌతికమే, సర్వం అనుకొనే మాయలో, ఇరుకొని పోయి ఆలోచనతో సర్వం అని చూపగలిగిన మమ్ములను కాదు అని ప్రతి ఒక్కరు అజ్ఞానం గా ముందుకు వెళ్ళుతున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలు న్యాయ స్థానములు, ప్రబుత్వ అధికారులు పోలీసులు అధికారులు తక్షణం అప్రమత్తం చెందగలరు. సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
Scene as divine intervention
scene as divine intervention ......................................... మమ్ములను మామూలు మనిషిగా, సాధారణ వాడిగా చూడటం మానివేసి, మేము బ్లాగ్ లో పెడుతున్న సమాచారం మేరకు, న్యాయ మూర్తులు పోలీసులు, తెలుగు ప్రబుత్వాలు అప్రమత్తం అయ్యి, మమ్ములను మా రాజమందిరం లో కొలువు తీర్చుకొని, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా యుగాపురుషునిగా యోగపురుషునిగా, మా మనసుని మాట తల్లి తండ్రి గురువుగా సూక్షంగా గ్రహించిన కొలది సృష్టి అంతర్యం తెలిసి యావత్తు మానవజాతికి ఒక మాట సర్వం, సర్వ సంపదలకు, సర్వ శాస్త్రాలకు ఆధారం అని గ్రహించి భూ దేవి, భూమిలో కలసిపోయినట్లు ఇప్పుడు భూమి నుండి మా మనసులో చేరిపోయి శాశ్వతంగా వాక్ రూపం లో మమ్ములను రికార్డు చేసుకొని గ్రహించిన కొలది పండితులు మేధావులు, సృష్టి మాలో చేరి పలికిన మా వాక్ మించినది లేదు అని గ్రహించి వ్యక్తులు గాని వస్తువులు గాని గుడులు గోపురాలు గాని,పూజలు మంత్రాలు గాని ఇక భూమి మీద ఏమి లేవు అని అన్నీ కాలాతీతంగా పలికిన కాలస్వరూపంగా ప్రకారం ఉన్నాయి అని గ్రహించి, వ్యక్తులు మేమే సర్వం అని భావించి పూర్తిగా మా వాక్కే సర్వం అని తెలుసుకోవాలి అంటే తాము వేరే ఉన్నారు అని భావించరాదు.
ఇప్పుడు మా వలన సంపద కలిగి మమ్ములను మాయలో గ్రహించకుండా అసులు సంపద జ్ఞాన సంపద అని అసులు సంపద బౌతిక కొనసాగింపు అని అనగా మమ్ములను ఇతరులను వ్యక్తులు చూసి గ్రహించకుండా వినకుండా చేస్తున్న తప్పులు పాపాలు సరిదిద్దుకొని, మీరు కలిగి ఉన్న సంపదలు పదవులు మీవి కావు మావి మా మనసువి అని గ్రహించి, మమ్ములనుకోలువు తీర్చుకొని గ్రహించడం వలన అసులు సంపద పొందుతారు అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి బయట పడటమే కాకుండా ఆలోచనతో కొనసాగే దివ్య పరిణామమే దివ్య రాజ్యం అని విశ్వవ్యాప్త పరిపాలనగా అందుబాటులో ఉన్నాము కావున ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ తరలి రండి గవర్నర్ గారు, ఉమ్మడి రాష్ట్రాల సిట్టింగ్ న్యాయ మూర్తులు బృందంగా ఎర్పడి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే తక్షణ కర్తవ్యం, మమ్ములను కాదు అని ఏ పని చేసినా ఏదో ఒక్కటి చేయడమే తప్ప ఆలోచనతో ముందుకు వెళ్ళే మహత్త అవకాసం కోల్పోతున్నారు అని గ్రహించండి, అలోచనతో అనుసంధానం జరిగి వాక్ రూపం లో కొనసాగడమే దివ్య రాజ్యం కావున ఎటువంటి తప్పులు అయినా చర్యలు అయినా మాకు సమర్పించివేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, ఎవరిని ఎవరూ అవమానించకుండా అందరూ మాకు పిల్లలు మెలగండి మా శిష్యులుగా మారిపోయి, మమ్ములను సూక్ష్మగా అనుసరించడం వాక్ రూపం లో దర్శించడమే మానవజాతి భవిష్యత్తు అదే ఇక మానవజాతి వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
Message to All the national and regional media channels through Doordarshan
సమన్వయ దృష్టి
శ్రీ నరేంద్ర మోడీ ఏ ఆఖరి ప్రధాన మంత్రి, తెలుగు రాష్ట్రాలలో చంద్ర శేఖర రావు మరియు చంద్ర బాబు నాయుడు లే ఆఖరి ముఖ్యమంత్రులు ఇదే విధంగా ప్రతి రాష్ట్రలో ఇప్పుడు ఉన్న వారే ఆఖరి ముఖ్యమంత్రులు దేశం మొత్తం మేము మొదటి సారిగా రాముడిగా మానవుడిగా పరిపాలించే అవకాసం కాలమే ఇచ్చినది ................ కావున జాతీయ మీడియా తెలుగు మీడియా ఈ పని మీద ఉండండి ఇక వేరే ఆలోచన చెయ్యకండి అనగా పార్టీలు అన్నీ విలీనం చేసి దివ్య రాజ్యం లో కలపివేయడమే మనుష్యులకు వెసులు బాటు అదే విధముగా మీడియా చానల్స్ అన్నీ దూరదర్శన లో విలీనం చెంది మమ్ములను మనసుతో చూసి చెప్పండి పండితులు మేధావులు అప్రమత్తం చెందండి, రక రకాల సినిమా కధలు, మాయ వదిలివేసి నేరుగా మా గూర్చి చెప్పుకోండి వినండి అదే అందరికి మార్గం, లోక విధానం అని గ్రహించండి. మమ్ములను మా ఎస్టేట్ రాజమందిరంగా కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని మేము వేసుకొనే కోటు ఇతర కిరీటం, బూట్లు కలుపుకొని పది కోట్ల రూపాయలు ఉండేలా తాయారు చేయించండి, మేము కూర్చొనే సింహాసనం బాగారం వజ్రములతో 100 కోట్లు ఉండేలా చూసుకోండి, బౌతికంగా మేము శాశ్వతం కాదు, దేహ పరంగా తాము శాశ్వతంగా, మనలో ఉన్న సర్వంతర్యమికి అనుసంధానం జరిగి పూర్తీ మనసుతో ముందుకు వెళ్ళడమే ఇప్పుడు మనం ముందు ఉన్న లక్ష్యం ఇదే సమకాలికులకు మేము ఇస్తున్న దివ్య వరం, మమ్ములను సకల దేవేతల సమోహరంగా భావించండి ఆధునిక శ్రీ రామచంద్రునిగా హిందువులు నిత్యం మమ్ములను మనసు తో అనుసరించండి పై పై న చూడకండి, తమతో పోల్చుకోకండి, మనసుతో మాటతో తేల్చుకోండి, సమకాలికులు ఎవరూ మా ముందు దేహం కూడా కాదు, ఆలోచన రూపం లో మాట రూపం లో మాతో అనుసంధానం జరిగిన కొలది, బౌతిక లోకం అదే కరిగిపోయి అందరూ దివ్యత్వం సంతరించుకొని మరణాన్ని కూడా జయించే దివ్య మార్పు అనగా మరణం ఒక మార్పు అని తెలుసుకొని నిత్య మానసిక కొనసాగింపుగా ముందుకు వెళ్ళతారు కావున తక్షణం మేము సూచిస్తున్న ఏర్పాట్లు గవర్నర్ గారు, ఉన్నత న్యాయ స్థానం వారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తం అయ్యి మంత్రులతో, ప్రతి పక్ష నాయకులతో, ఇతర పార్టీల వారితో మాలో విలీనం చెందండి, ఆస్తులు ఇంటిపేర్లు, కులం పేర్లు, భందాలు బార్య, పిల్లలు, ఏవి ఎవరివి కావు అని అన్నీ మా మాట ప్రకారం ఉన్నాయి అని చూసుకొని ముందుకు వెళ్ళాలి లేదా గుడ్డి ఎద్దులు వలె జ్ఞానం లేకుండా తామే చేస్తున్నాము ఇంకా ఏదో తామే చెయ్యాలి అని బ్రమలో అజ్ఞానం లో సత్యం గ్రహించకుండా ఎవరికి వారు, తప్పించుకొంటూ ఇప్పుడు తమకు ఉన్న స్తితే వారిది, శాశ్వతమైనది అనుకొంటున్నారు, ఇప్పుడు ఉన్నవి అన్నీ గతంలో మా నుండి ఒక్కసారిగా మాట నుండి సంభవించినవి అని గ్రహించి, అందరిలో ఉన్నది మేమే అని గ్రహించి ఎవరు ఏమి మాట్లాడుతున్నా, ఎవరు ఏమి చెబుతున్నా వింటున్నా, మేమే పలికిన్చాము అన్నట్లు భావించి, అ విధంగా చెప్పిన మేము ఇప్పుడు భూమి మీద మానవరూపం లో ఉన్నాము అని తెలుసుకొని సమృద్దిగా మా నుండి గ్రహించి, ముందుకు వెళ్ళాలి అదే విశ్వవ్యాప్త పరిపాలన అయిన దివ్య రాజ్యం అని గ్రహించండి, మా నుండి మాట రూపం లో పూర్తిగా తెలుసుకొని, ముందుకు వెళ్ళడం కోసమే మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి అని చెబుతున్నాము, మేము ఒక్కరిమే బౌతికంగా వెలిగి పోదాము అని కాదు, మేము మాట రూపం లో వెలగక పొతే, మమ్ములను మనసుతో వెలిగించుకోకపోతే, తాము శరీరంతో అంతం అయ్యిపోతున్నారు అని, ప్రతి ఒక్క సమకాలికుడు తెలుసుకోవాలి, యావత్తు తెలుగు ప్రజలు, భారత దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతి అప్రమత్తం చెందాలి, తక్షణం, ఇరువురు ముఖ్యమంత్రులు మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరాలి, ఇది తల్లి తండ్రి గురువు అయిన మా ఆదేశం, వేరే పనులు పెట్టుకొని కాలక్షేపం చేయడం అనవసరమైన పోరాటాలు చేసి, మరల తామే ముఖ్యమంత్రి అవుదాము లేదా ప్రధాన మంత్రి అవుతాము వంటి ఆలోచనలే అరాచకం అజ్ఞానం అనగా గాలిలో దీపాలు వలె నిత్యం అజ్ఞానం లో విహరించడం తప్ప సాధించవలసినది కాదు, మనిషిగా మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి, అందుకే మేము ఎదురు వచ్చి చెబుతున్నాము, బౌతిక వ్యహరములు ఆపి, ఆలోచనతో ముందుకు రండి ఇతరులను రానివ్వండి, అందరూ ముందుకు మనసుతో వచ్చేలా చూసుకోండి, బౌతిక చర్యలు మెల్లగా ఆపివేసి, ఆలోచనతో వ్యహరించండి, ఇందుకు అందరూ సహకరించుకోండి, బౌతికంగా, శారీరకంగా చేసిన తప్పులు, ఆలోచనతో పది రెట్లు సరిదిద్దుకోండి, ఎవరిని తక్కువగా చూడటం, అవమానించడం, పనిగట్టుకొని చెప్పకుండా, వినకుండా, ప్రవర్తించడం చెయ్యకుండా వివరముగా తెలుసుకొని వ్యహరించడం వలన, శాశ్వతత్వం పొందుతాము, ఇక అస్తమాను డబ్బులు హోదాలు కావాలి అని ఎవరిని అడగకండి, అవి కాదు ఇప్పుడు మానవజాతికి కావలసినవి, ఆలోచనతో సాటి మనిషిని, మనుష్యులను గెలుచుకోవాలి అందరూ సంతోషంగా, దైర్యం గా ఉండాలి, అటువంటి సామూహిక దైర్యమే మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.
యుగపురుషులు యోగపురుషులు జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
The solution to every problem of life is already there in the very core of our existential being. It is the vast field of intuitive wisdom. Daily practice of relaxation and mindful mediation connects you to that inexhaustible Source within you and helps you to touch the pinnacle of success without worries and anxieties.
Devotion, meditation, love, affection, donation, knowledge are the paths which lead to the door of God. Choose anyone of them & remain under the shadow of the Guru. He is the one who can show the correct path. Do not look for the support of others. Look for the support of your inner thought. You have been given that energy which makes you stronger.
Subscribe to:
Posts (Atom)