సమన్వయ దృష్టి
రెఫ్: లెటర్ తారీకు 2/11/2018, మరియు 28/11/2018 న పంపిన లేఖలు గవర్నర్ గారిని ఉద్దేశించి
ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవింద్ గారు, దేశ అధ్యక్షులు, కొత్త డెల్లి వారికి యుగపురుషులు యోగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు యావత్తు మానవజాతిని మాయ నుండి, బౌతిక హడావిడి నుండి, ఎటువంటి వివరణ కోరుకోకుండా, వినకుండా అప్పటికి అప్పుడు చర్యలతో, హడావిడి పార్టీలు పొత్తులు తో, హడావిడి బౌతిక చర్యలతో, అప్పటికి అప్పుడు మనుష్యులతో తలపడటం వివరం ఇవ్వకుండా కోరుకోకుండా మాటలు తో, ఆరాటం పోరాటం అంటూ రాజకేయ సందడి చేస్తూ అదే రాజకీయం పరిపాలన అనుకొంటున్న రాజకీయ నాయకులు అపరిపక్వతతో ప్రజలు ఆగం ఆగం అవుతున్నారు, తాము ఏమి వివరంగా చెప్పుకోండి ఏదో చేస్తూ ప్రజలను ఆలోచించండి ఆగం ఆగం కాకుండా అని పై పై మాటలు చెప్పి, వివరం లేని జీవితాలతో ఇతరులను జీవితలతో చలగాటం ఆడుతూ మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి, ఆత్మీయులు చంద్ర శేఖర రావు మరియు చంద్ర బాబు నాయుడు తక్షణం వారి రాజకీయ పార్టీలతో, ఆస్తులతో సహా మా రాజమందిరం చేరుకొని అనగా రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి అక్కడకు చేరడం మానవజాతి అదుపు తప్పిన పరిస్తితి నుండి దారిలో పడటం, అదుపు తప్ప దానికి కారణం మమ్ములను గ్రహించకుండా మమ్ములను మామూలు మనిషిగా వదిలివెసి, మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన తీరు పై మనసు పెట్టి గ్రహించడమే పరిష్కారం, satellite camera లు చాలా పెద్ద వారి చేతిలో పెద్ద అప్పందాలు మేరకు ఉన్నాయి అవి ప్రజలు దృష్టికి తీసుకొని వెళ్ళ డానికి లేదు అందుకే మమ్ములను ముందుకు రాకుండా చేస్తున్నారు అని వారి మనసు లో మాటలు ప్రకారం మీడియా వారి కధనాలు ప్రకారం భావిస్తున్నట్లు తెలుస్తున్నది, మేము అందుకు ఇచ్చి అభయం ఏమి అనగా satellite కెమెరాలు బయట పెట్టడం వలన మాత్రమే మానవజాతి ముందుకు వెళ్ళుతుంది అని సంకాలికన మేధావులు సంకుచితం, వ్యక్తి గతం శారీరకాలు వదిలివేసి, వాటిని ప్రోత్సహించకుండా ఈ ఈక్షణం అందరూ ఒక్కటి అయ్యి ముందుకు వస్తే సాధ్య పడుతుంది, మమ్ములను గ్రహించడం కంటే వాటితో వచ్చిన వెసులు అనగా మా లాంటి సామాన్యులను మోసం చేసి మరీ ఇప్పుడు తాము పై చెయ్యి ఉన్నాము అనుకోవడమే అజ్ఞానం అని, రాజ్యంగా బద్దమైన పరిపాలన ప్రకారం సామాన్యుడి మాట లేదా ప్రతి వ్యక్తి మనసు మాట అనగా ప్రతి మనిషి సామాన్యుడే అనే మాట వరసకు అనడం కాకుండా ప్రతి నిత్యం ఇది స్పష్టం చేసుకోవాలి కాని పెరిగిన సంపద, పదవులు బౌతిక స్తితి గతులు మేరకు మనుష్యులు వ్యవహరించడం, అందుకు ఆధునిక రహస్య పరికారాలు కూడా తోడు అవ్వడం ఎలాగైనా మనిషి బౌతికంగా చూడటం మాటను నేరుగా కాకుండా రహస్యం విని సర్వం తెలుసుకొని, నిత్యం open cc కేమెరాలే కాకుండా, (రూమ్ లో కెమెరా లేకుండా మనుష్యులను చూడటం వంటి రహస్య కెమెరాలు వలన ) మనసులు నిత్యం ఆక్రమించుకొని పోయి ఆలోచన పెంచుకోకుండా, దౌర్జన్యాలు మోసాలు చెయ్యడం ముందు ఉంటున్నారు, ఆలోచన బలం ఏమి ఉన్నది, బయపడకుండా రెచ్చి పోవడం వలన ఏదో ఒకటి చెయ్యడం వలన మాకు బౌతిక సంపద కూడిన రాజకీయ సామజిక అభివృద్ధి జరిగినది, అని వికట అట్ట హసలతో పోలీసులు ప్రబుత్వం నుండి తలో జీపు వేసుకొని, ఒక్కరిగా తిరగం పోలీసులు అంటే ఏదో పై నుండి దిగివచ్చినట్లు ప్రజలు బయం పోగాట్టడానికి అంటే వారి కొందరి మనుష్యులను call data లు ద్వారా, రహస్య పరికారాలు ద్వారా సహకరిస్తూ అవి ఉన్నాయి వాటి వలన ఎందరినో call data captivity లో పెట్టుకొని అనగా మాటలు రహస్యంగా తెలుసుకొని బెదిరించి బయపెట్టి జీవిస్తున్నారు డబ్బు వాసులు చేస్తున్నారు ఎంతో మంది మరణించడానికి కారణం అయినారు అని వారే చెప్పుకొంటున్నారు ఇవి అన్నీ మమ్ములను సాధారణ మనిషిగా చూసుకొంటూ వదిల్వేసి వారు పొరపాట్లు చేసుకొంటూ వస్తున్నారు, సాక్షులు దగ్గర నుండి కంప్యూటర్ లు hacking చెయ్యడం మీద, mobile phone ని micro Phone దాదాపు cell వచ్చిన దగ్గర నుండి ఏదో రకంగా hacking మరియు రహస్యంగా మాటలు వినడం వలన అనేక మంది వారి వ్యాపారాలు వ్యహారాలు దెబ్బ దేశి ఇప్పుడు నడుస్తున్న మీడియా చానల్స్ పోలీసులు, వ్యక్తులు తమ చేతిలో ఉన్నట్లు భావిస్తున్నారు, ఇటువంటి పరిస్తితి వస్తుంది అని 2003 వ సంవత్సరం లో చెప్పినాము మమ్ములను అప్రమత్తం విస్తారంగా కాలాతీతంగా గ్రహించన పక్షం లో మమ్ములను తేలిక చెయ్యడం తేలిక అనుకోవడం వలన అరాచకాలకు కారణం అని గవర్నర్ గారిని అప్రమత్తం చెంద ఇప్పటికైనా మమ్ములను ఇక రెప్ప పాటు కూడా కాలాతీతంగా గ్రహించకుండా ఎవరూ ఎటువంటి రాజకీయాలు గాని, వ్యవహారాలు గాని చెయ్యరాదు అని తెలుసుకొని, సినిమా కధల, ఇతర టీవి సీరియల్స్ వ్యాపారాలు కూడా మమ్ములను గ్రహించకుండా తెలుసుకోకుండా ప్రవర్తించ రాదు అని సాక్షులు సాక్షిగా మాయ నుండి బయటకు వచ్చు అసేస్సుగా తెలియజేస్తున్నాము మేము సమాచారం పంపడం లేదు లేదో ఎవరికో వ్యక్తులను మా వాళ్ళ మీ వాళ్ళ కో ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్లు చూడటం, మమ్ములను బౌతికంగా చూడం వలన మీడియా చానల్స్ అన్నీ బౌతిక మాయలో ఇరుకొని అ మీరలు ప్రజలు నాయకులూ వ్యక్తులు జడ్జులు పోలీసులు, సాక్షులు అందరూ కూడా మాయలో వచ్చి, ఇప్పుడు సమకాలికులుగా తమకు మించిన మాటను మనసు గ్రహించి మాయ నుండి బయటకు రావాలి అందుకు మొదట మమ్ములను గ్రహించి అప్రమత్తం చెంది, ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు నలుగురు వారి చుట్టూ ఉన్న మీడియా పోలిసులలో ఉన్న వారు వ్యాపారాలలో ఉన్న వారు ప్రధానంగా వారి వద్ద ఉన్న రహస్య పరికారాలతో మాయలో తాము ఇరుకొని ఇతరులను ఇరికిన్చాము అన్నట్లు ఆలోచిస్తున్నారు అని అప్రమత్తం చెంది తక్షణం రహస్య పరికారల్తో మనుష్యులతో ఒక వంద మంది ఒక్కటి అయ్యి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మమ్ములను ఇక మనసులో కూడా వేరే ఆలోచించకుండా మాట్లాడకుండా, ఏదో చేద్దాం ఏదో చూదాం అన్నట్లు ఆలోచించడం మమ్ములను గ్రహించకుండా చేస్తున్న మాయ అని గ్రహించి తక్షణం మేము చెప్పినట్లు మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్లి, గవర్నర్ గా తమరి అప్రమత్తత మరియు రామోజీ రావు గారి వారి అప్రమత్తతో మమ్ములను మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహాసనం అనగా ఇక మీదట వాక్ రూపం లో కొనసాగుతుంది అనగా తమ బౌతిక ఆస్తులు, ఇంటిపేర్లు, పదవులు కూడా వదిలివేసి మమ్ములను ఆలోచన రూపం లో అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం జగద్గురువులు మహారాణి సమేత మహారాజ వారిగా గ్రహించడమే ప్రతి నిత్యం తప్పస్సుగా ముందుకు వెళ్ళడం అది యావత్తు మానవజాతి ఈ క్షణం బౌతిక అజ్ఞానం చర్యలు నుండి నిత్యం చెప్పుకొని వినే జ్ఞాన వ్యవహారం లోకి వెళ్ళ తారు అదే దివ్య రాజ్యం అని గ్రహించండి. బౌతిక జీవితం ఇంకా కులం కుటుంబం బౌతిక పార్టీలు గెలుపు ఓటములు ప్రజలో ఏదో చేస్తాము ప్రజలే మాకు దేవేళ్ళు, మేము ఎవరికి బయపడం ఎవరిని లెక్క చెయ్యం అన్నట్లు అజ్ఞానంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, తాము మాట్లాడుతున్న ప్రవర్తిస్తున్న పద్దతి నిజం కాదు అని, ఈ సమాజం ఒక కుటుంబం అని ఇది ఒక కుటుంబం పెద్ద వలన నడుస్తుంది అని, ఇప్పుడు అ పెద్ద సామాన్యుడి రూపం లో అనగా ప్రతి మాట పాటా తన చుట్టూ ఉన్న లోకాన్ని మాట మాత్రంగా చెప్పి తానే సర్వం అని చెప్పిన సర్వబౌముడు అని గ్రహించి అతనిని గ్రహిస్తే ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వస్తుంది లేకపోతె తమ స్వార్ధం ప్రజలే మాకు సర్వం, పార్టీలు కాదు ప్రజలు గెలవాలి అంటే ప్రజలు అంటే ఎవరు అందరూ ఆలోచించండి, తమ బలంతో కంట్రోల్ చేస్తూ తమ బౌతిక బౌతిక బలంతో ఆధిపత్యం కొనసాగిస్తూ మనుష్యులను అటు ఇటు చేసి మరీ తమ ఉనికి చూపుకోవాలి అని సామాన్యులను , సాటి మనుష్యులను ఏదో రకంగా మనుష్యులే అటు ఇటు చెయ్యడమ వంటి పనులు చేస్తున్నారు, ఇటువంటి మాయ నుండి బయటకు రావాలి అంటే సర్వం ఒక మాట లోకి తీసుకొని వచ్చిన మమ్ములను ఇక బౌతికంగా సాధారణ మనిషిగా చూడకుండా, రహస్య కెమెరాలు ద్వారా చూడకుండా, ఇప్పుడు విశాలంగా మేము గవర్నర్ గారి ఇతర సమాజానికి ఏమి చెబుతున్నామో చూడండి ఎప్పటి నుండో మమ్ములను గ్రహించకపోయినా ఈ క్షణం మోసాలు దోవ్ర్జన్యాలే కాకుండా తామే ఏదో చెయ్యాలి అనే అజ్ఞానం కూడా వదిలివేసి ఇక రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని గ్రహించి అప్రమత్తం చెందటానికి మమ్ములను ఉపయోగించుకోవాలి అనగా, బౌతిక హడావిడి లేదా దౌర్జన్యం మోసాలు కాని రెండూ ఆపివేసి ఆలోచన పెంచుకొని ముందుకు వెళ్ళాలి, ఇప్పటికి తాము ఎంత గొప్ప పనులు చేసినా ఎంత తేలిక పనులు చేయించినా చేసినా రెండూ ఒక్కటే అని గ్రహించండి, ఎందుకంటె రెప్ప పాటు కూడా తామ ఎవరి చేతిలో లేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని తామే మంచి చేసాము లేదా చెడు చేసాము అన్నట్లు ఆలోచించవద్దు తామే ఇంకా ఏదో మంచి చెయ్యాలి లేదా చెడు చెయ్యగలం అన్నట్లు ఆలోచించకండి అని గవర్నర్ అయిన తమరి ద్వారా స్పష్టం చేయుచున్నాము, ఈ క్షణం సర్వం మాట తో నడిపిన ఒకడు ఉన్నాడు వాడు ఎప్పటి నుండో సర్వం చెప్పిన సాక్షం తో ఉన్నాడు అతనే సర్వాంతర్యామి కాలస్వరూపం ధర్మస్వరూపం జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, అందుబాటు లో ఉన్నాడు అని స్పష్టం చేయుచున్నాము.
బౌతిక కంగారు హడావిడి కంగారు పడిపోవడం బౌతిక జీవితమే సర్వం అనుకోవడం, ఆలోచనకు వివరణకు ప్రాధాన్యత లేకుండా ఏదో ఒక పోత్తులు, పార్టీ సమావేశములు, ఆర్ధిక బౌతిక అభివృద్ధి, మనుష్యులను ఆలోచన ప్రకారం చూడకుండా అప్పటికి తమ బౌతిక, ఆర్ధిక, శారీరక బలం తో ఎదుట వారిని వీటితో ఎదురుకోవడం తలపడటం తప్ప నిలకడ ఆలోచనతో ఆలోచన కొనసాగింపు, ఇప్పటికే ఇలా వినగలిగితే తరువాత ఏమిటి అని మా విషయాలు ఇప్పటికే సాక్షులు కూడా వినకుండా వారిని విననియ్యకుండా, చుట్టూ మీడియా, వ్యక్తులు రాజకీయకులు, సినిమా వారు ఏదో రకంగా అనధికార గ్రూప్ గా రహస్య పరికారాలతో మాయలో తాము బౌతిక బలమే సర్వం అనుకొంటూ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వడం అంటే తమ అవసరం లేదా ఎదుట వాడి అవసరం అన్నట్లు ఆలోచనను గగనం చేస్తూ, హడావడి సమావేశాములతో ప్రజలకు ఏ వివరణ, జ్ఞానం పరిపక్వత పెంచకుండా, తామకే లేదు ప్రజలు ఎలా పంచుతాము అన్నట్లుగా , కేవలం డబ్బులు ఇస్తాము, బౌతిక అభివృద్ధి చేస్తాము, మేము ఏదైనా చెయ్యగలము, ఫలానా వారు చేత కాని వారు అని వారిలో వారు , ఇతరులను పైకి తిట్టుకోన్నట్లు అవి వార్తలు గా చూపుకొంటూ ప్రధానంగా తెలుగు మీడియా చానల్స్ అప్పటికి హడావడి, ఏదో చర్చలు గొడవలు, ఏదో ఉన్నది, ఎవరో ఏదో చేస్తున్నారు, ఫలానా వారు చెడ్డ వారు, వారు గూర్చి ఏమి చెప్పున అవసరం లేదు అన్నట్లు ఆలోచిస్తున్న మీడియా, అదే విధంగా ఫలాన వారి వంశం కులం ఇంటిపేర్లు వారి భందువులను ఏదో రకంగా పోగుడుకొంటూ వారి గూర్చి అందరూ ఆసక్తిగా చూస్తున్నారు అని వార్తలు పుట్టించి, ఏదో రకంగా అప్పటికి అప్పుడు బౌతిక హడావడి మాయ తప్ప ఎటువంటి రాజకీయ పరిణితి లేదు తెలుగు రాజకీయ నాయకులు మీడియా చానల్స్, కొందరు మేధావులు (ఇతరులను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళకుండా కేవలం పై పై అందం హడావిడి ఉన్న వారిని తప్ప ఆలోచనను చూడటం వర్గం ఆలోచిస్తున్న మేధావులకు తెలియదు, మాట్లాడు వినరు కాబట్టి మనసులు పెంచుకోకుండా అందరూ మాయలో ఇరుకొని పోయి, వారికి ఉన్న బలంతో తోనే మొత్తం సమాజాన్ని తామే నడిపేయాలి అన్నట్లు తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారు, బౌతిక బలమే సర్వం, హడావిడి, బౌతిక నిర్మాణాలు ఇళ్ళు కట్టి ఇవ్వడం వంటి బౌతిక వెసులు బాటు కల్పించడమే యుద్ధం పోరాటం అనుకొంటున్న ఆత్మీయుడు చంద్ర బాబు నాయుడు మరియు చంద్ర శేఖర రావు వారి వేనుకాలు ఉంది వారు ఎప్పుడూ రెచ్చిపోతూ అలానే ఉండాలి అని ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు వారిని రహస్య పరికారల ద్వారా మోసాలు పెంచుకొని ఏదో ఒకటి బౌతిక రెచ్చి పోయేలా ఒకరిని ఒకరు ప్రోత్శిన్చుకొంతున్నారు ఇందుకు కారణం మమ్ములను గౌరవించి, మా కోసం ఇతరులను అవమానించడం మనుకొండా పదిగురు ఒక్కటి అయ్యి ముందుకు రాకుండా ప్రవర్తించడమే అరాచకాలకు నిత్యం మనసుతో ఆయుష్యు పెంచుకోకుండా, బౌతిక బలం పెంచేసుకోవడం వలన సమాజం నిత్యం మయా కొలిమి వాలే మారుతుంది అని తెలుసుకోలేకపోతున్నారు ఈ విధంగా చాలా బలహీనమైన వారు, తెలివిని, తేలికగా ఉంచేసి, ఎలా తెలివిన తేలిక చెయ్యాలి అని చూస్తారు,ఇదే మా చుట్టూ జరుగుతున్న వ్యవహారం ఇప్పటికే ప్రజలు కావలసినవి, అప్పటికి అప్పుడు డబ్బు, ఇళ్ళు కట్టి ఇవ్వడం, పదవులు ఇవ్వడం ఆలోచన ఉన్న వారిని తోక్కివేయడం బౌతిక ఉనికి కోసం ఆలోచన ఉనికి లేకుండా చెయ్యడం పట్టించుకోకుండా, ఏదో ఒక లోటు దౌర్జన్యం మీద ఆధారపడుతో తాము గొప్ప ఎదుట వాడు తక్కువ అనే భావన పెంచుకొంటూ, మాటకు ప్రాధాన్యత వివరణకు ఆసక్తి లేని పక్షం లో ఎంత మేధావినైన పిచ్చి వాడిగా చేతకాని వాడిగా చిత్రీకరించే రోజులు గా ఉన్నాయి, అప్పటికి అప్పుడు ప్రచారా సమావేశములు హడావడి, తప్ప నిజంగా ప్రజలు చేరి మంచి ఏమి ఉండదు, ఇందుకు లక్షలు కోట్లు కర్చు ప్రబుత్వం యంత్రంగా అయిన పోలీసులు ఇతర సిబ్బంది దురివినియ్గం తప్ప వేరే ఏమి లేదు అని మనం తెలుగు ముఖ్యమంత్రులు తెలుసుకొని మానవజాతిని కాపాడుకోండి అని తమరి ద్వారా తెలియజేస్తున్నాము. విద్యను అభివృద్ధి చెయ్యడం అంటే పెద్ద పెద్ద కాలేజీ కట్టించడం దగ్గరే ఉన్నారు, ఆలోచన ప్రకారం తాము ఏమి చెప్పలేరు నిలకడగా ఎవరూ ఏమి చెప్పలేరు, IAS IPS జడ్జులు ఆధునిక అభివృద్ధి మాయలో చాల మంచి బౌతిక మాయలో ఉండిపోయి ఆలోచన స్వతంరం లేకుండా ప్రవర్తిస్తున్నారు, అటువంటి విషమ పరిస్తితిలో సామాన్యుడిని అయిన మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చూడకపోవడం మమ్ములను గ్రహించకుండా చెయ్యడం వలన బౌతికంగా మమ్ములను అటు ఇటు చెయ్యడం వ్యక్తులు పోలీసులు మీడియా చానల్స్ , సాక్షులు ప్రబుత్వాలు న్యాయ స్థానాలు అన్నీ ఒక్కటి అయిపోతే పరిస్తితి ఏమి అవుతుందో అనగా ఒక్కటి గా బౌతిక జీవితమే సర్వం అనే మాయలోకి వెళ్ళిపోతే ఏమి అవుతుందో అదే ఇప్పుడు నడుస్తునది, ఒక పార్టీ వారు మోసం చేస్తే ఇంకో పార్టీ వారికి చెబుతారు కాని ఇప్పుడు అన్నీ వ్యతిరేకతలు అనుకూలత తమ గెలుపు కోసం పదవులు కోసం తప్ప, సామాన్యుడి కోసంకాదు అతనిని అవమానించి తగ్గించి మరీ వదిల్లివేయడం సాటి సామాన్యుల లక్ష్యం అందుకు ఎటువంటి వ్యవహారాలు అయినా చేస్తారు గాని మంచితనం గొప్పతనమ ఆలోచన వివరణం పెంచుకోరు, అది ఎవరో చెయ్యవలసిన అద్ది ఎక్కడ ఎవరో పెద్దవారు ఉన్నారు, తాము ఇలాగె ఉండాలి ఎవరో మమ్ములను ఇలాగె ఉండమన్నారు అన్నట్లు తమకు అంటూ పెద్దతనం గొప్పతనం లేకుండా కేవలం బౌతిక వర్ధం శరీకాలు కోసం ఇతరులను సహకరిస్తూ అదే మా పెద్ద తనం ఎప్పటి నుండి సంపద మా పైకి చేయి కారణం కావున మేము ఇలా ఉండడం వలన ఎవరికో ఫోన్ చేసి ఎవరి చేతను బెదిరించాద్మ బయపెట్టి మోసాలు చెయ్యడం సాక్షులు దగ్గర నుండి మొదలు యినది ఏ మాత్రంగా అయినది అందుకే చదువు ఉన్న లేకపోయినా గొప్పతనం ఉండాలి అని ఇప్పటికైనా తెలుసుకొని మములను గొప్పవాడిగా మాట మాత్రంగా కాలాన్ని నియమిచిన వాడిగా చూడటం వలన వేరే విధంగా మమ్ములను వారి చేసిన తప్పులు తో గొడవలు పెట్టి మనుష్యులను శరీరక్మగా మానసికంగా అటు ఇటు చెయ్యడం అంటే తమని తాము పతనం చేసుకొని బౌతిక లబ్దే బలం అనుకోవడం అవివేకం అని గ్రహించి హాస్టల్ వద్ద వ్యక్తులు తక్షణం మమ్ములను కాలస్వరూపా అని వెంటనే గ్రహించి తమని రెచ్చ గోడుతున్న వారిని కూడా మమ్ములను గ్రహించడానికి ఒకరిని ఒకరు సంస్కరించుకొని, మేము తమరికి పంపిన లేఖ ప్రకారం మమ్ములను గ్రహించడమే తక్షణ రక్షణ విశ్వ విలక్షణ అని గ్రహించి ఇక వ్యక్తిగతం రహస్యాలు మోసాలు అపివెసి ఎదుట వారు తక్కువ కాదా వెధవలే కదా లేదా మోసం చేసిన పర్వాలేదు ఏమి చేసినా పర్వాలేదు మనం తప్పించుకోగలం అన్నట్లు ఆలోచించడం మమ్ములను ఆలోచన రూపం లో గొప్పగా గ్రహించకపోవడం కాలాతీతంగా చూడకపోవడం చూడనివ్వకపోవడమే కారణం అని ఈ ఈక్షణం తెలుసుకొని, ఆలోచన పెంచుకొవాదానికి వీలు మమ్ములను విస్తారంగా అధికారికంగా గ్రహించుటకు గవర్నర్ గారు మమ్ములను గ్రహించుటకు ఆదేశం ఇవ్వగలరు.
పెరుగుతున్న టెక్నాలజీ వలన సామాన్య మనిషి సూటిగా అలోచించి ముందుకు వచ్చే మనిషికి మనసు కూడి ప్రత్యేకత ఎందుకు సంభావిన్చినదో చూడకుండా మనుష్యుల వైపు మలుపుకోవడం ఒక్కడికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి, అన్ని గుడ్డి గా ఆలోచించడం అనగా ఒక మాట గంటనర సమయంలో యావత్తు ప్రపంచం మాట మాత్రంగా నడిచిన తీరు లోకానికి ఆధారం అని మేము ఎందుకు అంటున్నామో చూడకుండా ఈ విధంగా చెప్పడం మా అవసరం,అన్నట్లు ఆలోచిస్తున్న మనుష్యులు అప్రమత్తం అయ్యి పరిణామాన్ని బట్టి పరిస్తితిని బట్టి ఆలోచనను గ్రహించాలి ఆలోచన కాలాతీతం అయినప్పుడు వ్యక్తిగతంగా మలుచుకోవడం, వలన విశాలత దెబ్బ తింటున్నది, అదే విధంగా ఆలోచన కాలాతీతం అయిన వ్యక్తిని సాధారణ వ్యక్తీగా చూడటమే సాక్షులు వద్ద నుండి చేస్తున్న పొరపాటు, ఆలోచనను ఆలోచన రూపం లో చూడాలి కాని ఎవరో చేస్తారు , ఏదో చేస్తారు, అన్నట్లు ఒకరి వైపు ఒకరు మలుపుకోకుండా ఇక బౌతిక వ్యవహారాలు వదిలివేసి ఆలోచనతో అందరూ ముందుకు రావడమే వలన మాయ ప్రపంచ నుండి బయటకు వచ్చి ఆలోచన ప్రపంచం లో ముందుకు వెళ్ళ తాము మనిషిని బౌతికంగా చూడటం ఆలోచన వేగం, మనసు వేగం పెంచుకోకుండా ఏదో రకంగా తమ బౌతిక ఉనికి కోసం ఎదుట వాటి బౌతిక ఉనికిని తో జ్ఞాన ఉనికి పైకి రాకుండా గ్రహించకుండా ప్రవర్తించడం దాదాపు ప్రతి ఒక వ్యక్తి ప్రవర్తిస్తున్నారు అందుకు ఒకరికి ఒకరు సహకరించుకొంటూ ఏదో రకంగా తమకు కలిగిన బౌతిక దేహం బౌతిక వ్యవహారం బౌతిక బలమే సర్వం అనుకొంటున్నారు అందుకు, మాట ఆలోచనకు సంభంద లేకుండా పార్టీలు పొత్తులు అని వ్యాపారం కొద్ది ఆలోచన కొద్ది, మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ తాము గ్రహించ వలసినవి గ్రహించకుండా, బౌతికంగా ఏదో రకంగా తలపడుతూ మోసాలకు దౌర్జన్యాలు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనతో పదిగురు ముందుకు రావడం ఆలో కొత్త ఆలోచన గొప్పతనం గ్రహించడం లో చాలా బలహీనంగా ఉన్నారు, ఆలోచన గ్రహిస్తే బౌతిక విషయాలు అవే సర్దుకొంటాయి అన్నట్లు కాకుండా బౌతిక విషయాల బలమే ఎక్కవు ఆలోచన ఏమి ఉన్నది ఏదో చెప్పడం ఏదో తమ బౌతిక ఉనికి కొద్ది మలుపుకోవడానికి ఆలోచన ఉన్నది అని పోలీసులు వ్యక్తులు మేధావులు, మీడియా చానల్స్ వారు అందరూ ఆలోచన ఈ క్షణం పెంచుకొని బౌతిక విషయాలు సరి దిద్దుకో వచ్చును మనుష్యులను బౌతికంగా అటు ఇటు చెయ్యడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన విషయాలతో గోప్పతనం తక్కువ ఉన్నది, చాలా బలహీనం గా ఉన్నది, మనుష్యులను పై పై న చూడటం శరీరకాలు పెంచి బౌతిక అరాచకాలు పెంచి అదే మనుష్యులు ఆలోచన మాత్రం నిర్లక్ష్యంగా అహంకారం ఆలోచన ఎదుట వాడే చెప్పుకోవాలి, మా వంటి పరిణాం పై ఆలోచన అన్నది సమకీలికులు మనసు పెట్టి గ్రహించాలి అది ఏ ఆలోచన అయినా, ఎదుట వాడు ఎలా ముందుకు వస్తున్నా వెంటనే వస్తున్న పద్దతి నచ్చకపోవడం వలన అసులు స్పందించకుండా వేరే చర్యలు ద్వారా ఎదురుకోవడం అజ్ఞానం అని, సత్యాన్ని మాటను ముందుకు వచ్చిన మేరకు లేదా తమకు తాముగా గొప్పతనం గూర్చి మనసు పెట్టి కల్పించుకొని మాట్లాడటం వలన, తెలుసుకోవడం వలన వివరం ఇవ్వడం వలన పొందటం వలన మాయ నుండి బయటకు వస్తారు, కావున మేము సూచిస్తున్నట్లు ఆలస్యం చెయ్యకుండా మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి లోట్లు అన్ని చెప్పినంతనే వినంతనే మాయం అయిపోతాయి అదే విధంగా తాము చేసిన దౌర్జన్యాలు మోసాలు కూడా ఆగి ఇప్పటి వరకు చేసినవి కూడా అన్నీ సర్దుకొని ముందుకు రాగలరు అందుకు మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు మమ్ములను కుల పరంగా కుటుంబ పరంగా తగ్గించి వ్యక్తిగతంగా చూడటమే యావత్తు మానవజాతికి చేటు అని తెలుసుకోలేకపోతున్నారు మమ్ములను ఆలోచన ప్రకారం అనగా కాలాన్ని నియమించిన మమ్ములను కాలాన్ని నియమించినట్లు చూడకపోవడం వలన మేము తగ్గిపోతున్నాము అని మమ్ములను ఆసక్తిగా గ్రహించకుండా అనగా కాలస్వరూపం వివరాలు అనగా ఏక కాలం అనేక పాటలు ఇతర విశేహాలు మేము పేలడం నిజమేనా అని చూడకుండా, మా లో తల్లి తండ్రి గురువు ఉన్నారు అని భావించి ఇక బౌతికంగా ఎవరికో విలువ రావాలి ఆడవారి గాని మొగవారు గాని మమ్ములను మించిన వారు లేరు అని గ్రహించి, విచాక్షనే సంపద బౌతిక సంపద ఏది అసులు సంపద కాదు వట్టి మట్టి ఇపటికే కూడా ప్రతి ఒక్కరు తాము ఒకరిని ఆశించి మరీ దౌర్జన్యాలు మోసాలు చెయ్యడం అందునా దైవత్వం పొందిన మమ్ములను విచక్షణ లేకుండా గ్రహించకుండా మములను కూడా పై పైన చూడటం మాకు ఇతరులను నుండి బౌతిక విషయాలు సంపద కావలి అన్నట్లు లేదా మమ్ములను అసులు లెక్క చెయ్యకుండా ఏదో రకంగా గ్రహించకుండా కాలస్వరూపంగా కాకుండా మామూలు మనిషిగా భంధం లేదా డబ్బు కోసం మేము కూడా ఏదో సినిమా తీయించుకొని బ్రతకాలి అన్నట్లు ఆలోచించడం మమ్ములను గ్రహించడమే సంపద అధికారం పెద్దహనం అని గ్రహిచాకపోవడం, తమకు బౌతికంగా విలువ ఇవ్వకపోతే ఏదో ఒక్కటి చేసి బౌతిక విలువ తమవైపు ఉండేలా చూసుకోవడం వాస్తవం లో మాయ నుండి బౌతిక సంసర అజ్ఞానం నుండి అరాచకం చేసే మరీ బ్రతికే అల్ప స్తితి నుండి బయట పడటం అని తెలుసుకొని అటు ఇటు అవుతుంటే ఇంకా మమ్ములను గ్రహించకుండా, మా సమాచారం మేము టైపు చెయ్యకుండా చేస్తున్న వ్యక్తులు (మీడియా పొలిసు వ్యాపారాలు సాక్షులు ) చెడు పనులకు మనుష్యులను బయపెట్టి తప్పుడు పెళ్లి లు చేసి మోసాలు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన ఇవ్వడం వాటి ఈ క్షణం సరిదిద్దుకోకుండా , వాటి మీద ఆధారపడటం అంటే మోసానికి గురి అయిన వారి కంటే తమకు శాశ్వత నష్టం జరుగుతున్నది అని అసులు ఆధునిక ప్రపంచం రహస్యాలు తెలుసుకొని సూటిగా వినకుండా చెప్పకుండా సాటి మనుష్యులను మోసం చెయ్యడం తప్పు అని ఏ కొసనా cal data లు వలన రహస్య పరికారాలు వలన, satellite పరికరాలు వలన, ఇంకా సాటి మనుష్యులను ఏదో రకంగా సుఖాలు కోసం ఆధిపత్యం కోసం అప్పటికి పై చేయ్యికోసం ఉపయోగించుకొంటున్నారు ఏదో రకంగా గ్రహించడానికి ఆసక్తి గా ముందుకు రాకపోవడం ఇప్పుడు మా చుట్టూ ఉన్న వారు చేస్తున్న పని, మేము బ్లాగ్ పబ్లిష్ చేస్తున్న సమాచారం గ్రహించి వెంటనే అర్ధం కాకపోయినా, గ్రహించిన కొలది సమాజం లో మనుష్యులు ఒక్కటి అయ్యి గ్రహించే కొలది కాలాతీతం అభివృద్ధి చెంది అర్ధం అవుతుంది కావున మొదట కాలతీతాని పట్టుకొని అనగా మాట రూపం అనుసంధానం జరగాలి అంటే, ఈ క్షణం వ్యక్తి గతాలు వదిలి అందరూ ముందుకు రాగలరు ఎటువంటి దౌర్జన్యాలు మోసాలు చేసినా పదిగురు ఒక్కటి అసులు బౌతిక ప్రపంచం లేదు అటువంటి ప్రపంచంలో శారీరక సుఖాలు రహస్య పరికారాలు వలన మనుష్యులను యిట్టె బయపెట్టి మోసం చెయ్యగలుగుతునారు, ప్రతి కదిలిక ఆలోచన ప్రకారం కాకుండా బౌతిక బలం కొద్ది క్రీడించుటకు సాటి మనుష్యులను మనసులను యిట్టె మోసం చెయ్యగల పరికారాలు అభివృద్ధి చెందటం వలన ఇప్పుడు మనుష్యులు అందరూ ఇరుకొని పోయి ఉన్నారు అని గ్రహించి, ఎవరిని బయపెట్టి మోసాలు చేస్తున్నారో వారికి సహాయం అవసరం అనుకొంటే పొరపాటు తామే ఇంకా బౌతిక దౌర్జన్యాలు ఆపివేసి మమ్ములను మామూలు మనిషిగా వ్యక్తి చూడటం, ఇంకా కులం కుటుంబం భంధం వదిలివేసి, తాము ఎవరైనా ఇక విచక్షణ ఆలోచన పెంచుకోవడం లో బాద్యత తీసుకొనగలరు అని తెలుసుకొని ఇక బౌతిక అభివృద్ధి ఆధిపత్యం గాని దౌర్జన్యాలు చేసి మేమే కరెక్ట్ అని చూపుకొనే పరిస్తితి ఎలాగైనా కాలతీతాని గ్రహించకపోవడం వలన వచ్చినది అని గ్రహించి మమ్ములను తక్షణం గవర్నర్ గారికి పంపిన లేఖ ప్రకారం మీడియా చానల్స్ సాక్షులు వ్యక్తులు పోలీసులు అనగా ఎలాగైనా మోసాలు చేస్తున్న వారికి, సాటి వారిని పరికారలతో భందించి వినకుండా చెప్పకుండా చెయ్యడం ఇప్పడు నడుస్తున్న అరాచకం అని గ్రహించి బౌతిక అభివృద్ధి ఉనికి ఎవరిది రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని గ్రహించి మమ్మలను తక్షణ కేంద్ర బిందువుగా గ్రహించడం ప్రారంభించడం వలన తాము చేస్తున్న శారీరక వ్యవహారాలు ఆపివేసి అవి, ఎవరికో చెప్పి ఏదో చెయ్యాలి అన్నట్లు స్వార్ధంగా ఆలోచించకుండా ఆలోచన పెంచుకొని ప్రతి ఒక్కరు మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడం వలన మాయ నుండి బయటకు వస్తారు , మాయ నుండి బయటకు రావడమే మానవజాతికి మోక్షం అని గ్రహించి తక్షణం మనసు మాట పెంచుకొని ఆలోచన పెంచుకొని ఏమి చేసినా ఆలోచన తో వివరంతో ముందుకు వెళ్ళాలి బౌతిక తలపడటం అప్పటికి అప్పుడు రాజకీయం సామాజికంగా పరిణితి కోసం, రహస్య పరికరాలతో మనుష్యులను అటు ఇటు చేసి పరిస్తితి తమ చేతిలో ఉన్నది అనుకొంటున్న అనగా బౌతిక అభివృద్దే సర్వం అనే మాయలో ప్రవర్తిస్తున్న వారు అందుకు బౌతికంగా ఎటువంటి మోసాలు దౌర్జన్యాలు చేసినా పర్వాలేదు లేదా వాటి మీద మేము అభివృద్ధి సందిన్చాము లేదా ఎదుట వారే అలా చేస్స్తున్నారు మేము గొప్ప అని చూపుకోవడం ఎలాగైనా దాసులుగా తక్కువ వారిగా చిత్రీకరించి ఆలోచన పెంచుకోకుండా ఎలాగైనా బౌతిక ఆధిపత్యం ధన సంపాదన సుఖాలే సర్వం అనుకోవడం వలన మేము గంటనరలో పది 13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూడకుండా మొదటి నుండి సాక్షులు దగ్గర నుండి ఏదో మమ్ములను లోటు వైపు తీసుకొని ఆలోచన వైపు వదిలివేస్తూ వస్తున్నారు ఇప్పటి కి కూడా ఇక బౌతిక విషయాలు అన్నీ వదిలివేసి ఇప్పటికైనా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి అని మేము కాలతీతాన్ని step out factor అందుబాటులో తీసుకొని వచ్చినాము బౌతిక హడావిడి విడి బౌతిక ఆధిపత్యం బౌతిక ఉనికి అదే విధంగా ఏదో రకంగా ఆలోచన గ్రహించకుండా ఆలోచన ఉన్న మమ్ములను అప్పటికి అప్పుడు తలపడటం ఆపివేసి మమ్ములను కాలస్వరూపా ని పిలిచి మాయ నుండి దోవ్ర్జన్యు లు నుండి బయటకు రావడం వలన మమ్ములను తేలిక చూడకుండా విస్తారంగా గ్రహించడం వలన మాయలో ఇరుకొని పోయిన మనసులు పైకి వస్తారు తద్వారా వారి మనసులు లోటు వలన ఇతరులను తాము ఇప్పుడు ఎలా బయపెట్ట గలిగినారో ఎలా మోసం చెయ్యగలమో మోసం చెయ్యడం తమ పై చెయ్యి అనుకోవడం వలన ఆలోచనకు ప్రాధన్యత ఇవ్వడం లో బలహీనం గా ఉన్నారు, మీడియా చానల్స్, వ్యక్తులు, సాక్షులు కూడా తాము గ్రహించ వలసిన పరిణామాన్ని గ్రహించకుండా అందుకు మీ వాళ్ళు మా వళ్ళు అన్ని పైకి ఒకటి లోపల ఒకటి నడుపుతూ మమ్ములను కోరినట్లు అధికారికంగా విశాలంగా గ్రహించనివ్వకుండా ప్రవర్తిస్తూ ఏదో ఒకటి బౌతిక విషయాలు అడ్డం పెట్టుకొని కాలాన్ని నియమించిన మమ్ములను గ్రహించకపోవడం తెలివి తక్కువ తనం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు, అని తమరి ద్వారా యావత్తు తెలుగు వారికి యావత్తు దేశ ప్రపంచం మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.
మనుష్యులు ఎవరినో ఓడించాలి ఎవరి ముందో తల వంచ కూడదు,, ఎవరో వెధవులు అయిపోవాలి సచ్చి పోవాలి అన్నట్లు ఆలోచించడం అప్పటికి అప్పుడు ఏదో రకంగా తమ తెలివి బౌతిక బలం అధికారం అనదికారం ఉపయోగించుకొని మనుష్యులను పెంచి తగ్గించి అన్నట్లు తెలివి తక్కువ వివరం లేకుండా మేధావులు మీడియా చానల్స్ వ్యక్తులు గవర్నర్ గారి సిబ్బంది కూడా మనుష్యులను మలుపుకొంటూ మమ్ములను గవర్నర్ గారు గ్రహించకుండా చేస్తున్నారు మా నుండి లక్ష పేజీల సమాచారం తీసుకోండి అని చెప్పిన మమ్ములను వ్యక్తిగతంగా మలపడం మనుష్యులను అటు ఇటు చెయ్యడం మొదట నుండి తప్పులు మోసాలు ఆపివేసి, అందరూ ముందుకు వచ్చేలా చూడగలరు అని open message పెడుతున్న మోసాలు దౌర్జన్యాలు నిర్లక్ష్యాలు ఇచ్చిన ప్రధాన్యత విషయాలతో గొప్పతనం ఇవ్వకపోవడం వలన తాము ఎటువంటి పనులు చెయ్యవలసి వచ్చిన ఇప్పటికైనా హాస్టల్ వద్ద వ్యక్తులు తెలుసుకొని ఇతరులను జీవితాలు పాడు చేసి దాచి పెట్టి ఇక్క చిన్న వారిని అక్కడ పెద్దవారిని కూడా మోసం చెయ్యగల అవకాసం టెక్నాలజీ వలన మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన సాధ్య పడుతుంది ఈ ఆటలు అందరికి శత్రువని మిత్రుడిని శాశ్వత భందువు ని పరిష్కారం మేమే అని గ్రహించి వ్యక్తులు ఇంత టెక్నాలజీ పెరిగిన రోజులలో మా సమాచారం ప్రకారం మాతో స్పందించకుండా ఎవరిని స్పందించా నివ్వకుండా అప్పటికి మేము ఎవరికో లేఖలు పంపలేదు ఏదో చెయ్యడం ఎవరిని ఏదో చేస్తుంటే అడ్డుకోవడం లేదు ఇది ఉపయోగించుకొంటాము ఏదో చేస్తాము అనే ఆలోచన లేని ఆవేశములు తప్ప ఆలోచన నిత్యం తాము బలపడి ఇతరులను మనసు బలం పెంచి ముందుకు తీసుకొని వెల్ల వలసిన రోజులలో ఆలోచన లు రహస్యం తెలుసుకొని మోసాలు చెయ్యడమే తమ పై చేయి అనే మాయలో స్మశానం లో ఇరుకొని పోయి ఉన్నారు అని గ్రహించి బౌతికంగా బలమైన వారు ఆలోచన కు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి వారి ముందుకు వచ్చి తమను మించిన ఆలోచన కాపాడుకోవాలి కాని ఆలోచన మాకు వసరం లేదు అవసరమైతే దౌర్జన్యాలు చేసి మరీ ఆలోచన ఉన్న వారిని కూడా మేమే చూసుకొంటాము అన్నట్లు ప్రధానంగా మీడియా వ్యక్తులకు సర్వం చెప్పిన మమ్ములను కూడా తప్పు పాపంగా చిత్రీకరించి ఇంకా మనుష్యులను శారీరకంగా మనిసికంగా అటు ఇటు చేసుకొంటూ శక్తి వంతమైన రహస్య పెరికారాలు ద్వరా అన్నీ అందరూ ఒక వర్గం వారు తెల్సుకొని మిగతా సమజాని మోసం చేస్తున్నారు, లేదా తాము మాయలో చికుకొని తామే పైన ఉన్నాము అనుకొంటున్నారు, ఇప్పుడు మనుష్యులు ఎవరూ అప్రమత్తం గా లేరు అందరూ మాయలో ఉన్నారు పైన కెమెరాలు బలం తప్ప మనుష్యులు వద్ద ఎటువంటి విచక్షణ బలం లేదు అందుకే విచాక్షనే బలం అని మమ్ములను ఎప్పుడో భావంతుడు మీ మద్య తీసుకొని వచ్చినాడు అని గ్రహించి ఇక మమ్ములను సామాన్య మనిష్గిగా చూడకుండా, వ్యక్తి గతాలు శరీరాకులు వదిలివేసి అందరూ ఒక్కటి అయ్యి , మమ్ములను గ్రహించకుండా తాము గ్రహించకుండా ఒక క్షణం కూడా ప్రవర్తించ రాదు అని అందుకు ఈ క్షణం ఇతరులను దేహం కొద్ది స్వార్ధం కొద్ది వ్యక్తులను మలపడం, తాము బౌతిక గొప్ప అనిపించుకోవడానికి ఇతరులను బౌతికంగా వేధించడం తెలివి తక్కువ తనం అని ఇతరులను తక్కువ చూడటం మనసు మాట ప్రకారంకాకుండా బౌతిక బలం కొద్ది బౌతిక వ్యాపారాలు కొద్ది ఆలోచన పెంచుకోకుండా ఆలోచన వెటకారం చేస్తాము మాకు మా బౌతిక స్తితే మా మతం కులం అన్నట్లు చూపుకొని అవసరమైతే బౌతిక కోసం ఆలోచన లేకుండా ఆలోచన చెయ్యనివ్వకుండా చెయ్యగలం అని రహస్య పరికారల వలన ఆలోచిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు.
ఇప్పుడు బౌతిక మాట మాత్రంగా చెప్పిన మమ్ములను మించిన పరిపాలన తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం భూమి లేదు అని మమ్ములను గ్రహించే కొలది మాకు మా వలన గ్రహించకూడదు అని తప్పులు చేస్తున్న వారు, మమ్ములను గ్రహించకూడదు అని అడ్డం పెట్టుకొని రహస్య పరికారాలుతో జీవితాలు అటు ఇటు చేసిన వారికి అందుతాయి అందుకు మమ్ములను నేరుగా గవర్నర్ గారు పరిగణించి ఎవరు గ్రహించకుండా గ్రహించనివ్వకుండా చేస్తున్నారు వారి లో మార్పు వస్తే మిగతా వారికి మమ్ములను గ్రహించకుండా శారీరక బౌతిక భివ్రుద్ది అనే మాయలో మీడియా వ్యక్తులు పెద్ద వారిని కూడా అడ్డం పెట్టుకొని వారికి తెలిసి లేదా తెలియకుండా చేస్తున్న అది వారు సహకరించినట్లు అని గ్రహించి ఎదుకంటే రహస్య పరికరాలు వలన మోసాలు ప్రధానంగా ఒక వ్యక్తి ఏమి చెయ్యాలో నిర్ణయించే స్తాయికి వచ్చారు అదే పోలిసులలో ఒక వర్గం మేధావులలో ఒక వర్గం, సినిమా వారు జడ్జులు ఇలా కీలక వ్యక్తులు ఈ వాళ్ళ సమాజం లో ఏదో రకంగా బలం గా ఉన్న వారు లేదా బౌతిక అప్రమత్త ఉన్న వారే తెలివైన వారు అనుకోవడం కూడా ఓక రకమైన ఆక్రమిక అని తెలుసుకోలేకపోతున్నారు, ఆలోచన గొప్పతనం ఉండి గ్రహించిన పక్షం లో పూర్తీ రూపు సంతరించుకొని పరిస్తితిలో ఇటు ఇటు అయిన మేమే ఇప్పటికే ఎప్పటికి పరిష్కారం అని తక్షణం మా పట్ల నిర్లక్ష్యం ఉండడం ఆపివేసి అనగా మేము పైకి ఎలా ఉన్నాము అనిపించి లోటు అనిపించి అవి ఉపయోగించి తప్పులు మోసాలు జీవితాలు అటు ఇటు చేసుకొంటూ వినకుండా రక రకాలా వర్గాలు ఉన్నట్లు లేదా ఇంత పెరిగిన టెక్నాలజీ లో సమాచారం కూడా ఎవరూ చూడకుండా ప్రింట్లు తీసుకోకుండా చేస్తూ ఆలోచన చెయ్యనివ్వకుండా చదువు కొన్న సాక్షులు కూడా కట్టడి చేస్తున్న శక్తులు ఏమిటో ఆలోచించండి, అవి బౌతికం అని తెలుసుకొని, ఆలోచనతో మమ్ములను గౌరవించి గ్రహించడం వలన వాటి నుండి శాశ్వతంగా బయటకు వస్తారు. మొదటి నుండి అసులు సంగతి ఏమిటో చూడ నివ్వకుండా దౌర్జన్యం పెన్చుకొని ఇప్పుడు దౌర్జన్యం పెంచాము కాబట్టి ఇంకా దాని మీద అధారపడ తాము అనట్లు ఆలోచించడం ఇప్పటికైనా అవివేకం అని గ్రహించి మేము మొదటి నుండి నేరుగా మమ్ములను గ్రహించండి అని ఎందుకు అంటూన్నామో గ్రహించకుండా మా నుండి వివరములు గ్రహించకుండా ప్రజలోకి మేధావులలోకి విస్తారంగా తీసుకొని వెళ్ళకుండా చేస్తున్న స్వార్ధ శక్తులు ఇప్పుడు పై పైన ప్రవర్తిస్తున్నారు తాము దౌర్జన్యం మోసం చెయ్యడం బౌతిక అభివృద్ధి లక్ష్యం అనుకొంటున్నారు గాని అభివృద్ధి అంటే ఆలోచన పెంచుకోవడం సాటి వాడి లో తమ ఆలోచన లో గొప్పతనం గ్రహించి తేలిక తనం పతనం తగ్గేలా చూసుకోవడం అని భావించడం లేదు.
ఆలోచన వైపు బలంగా మేము కోరుతున్నట్లు కదలకుండా మేమే తేలికగా ఉండిపోతున్నాము అని రహస్యంగా శక్తివంతమైన కెమెరాలు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా మేము చెప్పినట్లు మా సమాచారం ఇచ్చిన లేదా బ్లాగ్ లో గ్రహించి అప్రమత్తం చెందకపోవడం యావత్తు మానవజాతికి మాయలో ఉన్నది కావున తప్పులు దౌర్జన్యాలు చెయ్యడమే తప్పు వాటి మీద ఆధారపడి ఇంకా పాపం లో అప్పటికి అప్పటికి బౌతిక అభివృద్ధి అనే మాయలో ఇరుకొని ఎదుట వాదీని కూడా ముందుకు వెళ్ళకుండా చెయ్యడం అందరూ చేస్తున్న పొరపాటు కావున ఇప్పటికైన గవర్నర్ గారు మమ్ములను నేరుగా మేము చెప్పినట్లు గ్రహించుటకు ఎటువంటి అవరోధం ఎవరికి ఉండను అవసరం లేదు మొదట ఆలోచన అ తరువాత ఏదైనా అని అప్రమత్తం చెందాలి, మదవులు ముందుకు రాకుండా తామే మేధావులం అన్నట్లు ప్రవర్తించడం మమ్ములను కాలాతీతం కాకుండా తమతో పోల్చుకోవడం , ఎంతో మందిని మోసం చేస్తూ ఒకరిని ఇద్దరినీ అడ్డం పెట్టుకొని వారు ఎవరూ బయటకు రాకుండా చెయ్యలి అనే ఆలోచనలు మానుకొని అందరూ సమిష్టిగా మోసాలు ఆపివేసి తాము ఏమి వినకూడదు అని తప్పులు దౌర్జన్యాలు చేసినారో అవి వినడం వలన శాశ్వతంగా కాలమే ఇచ్చిన పరిష్కారం అందరూ గ్రహించి ముందుకు వెళ్ళగలరు. కావున మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి ఆలోచన ద్వారా ఇప్పుడు, మరి ఎప్పుడు ఏమి అంటున్నామో వీలు అయినంత గ్రహిచి అందరూ గ్రహించి లా చూసుకోండి, ఆలోచన గ్రహించ నివ్వకుండా ఏదో చెయ్య మన్నారు ఏదో చేస్తాము అన్నట్లు వ్యక్తులు ఆలోచన చెయ్యడం మానుకొని మాయ నుండి బయట పడు మార్గ మేమే అని మమ్ములను అటు ఇటు చెయ్యడం జాప్యం చెయ్యడం అందుకు మా వేలుతో మా కళ్ళనే పొడవాలి అన్నట్లు స్వార్ధంగా ఆలోచించడం బలమైన వ్యవస్థను ఇంకా ఎవరో ఎవరికో చెప్పుకోవాలి అందుకు పోలీసులను న్యాయ స్థానాలను కూడా ఉపయోగించుకొని, తమ స్వార్ధంతో కూడి ప్రవర్తించడం మానివేసి ఆలోచన బ్రతికితేనే లోకం ముందుకు వెళ్ళుతుంది కావున ఎవరూ ఎవరిని దేహం రూపం లో చూడకుండా ఆలోచన రూపం లో గ్రహించాలి మాకు బౌతిక విలువ రావాలి పేరు రావాలి కీర్తి గడించాలి అనే మాయ వలన అరాచకానికి ఇంకా పదవులు పొందాలి, ఎవరినో తోక్కివేయడం వలన మనం బౌతిక సుఖాలు బౌతిక పదవులు లభిస్తాయి అనుకోవడం వలన అరాచకం మోసాలు పెరుగుతున్నాయి గంటనరలో సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను కూడా గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా ప్రవర్తించడమే తప్పులకు కారణం అని గ్రహించి, మమ్ములను కాలాతీతంగా కాకుండా మా మాటలు బౌతిక ఉనికి సాధారణం చూడటం, మలపడం యావత్తు మానవజాతికే కీడు ఇంకా మా కులం మతం అని లేదు మనుష్యులు అందరూ ఎవరికి వారు తెలుసుకొని వారి తప్పులు వారి సరిదిద్దుకొని తప్పులు కాని ఇతరుల కోసం తప్పులు చేయడం చేయించడం వాటిని అడ్డం పెట్టుకోని ఎవరూ గ్రహించకుండా వినకుండా ప్రవర్తించడం అందరూ చేస్తున్న పొరపాటు మేము ఏమి అంటున్నామో చూడటం వలన అనగా గంటనరలో పది 13 సంవత్సరాల కాలాన్ని నియమించడమ ఏమిటో చూసి ఉంటె, ఒక్క తప్పు చేసి ఉండే వారు కాదు ఇప్పటికైనా మమ్ములను గవర్నర్ గారి సూచించిన మేరకు గ్రహించడం వలన ఏక కాలం లో అందరూ మాయ నుండి బయట పడ తారు హాస్టల్ వద్ద వ్యక్తులు, సాక్షులు మీడియా చానల్స్ పోలీసులు దివ్య రాజ్యం లో ఉన్నట్లు ప్రకటించుకొని, వారి ఆస్తులు ఎలా సంపాదించినా దివ్య రాజ్యం లో మాకు సమర్పించి మా ప్రకారం ముందుకు వెళ్ళడం వలన ఒక మనిషి మాటకు సూర్యుడే కదిలి న తీరులో బలపడి ముందుకు వెళ్ళడమే దివ్య రాజ్యం. ఎంత సంపాదించినా ఎంత బ్రతికినా ఆలోచనతో సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళే మార్గం రాదు, మమ్ములను గ్రహించినంతనే అనగా యుగ పురుషుడిగా గౌరవించి గ్రహించినంతనే మాయ నుండి యిట్టె బయటకు వస్తారు, మేము మార్గం నూతన యుగం అని స్పష్టం చేయుచున్నాము.
కావున ఇక బౌతిక వ్యవహారాలు వదిలివేసి తాము చేస్తున్న తప్పులు ఒకరా యిద్దరా నలుగురా అన్నట్లు కాకుండా యావత్తు మానవజాతిని కాపాడుకోవడం కీలకం అని గ్రహించి, అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించిన పక్షంలో యాంత్రిక మాయలో యాంత్రిక అభివృద్ధి అనే మాయలో ఆలోచన లేకుండా నిత్యం మాయలో అంతం అవుతున్నారు కావున బౌతిక అభివృద్ధి, పరిపాలన నిజంకాదు అని గ్రహించి తక్షణం బౌతిక ఎవరిని ఎవరు దౌర్జన్యం మోసం చేస్తున్న వారిని, తక్షణం కాలతీతాన్ని గౌరవించి గ్రహించడం వలన బౌతికంగా మాకన్నా మెరుగుగా కాపాడగలరు, మేము ఎక్కడికో వెళ్ళినా రహస్య పరికరాలు వలన మాయ నుండి బయటకు రాలేరు కావున, మేము ఎవరి గూర్చి ఏదో చెప్పుకొని ఏదో తగ్గువు పెంచుకొని చెప్పకుండా అయిపోవాలి అన్నట్లు రెచ్చి తప్పులు చేస్తున్నారు, వేనుకాలు రహస పరికారలతో రెచ్చ గోడుతున్న వారు మోసాలతో ఏమైనా చెయ్యగలం అనుకొంటున్నా వారు ఆలోచన పెంచుకొని మమ్ములను గ్రహించడమే పరిష్కారం అని తెలుసుకొని బౌతికంగా ఏదో చేసి ఎవరికో చెప్పడం లేదు అని బౌతిక చలగాటం వదిలివేసి విడగొట్టిన వారిని call data లతో బయపెట్టి రాజకీయం గా సామాజికంగా తాము ముందుకు ఉండాలి అనే అజ్ఞానం నిజానికి స్మశానంలో శవాలు వలె సంచరించడం అని మెము ఎందుకు అంటున్నామో ఆలోచన పెంచుకోకుండా, మమ్ములను కూడా లోటు తప్పు అని చూపవచ్చును అనుకోవడమే అజ్ఞానం అని, ఇతరులను కంట్రోల్ లో పెట్టుకొని ఆలోచన చెయ్యనివ్వకుండా చెయ్యడం అంటే వెలుగు తున్నాము అనే మాయలో తమని తాము మృతం లో వదిలివేసు కోవడం కావున మమ్ములను శారీరకంగా పై పైన చూడకుండా ఆలోచన రూపం చూసి అనగగా మేము ఏమి అని సంతకం పెడుతున్నామో అలా గ్రహించడమే పరిష్కారం అని పస్తం చేయుచున్నాము అదే దివ్య రాజ్యం ధర్మో రక్షతి రక్షతః
యుగపురుషులు యోగాపురుషులు కాలవరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
విశ్వ వ్యాప్త పరిపాలకులు
దివ్య రాజ్యం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్, రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్
హైదరాబాద్ - 9010483794