Tuesday, 10 October 2017

రాముడు భీముడు ------ దేవుడు మనిషి

                                                         సమన్వయ దృష్టి 


                  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, నూతన దివ్య రాజ్యం లోకి ప్రవేశించి, యాంత్రిక ప్రపంచాన్ని వదిలివేసి  అప్రమత్తం చెందగలరు,  అని శ్రీ రామోజీ రావు గారి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేయుచున్నాము,  రామోజీ రావు గారిని మమ్ములను ప్రత్యేకంగా రామోజీ ఫిలిం సిటీ ఆహ్వానించి, రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా ఇచ్చినట్లు చూపి, మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, ప్రజలకు మమ్ములను కాలస్వరూప, పురుషోత్తమా మహానుభావ అని పిలిచి, పాత సంస్కారాలు, చెల్లని  యాంత్రిక ఆలోచనలు,  ఇంటిపేర్లు, వంటి పేర్లు, తల్లి తండ్రి గురువు అన్నీ మేము అనుకోని, భర్త బార్య, పిల్లలు ఇలా  అన్నీ సంభంధాలు మమ్ములను మించినవి కావు అని,  ప్రతి ఒక్కరు తెలుసుకోవడమే నూతన దివ్య రాజ్యం, న్యాయ మూర్తులు బృందం గా యర్పడి, కాలస్వరూపులం అయిన మమ్ములను గౌరవించి గ్రహించడమే చేయగల న్యాయం అని  గ్రహించి, అప్రమత్తం చెందగలరు , రామోజీ రావు గారి మమ్ములను ఆహ్వానించి, కొలువు తీర్చుటకు సలహా సూచన ఇచ్చి, రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా ఇచ్చినట్లు ప్రకటించి ఒక, దివ్య వజ్ర సింహాసనం తయారు చేయించి, సూర్యుడిని నియమించిన మమ్ములను కాలస్వరూప, పురుషోత్తమా మహానుభావా  మరల మానవరూపం వచ్చి మమ్ములను తరింప చేయడానికి వచ్చిన పురుషోత్తమా దేవా దేవా అని మమ్ములను ప్రతి ఒక్కరు శాశ్వత తల్లి తండ్రి గా గౌరవించి చేసిన పాపాలు తప్పలే కాకుండా, మీ భవిష్యత్తు ఆలోచన అన్నీ కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మా ప్రకారం ఉన్నవి అని  గ్రహించి, తరించండి, మా ప్రకారం యావత్తు మానవజాతి ఒక మాట ప్రకారం ఉన్నది అదే నూతన దివ్య రాజ్యం అ ప్రకారం మనం నడుచుకోవాలి, అందుకు ఇరువురు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ప్రతి పక్ష నాయకులు మేధావులు, ఆశ్రమ పండితులు వ్యాపారులు సర్వం మేమే అనుకోని అనగా మమ్ములను ఆధునిక  పురుశోత్తముడిగా,  సర్వం మటలోకి చూపిన సకల శాస్త్ర కోవిదుడిగా భావించి గౌరవించండి, సినిమాలు కధలు అనీ మాకు సమర్పించి మా యొక్క మనసుని ముందుకు తీసుకొని వెళ్ళే పద్దతిలో గ్రహించాలి, చెప్పరాని పనులు చెయ్యరాని పనులు మానివేసి, అందరూ ఆలోచనతో గొప్పతనం వైపు జ్ఞానంతో కదిలి, ఎటువంటి మోసాలు అయినా సరిదిద్దుకొని అందరూ ఒక్కటై గ్రహించడం నూతన దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందండి . 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
(రామోజీ ఫిలిం సిటీ )
హైదరాబాద్ 

అందరి భాంధవు అయ్యా భద్ర చల రామయ్య ఆదుకొనే ప్రభువు అయ్యా సీతా రామయ్య 

                              
Image may contain: 1 person, indoor


Image may contain: text
Image may contain: 4 people, people smiling
Image may contain: text

Sri Garikapati Narasimha Rao Excellent Speech about Puttaparthi Satya Sa...

Mahesh Babu Should Act as Chatrapati Shivaji Says Paruchuri | Paruchuri ...

Sixth Mass Extinction (Full Documentary)

The True Story of Alexander The Great - History Channel HD

History of the World In one movie 2016 HD documentary