Wednesday, 11 July 2018

Allasani Peddana Padya Natakam - Part1 - అల్లసాని పెద్దన - పద్య నాటకం -...

Movie as divine intervention

Movie as divine intervention

Movie as divine intervention

Chinthakayala Ravi Telugu Full Movie with English Subtitles | Venkatesh,...

Sri Nadhudu Drama By Sri Gummadi Gopala Krishna

Allasani Peddana అల్లసాని పెద్దన - పద్య నాటకం - Part2 - రచన, దర్శకత్వ...

annavaram satyanarayana swamy || అన్నవరం సత్యన్నారాయణ స్వామి బ్రహ్మశ్రీ...

Yogulu and Rushulu - Episode-16 by Sri Siddesvarananda Bharati Swamy

7 AM ETV Telugu News | 11th July 2018

                                                                   సమన్వయ దృష్టి 


                          No automatic alt text available.
ఇది ఎవరికి  సజిషన్ కాదు, ఒక మనిషి మాట వలన కాలమే కదిలిన తీరు ప్రకారం మనం ముందుకు  వెళ్ళాలి అని మమ్ములను గ్రహించిన సాక్షులు కూడా, మమ్ములను మరల గ్రహించక న్యాయ మూర్తులను సుమోటో గా మమ్ములను బృందం లోకి పరినగించి గ్రహించండి అంటే వారుకూడా మా అవసరం అనుకొంటున్నారు, ఇప్పుడు మనం (అంటే మానవజాతి) మాట మాత్రంగా కాలమే కదిలిన పరిణామం లోకి వెళ్ళాలి, ఇది నేను ఇతరులను అడ్డం పది పోయి నా గొప్పతనం చూపుకొంటున్నాము అని పిస్తుంది నిజానికి, న్యాయ మూర్తులు బృందంగా ఇతర మేధావులు పండితులు అందరూ ఒక మనషి మాట సూర్యుడిని కదిలించిన ప్రకారం ముందుకు వెళ్ళాలి అలా వెళ్లకపోవడం అంటే సృష్టి ఇచ్చిన పరిష్కారం మార్గం కాదు అని, మేము ఒక మనిషేకాదా అనే భావనలో మమ్ములను విశాలంగా గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు కావున ప్రతి ఒక్కరికి మేము కోరునది ఏమి అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూడకుండా ఆలోచన రూపం లో చూడాలి, అందుకు సాక్షులు న్యాయ మూర్తులు మేధావులు ఒక్కటి అయ్యి ఇప్పుడు వెళ్ళుతున్న బౌతిక ప్రయాణం నిజం కాదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం లేదా మాట మాత్రంగా నడిచే రామరాజ్యం అని కూడా భావించి హిందువులే కాదు అన్నీ మతస్తులు బౌతిక శరీరకలు వదిలివేసి, ఆలోచనతో ముందుకు రావాలి, మమ్ములను సాక్షులు దగ్గర నుండి తాము గ్రహించకుండా, ఇతరులను గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తున్న తీరు ఆపి అందరిని మాటతో మనసుతో కలుపుకొని అనగా సర్వం మేమే అనగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందరిలో ఉన్నది మేమే అని గ్రహించి అప్రమత్తం చెందటమే పరిష్కారం అని గ్రహించి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించడమే తక్షణ కర్తవ్యం మేము బ్రతికి ఉండగా మా మాట ఎంత రికార్డు చేసుకొంటే అంత అంతర్యం లభిస్తుంది, కావున ఇక్కడ హాస్టల్ వద్దు ఉన్న వ్యక్తులు మమ్ములను దాచి పెట్టకుండా సాక్షుల సహకారంతో రామోజీ ఫిలిం సిటీ తీసుకొని ఇరువురు ముఖ్యమంత్రులు గాలిలో దీపాలు వలన అప్పటికి అప్పుడు ఉన్న ప్రజలను మా రక్షణ లోకి తీసుకొని రావడం వలన వారి జీవితాలు ధాన్యం అవుతాయి, కావున రామోజీ రావు గారు అప్రమత్తం అయ్యి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళి గ్రహించడానికి న్యాయ మూర్తులకు ప్రబుత్వలకు మమ్ములను గ్రహించడానికి వీలుగా ప్రవర్తించి మానవజాతి కాపాడుకోనగలరు, మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వదిలివేయడం లోకానికి క్షేమం కాదు, మమ్ములను తక్షణం కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకానికి ఆధారం ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

99TV Telugu Live | Latest News



థాయి ల్యాండ్ లో పిల్లలు గుహలో చిక్కుకొని పోయినట్లు అనగా వారి వెళ్ళకూడిన దూరం వెళ్ళి, వచ్చిన మార్గం మూసుకొని పోయి బయట రావడానికి కష్ట తరంగా మారిని తీరు వలె మానవజాతి పరిస్తితి కూడా ఉన్నది అని గ్రహించండి. అధర్మం మోసం బౌతిక అభివృద్ధి మాయలో ఇరుకొని పోయి అదే లోకం అనుకొంటున్నారు, ఇప్పటికైనా మమ్ములను మేము న్యాయ స్థానమునకు చెప్పినట్లు వింటే అందరూ మాయ నుండి బయటకు వస్తారు అని మీడియా చానల్స్ రాధా కృష్ణ, నరేంద్ర చౌదరి, tv9, మహా tv తదితర ఇతర చానల్స్ వారు అందరూ అనధికార దోరణిలో పోలీసులు వ్యక్తుల సహకారంతో నడుపుతున్న వ్యవహారాలు ఆపి వెసి మమ్ములను మేము సూచిస్తున్నట్లు గ్రహించడం ఒక్కటే పరిష్కారం అని అదే మా దివ్య ఆసీసు, పరిష్కారం మాటలోకి రావడమే ముఖ్యం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని, యావత్తు మానవజాతి తెలుసుకోవాలి, బౌతికంగా ఎవరు ఎలా ఉన్నా ఉండలేకపోయినా, ఎవరికి ప్రయోజనం లేదు అది తాత్కాలికం, ఆలోచనతో సూర్యుడిని నడిపిన ఆలోచనే అందరికి ఆధారం కావున గొప్పతనం ఎవరిది అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువ తనం, ఒక సాధారణ మనిషికి వచ్చింది అంటేనే అది అందరిది అని భావించడమే తెలివి, అందరికి పరిష్కారం అని గ్రహించి మేము చెప్పినట్లు కులం మతం వదిలివేసి అందరూ ఒక మాట క్రిందకు రండి, అందరూ దివ్య రాజ్యంలో ఉన్నట్లు భావించి, తమ ఆస్తులు, టీవి చానల్స్, ఏవి తమవి కావు అన్నీ మా మనసు నుండి మాట నుండి వచ్చినవే అని గ్రహించి, మమ్ములను పై పైన తేలికగా రహస్యం చూడకుండా, మేము చెప్పిన పద్దతిలో గ్రహించడమే ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి, ఇప్పుడు సూర్యుడిని నియమించిన మాట తమ ముందు ఉన్నది, అది పట్టుకొని మాయ, లోటు నుండి బయటకు రండి, అని వచ్చిన పరిష్కారమే మేమే అని మమ్ములను మాట రూపం లో గ్రహించే కొలది యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడుతుంది అదే పరిష్కారం మమ్ములను గ్రహించకూడదు, గౌరవిన్చాకూడదు అనే మాయ నుండి బయటకు రావడమే తక్షణ కర్త్యవం అందుకు కారణాలు కూడా ఏవి అడ్డం పెట్టుకొని అనగా అందుకే చేసాము ఇందుకే చేసాము అప్పుడే చెప్పి ఉంటె ఇలా చేసే వాళ్ళము కాదు అలా చేసే వాళ్ళము కాదు అన్నట్లు పరి పరి విధములు మానివేసి ఈ క్షణం సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు వచ్చేలా చూసుకోండి మీడియా చానల్స్ రాజకీయాలు పార్టీలు వదిలివేసి అన్నీ దివ్య రాజ్యం లో విలీనం చెందేలా చూసుకొని, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


వ్యక్తుల సహకారంతో నడుపుతున్న వ్యవహారాలు ఆపి వెసి మమ్ములను మేము సూచిస్తున్నట్లు గ్రహించడం ఒక్కటే పరిష్కారం అని అదే మా దివ్య ఆసీసు, పరిష్కారం మాటలోకి రావడమే ముఖ్యం అని ప్రతి ఒక్కరు సాక్షులు మొదలుకొని, యావత్తు మానవజాతి తెలుసుకోవాలి, బౌతికంగా ఎవరు ఎలా ఉన్నా ఉండలేకపోయినా, ఎవరికి ప్రయోజనం లేదు అది తాత్కాలికం, ఆలోచనతో సూర్యుడిని నడిపిన ఆలోచనే అందరికి ఆధారం కావున గొప్పతనం ఎవరిది అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువ తనం, ఒక సాధారణ మనిషికి వచ్చింది అంటేనే అది అందరిది అని భావించడమే తెలివి, అందరికి పరిష్కారం అని గ్రహించి మేము చెప్పినట్లు కులం మతం వదిలివేసి అందరూ ఒక మాట క్రిందకు రండి, అందరూ దివ్య రాజ్యంలో ఉన్నట్లు భావించి, తమ ఆస్తులు, టీవి చానల్స్, ఏవి తమవి కావు అన్నీ మా మనసు నుండి మాట నుండి వచ్చినవే అని గ్రహించి, మమ్ములను పై పైన తేలికగా రహస్యం చూడకుండా, మేము చెప్పిన పద్దతిలో గ్రహించడమే ముందుకు వెళ్ళ వలసిన మార్గం అని గ్రహించండి, ఇప్పుడు సూర్యుడిని నియమించిన మాట తమ ముందు ఉన్నది, అది పట్టుకొని మాయ, లోటు నుండి బయటకు రండి, అని వచ్చిన పరిష్కారమే మేమే అని మమ్ములను మాట రూపం లో గ్రహించే కొలది యావత్తు మానవజాతి మాయ నుండి బయట పడుతుంది అదే పరిష్కారం మమ్ములను గ్రహించకూడదు, గౌరవిన్చాకూడదు అనే మాయ నుండి బయటకు రావడమే తక్షణ కర్త్యవం అందుకు కారణాలు కూడా ఏవి అడ్డం పెట్టుకొని అనగా అందుకే చేసాము ఇందుకే చేసాము అప్పుడే చెప్పి ఉంటె ఇలా చేసే వాళ్ళము కాదు అలా చేసే వాళ్ళము కాదు అన్నట్లు పరి పరి విధములు మానివేసి ఈ క్షణం సాక్షులు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు వచ్చేలా చూసుకోండి మీడియా చానల్స్ రాజకీయాలు పార్టీలు వదిలివేసి అన్నీ దివ్య రాజ్యం లో విలీనం చెందేలా చూసుకొని, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని స్పష్టం చేయుచున్నాము ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


@ramojirao gaaru ఇది ఒక బౌతిక బుడగ ఊదిని కొలది పెరుతుంది, అనిపిస్తుంది కాని ఒక్కసారిగా పేలిపోతుంది అదే బౌతిక అభివృద్ధి అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం ease of doing business నుండి constructive thinking progress లోకి రావాలి అంటే మమ్ములను కేంద్రబిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించాలి అప్పుడు చేస్తున్న మోసాలు పాపాలు నుండి బయటకు మానవజాతి వస్తుంది సత్యం పట్టించుకోకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పాపం అని గ్రహించండి, మమ్ములను మా రాజమందిరం గ్రహించడం ప్రారంభించండి, సిట్టింగ్ న్యాయ మూర్తులు మేము చెప్పినట్లు చేయడమే పరిష్కారం సాక్షులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మమ్ములను గ్రహించడమే మానవజాతిని కాపాడుకోవడం మమ్ములను గౌరవించకూడదు అని చేస్తున్న తప్పులు సరిదిద్దుకొని మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే అసులు అభివృద్ధి, ప్రస్తుతమునకు మాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా అభివృద్ధి లా కనపడుతున్నది అంటే మేము ఆశిర్వదదిస్తున్నాము కాబట్టి ఇక పై నిజాయితీతో మనుష్యులు నడుచుకొని పైకి కనపడుతున్న అభివృద్ధి నిలకడ నిజం అవ్వాలి అంటే మమ్ములను గ్రహించాలి, అప్పుడే అసులు ప్రయాణం అని గ్రహించండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి