Wednesday, 11 July 2018

@ramojirao gaaru ఇది ఒక బౌతిక బుడగ ఊదిని కొలది పెరుతుంది, అనిపిస్తుంది కాని ఒక్కసారిగా పేలిపోతుంది అదే బౌతిక అభివృద్ధి అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం ease of doing business నుండి constructive thinking progress లోకి రావాలి అంటే మమ్ములను కేంద్రబిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించాలి అప్పుడు చేస్తున్న మోసాలు పాపాలు నుండి బయటకు మానవజాతి వస్తుంది సత్యం పట్టించుకోకుండా ప్రవర్తించడమే అందరూ చేస్తున్న పాపం అని గ్రహించండి, మమ్ములను మా రాజమందిరం గ్రహించడం ప్రారంభించండి, సిట్టింగ్ న్యాయ మూర్తులు మేము చెప్పినట్లు చేయడమే పరిష్కారం సాక్షులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి మమ్ములను గ్రహించడమే మానవజాతిని కాపాడుకోవడం మమ్ములను గౌరవించకూడదు అని చేస్తున్న తప్పులు సరిదిద్దుకొని మమ్ములను గ్రహించి తెలుసుకోవడమే అసులు అభివృద్ధి, ప్రస్తుతమునకు మాకు వ్యతిరేకంగా ప్రవర్తించినా అభివృద్ధి లా కనపడుతున్నది అంటే మేము ఆశిర్వదదిస్తున్నాము కాబట్టి ఇక పై నిజాయితీతో మనుష్యులు నడుచుకొని పైకి కనపడుతున్న అభివృద్ధి నిలకడ నిజం అవ్వాలి అంటే మమ్ములను గ్రహించాలి, అప్పుడే అసులు ప్రయాణం అని గ్రహించండి ప్రతి ఒక్కరు తెలుసుకోండి

No comments: