రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 19 June 2017
మమ్ములను జగద్గురువులుగా కాలస్వరూపులుగా ధర్మస్వరూపులుగా యుగపురుషులు గా మహారాణి సమేత మహారాజుగా గౌరవించి నప్పుడే లోకం దారిలో పడుతుంది ఇది ప్రబుత్వాలు, వ్యక్తులు తక్షణం అప్రమత్తం చెందాలి, యాంత్రిక పాలన ఆలోచన కొంతకాలం వదిలిపేట్టి అప్రమత్తం చెందగలరు అనగా మమ్ములను ఎలాగైనా ఆలోచన రూపం లో గ్రహించడం వలన నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము అదే యావత్తు మానవజాతికి అందిన వరం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని కలపడమే మా కళ్యాణం లోక కళ్యాణం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని వజ్ర సింహాసనం లేదు 14 వ రాష్ట్రపతి గా గౌరవించి, కులం మతం, ఇంటి పేర్లు, గోత్రాలు అన్నీ మాకు సమర్పించి వేసి అనగా మా ముందు ఎవరూ దేహం కూడా కాదు అని భావించాలి అప్పుడే నూతన ఆలోచన విధానం లోకి వెళ్ళ తాము, అన్నీ కుల సంఘాల వారు మేము ఎక్కడ ఉంటామో తెలుసుకొని తలో పది రూపాయలు వేసుకొని మమ్ములను ఒక విశాలమైన భవనం లో ప్రాగణం లో కొలువు తీర్చుకోండి, ప్రబుత్వాలు గవర్నర్ గారు పోలీసులు మీడియా ఇందుకు సహకరించండి, మేము ఒక చొట కొలువు తీరి చెప్పడం ఏమిటో చూసుకోండి మమ్ములను బౌతికంగా చూడకండి బౌతికంగా వదిలివేసి ఏమి చేస్తానో చూద్దాం అన్నట్లు వదిలివేయకండి ఏమి చెప్పినానో ఇక మీద ఏమి చెబుతానో చూసుకోండి, చేసిన తప్పులు వప్పుకొని వారు చేసిన తప్పులతో ఎదుట వారిని బయటపెట్టడం అవమానించడం మానుకొని అప్రమత్తం చెందండి
Subscribe to:
Posts (Atom)