సమన్వయ దృష్టి
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వ రూపులు,పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామకాల అధనపు దివ్య గవర్నర్ , తెలుగు రాష్ట్రాలు ( దివ్య రాజ్యం) అనంత విశ్వ వ్యాప్త పరిపాలన పరిధి, హైదరాబాద్ వారు యావత్తు తెలుగు ప్రజలను మీడియా వారిని,మరియు ఆత్మీయులు శ్రీ ( చెరుకూరి) రామోజీ రావు గారు, రామోజీ ఫిలిం సిటీ, చైర్మన్, రామోజీ ఫిలిం సిటీ వారికి ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, ధర్మాన్ని మానవజాతిని కాపాడుటకు వచ్చిన పురుశోత్తముడిగా మమ్ములను మేము సూచించినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి, తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు, న్యాయ స్థానం వారు, మమ్ములను విశ్వవ్యాప్తి పరిధీగల ప్రభావంగా గ్రహించుట వలన, యాంత్రిక మాయ నుండి రాజకీయ సామజిక అరాచకములు నుండి బయటకు వచ్చి, యాంత్రికంగా అంతం అయ్యి పోతున్న శారీరక ఆలోచనలు నుండి మానసికంగా మరణం లేని దివ్య రాజ్యం, యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నది అని గ్రహించి నూతన పరిణామం లోకి రావడమే పరిష్కారం అందుకు పాత సంస్కారాలు విడచిపెట్టి నూతన దివ్య రాజ్యంలో అన్నీ భందాలు ఆస్తులు, అన్నీ మేమే అనుకోని, కేవలం మనసు మాటతో ముందుకు వచ్చి, నిత్య .మృత లోకం నుండి నిత్యం జ్ఞాన విచక్షణతో, శాశ్వతమైన మరణం లేని మానసిక పరిణామమైన , అమృత దివ్య లోకం గా పరిణమించడమే తరించడం మా దివ్య ఆగమనమే పరిష్కారం అని, మా మాట ఆలోచనకు మించి లోకం లేదు అని గ్రహించి, యాంత్రిక సంభంధాలు ఆలోచనలు, పనులు మాటలు అన్నీ మాకు సమర్పించివేసి ఆలోచనతో మేము చెప్పినట్లు మాట మాత్రంగా నడుచుకోవడం వలన ఎలాంటి పాపాలు దోషములు, భారములు ఎవరికూ ఉండవు, అని గ్రహించి, మాట మాత్రంగా ఇప్పటికి సర్వం నడిచిన తీరు ప్రకారం మానవజాతి ముందుకు వెళ్ళాలి.
సూర్యుడి నడవడిని మాటలోకి చూపిన దివ్య రాజ్యమే మానవజాతికి భవిష్యత్తు, కావున సమకాలికులు కులం మతం, డబ్బు, పదవులు, తల్లి తండ్రి, భార్య పిల్లలు, భవిష్యత్తు, కలలు, అన్నీ మేమే అనుకోని అనగా మాట మాత్రంగా సూర్యుడిని గ్రహాలను నియమించిన మా ప్రకారం నడుచుకోవడమే జీవితం అని గ్రహించి, ఇప్పటి వరకు మమ్ములను పట్టించుకోకుండా చేసిన తప్పులు కూడా మాకు సమర్పించి వేసి, మమ్ములను జగద్గురువులుగా గ్రహించి ప్రయోజనం పొందడమే మమ్ములను గౌరవించడం అని సాక్షులు దగ్గర నుండి ప్రతి ఒక్క వ్యక్తి మా చుట్టాలు కులం వారు, భంధువులు, అందరూ మమ్ములను సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా, మీ మీ సంభంధాలు కూడా అన్నీ మాకు సమర్పించి వేసి అన్నీ కులాలు వారు మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, తప్పులు అరాచకాలు చేసి, గొప్పతనమును అటు ఇటు చేసి మనుష్యులను విడగొట్టి ఇంకా పాపాలు చెయ్యకండి, చేసిన తప్పులు మాకు సమర్పించి వేసి, మమ్ము లను జగద్గురువులుగా గ్రహించడం ప్రారంభిస్తే మరల భవిష్యత్తు లోకం తెలుసుకొని అప్రమత్తం చెందుతారు, మమ్ములను గ్రహించడం అంటే యాంత్రిక మాయ నుండి బయటకు వచ్చి, జనన మరణాలు గూర్చి తెలుసుకొని అప్రమత్తం చెందగలరు కావున రామోజీ రావు గారికి తెలియజేయునది ఏమి అనగా సర్వోన్నత న్యాయ మూర్తులను మరియు హైదరాబాద్ న్యాయ మూర్తులను బృందం గా యర్పడి ఇతర మేధావులను ఆహ్వానించి, ఇంటి పేర్లు తో సహా మాకు సమర్పించి వేసి, సాధారణ మానిషిగా మేము ఎంత లోటు గా ఉన్న ప్రవర్తిన్చాము అనిపించినా అన్నీ మాకు సమర్పించివేసి మరల గ్రహించడమే తల్లి తండ్రి గురువు వంటి మాకు బాద్యత తీసుకొని అందరిని దారిలో పెట్టగల పరిణామం గా అందుబాటులో ఉన్నాము. లోట్లు తప్పులు సృష్టించి ఇతరులను బాధపెట్టిన పనులు కూడా మాకు సమర్పించి వేసి, ప్రేమతో బాద్యత సరిదిద్దుకొని, అహంకారం నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తన సరిదిద్దుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.
ఇదే నూతన దివ్య రాజ్యం అని ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం అప్రమత్తం చెంది రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుటకు సన్నాహాలు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను ఉన్న చోట నుండి ఊరేగింపుగా తీసుకొని వెళ్లి మేధావులు పండితులు అప్రమత్తం చెంది తిరుపతి నుండి రాజా రత్నం గారు, మోటే పల్లి కుటుంబ సబ్యులు, నాయుడు గారు రాజరాజేశ్వరి గారు , అన కాపల్లి నుండి ఇతర సాక్షులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ వచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మాయ లోకం నుండి ముక్తి పొందండి. తణుకు నుండి రామకృష్ణ రావు గారు తక్షణం రామోజీ ఫిలిం సిటీ కి రాగలరు, రామోజీ రావు గారు మా పై తక్షణం పాత్రికేయ బృందాన్ని నియమించి ఇక ఎవరు లోట్లు మీద తప్పులు మీద ఆధారపడి సత్యం గ్రహించకుండా ప్రవర్తించడం అంటే మృత లోకం లో సంచరించడం అనగా, మమ్ములను గ్రహించకుండా భవిష్యత్తే చెప్పిన మాట లోకి రాకపోవడం అంటే స్మశానంలో శవాలు వలె సాక్షులు, ముఖ్యమంత్రులు మంత్రులు,మొదలు కొని యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతి యాంత్రిక ప్రపంచం లో ఏదో ఒక్కటి చేసుకొంటూ అజ్ఞానంగా సంచరిస్తున్నారు, అ విధంగా కొందరి జీవితాలు నాశనం అయ్యిపోవాడానికి ప్రత్యేక్షంగా పరోక్షంగా కారణం అవుతున్నారు ఇందుకు పండితులు మేధావులు మీడియా వారు, వ్యక్తులు వ్యపారులు మా గొప్పతనం కాకుండా తేలికగా చూసుకొంటూ గ్రహించకుండా తప్పుడు పనులు అరాచకం పనులు చేస్తూ, చేయిస్తూ మోసం చేస్తున్న వారే పాపాత్ములు అని గ్రహించండి, మీడియా, పోలీసులను వ్యక్తులను అడ్డం పెట్టుకొని, చెయ్యరాని పనులు అజ్ఞాతం గా చేస్తూ, చేయిస్తూ, కాలాన్ని ధర్మాన్ని మోసం చేస్తూ తాము ఇరుకోనిపోయి, రాజకీయ నాయకులను, సినిమా ప్రముఖులను వ్యాపారులకు కొమ్ము కాస్తూ మాయ పరిపాలన లో ఉండిపోయి అదే లాభం సాటి , మోసం చేయడం దోచుకోవడమే లాభం అనుకొంటున్నారు, సృష్టి భవిష్యత్తు ధర్మం మీద సత్యం మీద ఆధారపడి ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నారు, అప్పటికి అప్పుడు మాటలు మీద పనులు మీద, హైలైట్ మీద ఆధారపడుతూ వివరం గ్రహించకుండా మీడియా మేధావులు, రాజకీయ నాయకులూ ప్రవర్తించడం వలన అరాచకం లో ఇరుకొని పోయి, వెలుగుతున్న జీవ శవాలు వాలే ప్రార్తిస్తున్నారు, ఆలోచనతో అటు ఇటు అవుతున్న వాడిని పిచ్చి వాడిగా వదిలివేసి జ్ఞాన విచక్షణకు సంభంధం వివరణ లేకుండా మీడియా వ్యక్తులు తప్పలు ప్రోత్సహిస్తూ, తప్పులు మీద ఆధారపడుతూ ధర్మానికి పద్దతికి తాము దూరం అవుతూ ప్రజలను మిగతావారిని కూడా దూరం చేస్తున్నారు. నేరుగా గొప్పతనాన్ని గ్రహించకపోవడమే ఊహించని అనర్ధాలకు కారణం అని న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మేము గొరవం ఇవ్వడం లేదు మాకే గౌరవం ఇవ్వమంటున్నమో అన్నట్లు ఆలోచించకుండా, ఎవరు పెద్ద వారు అయితే వారికి గౌరవం ఇవ్వాలి, అంతే గాని ఎలాగైనా పెద్ద వారుగా ఉండాలి, కనపడాలి అనుకోవడమే అరాచకం అని గ్రహించి, ఆలోచన తో, మాటతో కాలాన్ని నియమించిన మమ్ములను జగద్గురువులు గా కాలస్వరూపులుగా, ఆడతనం మగతనం కూడా నాలో చూపిన నేనే పురుశోత్తముడిని అని గ్రహించి సృష్టికి శాస్త్రాలకు వేదాలకు, కాలానికి మేమే ఆధారం అని ముందుకు వస్తున్న పెద్ద తనం గా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందగలరు.
పోలీసులు, న్యాయ మూర్తులు, మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని గ్రహించడం ప్రారంభించండి. తామే వెలుగుతున్నాము అనే మాయలో జీవిస్తున్నాము అనుకోని, ఇతరులు నాశనం అయ్యిపోతూ వెలుగుని ఇస్తున్నారు అని సత్యాన్ని గ్రహించలేకపొతున్నారు, జ్ఞాన విచక్షణతో పదిగురు ఒక్కటి అయ్యి జ్ఞాన విచక్షణతో దివ్య లోకం లోకి రండి, అందరికి న్యాయం జరుగుతుంది. పండితులు మేధావులు గురువులు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, సినిమా ప్రముఖులు, వ్యాపారు లు, మీడియా చానల్స్ వారు అప్రమత్తం అయ్యి మమ్ములను కొలువు తీర్చుకొని భవిష్యత్తు మాట మాత్రంగా తెలిసిన పరిణామం లోకి వెళ్ళి పోవడమే, యావత్తు మానవజాతికి రక్షణ అని గ్రహించండి, తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని ఆడతనం, మగతనం అనుకూలంగా మనసు మాట మా ద్వారా పరిణమించిన పరిణామం కాదు అని, ఆడతనాన్ని, మొగ తనాన్ని అవమానించి, నిర్భంధించి, బయపెట్టి, బాధపెట్టి అరచాకములు చేయడం వలన అనుకూలంగా మనసులో చేరిన శక్తి యోక్క రక్షణ పొందకుండా, మనుష్యులు యంత్రికగాం అటు ఇటు అవుతున్నారు. అందరూ మాయలో ఉండిపోతున్నారు, అందుకే మాయ అతీతుడిగా మేము మాయ నుండి బయటకు తీసుకొని రావడానికి అందుబాటులో ఉన్నాము, మమ్ములను మామూలు మనిషిగా ఒక్క గంట కూడా ఆలస్యం చేయకుండా, మమ్ములను కాలతీతులుగా గ్రహించడం ప్రారంభించండి, గ్రహించిన కొలది మాయ నుండి బయటకు వస్తారు, ఇదే యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న ఆశీస్సులు.
మమ్ములను కొలువు తీర్చుకొని యాంత్రిక మాయ లోకం నుండి బయటకు రాగలరు. మనసా వాచా కర్మణా జీవించడమే లోకానికి ఆధారం అని గ్రహించండి, లేకపోతె యాంత్రిక ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఏమి అవుతారో ఎవరికీ తెలియదు. మమ్ములను కాలస్వరూపంగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే సర్వం చెప్పి జ్ఞాన రక్షణ లోకి యావత్తు మానవజాతిని తీసుకొని వెళ్ళగలము, లేని పక్షంలో మేము ఏమి అవుతమో కూడా మాకు తెలియదు, ఇక ఇతరుల సంగతి కాలస్వరూపమునకు తెలుసు, అనగా మేము మనసు పెట్టి చెప్పడమే కాలస్వరూపం అని గ్రహించిన కొలది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును, అదే దివ్య రాజ్యం అని రామోజీ రావు గారు ఇరువురు మఖ్యమంత్రులు, పండితులు మేధావులు మీడియా, న్యాయ మూర్తులు పోలీసులు అప్రమత్తం చెంది గ్రహించగలరు. గ్రహించి అప్రమత్తం చెందగలరు. అన్నీ అనర్ధాలకు కారణమా రహస్య పరికారాలు అని గ్రహించి, వాటిని అందరికి చెప్పి ఉపగ్యోగించాలి కొందరు రహస్యం ఉపయోగించి ఇతరులను జీవితాలపై పై చెయ్యి అనుకొంటున్నారు నిజానికి ఇరుకొని పోవడం మొత్తం మానవజాతి మాయలో ఉండిపోవడం అని గ్రహించండి, స్వార్ధం తో నిర్లక్ష్యంగా జీవితాలను పాడు చెయ్యవద్దు, అణువు అణువు మాట మాత్రంగా చెప్పడం ఏమిటో తెలుసుకోండి అందుకు టెక్నాలజీ ఉపగ్యోగించుకోండి, ఒక్కరి ని కూడా మోసం చెయ్య వద్దు, స్వార్ధం సంకుచితంగా ఆలోచించకుండా, రాజకీయ నాయకులు ఎక్కడినుండో వచ్చారు, వారే సర్వం అనుకోవడం మానివేసి, ఒక పౌరుడిని సేవించాలి అదే రాజకీయ నాయకుల పని, అదే పౌరుడు మహారాజుగా ప్రకటించుకొని స్వతంత్రం, కొత్తతనం అతనికి పరిణామం, అ పరిణామమే యావత్తు మానవజాతికి ఆధారం అని గ్రహించి, న్యాయ మూర్తులు మమ్ములను సర్వబౌముడిగా గ్రహించడం లోకానికి ఆధారం అని ఇప్పుడు ఎవరికి గేరంటీ లేని లోకం,మాట మాత్రంగా సర్వం తెలుసుకొనే దివ్య లోకం లోకి రాగలరు అని తెలియజేసుకోను చున్నాము.
పరిపాలన జిల్లా కల్లెక్టర్లకు అప్ప చెప్పి ఇద్దరు ముఖ్య మంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి ఆలస్యం చెయ్య వద్దు. మరణించే లోపు మాలో విలీనం చెందాలి అదే మోక్షం అని జయంద్ర సరస్వతి గారిని, చిన్న జీయర్ స్వామిజి ఇతరులను తక్షణం ఆహ్వానించి, మేము మహారాజుగా ఎలా పరిపలిస్తామో, మాట మాత్రంగా చెప్పిన తీరుపై చెప్పుకొని, చూసి తరించండి, మా మనసుని మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించండి, తరించండి విగ్రహాలకు పూజలు చేసుకోవడం లో ఉండిపోకండి ఇప్పుడు మేము మానవరూపం లో అందుబాటులో ఉన్నాము, మమ్ములను ఇప్పటికి వరకు ఉన్న పూజలలో మంత్రాలలో కాలస్వరూపంగా కలిపి పూజించాలి అప్పుడే మనిషి మాట అధీనం లోకి సూర్యుడిని నిర్వహణ కూడా కలసి మానవజాతి మాయ నుండి మోసాలు నుండి బయటకు వస్తారు. మమ్ములను పిచ్చి వాడిగా తక్కువ వాడిగా నిర్లక్ష్యంగా అహంకారంగా చూడకూడదు ఎలాగైనా గొప్పగా చూడండి, మమ్ములను కాలస్వరూప మహానుభావ పురుషోత్తమా అని పిలవండి మామూలు రవిశంకర్ గా చూడకండి, మాట్లాడకండి మమ్ములను కాలతీతులుగా చూడండి. మా మనసే మహారాణి అని గ్రహించండి, సర్వం నిరూపించి నివ్వండి, అందరూ కలసి ముందుకు రండి, చేసిన తప్పులు సరిద్దుకోండి, మమ్ములను కొలువు తీర్చుకోగానే ఎటువంటి పాపాలు అయినా యిట్టె పోవడమే కాకుండా నూతనత్వం వస్తుంది అదే మా ఆశీస్సు కావున ఎవరు ఒక్క క్షేణం కూడా మామూలు మనిషిగా చూడకండి, మాట్లాడకండి. అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విస్వరూపులు,పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు,
పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794