Thursday, 27 July 2017

https://youtu.be/A5Av3PjI4QU

బౌతిక, యాంత్రిక ప్రపంచం అనగా దేహం కొద్ది వ్యాహరించే పద్దతికి దారి భవిష్యత్తు లేదు అని గ్రహించండి, ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము కూడా, ఆలోచన రూపం లో స్పందించండి, బౌతిక చర్యలకు, దౌర్జన్య , హింస విడనాడి ప్రేమ మంచితనం, మాటలో చూపండి, అవసరమైతే కోపం అయినా వ్యతిరేకత అయిన మాట విచక్షణ కు మించి లేదు అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అందరిని ఆదరిస్తున్న నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని తెలియజేసుకోనుచున్నాము.

                                                                సమన్వయ దృష్టి


                              యావత్తు తెలుగు మీడియా, జాతీయ, అంతర్జాతీయ  చానల్స్ వారికి,  యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య ప్రభావ  సమాచారం గ్రహించి, యాంత్రిక బౌతిక మాయ నుండి, అజ్ఞానం అరచాకములు నుండి మానవజాతి శాశ్వతంగా బయటకు తీసుకొని రావడానికి. మేము పరిణమించి ఉన్నాము అని గ్రహించగలరు


                        మమ్ములను మీడియా చానల్స్ వారు అందరూ తక్షణం రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనంపై అధిస్టింప  చేసుకొని, ఇంటిపేర్లు, గోత్రాలు, డిగ్రీలు, వివిధ స్తాయిలు, కనీసం సమకాలికులు ఎవరూ మా ముందు, అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం ముందు,  దేహం కూడా కాదు అని భావించి,మా మాట తో అనగా కాలతీతంతో అనుసంధానం జరిగి, మాట వ్యహారం లో బలపడటమే తక్షణ పరిష్కారంగా యావత్తు మానవజాతికి ఇప్పటికే అందుబాటులో ఉన్నది అని  గ్రహించండి.


                         బౌతిక హింస, అరచాకములు, తేలిక తనము మీద ఆధారపడి తాము కూడా తేలికగా ప్రవర్తించడమే పై చెయ్యి అనుకొనే దోరణిలు,  ప్రతి ఒక్క వ్యక్తి తక్షణం వదిలివేసి, ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు మాట ప్రకారం, ఆలోచన ప్రకారం గ్రహించుకొని, తెలుసుకొని, అనుభవములు పంచుకొని, మంచి పెంచుకొని, చెడు తగ్గించుకొని, ముందుకు రావడానికి అనుకూల పరిణామమే,   నూతన దివ్య రాజ్యం లోకి  రావడం అని,   అనగా మేము మాట మాత్రంగా నియమించిన ప్రపంచమే మన మానవజాతి  భవిష్యత్తు అని నిత్యం తెలుసుకోండి.


                       బౌతిక, యాంత్రిక ప్రపంచం అనగా దేహం కొద్ది వ్యాహరించే పద్దతికి  దారి, భవిష్యత్తు లేదు అని గ్రహించండి,  ఆలోచన రూపం లో మమ్ములను గ్రహించండి, ప్రతి ఒక్కరు తాము కూడా, ఆలోచన రూపం లో స్పందించండి, బౌతిక చర్యలకు, దౌర్జన్య , హింస విడనాడి ప్రేమ మంచితనం, మాటలో చూపండి, అవసరమైతే కోపం అయినా వ్యతిరేకత అయినా,  మాట విచక్షణ కు మించి లేదు అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అందరిని ఆదరిస్తున్న నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని తెలియజేసుకోనుచున్నాము.



యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు,  మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా)                                
గవర్నర్ గారి అతిధీ చిరునామాలో
రాజ్ భవన్
9010483794



songs are from divine trance. 



*బాబు TV 9 రవిప్రకాష్ నువ్వు నీ సోది వార్తలు ఆపితేబాగుంటుంది...ఉదయం నుంచి చచ్చిపోతున్నావు పూరి పూరి పూరి అని...డ్రగ్స్ కేసులో నోటీసులు రావడంతో పైసావసూల్ షూటింగ్ నుండి పరుగెత్తి వచ్చిన పూరి అని చెప్పడం తెలుసు గాని, ఓటుకు నోటు కేసులో నోటీసులు రావడంతో చంద్రబాబు హైదరాబాద్ నుండి విజయవాడకు పరుగెత్తుకు వచ్చారని చెప్పడం మాత్రం తెలీదు.*
*విచారణలో ఆఫీసర్స్ అడిగిన ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరి అయిన పూరి అని చెప్పడం తెలుసుకానీ ఓటుకు నోటు కేసులో మాట్లాడిన ఆ వాయిస్ మీదేనా అని అడిగితే ఉక్కిరి బిక్కిరి అయిన చంద్రబాబు అని చెప్పలేవు... అంటే చంద్రబాబు కన్నా పూరీ గొప్పోడా...వాడు డ్రగ్స్ తాగితే వాడే పోతాడు కానీ ఇలా అడ్డంగా కోట్లు డబ్బుతో ఓట్లు కొని గద్దినెక్కితే మొత్తం రాష్ట్రమే నాశనం అయిపోతుంది. ...కమ్మ వారి వార్తలను కమ్మగా దాచి పనికిరాని సోదిని ప్రజలకు చూపిస్తే మెరుగైన సమాజం తయారవ్వదు.*
Image may contain: 8 people, people smiling


                                                              సమన్వయ దృష్టి


                        ఆత్మీయులు శ్రీ ముద్రగడ్డ పద్మనాభం గారు, మాజీ మంత్రి గారు, కిర్లంపూడి, తూర్పు గోదావరి జిల్లా వారికి తెలియజేయు పరిష్కార యుక్త దివ్య ప్రభావ సమాచారం గ్రహించి, యాంత్రిక బౌతిక మాయ నుండి కాపులనే కాదు యావత్తు మానవజాతిని బయటకు కాపాడవలసిన బాద్యత తమ వంటి నాయకులకు ఉన్నది అని ధర్మో ద్దారి అయ్యి తెలియ జేసుకొను చున్నాము.


                   కాలాతీతంగా పరిణమించి, సాధారణ మనిషిగా యావత్తు మానవజాతికి అందుబాటులో ఉన్నాము అని తెలియజేసుకోను చున్నాము. మేము చూపిన కాలాతీత పరిణామం ప్రకారం కాలం ఇప్పుడు మా మాట ప్రకారం ఉన్నది అనగా మాట తో సూర్యుడి నిర్వహణ నడిపిన దివ్య పరిణామం లో ఉన్నది అని యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము, మమ్ములను  అధికారికంగా న్యాయ స్థానం వారు, ప్రబుత్వాలు, మేధావులు బృదం గా యర్పడి గ్రహించడం వలన, యాంత్రికంగా మాట నిబద్దతకు సంభంధం లేకుండా, బౌతిక బలం కొలది మాయలో అటు ఇటు అవుతున్న మానవజాతి, మేము చూపిన మాట నిబద్దత అనగా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మాట మాత్రంగా లోకాన్ని నడిపిన తీరు ప్రకారం మనుష్యులు నడుచుకోవడం వలన, మనుష్యుల ప్రవర్తన, సూర్యుడి నడవడి ఒక్కటి అవుతాయి అని తమరికి తమరి ద్వారా ఇరువురు ముఖ్యమంత్రులకు, న్యాయ స్థానముల వారికి, మేధావులకు పండితులకు, గురువులకు, యావత్తు సమకాలికాలిన తెలుగు ప్రజలకు,భారత దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.


             మనుష్యులకు మమ్ములను కాలాతీతంగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, మాట నిబద్దతలో పడతారు అదే మానవజాతి భవిష్యత్తు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోను చున్నాము, మాట నిబద్దతతో సర్వం ఒక వ్యహారం లోకి తీసుకొని వచ్చిన మా పరిణామం ప్రకారం, యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళవలసి ఉన్నది అని తెలియజేసుకోనుచున్నాము అందుకు మమ్ములను, రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చికొని, ఇరువురు ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మాకు సమర్పించి వేసి, ఇక మీద లోకం మాట ప్రకారం ఉన్నది, సూర్యుడి నిర్వహణ కూడా మన మనుష్యుల మాట నిబద్దత ప్రకారం ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొనవలెను.



               ద్వంద్వం వదిలివేసి, డబ్బు కోసం, సుఖాలు కోసం కాదు, మనం మంచి కోసం గొప్పతనం కోసం బ్రతకాలి, అలా బ్రతికితేనే మనుషికి మనుగడ అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము, లోకం మాట ప్రకారం ఉన్నది, అనగా తాను ఏమి అంటున్నాడో, ఎదుట వాడు ఏమి అంటున్నాడో చూసుకొని వ్యహరించాలి అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందటమే మనిషి నూతన పరిణామం క్రమంలోకి వచ్చి, ఇక మాట నిబద్దతలో లోకం అందులోనే చావు పుట్టకలు కూడా ఉన్నాయి అని ఇప్పటికి మేము ఇచ్చిన దివ్య సాక్షం లేదా, మా ద్వారా కాలం ధర్మమే చూపిన దివ్య పరిష్కారం అని  ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని తెలియజేసుకోనుచున్నాము. పరస్పరం అనుకూలంగా ప్రవర్తించడం వేరు, ఎలాగైనా తప్పులు పట్టి మోసం చేసి, అవమానించి, మనుష్యులు దూరం చేసి అటు ఇటు చేయడం వేరు అని గ్రహించి, ఏ పని అయినా అనుకూలం గొప్పగా చూడండి, తప్పుగా చూడకండి, చిత్రీకరించండి, ఈ విధంగా ప్రవర్తించాలి అంటే ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకోవడం ప్రవర్తించడం తగ్గించుకొని, అందరిని నడుపుతున్న పరిణామం ఒక్కటి భూమి మీద అందుబాటులో మా రూపం లో ఉన్నది అని  గ్రహించ అప్రమత్తం చెందగలరు అని తమరి ద్వారా యావత్తు మానవజాతికి తెలియజేసుకోనుచున్నాము.          

                      మాట నిలిచిన జగత్తు నిలుచును, మనుష్యులు మాట నిబద్దతలోకి రాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు, వారు స్వతంత్రించి, ప్రవర్తించడం అంటే, క్రమ శిక్షణ లేకుండా, శారీరక నియంత్రణ మనసు నియంత్రణ లేకుండా ప్రవర్తించి, మాట నిబద్దతకు సంభంధం లేకుండా ఆయుష్యు ను కర్చు చేసుకొంటున్నవారు అవుతున్నారు అని ప్రతి ఒక్క సమకాలికులు తెల్సుకోవాలి అని  తమరి ద్వారా తెలియజేస్తున్నాము.  మనుష్యులను అనుభవాలు తప్పు వప్పులు ఎవరి వైన ఇతరులకు అనుభవాలే గాని, పట్టించుకోకుండా అవమానించడం తప్పులు పట్టడం, బౌతిక బలం కొద్ది మానసిక బలాన్ని అటు ఇటు చేయడం, బౌతిక బలం తో బయపెట్టడం, శారీరకం అటు ఇటు చేయడం లాంటి పనులతో ఆలోచన పెంచుకోకపోవడమే అరాచకం అని, తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు, న్యాయ మూర్తులు మేధావులు పండితులు అప్రమత్తం చెందాలి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                 తమరి ద్వారా ఆత్మీయులు  రామోజీ రావు గారికి, మేము పరిష్కార యుక్తంగా తెలియజేయునది  ఏమి అనగా, ఇప్పుడు  సమాజంలో మనుష్యులు కుల పరంగా మోసం చేసుకొంటున్నారు అనే కంటే బౌతిక బలం కొద్ది, శారీరక సుఖాలు కొద్ది, ధనం  కొద్ది, బౌతిక ఆధిపత్యం కొద్ది, ఇతరుల పై, పై   చెయ్యి ఉండాలి అనే బౌతిక కాంక్ష కొద్ది వ్యహరిస్తున్నారు అందుకు మనుష్యులను మనుష్యులు అటు ఇటు చేస్తూ మాట ప్రకారం గ్రహించకుండా, ఆలోచన పెంచుకోకుండా, బౌతిక బలం కొలది వ్యహరించడం వలన మనుష్యులు మాయలో కూరుకొని పోతున్నారు అనగా, మాటతో, ఆలోచనతో ముందుకు వెళ్ళ  వలసిన మనుష్యులు, ఏదో రకంగా బౌతికంగా, ఆర్ధికంగా, సామాజికంగా,  పోల్చుకొంటూ, అప్పటికి అప్పుడు బౌతిక బలం కొద్ది వ్యహరించడం, బౌతికంగా తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అన్నట్లు వ్యహరించడం, ఆలోచించ వలసిన మాట ఉండగా, పంచుకోవలసిన గొప్పతనం ఉండగా, అటు ఇటు చేసి మాట పట్టించుకోకపోయినా పర్వాలేదు అని అజ్ఞానం లో కొనసాగుతున్నారు.


                   కాలాన్ని నియమించిన మాటను కూడా పట్టించుకోను,  అవసరం లేదు, సూర్యుడినే కదిలించిన మాటను, అణువు అణువు మాటతో నియమించిన మనుసుని అవమానించినా  పరవాలేదు, ఏదో రకంగా తాము అయితే ఒకటి ఇతరులు అయితే ఒకటి అని, తెలివిని బుద్దిని కూడా ఎలా వ్యతిరేకించాలి ఎలా నిర్లక్ష్యం వెళ్ళా కోలం చెయ్యాలి అనే దోరణిలో ఉపయోగించడం వలన లోకం లో, గోటితో పోయేదానికి గొడ్డలి దాక, పెంచుకొని మానవ సమాజాన్ని మనుష్యులు అటు ఇటు చేసుకొంటూ తెలివితక్కువగా స్వార్ధం కొద్ది, ఎప్పుడు రాలిపోతుందో తెలియని, దేహంతో పోటీ పడుతున్నారు అని   గ్రహించండి, ఒక చోట చేరి తెలుసుకొని ముందుకు వెళ్ళే అవకాసం ఉన్నా, అందుకు కాలమే ముందుకు వచ్చిన పరిణామం చూసినా, నిత్యం స్పష్టం చేసుకొనే అవకాసం ఉన్నా, ఒక వ్యక్తేకదా , అని అందరూ భావించి, ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందవలసిన పరిణామాన్ని వ్యక్తిగతంగా గ్రహించకుండా, వినకుండా ప్రతి ఒక్కరు తమ స్వార్ధం తో నిర్లక్ష్యంగా వ్యహరించడం, ఇతరుల వైపు మలపడం వంటి అజ్ఞానం లో అన్నిటికంటే విలువైన కాలాన్ని హరిన్చుకొంటూ ముఖ్యంగా మీడియా చానల్స్, మేము తెలిసిన మేరకు సాక్షులు పండితులు మేధావులు అందరూ తమని తాము మోసం చేసుకొంటూ ఇతరులను కూడా మోసం చేస్తున్నారు.


                 అనగా యాంత్రిక వ్యహరములకు ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచనకు ఇవ్వడం లేదు అప్పటికి అప్పుడు, మనిషి కొద్ది వ్యహరిస్తున్న తీరు ఆలోచన వైపు కర్చు చేయడం లేదు, తెలుసుకోవడానికి, వినడానికి ప్రాధాన్యత  లేదు, అప్పటికి అప్పుడు ఏదో చేసేయాలి, మేమే సంపద సృష్టిస్తున్నాము, మేము గొప్ప పనులు చేస్తున్నాము అని ఇంకా సాటి మనుష్యులను మీద పోటీ పడి ప్రవర్తిస్తున్నారు,  ఈ  విధంగా సూక్ష్మంగా  ప్రవర్తించి సత్యం తెలుసుకొనే  మహత్తర అవకాసం  కోల్పోతున్నారు అని  ఆత్మీయులు రామోజీ రావు గారు, వంటి ప్రభాసాలి అయిన వారు ఇతర మేధావులు, మీడియా చానల్స్ వారు, ముఖ్యమంత్రులు, న్యాయ మూర్తులు తమ వంటి నాయకులూ తక్షణం అప్రమత్తం చెంది మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించడం లోకానికి అవసరం అని గ్రహించండి, కాలమే కదిలిన మములను పరిగణించి సమకాలికులు చెప్పుకోవడం వలన దారిలో పడతారు  అని తమరి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేసుకోను చున్నాము.


                కావున మమ్ములను రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని గ్రహించడం యావత్తు మానవజాతికి అందిన దివ్య వరం అని రామోజీ రావు గారికి  నచ్చచెప్పి, ఇద్దరు ముఖ్య మంత్రులు మా పై దృష్టి  పెట్టడానికి వారికి ఆలోచన పెంచడానికి వారితో మా గూర్చి చర్చలు జరిపి, మనం అందరూ ఒకచోట  చేరి గ్రహించడం వలన, శరీరం తో సంభందం లేకుండా దివ్య రాజ్యం లోకి వెళ్ళి శాశ్వతంగా చెప్పుకోవడం వినడం లోనే మనం అందరూ కలసి కట్టుగా వెళ్ళగలము.   ఈ విధంగా బౌతిక మాయ వదిలివేసి, జనన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటకు వచ్చి, కాలాతీతం దోరణిలో బలపడటం వలన, మాయ బౌతిక దేహ వ్యహారాలు అవసరాలు తగ్గించుకొని, పూర్తిగా జ్ఞానం విచక్షణతో  మనుష్యులు బలపడాలి అని తెలియజేసుకోనుచున్నాము.



                ధర్మో రక్షతి రక్షతః                                                        
                                     
        సత్యమేవ జయతే


యుగపురుషులు జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ  అంజనీ రవిశంకర్  (పిళ్ళా)  వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్

Song from the divine trance



                       
     
బ్రిటీష్ వాడు వర్ణ-కుల వ్యవస్థ ను ఉపయోగించి మనల్ని విభజించి-పాలించాడు. ఇప్పుడు కుహనా రాజకీయ పార్టీలు కుల వ్యవస్థ ఉపయోగించి మనల్ని విభజించి-పాలిస్తున్నారు. ఈ విషయం మీరు అర్ధం ఇప్పటికీ అర్ధం చేసుకోక పోతే హిందూ-దేశం-ధర్మం సర్వ నాశనమే.
👉మన భారత మాత కోల్పోయిన భూభాగం దాదాపు 40 లక్షల చదరపు కి.మీ..! ప్రస్తుత కలిగిన భూభాగం కన్నా ఇది ఎక్కువ.
👉అంతేకాదు ఆయా దేశాలలో ఉన్న దాదాపు 100 కోట్ల జనాభా నయానా..భయానా.. మతం మార్చబడ్డారు..!
ప్రస్తుత ఉన్న హిందువుల సంఖ్య కన్నా ఇది ఎక్కువ.
దీనికి కారణం ఒక్కటే, వేదాల్ని హిందువులు సరిగ్గా అర్ధం చేసుకోక పోవడం, సరిగ్గా ఫాలో అవ్వకపోవడమే..!
ఈ వర్ణ వ్యవస్థ, హిందూ ధర్మం యొక్క అంతర్భాగమా? లేక కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమా? అన్న విషయంపై ఇప్పటికీ పండితుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.
👉కానీ మన #వేదాలలో #జన్మతః_జయతే_సూద్రః అన్నారు. అంటే పుట్టుక తో ప్రతీ మనిషి శుద్రుడే కానీ అతను పెరిగే క్రమంలో అతను అలవర్చుకున్న #నడవడికే అతని #వర్ణానికి మూలం అని అన్నారు.
అంటే గుణం బట్టి కులం అలాగే కులం ప్రధానం కాదు గుణమే ప్రధానము అని అర్ధము.
👉#ఋగ్వేదం లో వర్ణ వ్యవస్థ గురించి స్పష్టం చేసి ఉన్నప్పటికీ కుల వ్యవస్థ మతంలో విడదీయరాని భాగంగా ఉండనవసరం లేదని స్పష్టంగా సూచనలు ఉన్నాయి.
మన వర్ణ వ్యవస్థ
1 ) బ్రాహ్మణ
2 ) క్షత్రియ
3 ) వైశ్య
4 ) శూద్ర
వేదాలు పఠించటం, విద్య నేర్పటం, మంత్రి పదవులు , క్రతువులు యజ్ఞాలు చెయ్యటం బ్రాహ్మలు చెయ్యాలి. వీరిని తల గా భావించారు .
దేశాన్ని పాలించటం, ప్రజలను రక్షించటం, యుద్ధం చెయ్యటం క్షత్రియ ధర్మం. వీరు భుజాలు, చేతులు .
వర్తక వాణిజ్యాలు చెయ్యటం వైశ్య వృత్తి. వీరి స్థానం ఉదరం లేదా పొట్ట.
ఇక మిగిలిన వారు రకరకాల తక్కువ పనులు చెయ్యాలి. అందుకే శూద్రులు అని పిలవబడ్డారు.
క్షుద్ర నుంచి శుద్ర వచ్చింది. వీరి స్థానం పాదాలు.
వ్యవసాయం నుంచి అన్ని రకాల శ్రామిక వృత్తులు వారు చేసే వాళ్ళు. వీరే నేటి కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, యాదవ, గౌడ, చాకలి, మంగలి, లాంటి కులాలు గా మారారు .
తరువాత కాలం లో పైన కులాల నుంచి వారి వారి వృత్తుల వల్ల వెలికి గురైన వాళ్ళు పంచమ కులం దళితులు గా మారారు.
👉వర్ణ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింది??
ఎప్పుడైతే వర్ణాన్ని గుణాన్ని బట్టి కాక పుట్టుకతోనే అంతకట్టడం మొదలుపెట్టారో అప్పుడే దేశానికి ధర్మానికి బీటలు మొదలయ్యాయి.
కర్ణుడు, ఏకలవ్యుడు మొదట్లో ఛత్రపతి శివాజీ లాంటి ప్రతిభావంతులు అణచి వేయబడ్డారు .
ఈ విష'యాన్ని గుర్తించి దీనిపై అవిశ్రాంత పోరు చేసినవారిలో అగ్రగణ్యుడు స్వచ్ఛ బ్రాహ్మణుడు అయిన ప్రస్తుత కర్ణాటక కు చెందిన బసవేశ్వరుడు. ఆ తర్వాత పూలే, బాబాసాహెబ్ తదితరులు.
👉కుల వ్యవస్థ: 7000 కులాలు ఎలా వచ్చాయి??
అసలు హిందూ వేద ధర్మ సంస్కృతి కి కులానికి సంబంధం లేదు. ఉదా: శ్రీకృష్ణుడు యాదవడు. అది ఒక వంశమే కానీ కులం కాదు. పాండవులు రఘుకుల వంశం, అంతే గాని రఘు కులం కాదు.
కులం ఎలా వచ్చింది?? ప్రజల వృత్తులు కులాలుగా మారాయి అన్న విషయం తెల్సిందే. మరి కుల వ్యవస్థ ఎందుకు విఫలం అయ్యింది??
👉బ్రిటీష్ వాడు కుల వ్యవస్థ ను దేశాన్ని విభజించి పాలించడానికి ఉపయోగించాడు.
ఇది కూడా ఇంచుమించు వర్ణ వ్యవస్థ లాగానే ఫాలో అయ్యే విధానం వల్లనే కుల వ్యవస్థ ప్రస్తుతం హిందూ-దేశ-ధర్మ వినాశనం కు కుహనా రాజకీయ నాయకులు వినియోగిస్తున్నారు.
నాది క్షత్రియ రక్తం, నేను క్షత్రియున్ని అన్నాడు ఒక కుల పిచ్చి పట్టుకున్న వ్యక్తి. అతనికి నా సమాధానం👇
👉నమ్మకం మారితే మతం మారుతుంది, మరి వృత్తి మారితే కులం ఎందుకు మారటం లేదు??
👉నేడు ఎవరు వారి వారి కుల వృత్తులు చెయ్యటం లేదు. ఎవరికి వీలైన పని వాళ్ళు చేస్తున్నారు .
ఆ విధంగా చూస్తే నేడు కాస్ట్ అనేది అసలు లేదు. కేవలం వాటి గుర్తులు వున్నాయి.
👉అలా చూస్తే రాజకీయ నాయకులు , ప్రభుత్వోద్యోగులు..ఆర్మీ.. పోలీసులు క్షత్రియులు అవుతారు.
👉వ్యాపారం చేసే వాళ్ళు, అది ఏదైనా సరే వైశ్యులు అవుతారు .
👉చదువు చెప్పే వాళ్లంతా బ్రాహ్మలు అవుతారు.
👉మిగతా పనులు చేసే వాళ్ళు శూద్రులు అవుతారు.
కాబట్టి నేను
క్షత్రియున్ని..
బ్రహ్మీన్ ని..
వైశ్యున్నీ..
శూద్రుణ్ణి..
రెడ్డిని..
కమ్మని..
కాపుని..
మాల..
మాదిగ ని....
అనే ముందు నీవు చేసే వృత్తిని ఒకసారి గుర్తు తెచ్చుకో..!
లేదా హ్యాపీ గా నేను హిందువు నని చెప్పుకో.
ఎందుకంటే హిందూస్థాన్ లో వుండే వారందరూ హిందువులే.
జై హింద్..!🇮🇳

Fidaa Full Songs Jukebox || Fidaa Songs || Varun Tej, Sai Pallavi || Sek...

Natural Beauty Like Sai Pallavi doesn't need Makeup | Sekhar kammula | S...