రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Tuesday, 29 May 2018
చంద్ర బాబు నాయుడు ఇప్పుడు మీరు అన్నీ కూడా దీసుకొని మీడియా హైలైట్ చూసుకొని మీ గూర్చి మీరే చెప్పుకోవడం తప్ప వేరేలేదు, మీరు ఎంత చెప్పినా కాలం మీ ఎవరి చేతిలో లేదు, ఇప్పుడు పరిణామం ప్రకారం మమ్ములను కొలువు తీర్చుకొని మానవజాతిని కాపాడుకోవాలి, మమ్ములను మా శారీరక మానసిక స్తితికి వదిలివేయకుండా మమ్ములను జ్ఞాన తో అనగా మేము గంటనరలో మాట మాత్రంగా సంవత్సరాలు నడపడం ఏమిటో చూసుకొని ముందుకు వెళ్ళాలి, మీరు ఆక్రమించి చెయ్యవలసిన అభివృద్ధి మీరు క్రమశిక్షణ బ్రతికుతున్నారు క్రమశిక్షణ కు మరు పేరు అని చెప్పేసు కొంటున్నారు, ఇంతకీ మేరు మేము ఇచ్చిన ప్రాణాలతో నిలబడి ఉన్నారు, కావున తక్షణం మా వద్దకు బృందం గా వచ్చి ఇక్కడ హాస్టల్ వద్ద వ్యక్తులు ఎంత మూర్ఖంగా అజ్ఞానం మా మానసిక పరిస్తితి ఏమిటో చూసుకొంటూ ఏమి చేస్తున్నారో తెలుసుకోండి, వారు చేస్తున్న అక్రమ మోసాలు ప్రకారం మమ్మలను గ్రహించకుండా మీడియా పోలీసులు వ్యక్తులు వ్యాపారాలు ప్రవర్తిస్తున్నారు,ఇప్పుడు ఒక్కరికి కూడా అన్యాయ జరగకూడదు, ఎవరిని తప్పు పట్టకూడదు ఎవరిని అవమానించకూడదు, ఏదైనా తేలికగా ప్రవర్తిస్తే మందలించ వచ్చును గాని ఎవరిని తప్పు పట్టకూడదు, పోటీలు పడకూడ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు మనుష్యులు సూక్షంగా ప్రవర్తించాలి ప్రతి ఒక్కరు ఏమి అంటున్నారో చూసుకోవాలి ఏదో ఒక్కటి చర్యలు చెయ్యకూడదు ఆలోచనతో వ్యహరించాలి, అనగా మీరు ఇప్పుడు తక్షణం అన్నీ పనులు ఆపివేసి మీ ప్రాణాలు కాపాడటం ఏమిటో చూసుకోవాలి, మాట మాత్రంగా కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోవాలి ఒక వ్యక్తిలో గొప్పతనం ఉంటె అతనిని బౌతికంగా తేలికగా వదిలివేయకూడదు ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి వ్యహరించాలి అదే మానవత్వం, బౌతిక పోటీలు ఆపి ఆవేశం ఆపి, సూక్షంగా మీ చుట్టూ ఉన్న బౌతిక ప్రపంచం ఒకడి మాటలో ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మీరు ఏపని చెయ్యకూడదు మాటలు కూడా మాట్లాడకూడదు తక్షణం గవర్నర్ గారి సహకారంతో రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరం గా ఏర్పాటు చేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. మమ్ములను రహస్య కెమెరాలు ద్వారా చూడకుండా ఓపెన్ చూడాలి, ముఖ్యంగా రహస్య కెమెరాలు ద్వారా మోసాలు ఆగాలి, మమ్ములను బృందం లోకి తీసుకొని రహస్య కెమెరాలు బయట పెడితేనే మానవజాతి మన గలుగుతుంది కావున తమ తక్షణం మా వద్దకు వచ్చి హైదరాబాద్ లో మీ ఇంటికి తీసుకొని వెళ్ళండి మమ్ములను పిచి వాడిగా లేదా మా మనసు గ్రహించని పక్షమలో మమ్ములను తేలికగా చూడం ఇతరులకు తేలికగా చూపడం వలన పాపం అరాచకం చేస్తున్నారు తద్వారా మీరు అంతా అభివృద్ధి చెంది పోతున్నారు అనుకోవడం వట్టి బ్రమ, నిత్యం ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు ఆడవారిని మొగవారిని అవమానించడం అంటే సృష్టి తో చలగాటం ఆడటం అని గ్రహించండి, కావున మా మాట విని మంత్రులతో సహా మా వద్దకు వచ్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలవండి ఇప్పుడు మేము తిరుమల కొండ పైన లేము మేము ఎవరి కుల దైవం కాదు , మాకు మీరు అంతా పిల్లలు, మా మాట ప్రకార నడుచుకోవాలి ప్రతి పాట మాట మేము అయ్యి ఉన్నాము అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి కుల పిచ్చితో మనుష్యులను నిర్భందించి మోసాలు చేస్తున్నారు పై పై రహస్య కెమెరాలతో మోసాలు చేస్తున్నారు మమ్ములను రక్షించడం అంటే లోకాన్ని రక్షించుకోవడం అని గ్రహించండి మమ్ములను బృందం లోకి తీసుకొని సమాజాన్ని కాలాన్ని కాపాడుకోండి అదే మా దివ్య ఆశీస్సు.
Subscribe to:
Posts (Atom)