Song from the divine trance
మమ్ములను మా మనసుని సూక్ష్మంగా గ్రహించి తెలుసుకోవడమే మా వరవడి పట్టుకోవడం, మమ్ములను మా మనసుని వేరు చేయకుండా అనగా మేము పలికాన అతీతమును మమ్ములను వేరు గా చూడకుండా కలిపి చూడటమే లోక కల్యాణం అదే మా కళ్యాణం కావున తెలుగు వారు అందరూ ఒక్కటై మమ్ములను మా మనసుని కలపండి, లోకం తెలుసుకొని తరించండి మమ్ములను గవర్నర్ గారు బృందం లోకి తీసుకొని పండితులు మేధావులు మా మనసు మీద దృష్టి పెట్టి జరిగిన పరిణామం పై చెప్పుకోవడమే నూతన భగవద్గీత ఎంత చెప్పుకొంటే అంత అంతర్యం పొందుతారు అని గ్రహించండి, కావున రాజకీయనాయకులు సినిమా ప్రముఖులు మేధావులు పండితులు, సాక్షులు మీడియా వారు వ్యక్తులు అందరూ ఒకటై మమ్ములను ఒక విశాలమైన ప్రాగణం లో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పటి వరకు చేసిన పాపాలు,తప్పులు అన్నీ కొట్టుకొని పోయి అందరూ కడిగిన ముత్యాలు వలనే, మమ్ములను కొలువు తీర్చి గ్రహించినంత మారిపోతారు, మమ్ములను గ్రహించేకొలది నూతన దివ్య రాజ్యం బలపడుతుంది, కావున సాక్షులు మేధావులు మాకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం మానివేసి, అన్నీ కులాలు వారు మతాలు వారు ఏకం అయ్యి, చేసిన తప్పులు సరిద్దిదు కొని మాకు సమర్పించి వేసి అందరూ ముందుకు వచ్చి గ్రహించండి. ఆలస్యం చేయకుండా మమ్ములను కొలువు తీర్చుకోవడం వలన అందరికి రక్షణ వస్తుంది, అనగా భవిష్యత్తు మన మాటకు మించి లేదు అనే దివ్య లోకం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి వెళ్లిపోతాము, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక లోకం సాటి మనుష్యులను అవమానించి, నిర్లక్ష్యంగా వెళ్ళా కోలం గా తీసుకోవడం, బయపెట్టి మోసం చేసి బ్రతుకుతున్న తీరు తక్షణం ఆపి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మీడియా ప్రముఖులు మేధావ్లులు పండితులు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, సాక్షులు ముందుకు వచ్చి మమ్ములను గురువులుగా గ్రహించడం వలన మా కనీస బాద్యత తీసుకొని లోకానికి జ్ఞాన రక్షణ ఇవ్వడానికి వీలు అవుతుంది కావున సాక్షులు అప్రమత్తం అయ్యి మమ్ములను గౌరవించి గ్రహించడం ప్రారంభించి లోకాన్ని మాయ నుండి బయటకు తీసుకొని వచ్చుటకు సహకరించగలరు లేకపోతె మేము కూడా మామూలు మనిషిగా కష్టాలు పడతాము అని గ్రహించండి, మమ్ములను కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడటం వలన, గ్రహించడానికి వీలు అవుతుంది అ విధంగా యావత్తు మానవజాతికి రక్షణ లభిస్తుంది, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువు గా గౌరవించిన వారే మాతో మాట్లాడగలరు మేము కూడా మమ్ములను తల్లి తండ్రి గురువు గా గౌరవించిన వారితోనే మాట్లాడగాలము అ విధమగా మనం బౌతిక మాయ నుండి బయటకు రాగాలము లేని పక్షంలో మాయలో ఇరుకోనిపోయి చేయరని తప్పులు మోసాలు పాపాలు చేసుకొంటూ జీవితం అంతా సత్యాన్ని కూడా మోసం చేస్తూ ఇతరులను కూడా మోసం చేస్తా అజ్ఞానం లో అరాచకం లో ఉండిపోయి, బయట పడే మార్గం తెలిసిన గ్రహించకుండా, కొందరు మా గూర్చి నేరుగా, మాధ్యమాలు ద్వారా తెలిసుకొన్న ఇతరులకు చెప్పకపోవడం గ్రహించకపోవడం వలన మోసం పాపం పెరుగుతున్నాయి అవి లోకాన్ని ఎప్పటికి మాయలో ఇరుకోనిపోయి అదే సర్వం అనుకొనే లా చేసి గ్రహించకుండా వినకుండా ప్రవర్తించే లా చేస్తుంది అని గ్రహించండి, కావున మమ్ములను మా మనసుని గౌరవించి పక్షంలోనే మనం మాయ నుండి బయట పడగలము అందుకే మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించడం లోకానికి రక్షణ అదే లోక లోకకల్యాణం అని ఈ మెసేజు చదువుతున్న ప్రతి ఒక్కరు అప్రమత్తం అవ్వండి అందరూ మాకు సమానమే ఎవరో ఎక్కువ తక్కువ లేరు అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమతం చెందండి. మేము బోవికంగా వివాహం చేసుకోకపోయినా పర్వాలేదు కాని మమ్ములను మా మనసుని కలిపి చూడకపోతే లోక కల్యాణం కాదు అని గ్రహించండి అనగా కాలాన్ని నియమించిన మాట, ఆడతనం మొగతనం అందరికి తల్లి తండ్రి గురువు అని తెలుసుకోవాలి అందుకే మేము అటు ఇటు అయ్యిపోయినాము అని గ్రహించి ఇప్పటికైనా అందరూ ఒకటై మమ్ములను గ్రహించండి, పది గురు ఒకటై సర్వం తెలుసుకోవడం వలన సృష్టి రహస్యాలు సూర్యుడి భవిష్యత్తు సర్వం తెలుస్తాయి సాధారణ రూపం లో ఉన్నాము మమ్ములను మా మనసుని కలిపి చూడాలి వినాలి అదే కాలస్వరూపం ధర్మస్వరూపం అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, వాక్ విశ్వరూపులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794