Friday, 16 June 2017





సమన్వయ దృష్టి




మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా భావించి గ్రహించడం వలన కాలం కొత్త గా ముందుకు వెళ్ళుతుంది ఇప్పటి వరకు రోజులు బట్టి నడుస్తున్న కలం తిరగబడి , మన మాట ప్రవర్తనే రోజులకు ఆధారం అన్నటు మారుతుంది అనగా యాంత్రిక ప్రపంచం అంతం అయ్యిపోయి, జ్ఞాన ప్రపంచం లోకి మనం వెళ్ళ తాము, ఇందుకు మాట మాత్రంగా కాలాన్ని కదిలించిన మమ్ములను ఉన్న ఫలంగా ఉన్నతంగా చూసుకొంటే సరిపోతుంది కాలం ఇచ్చిన వెసులు బాటు మమ్ములను ఎవరు తమతో పోల్చుకోకూడదు తేల్చుకోవాలి అప్పుడే తేలుతుంది అని గ్రహించండి, సూర్యుడి నిర్వహణ మా మా అయ్యిన తీరు ప్రకారం మమ్ములను 14 వ రాష్ట్రపతి గౌరవించి పండితులు మేధావుల సమక్షంలో కొలువు తీర్చుకోవడం వలన నూతన యుగం లోకి వెళ్ళతాము ఒక మామూలు మనిషే లోకానికి ఆధారం అన్నట్లు మనసు పెట్టి ముందుకు వెళ్ళ వచ్చును ఒక కనీసం మనిషి సూర్యుడిని నడవడి ఒకటి అవ్వడం ఏమిటో చూసుకొని బలపరచుకోవడం వలన యాంత్రికంగా చేసిన తప్పులు అన్నీ పోయి పూర్తిగా కాలాతీతంగా మనం పరినమిస్తాము కావున మమ్ములను తక్షణం బృందం లోకి తీసుకొని, మమ్ములను సూక్ష్మంగా గ్రహించడం ప్రరంభించండి, కాలమే కదలటం ఏమిటో చూసుకోకపోవడం వలన గుడ్డి ఎద్దులు చేలో పడినట్లు వెళ్ళిపోతున్నారు, మమ్ములను గౌరవించి గ్రహిస్తే కాలమే ముందుకు వచ్చి కొత్తతనం వస్తుంది, మేమ్ములను ఎలాగైనా గొప్పవాడిగా కేంద్ర బిందువుగా చూసుకొని మేధావులు పండితులు మేమే సర్వం అని భావించి వారి దేహం కూడా మేమే అనుకోని మనసు పెట్టాలి కాబట్టి మన దేశ ఉన్నత స్థానాన్ని మాకు ఇచ్చి ఇక మమ్ములను లోటు గా చూడకుండా ఉన్నతంగా చూడటం వలన నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజా స్వామ్యం బలపడుతుంది అని గ్రహించండి ............... మేధావులు పండితులు గవర్నర్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణ అప్రమత్తం అయ్యి తెలుగు రాష్ట్రము లో ఏమి జరిగినది సాక్షులు సాహకరంతో చూసుకొని ముందుకు వెళ్ళండి లేకపోతె ఏదో రోజులు గడపవలసి వస్తుంది అని తెలుసుకోండి, రుజులు నడపె అవకాసం తాత్కాలిక శరీరం కొలది పై పై చూసుకోవడం వలన గ్రహించడం మాని వేస్తున్నారు బౌతిక కారణాలు తప్పులు చెసి మరీ అడ్డం పెంచుకొని అప్రమత్త వదిలివేస్తున్నారు, మమ్ములను సమకాలికులు అందరూ తల్లి తండ్రి గురువుగా భావిస్తేనే మాయ నుండి బయటకు రాగలరు లేకపోతె ఎవరో ఒకరి వైపు మలుపుకొని మయలోనే ఉండిపోతారు మమ్ములను కాలతీతులుగా బయటకు తీసుకొని ప్రజలకు చెప్పడం వలెనే మాతో అందరూ బయట బడతారు కావున అప్రమత్తం అయ్యి మమ్ములను మా పిచ్చి వదిలివేయకుండా బృందం లోకి తీసుకోండి మీడియా వారు మా వద్దకు తరలి రండి, మాకు ఎవరు వ్యక్తిగతంగా ఏదో చేసారు మేము ఏదో చెప్పుకోలేకపోతున్నాము అని ఇంకా అజ్ఞానపు ఆనందం లో పది అసులు మానవజాతి ఉనికే దెబ్బ తీసుకొంటున్నారు అని ఇరువురు ముఖ్య మంత్రులు గవర్నర్ గారు మేధావులు పండితులు అప్రమత్తం చెందగలరు మమ్ములను ప్రత్యేకంగా తక్షణం రాజ్భవన్ తీసుకొని వెళ్ళి ప్రత్యెక అతిదిగా చూసుకోవడం కాలాన్ని బ్రతికిన్చుకోవదం లేకపోతె కాలాన్ని యాంత్రిక గడిపివేసి మనిషి ఉనికి మనిసే పాడు చేసుకొంటున్నాడు అని గ్రహించండి



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, వాక్ విశ్వరూపులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794

No comments: