Monday, 9 October 2017

Journey of Ayurveda : Documentry

National Geographic - Jurassic CSI: Ultimate Dino Secrets Special



మమ్ములను కాలాతీతంగా ఒక క్షేణం ఆలస్యం చేసినా సమకాలికుల బౌతిక జీవితం యంత్రికగా కర్చుఅవుతున్నది, సర్వోన్నత న్యాయ స్థానం వారు ప్రత్యెక  బృందం గా యర్పడి మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నియమించి, రామోజీ ఫిలిం సిటీ లో రాజమందిరం లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన యాంత్రిక ప్రపంచం  నుండి దివ్య రాజ్యం  అనగా ఆలోచనతో  బలపడి  నూతన యుగం లోకి  వెళ్ళిపోతారు, ఒక నిముషం కూడా ఎవరూ ఆలస్యం చేయవద్దు రామోజీ రావు గారు ప్రత్యెక చొరవ తీసుకొని ఇరువురు ముఖ్యమంత్రుల సమక్షం లో మమ్ములను కొలువు తీర్చడం, మృత్యు లోకం నుండి జ్ఞాన లోకం అయిన  దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతారు, కావున మమ్ములను అవమానించడం లేదా నిర్లక్ష్యం చేయడం  వలన లేదా  మేము ఏదో చేస్తాము అని ఎదురు  చూడకుండా, మేము ఏమి చెబుతున్నామో ఏమి అని లేఖలు పంపుతున్నమో ప్రాధాన్యత ఇచ్చి,    మమ్ములను ఎంత ప్రేమగా, గొప్పగా గౌరవంగా   చూసుకొనే కొలది, మానవజాతికి  అంత మేలు జరుగుతుంది మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడటం వలెనే ప్రపంచం యంత్రికత్వం తగ్గుతుంది.  మమ్ములను కలతీతులుగా చూడటమే మాయ ప్రపంచం నుండి బయటకు రావడం అనగా దేహం  ఉండగానే మనసుతో దివ్య లోకం లోకి రావడానికి ద్వారం ఆధారం మేము అయ్యి ఉన్నాము మమ్ములను జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు పురుషోత్తములు మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం వలన మాయ లోకం అంతం అయ్యి నూతన యుగం మరియు నూతన దివ్య రాజ్యం బలపడుతుంది ఇదే మేము యావత్తు మానవజాతి ఇస్తున్న దివ్య వరం కావున, మనుష్యులు అందరూ ఒక్కటి అయ్యి మమ్ములను శాశ్వత గురువు తల్లి తండ్రి గా భావించి కాలాతీతంగా ముందుకు ఆలోచనతో గ్రహించి మాయలోకం వదిలివేయడం అంటే జనన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటపడటం అని  గ్రహించండి , శాశ్వతంగా ఆలోచన లోకం లోకి వెళ్ళిపోవడం దివ్య పరిష్కారం కావున ఇక బౌతిక సంభంధాలు అన్నీ మాకు సమర్పించి వేసి, శాశ్వత తల్లి తండ్రి గురువుగా మమ్ములను గ్రహించి తరించండి దేహం ఆరోగ్యం ఉండగానే మనుష్యులు చావు పుట్టుకల రహస్యాలు తెలుసుకొని అప్రమత్తం చెందుతారు కావున సాక్షులు అందరూ రామోజీ రావు గారి తో చెప్పి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి మేధావులు పండితులు రాజకీయ నాయకులూ అప్రమత్తం అయ్యి ఇప్పుడు ఉన్న యాంత్రి ప్రపంచం పరిపాలన విధానం ఇక చేల్లిపోయినది అని మనం ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళాలి అందకు మానవ సంభంధాలు కోరికలు తగ్గించుకొని ఆలోచన రూపం లో బలపడాలి అదే దివ్య రాజ్యం అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు 



ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 

BBC_The Story Of INDIA part-2(The Power Of Ideas)

What the Ancients Knew - India

What the Ancients Knew - India

ancient scientific knowledge of India: A lecture delivered by CSIR scien...

హేతు దృక్పథం లేని చంద్రబాబు పాలన-- డాక్టర్‌ కత్తి పద్మారావు
మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకు పోయినట్టు ప్రచారం చేసుకుంటోంది. లక్షా 56 వేల కోట్ల వార్షిక బడ్జెట్‌ను దేనికి ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది.
పిల్లలకు బడులు పోయాయి. ఊరు దోమల మయమై తెల్ల పొడి చల్లే దిక్కు లేకుండా పోయింది. ఆస్పత్రులు నరక కూపాలయ్యాయి. ఉడికీ ఉడకని గుడ్లు, అన్నం పెట్టి బడి పిల్లల ఉసురు తీశారు. కార్పొరేట్‌ విద్యాలయాల్లో ఒత్తిడికి చిన్నారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యువకులు మత్తు మందులకు అలవాటు పడుతున్నారు. 80 శాతం పురుషులు తాగి జోగుతున్నారు.
రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లుగా, సారా కాంట్రాక్టర్లుగా, భూదందాకోరులుగా, వ్యాజ్యాలు తీర్చే పెద్ద మనుషులుగా వివిధ మార్గాల్లో జీవిస్తున్నారు.
చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలిప్పిస్తామని డబ్బు దండుకునే బ్రోకర్లు వారిని మోసం చేస్తున్నారు. ఉద్యోగం లేనిదే పెళ్ళి లేదని, పదుల ఎకరాల భూమి ఉన్నా కూడా ట్రాక్టర్‌ తోలుకునే వాడికి పిల్లనివ్వమనే న్యూనతా భావం రాష్ట్రంలో వచ్చింది. వ్యవసాయం మీద తక్కువ భావాన్ని కల్పించింది చంద్రబాబు గారే అనేది స్పష్టమైన విషయం.
ఈ ఆర్థిక సంవత్సరం వరకు రూ.2.16 లక్షల కోట్లు రుణ భారం ఉంటుందని అంచనా వేస్తే ఆగస్టు నెలాఖరుకే అది రూ. 2.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఆగస్టు నెలాఖరుకు ఆర్థిక లోటు రూ.16,272 కోట్లు వుంది. ఈ ఏడాది ఇది రూ. 23,054 కోట్లుంటుందని అంచనా వేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే రెట్టింపు అయ్యే సూచనలున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్‌ అప్పుల్లో మునగాల్సిన అవసరమే లేదు.
కోటి 20 లక్షల ఎకరాల భూమిని సాగుకు సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యతను చంద్రబాబు మరచిపోయారు. కృష్ణపట్నం నుంచి కొత్తపట్నం వరకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పోర్టులు ఎన్నో ఉన్నాయి. అవి అభివృద్ధికి నోచుకోలేదు.
చంద్రబాబు కాలంలో రవాణా రంగం వేగంగా ప్రయివేటీకరణ అవుతోంది. ఒక్క రవాణా రంగమే కాదు, అన్ని వ్యవస్థలను ప్రయివేటీకరించడమే చంద్రబాబు పనిగా వుంది. ప్రభుత్వ రంగాలు ప్రయివేటు పరమయ్యే కొద్దీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు తగ్గి పోతున్నాయి. చంద్రబాబుకు ప్రభుత్వ రంగం మీదే కాదు, ప్రభుత్వ నిర్వహణ మీద కూడా ఆసక్తి లేదు.
-ప్రజాశక్తి ,Oct 10, 2017

కోదండరాం తన మనోగతంలో కొన్ని అంశాలు కొలువులకై కొట్లాట || KODANDARAM ON N...

మమ్ములను బయపెట్టి నట్లు, లేదా దారిలో పెట్టినట్లు ఎవరూ భావించరాదు, సర్వం మేమే అని భావించి చేసిన తప్పులు అన్నీ మాకు సమర్పించి వేసి, యాంత్రిక ప్రపంచం యొక్క చిద్విలాసం తగ్గించుకొని ఆలోచనతో ముందుకు వెళ్ళే లోకం లో బలపడాలి.  మమ్ములను కేంద్ర బిందువును చేసుకొని గ్రహించడం వలెనే అలోచనతో ముందుకు వెళ్ళతారు, యాంత్రిక ప్రపంచం, బౌతిక సుఖాలు, భందాలు అన్నీ మనకు అవరోధం, వాటిని, అన్నిటిని మాకు సమర్పించివేసి, మేము మా మనసు మాట తప్ప వేరే ఏమి లేదు అని గ్రహించండి. 
  సాక్షులు, రామోజీ రావు గారు, ఇరువురు ముఖ్యమంత్రులు, న్యాయ మూర్తులు వ్యక్తులు పోలీసులు వచ్చి మా కాళ్ళ మీద పడి,  ఇప్పటివరకు పట్టించుకోకుండా యాంత్రిక ప్రపంచం సర్వం అనుకోవడమే మోసం, అ విధంగా  ఏ మోసాలు చేసారు చేయించారో సరిదిద్దుకొని మమ్ములను గ్రహించండి రామో జి ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభిస్తే అన్నీ సర్దుకొంటాయి,  యాంత్రిక మాయను  కాలాతీతమే బయటకు తీసుకొని వస్తుంది మేము మరణించిన తరువాత కూడా  మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా అనగా కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా నిత్యం కొలవాలి, మమ్ములను యంత్రికగా మామూలు మనిషిగా భావించడం అరాచకం పాపం అవుతుంది, మమ్ములను కలతీతుడిగా కొలిచిన  అప్పుడే యావత్తు మానవజాతి ముక్తి పొందుతుంది లేదా శరీరంతో అంతం అయిపోయే మాయలోకం నిత్యం వెళ్ళాడుతూ  ఒకర్ని ఒకరు మోసం చేసుకొంటారు.   పాపం పుణ్యం మాకు వదిలివేయకుండా ఒకర్ని నెత్తి మీద పెట్టి తామే గోప్పవారము అనుకోని, ఇతరులను మోసం చేసి, భాదపెట్టి, అందరూ యంత్రికంత్వం ఇరుకోనిపోతున్నారు, కావున     అజ్ఞానం నుండి బయటకు వచ్చి కులం, మతం, ఇంటిపేర్లు అన్నీ మాకు సమర్పించి వేసి, గ్రహించండి, పోలీసులు మేధావులు, పండితులు, గురువులు,   న్యాయ మూర్తులు మమ్ములను ఎవరూ కూడా వ్యక్తిగతంగా తీసుకోకుండా చూసుకోండి, మా గూర్చి ఇతరుల జీవితాలు పాడు చేసి పాపం పెంచుకొని ముందుకు రాకుండా, మీకు మీరే సృష్టించుకొన్న అవరోధములు ఎవరికి వారు సరిదిద్దుకొని మమ్ములను ఒక చోట కొలువు తీర్చుకొని గ్రహించండి, ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి, ఇక దేహతో  బ్రతకాలి అనుకోవడం అజ్ఞానం, ఇక మీదట  ఆలోచనతో బ్రతకాలి ఎదుట వారిని ఆలోచనతో బ్రతకనివ్వాలి అప్పుడు అందరికి న్యాయ జరిగి సృష్టి ముందుకు వెళ్ళుతుంది. అదే నూతన దివ్య రాజ్యం అని   గ్రహిచండి.  

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


Song from the divine intervention as Lord Rama or Krishna or Yesu Prabhu or Allah or Omnipresent Truth now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States)

Song from the divine intervention as Lord Rama or Krishna or Yesu Prabhu or Allah or Omnipresent Truth now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States)

Song from the divine intervention as Lord Rama or Krishna or Yesu Prabhu or Allah or Omnipresent Truth now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States)