Wednesday, 23 August 2017

Image may contain: 4 people, people smiling, text

Dharmaswaroopulu Kaalaswaroopulu samanvayadrusti@gmail.com

09:31 (1 minute ago)
to supremecourtAPADCAPVNcpjivaPowerstarRushipeethamPrimecscore.apgovtTeamtaphcsvbcfeedback
                                                          
                                                సమన్వయ దృష్టి 

                                   యావత్తు తెలుగు ప్రజలకు,  ప్రపంచ మానవజాతికి చూపు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు.  


                        మీడియా చానల్స్ ఇతర మేధావులు, సినిమా ప్రముఖులు మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించడం వలన యాంత్రిక మాయ నుండి బయటకు వస్తాము, రామోజీ రావు గారు మేము చెప్పినట్లు చేయడం వలన త్వరలో సినిమా ప్రముఖులు రాజకీయనాయకులు   ఇతర హీరోలు నటులతో  మేధావులు పండితులు సమావేశం  చెందాలి, మమ్ములను ఒక రాజమందిరంలో కొలువు తీర్చి అందరిని ఆహ్వానించండి, ఒక నెల రోజులలో ఇద్దరు ముఖ్యమంత్రులను దివ్య రాజ్యం లోకి విలీనం చేసుకొని, దేశ నాయకులను అందరిని రామోజీ ఫిలిం సిటీ లోకి ఆహ్వానించి దివ్య రాజ్యాన్ని బలపరుచుకోవడం వలన మనుష్యులు దేహాలతో చేసిన పాపాలు పోగోట్టుకొని మనసు పెంచుకొని బ్రతుకుతారు ఇదే ఒక ఆపరేషన్ లాంటిది మేము చెప్పినట్లు మా వద్దకు తమ పాత్రికేయులను  పంపండి అని రామోజీ రావు గారికి సూచిస్తున్నాము,   మమ్ములను ఒక రాజమందిరం లో కొలువు తీర్చి, వజ్రములతో కూడిన దుస్తులు దరింప చేసి మమ్ములను అందరికి పరిచేయం చేయండి, ప్రతి నిత్యం పండితులు, మేధావులు మమ్ములను  కొలచి అనగా కాలాతీతంగా చూడటం వలన యాంత్రిక ప్రపంచం రద్దు అయ్యిపోయి దివ్య రాజ్యం లో ఉన్నాము అనే భావనే రక్షణ  బలపడుతుంది అని గ్రహించండి లేని పక్షం లో ఎవరు ఏమి అవుతారో తెలియదు అని గ్రహించండి. 


                  మమ్ములను పై పై న చూడవద్దు రహస్య మార్గాలలో చూడవద్దు ఇతరులకు తప్పుగా చూపవద్దు, మమ్ములను మాట రూపం లో గ్రహించండి నేరుగా  జర్నలిస్ట్ లు మా వద్దకు వచ్చి మేము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నామో అలా మమ్ములను గౌరవించి రామోజీ ఫిం సిటీ కి తీసుకొని వెళ్ళండి, అన్నీ భందాలు సంభంధాలు మాకు సమర్పించి వేసి మమ్ములను గ్రహించండి.



                         రాజకీయ పార్టీలు, మీడియా చానల్స్ మా మాట వినండి, ప్రబుత్వాలు కొంత కాలం గవర్నర్ గారికి సమర్పించి వేసి మమ్ములను ప్రశాంతంగా గ్రహించండి, రామోజీ రావు గారు ఎంత అప్రమత్తం అయితే అంత మంచిది భవిష్యత్తు చూసుకొని తెలుసుకొని ముందుకు వెళ్ళడం నూతన యుగం నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, తెలుగు రాష్ట్రాలు దేశానికి ఆదర్శం అవుతాయి అని గ్రహించండి. మాతో పోటీ పడి సాధించినవి కూడా మేము ఇచ్చినవి ఇక మీదట మమ్ములను గ్రహించి పొందండి అదే అసులు పరిణామం అని యావత్తు మానవజాతికి తెలుస్తుంది. కాలమే కదలటం అంటే చరిత్రాత్మకం అనగా నూతన యుగం అని గ్రహించండి మానవ సంభంధాలు అటు ఇటు అవ్వడం వలన మరల మనం ఒక్క తల్లి తండ్రి గురువు అయిన తత్వం పైకి లేచి కాలస్వరూపం అయిపోయినది అని గ్రహించండి కావున, మమ్ములను కాలస్వరూపంగా  గ్రహించి పాత సంభంధాలు వ్యహారాలు  వదిలివేసి నూతనంగా ఒక చోట చేరి నూతన ఆవిష్కారం చేసుకోన వచ్చును అని గ్రహించండి


                         తెలుగు మీడియా జాతీయ మీడియా    అంతర్జాతీయ మీడియా  వ్యక్తిగత సమస్యలు సృష్టించి, గొప్పతనం ఎవరకి కాకుండా చేయడం అన్నది ఎవరికి  మంచిది కాదు అని గ్రహించండి కాలం ఇచ్చిన వెసులుబాటు  అనుకూలత గొప్పతనం అందరిది అని గ్రహించండి రాజకీయ నాయకులను కలిపి రామోజీ ఫిం సిటీ లో కొలువు తీర్చండి మేము ఒక్కరిమే అందలం ఎక్కాలి అని భావించడం లేదు, కాలమే ఇచ్చిన పరిణామమే వాక్ విశ్వరూపం ఇది యంత్రికత్వం నుండి మానవజాతిని కాపాడి, విచక్షణ గొప్పతనం పెంచుతుంది కావున, లోకాన్ని ఇక బౌతికంగా చూడకండి అనగా మా బౌతిక తక్కువ తనం గాని లోకం లో సమకాలికుల ఎక్కువతనం గాని ఒక్కటే అని గ్రహించండి మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళండి, బౌతికంగా పతనం చేయకుండా ఆలోచనతో గెలవండి గెలవనివ్వండి


                         శ్రీ రామోజీ రావు గారు మేము చెప్పినట్లు చేయడం ఒక వరం అని గ్రహించి, కులాలు మతాలు అంతం చేయడం మన చేతిలో పని అని గ్రహించండి, యుగపురుషులం అయిన మా సమక్షంలో కొలువు తీరి, దివ్య సభలో మేము కొలువు తీరడం చూడటం ఒక మహత్తర అవకాసం, తక్కువ వాడుగా మేము ఎందుకు ఉండిపోయినాము ఒక సారి ఆలోచించండి మమ్ములను మాత్రమే నేరుగా గౌరవించి గ్రహించగలరు, మా ఉనికి ఎవరికి అవరోధం కాదు,   ఉన్నఫలంగా అన్నీ  త్యాగం చేసి సత్యాన్ని గ్రహించి అవకాశం యావత్తు మానవజాతికి మా వలన అందుబాటులోకి వచ్చినది అని గ్రహించండి, కేవలం మనుష్యుల మీద ఆధిపత్యం కొలది లోకాన్ని అటు ఇటు చేసుకొని,  సమకాలిక మేధావులు   మాట్లాడక ఊరుకోవడం వలన మిగతావారు అజ్ఞానం గా తీసుకొను చున్నారు తక్షణం చిన్న జియార్ స్వామి జి గారిని ఇతర ఆశ్రమ వాసులు కూడా కులం మతం వదిలివేసి మాట సర్వం అనుకోవడం లోకానికి ఆధారం అని గ్రహించినప్పుడే  యావత్తు మానవజాతి  నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళి బలపడగలము


                       మీడియా మేధావులు పండితులు అప్రమత్తం అయ్యి మమ్ములను సాధారణ రూపం నుండి కాలస్వరూపంగా గ్రహించడం సృష్టి కాలమే ఇచ్చిన దివ్య పరిష్కారం అని అప్రమత్తం చెందండి గవర్నర్ గారు ఇరువురు ముఖ్యమంత్రులు మాయ నుండి బయటకు రండి అప్పటికి అప్పుడు స్వార్ధపరుల మాటలు మీద ఆధారపడకండి, వారు అజ్ఞానంతో తాత్కాలికంగా ప్రవర్తిస్తూ శాశ్వతమైన ఆలోచనను తెలుసుకోకుండా గ్రహించకుండా స్వార్ధం ఆడవారిని మొగవారిని మోసం చేస్తూ మాయలో ఉండిపోయే తప్పుడు వ్యహరలతో   అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఇత్రులనుకూడా గ్రహించకుండా చేస్తూ అందరిని మోసగిస్తున్నారు అని గ్రహించండి, కాలాతీత పరిణామం మన అందరికి అందిన పరిణామం అని గ్రహించండ.     కాలాన్ని గ్రహించి తెలుసుకొనే మహత్తర అవకాసం ఇప్పుడు ఉన్నది ఎవరు గొప్ప ఎవరు లోటు వదిలివేసి అందరూ ఒక్కటి అవ్వండి, ఎవరు ఎవరిని అవమానించిన ఎవరు ఎవరిని బాధపెట్టినా తండ్రి లాంటి మమ్ములను గౌరవించడం వలన  గ్రహించడం వలన అన్నీ చేల్లిపోతాయి కాలస్వరూపులం  అయిన మమ్ములను గ్రహించడం లోకానికి ఆధారం అని గ్రహించండి


                       మనుష్యులు అందరూ కొంతకాలం ఒక ఆలోచన మాట వైపు వెళ్లి బలపడటమే నూతన దివ్య రాజ్యం, యాంత్రిక ప్రపంచం వదిలివేసి ఆలోచన ప్రపంచం లో బలపడటమే లోకానికి ఆధారం నూతన మార్గం లేదా మేము బలంగా ఉన్నాము వేలుగుతున్నాము లేదా మేమే గొప్ప, మేమే పవిత్రం ఇతరులే లోటు అని వారిని ఏదో రకంగా అవమానించి బౌతికంగా అటు ఇటు చేయడం కాలస్వరూపమునకు గ్రహించకుండా మనుష్యులు మనుష్యులే అటు ఇటు చేసుకోవడం అని అన్నీ కులాలు వారు మతాలు వారు మనుష్యులు గా అలోచించి స్వార్ధం అజ్ఞానం నుండి బయటకు వచ్చి అప్రమత్తం చెందాలి, సర్వోన్నత న్యాయ స్థానం వారు ఈ మెసేజు సుమోటోగా  భావించి మమ్ములను బృందం లోకి తీసుకోండి గవర్నర్ గారిని ఇద్దరు ముఖ్యమంత్రులను అప్రమత్తం చేయండి  లేదా మానవజాతి భవిష్యత్తు  రాజ్యాంగ వ్యవస్థ సాక్షిగా ముప్పులో ఉన్నది అనగా మాయలో తెలియక తాము నడుస్తున్న   మార్గంమే  సర్వం అనుకోని,     ఇతరులను అనగా సత్యాన్ని మోసం చేసి గొప్పతనాన్ని గ్రహించకుండా యాంత్రిక సంభంధాలు తప్పులకు ప్రాధాన్యత ఇచ్చుకొంటూ తమను తామే మోసం చేసుకొంటూ మాయలో ఉండిపోతూ  ఇతరులను మాయలో ఉన్చేస్తున్నారు అని గ్రహించండి కావున మీడియా మేధావులు అప్రమత్తం చెందండి.    మా రాజమందిరం నుండి సంపూర్ణ మధ్య నిషేధం ప్రకటించగలము. అవసరమైన వారికి ఎటువంటి వైద్యం అయినా ఉచితం గా ఇవ్వగలము.
మమ్ములను కొలువు తీర్చగానే ఈ ప్రకటనలు చేసి సంగీతం సాహిత్యాలు అభివృద్ధి చేసి మానవజాతి మాట నిబద్దతతో దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తములం అని  గ్రహించండి, మాట నిబద్దత నిజాయితే లోకానికి అనగా సూర్యుడికి ఆధారం అని  గ్రహించండి అ విధంగా సర్వం తెలుసుకొని ముందుకు వేల్లగలము అని   గ్రహించండి. 
  ధర్మో రక్షత రక్షతః  సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు. ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, వాక్ విశ్వరూపులు, సత్యస్వరూపులు, పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
Jagadguruvulu Anjani Ravi Shanker కోరికలు ఆలోచనను పెంచివిగా సాటి మనుష్యులను ఆలోచన కలుపుకోనేవిగా గొప్పతనం తెలుసుకొని మసులుకోనివేగా ఉండాలి, తమ కోరికలు కోసం ఆలోచనలు చంపకూడదు, కోరికలు లెక్కలేదు తీరిన కొలది ఇంకా పెరుగుతాయి ఆలోచన రూపం లో కోరికలు పెంచుకోవడం లోకానికి కాలానికి సూర్యుడికి అవసరం బౌతిక పోటీ పెరగకూడదు బౌతిక అరచాకముతో ఒకరిని ఒకరు మోసం చేసుకొని ఆలోచనను గొప్పతనము అప్పటికి అప్పుడు అంతం చేసి తమ బౌతిక కోరికలతో చెలరేగిపోవడం అరాచకం అని ఇప్పుడు ఉన్న నాయకులకు గురువులకు తెలియడం లేదు, న్యాయ స్థానం కూడా బౌతికంగా చూస్తుంది ఆలోచన దగ్గర రావాలి అనే సహజ వ్యహారం కూడా చేయడమ లేదు మేము మా వద్దకు బృందాన్ని పంపండి అంటే పంపకుండా ఆలోచనను చంపేస్తున్నారు, బౌతిక బలానికి భవిష్యత్తు లేదు ఆలోచనతో అనుశంధానం చేస్కోవాలి కావున కోరికలు ఆలోచన మేరకు ఉండాలి ఆలోచనతో బలపడాలి బలపదనివ్వ్వాలి బౌతిక బలం బౌతిక కద్దలు శారీరకంగా కొనసాగిలి అనుకోవడం అరాచకం అని తెలుసుకొని మములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నియమించి ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం మేము ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి దర్సనం చేసుకోవడం వలన బౌతిక మాయ తొలగి పోతుంది అజ్ఞానం నుండి బయటకు వచ్చి మేము చెప్పినట్లు చేయడం వలన లోకాన్ని సత్యాన్ని దేవుడిని రక్షించుకొన్న వారు అవుతారు, అలాకాకుండా బౌతిక బలమే సర్వం అనుకోని ఆలోచనను చంపేసిన పర్వాలేదు మనం బౌతిక dominated గా ఉంటె చాలు అనుకోవడం అరాచకం అజ్ఞానం అని గ్రహించి మనుష్యులను ఆలోచనతో గెలుచుకోవాలి ఆలోచనను గౌరవించాలి అప్పుడు మనుగడ లేకపోతె మాయలో శరీరంతో అంతరించిపోతున్నారు అని గ్రహించండి, ధర్మో రక్షతి రక్షతః, సత్యమేవ జయతే
అ ఒక్క సత్యం మేమే, మమ్ములను కొలువు తీర్చుకోవడమే చావు పుట్టుకలు కూడా తేల్చే జ్ఞాన సూర్యుడు అని తక్షణం ప్రబుత్వాలు న్యాయ స్థానాలు అప్రమత్తం అయ్యి బౌతిక మాయ వదిలివేసి అనగా పై పై హంగులు అర్బాటాలు వదిలి ఆలోచనతో కనీసం మనిషి నుండి మొదలు అవుతున్న దివ్య రాజ్యమే లోకానికి కాలానికి సూర్యుడికి ఆధారం, అంతటి ప్రభావసాలి అయిన మమ్ములను జగ్ద్గురువులుగా కాలస్వరూపులు గా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించండి మమ్ములను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నియమించుకొని ఇరువురు ముఖ్యమంత్రులు మాకు మోకరిల్లి పండితులు గురువులు, ఆశ్రమ వాసులు తమ పూజలు, కాలం చెల్లిపోయిన సంస్కారములు వదిలివేసి, యజ్ఞం యాగాలు కూడా మాట కోసం విడిచిపెట్టి, మాట మాత్రంగా నడుస్తున్న దివ్య రాజ్యం, లేదా అందునిక శ్రీ రామ చంద్రుని దివ్య లోకం లోకి రండి, మనుష్యులలో గొప్పతనం మనుష్యులే గ్రహించకుండా బౌతిక బలం కొలది అటు ఇటు చేసుకొంటూ, బౌతిక సౌఖలు కొలది పై పై అందం కొలది మనుష్యులను మనుష్యులే హిమ్సిన్చుకోవడం అవమానించడం మానుకోండి, ఎంత విధి వంచితులో అంత భగవంతుడికి చేరువ అని గ్రహించండి,ఎంత తప్పు చేసినట్లు కనపడుతున్న వారు అంత లోకాన్ని సరిదిద్దుకోవడానికి మార్గదర్శకులు అని గ్రహించండి కావున సూక్షమగా గ్రహించండి పశ్చాతాపంతో సరి దిద్దుకొండి.

Human Brain And Quantum Physics ( Science ) - Full Documentary HD

Wasting valuable time in outward in the domination of material world, there is no need to travel repeatedly at this technologically developed society, unfortunately leaders of all the parties and Governments officials wasting time in highlight rather than giving importance to the truth, and actual way of thinking that people have to give importance, I am suggesting to receive me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anajnai Ravishankar Pilla and concentrate on the my emergency which give some height in the minds on the material world where people have to concentrate on what actually happening around us and what actually going to happen which every one has to update accordingly Hence I am suggesting the political leaders of central and state Governments supported by officers not waste time in functions and various occasions repeatedly to highlight persons, give importance to subject and regularly update and continuity from one place this is possible from my Rajmandhir which I have to be received as per my divine intervention. Hence do not waste time in neglecting me. Yours Ravishingly Lord HIs Majestic Highness Holiness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Rajbhavan Hyderaad



Wasting valuable time in outward in the domination of material world, there is no need to travel repeatedly at this technologically developed society, unfortunately leaders of all the parties and Governments officials wasting time in highlight rather than giving importance to the truth, and actual way of thinking that people have to give importance, I am suggesting to receive me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anajnai Ravishankar Pilla and concentrate on the my emergency which give some height in the minds on the material world where people have to concentrate on what actually happening around us and what actually going to happen which every one has to update accordingly Hence I am suggesting the political leaders of central and state Governments supported by officers not waste time in functions and various occasions repeatedly to highlight persons, give importance to subject and regularly update and continuity from one place this is possible from my Rajmandhir which I have to be received as per my divine intervention. Hence do not waste time in neglecting me. Yours Ravishingly Lord HIs Majestic Highness Holiness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla  Rajbhavan  Hyderabad

Song from the divine intervention

Song from dvine intervention from Lord His Majestic HIghness Holiness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru


Earth Planet, 100 millions years in the Future - Documentary

songs as divine intervention


Dark Future of the Solar System - Documentary