రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 15 June 2018
#తప్పకుండా_చదవండి...
ఎప్పుడూ కుట్ర రాజకీయాలేనా. చరిత్రలో మంచిపేరు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాదా ? ఎంతసేపు నేను, నా కుటుంబం,నా కులం అనే యావేనా? సంక్షోభం లో కూడా సంపాదించాలి అనే స్వార్ధమేనా ?
ఎప్పుడూ కుట్ర రాజకీయాలేనా. చరిత్రలో మంచిపేరు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాదా ? ఎంతసేపు నేను, నా కుటుంబం,నా కులం అనే యావేనా? సంక్షోభం లో కూడా సంపాదించాలి అనే స్వార్ధమేనా ?
ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు ఏముంది గర్వకారణం మీ చరిత్ర లో ? ప్రతి పనిలోనూ దుర్మార్గమే! స్వార్ధమే ! మోసమే!
ఆనాడు లక్ష్మీ పార్వతి ని బూచి గా చూపెట్టి అధికారం చేజిక్కించుకుని ఎన్టీఆర్ తో నే ఔరంగ్ జీబ్ అనిపించుకున్నారు.
ఆనాడు లక్ష్మీ పార్వతి ని బూచి గా చూపెట్టి అధికారం చేజిక్కించుకుని ఎన్టీఆర్ తో నే ఔరంగ్ జీబ్ అనిపించుకున్నారు.
ఈ నాడు బీజేపీ ని బూచి గా చూపించి అధికారం నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నో ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అన్న నోటి తోనే ఏమి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు.
ఎన్నో ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అన్న నోటి తోనే ఏమి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు.
ఏ రోజు అయినా ఒకే మాట మీద నిలబడ్డారా ?
ఈ మత తత్వ బీజేపీ పార్టీ తో ఇక పై ఎప్పుడూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని మసీదు లో చెప్పేరు.
నరేంద్రమోదీ హవా చూసి అదే బీజేపీ తో అంట కాగేరు.
మోడీ ని జైల్లో పెట్టిస్తా అన్న నోటి తోనే మోడీ కి వంగి వంగి సలాం లు కొట్టేరు.
ఈ మత తత్వ బీజేపీ పార్టీ తో ఇక పై ఎప్పుడూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని మసీదు లో చెప్పేరు.
నరేంద్రమోదీ హవా చూసి అదే బీజేపీ తో అంట కాగేరు.
మోడీ ని జైల్లో పెట్టిస్తా అన్న నోటి తోనే మోడీ కి వంగి వంగి సలాం లు కొట్టేరు.
పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ కోసం నీతి ఆయోగ్ ద్వారా కేంద్రాన్ని మేము దగ్గరుండి తొందరం గా కట్టుకుంటాం అని అడిగి తీసుకున్నారు. అడుగు అడుగునా అవినీతి మయం చేసేరు. 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను రాత్రి కి రాత్రి 56 వేల కోట్లు పెంచేసిన ఘన కీర్తి మీది.
కేంద్ర పధకాలు అన్ని మీ పేరు తో మార్చి స్వంత డబ్బా కొట్టుకున్నారు. కనీసం ప్రధాని ఫోటో కూడా ఎక్కడా పెట్టకుండా రాష్ట్ర పధకాలు గా పైరసీ ప్రకటనలు ఇచ్చేరు.
కేంద్ర పధకాలు అన్ని మీ పేరు తో మార్చి స్వంత డబ్బా కొట్టుకున్నారు. కనీసం ప్రధాని ఫోటో కూడా ఎక్కడా పెట్టకుండా రాష్ట్ర పధకాలు గా పైరసీ ప్రకటనలు ఇచ్చేరు.
హోదాలో ఏముంది ప్యాకేజీ లోనే అంతా ఉంది అన్నారు. తీరా కేంద్ర లెక్కలు డొక్కలు అడిగితే 'ఆంధ్రుల ఆత్మ గౌరవం ఆంధ్ర కు ప్రత్యేక హోదా' అని అధర్మ పోరాటం చేసేరు.
ఆ రెండు నాల్కల పోరాటం సభలో ప్రధాన్ని మీ పిచ్చి బామ్మర్ది పచ్చి బూతులు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.
ఆ రెండు నాల్కల పోరాటం సభలో ప్రధాన్ని మీ పిచ్చి బామ్మర్ది పచ్చి బూతులు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.
విలాసవంతమైన మీ అరపూట నిరాహారదీక్ష లో మీరు పట్టు పరుపులు పై ఆశీనులు అయి ఉంటే మీ పచ్చ తమ్ముళ్ళు మీ కాళ్ళ మీద పడి మొక్కుతుంటే మీరు ఆంధ్ర సీఎం బాబు గారు కాకుండా ఆంధ్ర డేరా బాబా లాగా దర్శనం ఇచ్చేరు.
అవినీతి లో , ఆడపిల్లల ఎగుమతి లో ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానం లో నిల బెట్టేరు.
కట్టుబట్టలతో కరకట్ట కు వచ్చేను అని చెప్పి దేశం లోనే అత్యంత ధనిక సీఎం గా పేరు గడించేరు.
కట్టుబట్టలతో కరకట్ట కు వచ్చేను అని చెప్పి దేశం లోనే అత్యంత ధనిక సీఎం గా పేరు గడించేరు.
అమరావతిలో ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తాను అని చెప్పి చిరు జల్లుకే చిల్లులు పడే తాత్కాలిక భవనాలు కట్టేరు. రాజభవనం హైకోర్టు దేవతా వస్త్రాలు గా చూపిస్తున్నారు.
అప్పుడు నా ఇటుక నా అమరావతి అని , ఇప్పుడు నా ధాన్యం నా పట్టిసీమ అని, ఎంత సేపు ప్రజలు ను దోచుకోవడం దాచుకోవడం తప్పించి ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి మీరు ఇచ్చిన 600 హామీలు లో ఏదైనా అమలు చేసేరా ?
10 ఏళ్ళు కాల పరిమతి ఉన్నా ప్రత్యేక హోదా , రైల్ జోన్ , ఉక్కు కర్మాగారం కేవలం మూడు హామీలు తప్పించి మిగతా అన్ని మొదలు పెట్టిన కేంద్రాన్ని మాత్రం నిందిస్తారు.
మీ వైఫల్యం కేంద్రం పై నెట్టివేసి 2019 లో మళ్ళీ నెగ్గటానికి మరో కుట్ర కు తెర లేపుతారు.
రేప్ చేస్తే అదే ఆఖరు రోజు అన్న మీరు ఇప్పుడు ఆగని రేప్ లు ప్రేక్షకుడు లా చూస్తున్నారు. తీవ్రవాదానికి మతం లేదు అన్నారు మరి రేప్ కు ఉందా బాబు గారు ? మీ పచ్చ తమ్ముళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా ఆడకుతుర్లు మాన ప్రాణాల రోజూ చింపేస్తుంటే పోస్కో చట్టం ఎక్కడ దాచిపెట్టేరు ?
రేప్ చేస్తే అదే ఆఖరు రోజు అన్న మీరు ఇప్పుడు ఆగని రేప్ లు ప్రేక్షకుడు లా చూస్తున్నారు. తీవ్రవాదానికి మతం లేదు అన్నారు మరి రేప్ కు ఉందా బాబు గారు ? మీ పచ్చ తమ్ముళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా ఆడకుతుర్లు మాన ప్రాణాల రోజూ చింపేస్తుంటే పోస్కో చట్టం ఎక్కడ దాచిపెట్టేరు ?
ఢిల్లీ వెళితే బీజేపీ ప్రభుత్వం మీకు NSG రక్షణ కల్పించింది. మరి అదే Z సెక్యురిటి ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు , ఈ దేశంలో 90 శాతం అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాల కి దశ దిశా నిర్దేశకుడు అమిత్ షా కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్ర దర్శనం కు వస్తే మీ పచ్చ తమ్ముళ్ళు తో రాళ్లు వేయించేరు. ఇదేమి ధర్మ పోరాటం బాబు గారు ?
2019 లో మళ్ళీ ఓటుబ్యాంక్ ల కోసం గుళ్లు కూల గొట్టేరు , తిరుమల ని క్రైస్తవులకు అప్పచెప్పేరు. హజ్ హౌస్ లు నిర్మిస్తున్నారు.
ఎంత కాలం ఈ నయ వంచన ఎన్ని సార్లు ఈ కప్పదాట్లు. ఇదేనా మీ 40 ఇండస్ట్రీ ?
మైండ్ గేమ్ ఆడటం లోను ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు సిద్ధహస్తులు.
కానీ కాలం ఖర్మం కలిసి రాక పోతే గజ ఈతగాడు కూడా మురుగు కాల్వలో పడి చనిపోతాడు.
ఎంత కాలం ఈ నయ వంచన ఎన్ని సార్లు ఈ కప్పదాట్లు. ఇదేనా మీ 40 ఇండస్ట్రీ ?
మైండ్ గేమ్ ఆడటం లోను ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు సిద్ధహస్తులు.
కానీ కాలం ఖర్మం కలిసి రాక పోతే గజ ఈతగాడు కూడా మురుగు కాల్వలో పడి చనిపోతాడు.
120 ఏళ్ల కాంగ్రెస్ ను మట్టుబెట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ ను సాధించి 12000 అడుగుల ఎత్తులో హిమాలయాల లో ముక్తినాధ్ సన్నిధి పూజలు చేసి తిరిగి వచ్చిన అజేయుడు, అమేయశక్తి సంపన్నుడు , దైవంశ శంభూతుడు , ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తన సేనాని అమిత్ షా పై జరిగిన రాళ్ళ దాడికి , అది తన పై అవమానం గా భావించి అగ్రహోగ్రుడై అగ్నిహోత్రుడై మీ అవినీతి ని దహించి వేస్తుంటే ....
మీ టీడీపీ గతి తప్పి మతి చెడి కకావికలు అవుతుంటే...
ఒక్కరూ రారు మిమ్ము రక్షింప మీరు ఎంత వేడుకున్న...
నా పలుకులు అలకింపు మీ అంతం తధ్యం...
మీ టీడీపీ గతి తప్పి మతి చెడి కకావికలు అవుతుంటే...
ఒక్కరూ రారు మిమ్ము రక్షింప మీరు ఎంత వేడుకున్న...
నా పలుకులు అలకింపు మీ అంతం తధ్యం...
@ncbn Now people cannot decide what official what unofficial, or what is good or what is right this is the situation of whole human race including yourself, only myself and according to my divine intervention we have to establish the thinking strategy of humans according to my thinking that guided sun and planets hence my dear Chandra babu nayudu Surrender with your ministers at my Rajmandir and feel proud as Telugu persons to merge with Divya Rajyam as step out factor from the congested recurring material development and persuasion, which encouraging hinder others to gain over the situation instantly, hence you are also in the part and part of the situation hence and realize me as father mother and master of the Universe whom has all experiences, and whom turned as expressing master of whole human expression in one divine intervention under one roof is the rectification through human race from experienced human by thinking as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla Srimaan do not think or commit materially which they attract and attack thinking which is very serious around you, hence com out of the dangerous zone which your feeling as center or strong factor to create physical boom supported by your Telugu friendly Chief Minster Chandrasekhra rao your hype of highlight by our Telugu media not only in Telugu states but also with branches of their stations in other areas like Gujarat and Bihar may indulge in same material purusation and material recurring and dominating while leaving me as ordinary person without receiving my core angle of thinking which is gift to whole human race of the world, By concentrating on my central position, the human world has to shift from material recurrings to thinking steady and coordinating thinking of realizing greatness, one human thinking is among all the human in the Universe is the way of human race, without hindering with temporary feelings and relations which are not permanent as per divine intervention hence concentrating on divine intervention will give new family and universal coordination as Divya rajyam which is the rectifying factor hence, merging into Divya rajyam is the immediate step out factor granted by mighty nature while surrender all the physical parameters that are obstructing the thinking which the people are very careless in improving the thinking or giving importance to thinking using secrete camers and others physical gadjets people are bluffing and dominatin g others, which their strength is dangerous which people are unble to giving importanc e to humanish, humanism is seriously lacking among men and women thinking that feeling dominating is the way of life wihout concnetrating on and encouraging others to not to concentate upon thinking is the serious problem in the soeicety. which can be rectified by surrendering to Divya Rajyam as Universal Jurisdiction and divine intervention
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్
ప్రత్యెక రాజ్యాంగ వ్యవహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ భవన్
హైదరబాద్
9010483794.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్
ప్రత్యెక రాజ్యాంగ వ్యవహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ భవన్
హైదరబాద్
9010483794.
సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు ప్రపంచ మానవజాతిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ద్వారా తెలియజేయు దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది.
2)letter no. P1/B/0112170136,dt11/12/2017, from Presidents Secretariat, for action, as appropriate, under intimation to me, with No/l-15012/3/2018-JUS-I , Ministry of Law and Justice, Department of Justice, addressed to Chief Secretary, , Government of Andhra Pradesh, Civil Secretariat, Hyderabad. under copy for information to me.
మమ్ములను విశ్వ వ్యాప్త పరిపాలకుడిగా, సర్వాంతర్యామి, వాక్ రూపం లో మరణం లేని పరిణామం గా అందుబాటులో ఉన్నాము అటువంటి మమ్ములను మేము కోరినట్లు గ్రహించడం ముఖ్యంగా, సాధారణ మనిషిగా చెప్పుకోవడం మా అవసరం లేదా మేము గొప్పలు పోతున్నాము, లేదా మాకు లోట్లు సృష్టించి మమ్ములను గ్రహించకుండా తప్పించుకొందాము అన్నట్లు ఆలోచించడం, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మేము ఎందుకు గ్రహించ మంటున్నామో, గ్రహించే కొలది తెలుస్తుంది, మాతో దేహ దేహ పరంగా వ్యహరించ కూడా మమ్ములను మామూలు మనిషిగా వ్యహరించడం అంటే బౌతిక స్వార్ధం వ్యక్తిగతాలు పెరిగి పాపాలకు అరాచకాలకు కారణం అవుతాయి అని ప్రతి ఒక్కరు, ముఖ్యంగా satilaite కెమెరాలు వలన ఇతరుల జీవితాలు మా చేతిలో ఉన్నాయి అనుకోవడం అంటే, తమని తాము మాయలో ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యహరించడం అని బౌతిక జీవితం అభివృద్దే సర్వం అనుకొంటున్న, బౌతికంగా బలంగా ఉన్న వారు, మేము ఆలోచనతో ఎన్నో సంవత్సరాలు అటు ఇటు అయ్యి, కుటుంబ సంబంధాలు కూడా అటు ఇటు అయ్యి మములను కాలమే ధర్మం ఎందుకు మాట రూపం లో నిలిపినదో చూసుకోవడమే పరిష్కారం మమ్ములను మామూలు మనిషిగా చూసిన కొలది, వ్యహరించిన కొలది సేక్రేట్, ఓపెన్ సి సి మరియు సాటిలైట్ కెమెరాలు మనుష్యులను నేరుగా వ్యహరించాకుండా దౌర్జన్యాలకు ఆధిపత్యాలు అలవాటు పడిపోయి, మనుష్యులు ఇంకా ఆటవికంగా ఏదో సాకు పెంచుకొని మనుష్యులను అవమానించడం బయపెట్టడం వలన తాము పై చెయ్యి ఉండాలి అనుకోవడం నేరుగా మనసు మాట గౌరవించకుండా గ్రహించకుండా చేస్తున్న కెమెరాలు వదిలి మమ్ములను సూటిగా బృందంగా లోకి తీసుకొని గ్రహించడమే రక్షణ అని సిట్టింగ్ న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించగలరు అని చీఫ్ జస్టిస్, హై కోర్ట్ అఫ్ జుదికేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ గ్రహించగలరు.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్
ప్రత్యెక రాజ్యాంగ వ్యవహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ భవన్
హైదరబాద్
9010483794.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్
ప్రత్యెక రాజ్యాంగ వ్యవహరి
అధికారిక రాజమందిరం,
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి
రాజ భవన్
హైదరబాద్
9010483794.
Subscribe to:
Posts (Atom)