ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే
భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఒక్కరు మాత్రమే వ్రాయలేదు.
9 మంది మహా మేధావులు కలిసి వ్రాసినారు.
రాజ్యాంగ నిర్మాత కాదు .. రాజ్యాంగ నిర్మాతలు అనాలి.
అందరూ ఒకే హోదా వారే అయినా
వారి Names ఎవరికి తెలియలేదు.
వారి పేర్లు తరువాత తెలియజేస్తాను.

భారత రాజ్యంగ నిర్మాత అంబేద్కర్
హిందూ ధర్మంలోని కుల వివక్షని మాత్రమే నిరశించాడు..హిందూ ధర్మాన్ని కాదు..

నిజానికి కులాల ప్రస్తావన హిందూ ధార్మిక గ్రంధాలైన వేదాలలో గాని, పురాణేతిహసాలలో గాని కనపడదు..
వర్ణవ్యవస్థ మాత్రమే ఉంటుంది..
మానవులలో నాలుగు రకాలైన వర్ణాలు వారు వుంటారు..
1) బ్రాహ్మణులు (బ్రహ్మ జ్ఞ్యానం కలిగినవారు)
2) క్షత్రియులు ( భుజ బలం కలిగినవారు)
3)వైశ్యులు (ఆర్దిక వనరులు సమకూర్చువారు )
4) శూద్రులు (శారీరిక శ్రమ చేసేవారు)

ఈ నాలుగింటిలో ఎవరు ఏ వర్ణానికి చెందినవారు అనేది వారి పుట్టుకతో కాక వారి వారి స్వభావాన్ని బట్టి నిర్ణయించబడును( భగవద్గీత -4;13)
#ఉదాహరణలు
విశ్వామిత్రుడు క్షత్రియుడిగా పుట్టినా తపస్సు చేసి బ్రాహ్మణుడయ్యాడు.
పరశురాముడు బ్రాహ్మణుడిగా పుట్టినా పరాక్రమంతో క్షత్రియుడయ్యాడు..
మత్స్య గ్రంధికి పుట్టిన వ్యాసుడు తనకి ఉన్న బ్రహ్మ జ్ఞ్యానంతో పురాణాలు రచించి, వేదాలను విభజించి "వ్యాస భగవానుడు" అనిపించుకున్నాడు..
బోయవాడైన వాల్మీకి ఆదికావ్యం శ్రీ రామాయణాన్ని రచించి..మహర్షి అయ్యాడు..

ఇలా ఎన్నో ఉదాహరణలు కనబడతాయి..
కాలక్రమంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ గా మారితే కుల వ్యవస్థ లో నుంచి కుల వివక్ష వచ్చింది..
అంతే కాని కులాల ఆధారంగా అంటారని తనాన్ని పాటించమని ఎక్కడా లేదు..

కొంతమంది హిందూ ధర్మాన్ని బ్రాహ్మణ మతం అంటారు..అంతా వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు అంటారు..
ఇది వాళ్ళ అజ్ఞానాన్ని సూచిస్తుంది..
భారతదేశంలో ఏ బ్రాహ్మణుడికి గుడి లేదు. కానీ..
వైష్ణవాలయాలలో ఉండే ఆళ్వారులు, శివాలయాలో ఉండే నాయనార్లుకి ఉపాలయాలు ఉంటాయి..వీరంతా ఇప్పుడు దళితులు అని చెప్పబడిన జాతికి చెందినవారే..
శ్రీ కాళహస్తి లో ముందుగా భక్తులు దర్శించుకునే భక్త కన్నప్ప ఏ జాతికి చెందినవాడు..

హిందుధర్మంలో బ్రాహ్మణులు బిక్షాటన చేస్తూ ధర్మ ప్రచారం చేయాలని చెప్పారు..
అదే వాళ్లకి అనుకూలంగా రాసుకోవాలనుకుంటే బ్రాహ్మణులకి రాజ్యాధికారం కావాలి అని రాసుకునే వాళ్ళు కదా...

అంబేద్కర్ కుల వివక్ష వల్ల బాల్యంలో తన కెదురైన చెడు అనుభావాల వల్ల హిందువుగా ఉండను అన్నాడు..
కొంతమంది క్రైస్తవుడిగా మారితే కోట్ల రూపాయలు ఇస్తామని సంప్రదించినా అంగీకరించలేదు..
అది దేశానికెంత ప్రమాదకరమో ఆయనకీ తెలుసు కనుక.
ఇదే పుణ్యభూమిలో హిందు ధర్మంలో నుంచే పుట్టిన బౌద్దాన్ని స్వీకరించాడు..

తననే మతమార్పిడి చేయడానికి ప్రయత్నించినవారు అమాయకులైన తన జాతివారిని కూడా ప్రలోభాలకి గురి చేస్తారని ఊహించి రాజ్యాంగంలో మతమార్పిడులకి వ్యతిరేకంగా కట్టు దిట్టమైన అంశాలను చేర్చాడు..
హిందువు గా ఉన్నంత వరకే రిజర్వేషన్స్ వర్తిస్తాయి..మతం మారితే ఉండవు..
మతం మారిన వారికి ఆస్తి హక్కు ఉండదు..
ఒక వూరిలో చర్చ్ నిర్మాణం జరగాలంటే ఆవూరిలో ఉన్న ప్రతి ఒక్కరి ఆమోదం తో పాటు ఎమ్.ఆర్.ఓ ., కలెక్టర్ అనుమతి ఉండాలి..

ఇలా క్రైస్తవ మతమార్పిడుల వల్ల తన దేశానికి జరిగే ప్రమాదాన్ని ముందే ఊహించి తాను క్రైస్తవుడిగా మారకుండా, రాజ్యాంగంలో మత మార్పిడులకి వ్యతిరేకంగా అనేక అంశాలను చేర్చాడు మహానుభావుడు..
జై అంబేద్కర్... జై హిందూ.... జై భారత్