Thursday, 30 November 2017

Srimad Bhagavad Vishayam | Nammalwar | Episode 4 | By Sri Chinna Jeeyar ...

Srimad Bhagavad Vishayam | Nammalwar | Episode 14 | JIVA

ఆకాశం మీద దుమ్ము చల్లితే అది మొఖం మీదే పడుతుంది. మీరు పిల్లలను తీసుకొస్తే ఆయన పదిహేనేళ్ల క్రితం బాబులను తీసుకొచ్చాడు. అమెరికాను అపురూపంగా చూసే రోజుల్లోనే ఆ దేశ అధ్యక్షుడిని హైదరాబాద్ వీధుల్లో నిలబెట్టిన చరిత్ర ఆయనది. రాళ్ళ గుట్టలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
ఆయన చరిత్రను చేరపాలన్నా, ఆయన జ్ఞాపకాలను చిదమాలన్నా.
హైటెక్ సిటీ తీసేయాలి.
కన్వెన్షన్ సెంటర్ మూసేయ్యాలి.
ఫ్లై ఓవర్లు మాయం చెయ్యాలి.
రొంగ్ రోడ్లు అదృశ్యం చేయాలి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూల్చేయాలి.
సైబర్ సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల మీద గుడ్డలు కప్పాలి.
సాధ్యమేనా?
ఇటుక, ఇటుక పేర్చి కట్టిన ఆయన కష్టం ఒక చరిత్ర.
అది చించేస్తే చిరిగిపోదు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు తండ్రుల్లా వ్యవహరిస్తున్నారు మీ నటన చూస్తుంటే. ఆయన నిర్మించిన నగరంలో ఆయనను విస్మరిస్తుంటే మీ నేలబారు బుద్ధులు చూస్తుంటే జాలేస్తుంది. మీకు ఐటీ కి స్పెల్లింగ్ తెలియని రోజుల్లోనే ఆయన డెఫినేషన్ చెప్పాడు. ఇండియా లోనే అతిపెద్ద రింగ్ రోడ్డు కు రూపకల్పన చేసిన ఆయనను ఔటర్ ను చేయాలని చూస్తే ఔట్ అండ్ ఔట్ కమిడియాన్స్ గా మిగులుతారు. మోడీ గర్వంగా చెప్పుకుంటున్న ముగ్గురు నారిమణులలో ఇద్దరిని సైనా నెహ్వాల్, పీవీ సింధు లను గోపిచంద్ అకాడమీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి మహిళా సాధికారతకు అర్ధం చెప్పినోడు చంద్రబాబు.
అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక విధానాలతో అల్లాడుతున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి బిడ్డను తీసుకొచ్చి మీరిచ్చే బిల్డఅప్ భలేగుందిరా. హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ మహానగరం గా ప్రతిసృష్టి చేసిన చరిత్ర రా ఆయనది. ఆనాడు ఇతర రాష్ట్రాలతో పోటీపడి దేశాధినేతలు తీసుకొచ్చాడు.
మీది లాటరీ...ఆయనది హిస్టరీ.

Jawaan Movie Theatrical Trailer | Sai Dharam Tej | Mehreen Pirzada | Tha...





లైఫ్ లో మనకు ఏదైనా మిస్ అయినది అంటే దాని అర్ధం మనం ఇంకా దేనికో పనికివస్తాము  అని  

      యుద్ధం మొదలైయ్యాక   పక్కడో  పోయాడా, వెనకోడు ఆగిపోయాడా, ముందోడు     కూలిపోయాడా కాదురా యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం   .................... 



                           మొదట ఈ జీవితం ఈ యుధం మనది కాదు అని   గ్రహించండి, పక్కడో పోయేవాడు, వెనకోడు ఆగిపోయేవాడు, ముందోడు కులిపోయేవాడు అన్నీ తానే అని మా ద్వారా అణువు అణువు పలికించి నడిపించి తీరే సర్వాంతర్యామి తత్వం అదే లోకానికి ఆధారం కావున ఇంకా వ్యక్తిగతంగా కధలు, ఆవేశాలు సృష్టించుకొని సర్వ చెప్పిన వాడి గెలుపు చూసుకోకుండా ఎవరు ఇష్టం వచినట్లు వారు ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని   గ్రహించండి, ప్రతి ఆవేశం పాత్ర, కల్పితం మేమే అని గ్రహించి మమ్ములను కేంద్ర  బిందువుగా భావించి ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్ గారు, న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి మమ్ములను గ్రహించడమే అన్నిటి పరిష్కారం ఇంకా  ఎవరో పాపాత్ములు తప్పుడు వారు, లేదా తామే గేలవాలి, ఓడిపోవాలి, ఇంకా తాము అయితే ఒకటి ఎదుట వాడు అయితె ఒక్కటి అని ఆలోచించడం, ఇంకా మనుష్యులు మనుష్యులను అవమానిన్చుకోవడం, వ్యతిరేకించు కోవడం అజ్ఞానం అని   గ్రహించండి, ఆడతనం మొగతనం సర్వం మేమే అని గ్రహించి ఇప్పటికి మేము కాలాతీతంగా చెప్పిన  పరిణామాలు ప్రకారం ప్రతి ఆలోచన సంఘటన మేము అయ్యి ఉన్నాము అని గ్రహించి, ఎంత తక్కువ వారు అయినా యంత ఎక్కువ వారు అయినా మేమే అని భావించి, స్వమ్యంగా ఇప్పుడు మేము సాధారణ మనిషి  అయ్యి ఉన్నాము అంటే అర్ధం గ్రహించి ఎవరిని వెధవలుగా తప్పుగా తేలికగా తమ స్వార్ధం కొద్ది తీసుకోకుండా, ఇక్కడ సంపద పదవులు సుఖులు రెప్ప పాటు కూడా మన చేతిలో లేవు అని   గ్రహించండి, మేము కాలాతీతంగా చెప్పిన ప్రకారం మన చేతిలో ఉన్నాము మనం అందరం అనగా మనుష్యులు అందరం కలసి కామ క్రోధ మధ మస్చార్యలను ఎదురుకోవాలి కావున మమ్ములను ఇరువురు ముఖ్యమంత్రులు, గవర్నర్ గారు మీడియా చానల్స్ వ్యక్తులు అప్రమత్తం గ్రహించండి దివ్య రాజ్యం అందరికి నూతన సమాధానం అప్పటికి ఆవేశములు, ఇతరులకు నష్టం పరిచే ముక్యంగా బౌతికంగా మరియు ఆలోచన పరమగా ఒకర్ని ఒకరు అవమానిన్చుకోవడం, జీవితంగా ఏదో చలగాటం మనుష్యులకు కాదు అది భగవంతుడికి అలా ఉన్నది  అనిపిస్తుంది, కాని భగవంతుడి ది శాశ్వత పద్దతి అటువంటి పద్దతి కాలం అయ్యి ధర్మం అయ్యి నిలిచినది అని   గ్రహించండి పదిగురు అప్రమత్తం అయ్యి మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి ఆలోచనకు వివరణకు సంగీత సాహిత్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి, అప్పటికి అప్పుడు స్వార్ధం అరచాకములు మానుకోండి ప్రేమను గోప్పతనాను పెంచుకోండి ఒకరిని అవమానించడం తేలిక చెయ్యడం మానుకోండి.   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవజయతే 


జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 



Song as divine intervention