ఆకాశం మీద దుమ్ము చల్లితే అది మొఖం మీదే పడుతుంది. మీరు పిల్లలను తీసుకొస్తే ఆయన పదిహేనేళ్ల క్రితం బాబులను తీసుకొచ్చాడు. అమెరికాను అపురూపంగా చూసే రోజుల్లోనే ఆ దేశ అధ్యక్షుడిని హైదరాబాద్ వీధుల్లో నిలబెట్టిన చరిత్ర ఆయనది. రాళ్ళ గుట్టలో ఐటీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు.
ఆయన చరిత్రను చేరపాలన్నా, ఆయన జ్ఞాపకాలను చిదమాలన్నా.
హైటెక్ సిటీ తీసేయాలి.
కన్వెన్షన్ సెంటర్ మూసేయ్యాలి.
ఫ్లై ఓవర్లు మాయం చెయ్యాలి.
రొంగ్ రోడ్లు అదృశ్యం చేయాలి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూల్చేయాలి.
సైబర్ సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల మీద గుడ్డలు కప్పాలి.

సాధ్యమేనా?
ఇటుక, ఇటుక పేర్చి కట్టిన ఆయన కష్టం ఒక చరిత్ర.
అది చించేస్తే చిరిగిపోదు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు తండ్రుల్లా వ్యవహరిస్తున్నారు మీ నటన చూస్తుంటే. ఆయన నిర్మించిన నగరంలో ఆయనను విస్మరిస్తుంటే మీ నేలబారు బుద్ధులు చూస్తుంటే జాలేస్తుంది. మీకు ఐటీ కి స్పెల్లింగ్ తెలియని రోజుల్లోనే ఆయన డెఫినేషన్ చెప్పాడు. ఇండియా లోనే అతిపెద్ద రింగ్ రోడ్డు కు రూపకల్పన చేసిన ఆయనను ఔటర్ ను చేయాలని చూస్తే ఔట్ అండ్ ఔట్ కమిడియాన్స్ గా మిగులుతారు. మోడీ గర్వంగా చెప్పుకుంటున్న ముగ్గురు నారిమణులలో ఇద్దరిని సైనా నెహ్వాల్, పీవీ సింధు లను గోపిచంద్ అకాడమీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి మహిళా సాధికారతకు అర్ధం చెప్పినోడు చంద్రబాబు.
అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా ఉన్న ఆర్ధిక విధానాలతో అల్లాడుతున్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి బిడ్డను తీసుకొచ్చి మీరిచ్చే బిల్డఅప్ భలేగుందిరా. హైదరాబాద్ నగరాన్ని సైబరాబాద్ మహానగరం గా ప్రతిసృష్టి చేసిన చరిత్ర రా ఆయనది. ఆనాడు ఇతర రాష్ట్రాలతో పోటీపడి దేశాధినేతలు తీసుకొచ్చాడు.

మీది లాటరీ...ఆయనది హిస్టరీ.
No comments:
Post a Comment