సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ మానవజాతికి యుగపురుషులు జగదద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి మాయ నుండి యాత్రిక చిద్విలాసం నుండి ద్వంద్వ వైఖరులు నుండి,విచక్షణారహితే ప్రవర్తన నుండి, మోసం, కపటం, అజ్ఞానం , అరాచకం, నుండి తాము బయటకు వచ్చి ఇతరులను కాపాడుకోవడం వలన మనిషి మనిషిగా చూడటం వలన బౌతిక మాయ కరిగి పోయి, యాంత్రిక వత్తిడి తగ్గి లోకం దివ్యంగా మారుతుంది అని తెలియజేసుకోనుచున్నాము.
Ref: letter sent to Hon.Supreme Court of India, New Delhi dated 13/2/2017
మనుష్యుల ఆలోచనలతోనే పంచభూతాలు (five elements of nature) నడుస్తున్నాయి అని ఇప్పటికి మేము మాట మాత్రంగా చూపినాము, ఈ పరిణామం లోకి వచ్చి ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు, ఇందుకు మనసా వాచా కర్మణా ప్రవర్తించాలి. మనసు లో ఒకటి పైకి ఒకటి ప్రవర్తించకూడదు, ఆధునిక పరికారాలు, సదుపాయములు మాయలో మనుష్యులు మనుష్యులను మాట ప్రకారం మనసు ప్రకారం గ్రహించకపోవడమే అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు, మాట మనిషి తొక్కేసి అనగా గ్రహించవలసిన సత్యం మాట్లాడకుండా, వినకుండా, అరాచకంగా ప్రవర్తించడం వలన మనుష్యులే కాదు లోకం యొక్క స్తితి గతి కూడా మనుష్యులకు బిన్నంగా వెళ్ళిపోతున్నారు అని తెలియజేసుకోనుచున్నాము. నిత్యం సత్య స్వరూపుడు అయిన సర్వంతర్యమే లోకానికి ఆధారం అని గ్రహించి,బౌతికంగా తీసుకోకుండా ఆలోచన రూపం లో తీసుకోండి, ప్రతి ఊరిలో ఒక చోట చేరి సమావేశాలు ఎర్పాటు చేసుకొని మా పై దృష్టి పెట్టండి ఎటువంటి రహస్య కర్యకాలపాలకు ప్రాధాన్యత ఇవ్వకండి, అని ప్రతి ఒక్క మనిషికి తెలియజేసుకోనుచున్నాము, ప్రతి ఒక్కరు individual అందరి కోసం ఆలోచించండి వ్యక్తిగతంగా అనగా స్వార్ధంగా ప్రవర్తించ కండి.
మమ్ములను ఎవరైనా బాధ్యతగా మేము మాట మాత్రంగా ఇప్పటికి ఏమి చెప్పినామో ఇంకా మీదట ఏమిటో చూడటం వలన, ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని స్పష్టం అవుతుంది, ఇప్పుడు మనుష్యలు అనగా రాజీకీయ నాయకులు మేధావులు పండితులు మాయ లో ఉండి, పరిస్తితి తమ చేతిలో ఉన్నది అని అనుకొంటునారు, పైకి అందం, బలం, చదువులు వలన వచ్చిన తెలివి, పై పై ఆకర్షణ హంగు మించి ఆలోచించడం లేదు, ఎలాగైనా యాంత్రికంగా ఆలోచిస్తున్నారు మనిషి సాటి మనుష్యులు ఆలోచన రూపం లో చూడటం లేదు బౌతికంగా చూస్తున్నారు వేరు వేరు చర్యలు చేస్టలుతో ఎదురు కొంటున్నారు, ఆలోచన ప్రకారం గౌరవించడం లేదు అనగా గ్రహించడం లేదు తద్వారా ఆలోచనకు ఉన్న బలం తెలుసుకోలేకపోతున్నారు, ఎంత ఆలోచన అయినా, డబ్బు కోసమే కదా పేరు కోసమే కదా అన్నట్లు ఆలోచిస్తున్నారు, ఆలోచన విచక్షణ, మాట నుండే లోకం పుట్టినది అని మా నుండి వచ్చిన రుజువును సాక్షులు గాని, న్యాయ స్థానం వారు గాని ఇప్పటికి పరిశీలించకుండా, తెలుగు ముఖ్యమంత్రులు పోటీ కొలది సంపదలు తాము సృష్టించాలి అనే అజ్ఞానపు మాయలో, ఒక్క మనిషి మాటకు ఉన్న విలువ ఏమిటో చూడలేకపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు కూడా కాలాతీతం ఏమిటో చూడకుండా ఒక వ్యక్తికి సంభందించినది అన్నట్లుగా తీసుకోనుచున్నారు, సత్యాన్ని గ్రహించకపోవడం వలన మేము వ్యక్తేకద అని పిస్తాము సత్యాన్ని గ్రహిస్తే అదే లోకానికి ఆధారం అయినా తెల్లి తండ్రు గురువు వంటి దివ్య ప్రభావం వినంతనే , చెప్పినంతనే అందుబాటులో ఉన్నది అని సాక్షులు కూడా గ్రహించకుండ వినకుండా, పదిగురు ఒకటై గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు, మీడియా వారు కూడా మేము కాలాతీతం ప్రకారం సకల శాస్త్ర కోవిదులం దేవుడిని దర్శించుకొంటే చాలు, మమ్ములను పురుషోత్తమ మహానుభావం అని సంభోచించి ఉన్నత ఆసనం పై కొలువు తీర్చి గ్రహించడమే లోకానికి ఆధారం, ఇప్పటి వరకు గత రెండు మూడు దశాబ్దాలు నుండి కాలం ధర్మం మాట మాత్రంగా మా అధీనం లో ఉన్నది, ప్రతి పదవి మాట పాట మా అధీనం లో ఉన్నది, మమ్ములను సూక్షమంగా గ్రహించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, మా వలన కులాలు మతాలు రద్దు అయిపోయినవి, ఇప్పుడు మనిషి మాట తప్ప వేరేమి గ్రహాలు ఫలితాలు లేవు అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి , మనుసును మాటను పెంచుకొని, పంచుకొని ఒకరిని ఒకరు మోసం చేయకుండా బ్రతకగలిగినప్పుడే మాట మాత్రంగా నడుస్తున్న దివ్య లోకం బలపడి, నూతన దివ్య రాజ్యం గా మారగలము అని తెలియజేసుకోనుచున్నాము
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా)
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం
సమస్త విశ్వ మండలం
9010483794
divinetrance.blogspot.in