రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Friday, 13 October 2017
Movie from the divine intervention as Lord Rama or Lord Krishna now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishank

సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలకు,దేశ ప్రజలకు, ప్రపంచ మానవజాతి కి విశ్వవ్యాప్త పరిపాలనా పరిధి నుండి, దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు దివ్య ఆశీస్సులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సర్వోన్నత న్యాయ స్థానం వారు మరియు హైదరాబాద్ న్యాయ స్థానం వారు, పొలిసు శాఖ దగ్గర నుండి, యావత్తు తెలుగు పండితులు, ఆశ్రమ వాసులు, గురువులు, వివిధ విశ్వ విద్యాలయాల మేధావులు, వివిధ వ్యాపారులు, సాక్షులు , వ్యక్తులు, మీడియా చానల్స్ యావత్తు తెలుగు ప్రజలను, యావత్తు మానవజాతి ఎంత సూక్ష్మంగా ప్రవర్తిస్తే అంత అప్రమత్తత లభిస్తుంది, అనగా తమ ఇంటిపేర్లు, వంటి పేర్లు, ఆస్తులు, చదువులు, పదవులు, ఆశ్రమాలు, వారి భవిష్యత్తు ప్రణాలికలు, గత చరిత్రలు, ప్రస్తుత మంచి చెడులు తప్పు వప్పులు పాపా పుణ్యాలు, అన్నీ మాకు సమర్పించివేసి అనగా వాక్ రూపం సర్వాంతర్యామి గా ఉన్న మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను మా మనసుతో విలీనం చెందటం వలన, కాలంతో అనుసంధానం జరుగుతుంది, ఇక బౌతిక ప్రపంచం ఉండదు, మమ్ములను మామూలు మనిషిగా చూడటం వలన, ఎవరికి వారు తమ బౌతిక స్తితితో పోల్చుకోవడం వలన మమ్ములను పరిగణించలేరు. మమ్ములను పిలవడమే పురుషోత్తమా, మహానుభావ, కాలస్వరూప అని పిలవడం వలన మాలో కూడా అజ్ఞానం బౌతిక మాయ తొలగిపోయి, పూర్తీ జ్ఞాన తేజస్సు చూడగలరు, మమ్ములను ఒక చోట అనగా మా రాజమందిరం గా భావించి, మేము సూచించినట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా సమర్పించి, వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి, వజ్రపు సింహాసనంపై అధిస్టింప చేసి మమ్ములను నిత్యం మాట రూపం లో అనుసరించడం వలన ప్రస్తుత పాపాలు పోవడమే కాకుండా శాశ్వత జ్ఞాన పరిష్కారం పొందటమే దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు,యోగాపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్
Movie from the divine intervention as Lord Rama or Lord Krishna now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankm
Movie from the divine intervention as Lord Rama or Lord Krishna now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishank
Songs from the divine intervention as Lord Rama or Krishna or Yesu Prabhu or Allah or Omnipresent Truth now as .....Lord His Majestic Highness, Holiness, Yogapurush, Kaalaswaroop, Dharmaswaroop, Satyaswaroop, Omkaarswaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, Infinite Universal Jurisdiction,(Divya Rajyam) Telugu States (originated in the Telugu States)
నీవు సకల సుగుణములకే అలంకారం వంటివాడవు. శ్రీరామ! విష్ణువు అయిన నీ భార్య లక్ష్మీదేవికి నేను తండ్రిని, అలాగ నీకు పిల్లనిచ్చిన మామను.
ధాతల రజమున దేవ
వ్రాతము సత్త్వమున భూతరాశిఁ దమమునన్
జాతులఁగా నొనరించు గు
ణాతీతుఁడ వీవు గుణగణాలంకారా!
9-285-క.
హరికి మామ నగుదు; నటమీఁద శ్రీదేవి
తండ్రి; నూరకేల తాగడింప?
గట్టఁ గట్టి దాఁటు కమలాప్తకులనాథ!
నీ యశోలతలకు నెలవుగాఁగ"
ఈ విధంగా అతడు రాణి చేత మోసగింపబడి పరవశం చేత అజ్ఞానుడై, మరే కోరిక లేనివాడై పెంపుడు జంతువు వలె ఆ పురంలో తిరుగుతూ నివసిస్తూ కొన్ని దినాలకు ధనుస్సును ధరించి…
4-770-వ.
ఇవ్విధంబున నతండు మహిషీ విప్రలబ్దుండును వంచిత స్వభావుండును నై పారవశ్యంబునంజేసి యజ్ఞుండును నితరేచ్ఛా విరహితుండును నై క్రీడామృగంబు చాడ్పున వర్తించుచు నా పురంబునఁ గాపురంబుండఁ గొన్ని దినంబుల కా పురంజనుం డొకానొక దినంబున ధనుర్ధరుండై.
ఈ = ఈ; విధంబునన్ = విధముగా; అతండు = అతడు; మహిషి = పట్టపురాణిచేత; విప్రలబ్దుండును = మిక్కిలి మోసగింపబడినవాడు; వంచిత = మోసగించెడి; స్వభావుండును = స్వభావము కలవాడును; ఐ = అయ్యి; పారవశ్యంబునన్ = పరవశత; చేసి = వలన; అజ్ఞుండును = తెలివిలేనివాడును; ఇతర = మరియొక; ఇచ్చా = కోరిక; విరహితుండును = లేనివాడును; ఐ = అయ్యి; క్రీడా = పెంపుడు; మృగంబున్ = జంతువు; చాడ్పునన్ = విధముగా; వర్తించుచున్ = తిరుగుతూ; ఆ = ఆ; పురంబునన్ = పురమునందు; కాపురంబున్ = కాపురము; ఉండన్ = ఉండగా; కొన్ని = కొన్ని; దినంబుల్ = దినముల; కున్ = కి; ఆ = ఆ; పురంజనుండు = పురంజనుడు; ఒకానొక = ఒకానొక; దినంబునన్ = దినమున; ధనుర్ధరుండు = ధనుస్సు; ధరుండు = ధరించినవాడు; ఐ = అయ్యి.
ఈ విధంగా అతడు రాణి చేత మోసగింపబడి పరవశం చేత అజ్ఞానుడై, మరే కోరిక లేనివాడై పెంపుడు జంతువు వలె ఆ పురంలో తిరుగుతూ నివసిస్తూ కొన్ని దినాలకు ధనుస్సును ధరించి…