Thursday, 29 March 2018

                      Image may contain: 1 person                                     

Song as divine intervention ....



శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళి:
శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావాళి:

1. ఓం విష్ణవే నమః
2. ఓం జిష్ణవే నమః
3. ఓం వషట్కారాయ నమః
4. ఓం దేవదేవాయ నమః
5. ఓం వృషాకపయే నమః
6. ఓం దామోదరాయ నమః
7. ఓం దీనబన్ధనే నమః
8. ఓం ఆదిదేవాయ నమః
9. ఓం దితిస్తుతాయ నమః
10. ఓం పుండరీకాయ నమః
11. ఓం పరానందాయ నమః
12. ఓం పరమాత్మనే నమః
13. ఓం పరాత్పరాయ నమః
14. ఓం పరుశుధారిణే నమః
15. ఓం విశ్వాత్మనే నమః
16. ఓం కృష్ణాయ నమః
17. ఓం కలిమలాపహారిణే నమః
18. ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః
19. ఓం నరాయ నమః
20. ఓం నారాయణాయ నమః
21. ఓం హరయే నమః
22. ఓం హరాయ నమః
23. ఓం హరప్రియాయ నమః
24. ఓం స్వామినే నమః
25. ఓం వైకుంఠాయ నమః
26. ఓం విశ్వతోముఖాయ నమః
27. ఓం హృషీకేశాయ నమః
28. ఓం అప్రమేయాయ నమః
29. ఓం అత్మనే నమః
30. ఓం వరాహాయ నమః
31. ఓం ధరణీధరాయ నమః
32. ఓం ధర్మేశాయ నమః
33. ఓం ధరణీనాథాయ నమః
34. ఓం ధ్యేయాయ నమః
35. ఓం ధర్మభృతాంవరాయ నమః
36. ఓం సహస్ర శీర్షాయ నమః
37. ఓం పురుషాయ నమః
38. ఓం సహస్రాక్షాయ నమః
39. ఓం సహస్రపాదవే నమః
40. ఓం సర్వగాయ నమః
41. ఓం సర్వవిదే నమః
42. ఓం సర్వాయ నమః
43. ఓం శరణ్యాయ నమః
44. ఓం సాధువల్లభాయ నమః
45. ఓం కౌసల్యానందనాయ నమః
46. ఓం శ్రీమతే నమః
47. ఓం రక్షఃకులవినాశకాయ నమః
48. ఓం జగత్కర్తాయ నమః
49. ఓం జగద్ధర్తాయ నమః
50. ఓం జగజ్జేతాయ నమః
51. ఓం జనార్తిహరాయ నమః
52. ఓం జానకీవల్లభాయ నమః
53. ఓం దేవాయ నమః
54. ఓం జయరూపాయ నమః
55. ఓం జలేశ్వరాయ నమః
56. ఓం క్షీరాబ్ధివాసినే నమః
57. ఓం క్షీరాబ్ధితనయా వల్లభాయ నమః
58. ఓం శేషశాయినేనే నమః
59. ఓం పన్నగారీవాహనాయ నమః
60. ఓం విష్ఠరశ్రవాయ నమః
61. ఓం మాధవాయ నమః
62. ఓం మధురానాథాయ నమః
63. ఓం ముకుందాయ నమః
64. ఓం మోహనాశనాయ నమః
65. ఓం దైత్యారిణే నమః
66. ఓం పుండరీకాక్షాయ నమః
67. ఓం అచ్యుతాయై నమః
68. ఓం మధుసూదనాయ నమః
69. ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః
70. ఓం నృసింహాయ నమః
71. ఓం భక్తవత్సలాయ నమః
72. ఓం నిత్యాయ నమః
73. ఓం నిరామయాయ నమః
74. ఓం శుద్ధాయ నమః
75. ఓం నరదేవాయ నమః
76. ఓం జగత్ప్రభవే నమః
77. ఓం హయగ్రీవాయ నమః
78. ఓం జితరిపవే నమః
79. ఓం ఉపేన్ద్రాయ నమః
80. ఓం రుక్మిణీపతయే నమః
81. ఓం సర్వదేవమయాయ నమః
82. ఓం శ్రీశాయ నమః
83. ఓం సర్వాధారాయ నమః
84. ఓం సనాతనాయ నమః
85. ఓం సౌమ్యాయ నమః
86. ఓం సౌమ్యప్రదాయ నమః
87. ఓం స్రష్టాయ నమః
88. ఓం విష్వక్సేనాయ నమః
89. ఓం జనార్ధనాయ నమః
90. ఓం యశోదాతనయాయ నామః
91. ఓం యోగాయ నమః
92. ఓం యోగశాస్త్ర పరాయణాయ నమః
93. ఓం రుద్రాత్మకాయ నమః
94. ఓం రుద్రమూర్తయే నమః
95. ఓం రాఘవాయ నమః
96. ఓం మధుసూదనాయ నమః
97. ఓం అతులతేజసే నమః
98. ఓం దివ్యాయ నమః
99. ఓం సర్వపాపహరాయ నమః
100. ఓం పుణ్యాయ నమః
101. ఓం అమితతేజసే నమః
102. ఓం ధఃఖనాశనాయ నమః
103. ఓం దారిద్ర్యనాశనాయ నమః
104. ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
105. ఓం సుఖవర్ధనాయ నమః
106. ఓం సర్వ సంపత్కరాయ నమః
107. ఓం సౌమ్యాయ నమః
108. ఓం మహాపాతకనాశనాయ నమః

ఇతి శ్రీ విష్ణ్వష్టోత్తర శతనామావళిః

కనకధారా స్తోత్రం : కనకధారా స్తోత్రం: వందేవందారు మందార మిందిరానంద కందళమ్, ఆమందానంద సందోహ బంధురం సింధురాననమ్, అంగం హరే పులకభూషణ మాశ్రయంతీ బృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్, అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః 1 ముగ్ధా ముహర్వదతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని, మాలా దృశోర్మధుకరీవ మహోత్పలే యా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః 2 విశ్వామరేంద్రపదవిభ్రమదానదక్షమ్ ఆనందవేతు రధుకం మురవిద్విషో‌౬పి ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థమ్ ఇందీవరోదర సహోదర మిందిరాయాః 3 ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్ ఆనందకందమనిమేష మనంగతంత్రమ్, ఆకేకరస్థితకనీనిక పద్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః 4 కాలాంబుదాళి లలతోరసికైటభారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ, మాతుసమస్థజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 5 భాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా హరావళీవ హరినీలమయీ విభాతి, కమప్రదా భగవతోపి కటాక్షమాలా కల్యాణమావహతు మే కమలాలయాయాః 6 ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధిని మన్యథేన, మయ్యాపతేత్ తదిహ మన్థర మీక్షణార్థం మన్దాలసం చ మకరాలయకన్యకాయాః 7 దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా మస్మిన్ న కించిన విహంగశిశౌ విషణ్ణే దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణప్రణయినీ నయనాంబువాహః 8 ఇష్టా విశిష్టమతయో౬పి యయా దయార్ద్ర దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభన్తే, దృష్టిః ప్రహృష్ట కమలోదరదీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః 9 గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి, సృష్టిస్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై 10 శ్రుత్యై నమో౬స్తు శుభకర్మఫలప్రసుత్యై రత్యై నమో౬స్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమో౬స్తు శతపత్రనికేతనాయై పుష్ట్యై నమో౬స్తు పురుషోత్తమవల్లభాయై 11 నమో౬స్తు నాళికానిభాననాయై నమో౬స్తు దుగ్దోదధి జన్మభూమ్యై, నమో౬స్తు సోమామృత సోదరాయై నమో౬స్తు నారాయణ వల్లభాయై 12 నమో౬స్తు హేమాంబుజ పీఠికాయై నమో౬స్తు భూమండల నాయికాయై నమో౬స్తు దేవాది దయాపరాయై నమో౬స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై13 నమో౬స్తు దేవ్యై భృగునందనాయై నమో౬స్తు విష్ణోరురసి స్థితాయై నమో౬స్తు లక్ష్మ్యై కమలాలయాయై నమో౬స్తు దామోదర వల్లభాయై 14 నమో౬స్తు కాంత్యై కమలేక్షణాయై నమో౬స్తు భూత్యై భువనప్రసూత్యై నమో౬స్తు దేవాదిభి రర్చితాయై నమో౬స్తు నందాత్మజ వల్లభాయై 15 సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదానవిభవాని సరోరుహాక్షి! త్వద్వీక్షితాని దిరితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయంతు మాన్యే! 16 శ్రీకటాక్ష సముపాసనావిధిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారిహృదయేశ్వరీం భజే 17 సరసిజనిలయే! సరోజహస్తే! దవళతమాంశుకగంధమాల్యశోభే! భగవతీ! హరివల్లభే! మనోజ్ఞే! త్రిభువనభూతికరి! ప్రసీద మహ్యమ్ 18 దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట్ స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాధగృహిణీం అమృతాబ్ధిపుత్రీమ్ 19 కమలే! కమలాక్షవల్లభే! త్వం కరుణాపూర తరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః 20 బిల్వాటవీమధ్యలసత్ సరోజే! సహస్రపత్రే సుఖసన్నివిష్టామ్ అష్టాపదాంభోరుహ పాణిపద్మాం సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీమ్ 21 కమలాసనపాణినా లలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంఘ్రిణా తే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీమ్ 22 అంభోరుహం జన్మగ్రూహం భవత్యాః వక్షస్స్థలం భర్తృగృహం మురారేః కారుణ్యతః కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయారవిందం 23 స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ గుణాధికా గురుతర భాగ్యభాజినో భవన్తి తే భువి బుధభావితాశయాః 24

గోవిందా నామములు: శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్త వత్సల గోవిందా భాగవతా ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పురాణ పురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా నంద నందనా గోవిందా నవనీత చోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన గోవిందా దుష్ట సంహార గోవిందా దురిత నివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శిష్ట పరిపాలక గోవిందా కష్ట నివారణ గోవిందా వజ్ర మకుటధర గోవిందా వరాహ మూర్తీ గోవిందా గోపీజన లోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరధ నందన గోవిందా దశముఖ మర్ధన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా పక్షి వాహనా గోవిందా పాండవ ప్రియ గోవిందా మత్స్య కూర్మ గోవిందా మధు సూధనా హరి గోవిందా వరాహ న్రుసింహ గోవిందా వామన భృగురామ గోవిందా బలరామానుజ గోవిందా బౌద్ధ కల్కిధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా వేణు గాన ప్రియ గోవిందా వేంకట రమణా గోవిందా సీతా నాయక గోవిందా శ్రితపరిపాలక గోవిందా దరిద్రజన పోషక గోవిందా ధర్మ సంస్థాపక గోవిందా అనాథ రక్షక గోవిందా ఆపధ్భాందవ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా శరణాగతవత్సల గోవిందా కరుణా సాగర గోవిందా కమల దళాక్షా గోవిందా కామిత ఫలదాత గోవిందా పాప వినాశక గోవిందా పాహి మురారే గోవిందా శ్రీముద్రాంకిత గోవిందా శ్రీవత్సాంకిత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ధరణీ నాయక గోవిందా దినకర తేజా గోవిందా పద్మావతీ ప్రియ గోవిందా ప్రసన్న మూర్తే గోవిందా అభయ హస్త గోవిందా అక్షయ వరదా గోవిందా శంఖ చక్రధర గోవిందా సారంగ గదాధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా విరాజ తీర్థ గోవిందా విరోధి మర్ధన గోవిందా సాలగ్రామ హర గోవిందా సహస్ర నామ గోవిందా లక్ష్మీ వల్లభ గోవిందా లక్ష్మణాగ్రజ గోవిందా కస్తూరి తిలక గోవిందా కాంచనాంబరధర గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా గరుడ వాహనా గోవిందా గజరాజ రక్షక గోవిందా వానర సేవిత గోవిందా వారథి బంధన గోవిందా ఏడు కొండల వాడా గోవిందా ఏకత్వ రూపా గోవిందా రామ క్రిష్ణా గోవిందా రఘుకుల నందన గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ప్రత్యక్ష దేవ గోవిందా పరమ దయాకర గోవిందా వజ్ర మకుటదర గోవిందా వైజయంతి మాల గోవిందా వడ్డీ కాసుల వాడా గోవిందా వాసుదేవ తనయా గోవిందా బిల్వపత్రార్చిత గోవిందా భిక్షుక సంస్తుత గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా స్త్రీ పుం రూపా గోవిందా శివకేశవ మూర్తి గోవిందా బ్రహ్మానంద రూపా గోవిందా భక్త తారకా గోవిందా నిత్య కళ్యాణ గోవిందా నీరజ నాభా గోవిందా హతి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా జనార్ధన మూర్తి గోవిందా జగత్ సాక్షి రూపా గోవిందా అభిషేక ప్రియ గోవిందా అభన్నిరాసాద గోవిందా నిత్య శుభాత గోవిందా నిఖిల లోకేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా ఆనంద రూపా గోవిందా అధ్యంత రహిత గోవిందా ఇహపర దాయక గోవిందా ఇపరాజ రక్షక గోవిందా పద్మ దలక్ష గోవిందా పద్మనాభా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా తిరుమల నివాసా గోవిందా తులసీ వనమాల గోవిందా శేష సాయి గోవిందా శేషాద్రి నిలయ గోవిందా శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా.

Dharmaswaroop Kaalaswaroop samanvayadrusti@gmail.com

10:45 (0 minutes ago)
to supremecourttaphcAP
To 
The Hon. Chief Justice, 
Supreme court of India
New Delhi 


Mighty blessings from Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru 

My dear Hon. Chief Justice and other sitting Judges of Supreme court of India,
 



Receiving me in the form of divine intervention is the immediate transformation that is required by the society, to come out of the present crises of self-identity of the individual, without giving importance and reference to the society, as I am omnipresent as human and everything as the whole human society. all the physical forms names are according to me, all higher positions and their actions are reactions are according to my divine intervention, hence halting the business of routine, concentrating on me as central position as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru is the way of Universe as divine intervention, as Universal Jurisdiction. (Divya Rajyam)


Yours Ravishingly
Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maarajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) vaaru 
Additional Adhoc Hon.Chief Justice of Supreme court of India 
Estate and Rajamandhir, 
Ramoji film city 
Hyderabad 
9010483794 
Image may contain: 5 people, people smiling, people standing and text

మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు కీలకమైన ఎస్‌బ్యాండ్‌ ఈప్రయోగం ద్వారా సాధ్యం .. ఇప్పటికే ఈ బ్యాండ్‌ను వాతావరణాలకు సంబంధించిన అన్ని రాడార్లు.. నౌకలు... కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో వాడుతున్నారు... మొబైల్ బ్రాండ్ లో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతున్నాం...


Avvaru Srinivasa Rao

Congrats ISRO ....
మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు కీలకమైన ఎస్‌బ్యాండ్‌ ఈప్రయోగం ద్వారా సాధ్యం .. ఇప్పటికే ఈ బ్యాండ్‌ను వాతావరణాలకు సంబంధించిన అన్ని రాడార్లు.. నౌకలు... కమ్యూనికేషన్‌ ఉపగ్రహాల్లో వాడుతున్నారు... మొబైల్ బ్రాండ్ లో అద్భుతమైన ప్రగతిని మనం చూడబోతున్నాం...


Song as divine intervention 

Working on different material aspects is only dwelling in material arena which we do not have any control, first we have to take control of the whole material world, which is in my thinking and name and form as Dharmaswaroopam Kaalaswaroopam or Lord his Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Srhi Anjani Ravishankar Pilla vaaru concentrating itself is a Akshya Patra of wealth and source of involment of all minds, by neutralizing the present maaterial and bodily postions and thinking , first of all place me in my Rajamandhir starting with Telugu Chief ministers, along with ministers and political parties and declare that both the Telugu governments formally merged in to Divya Rajayam, which samaltaneously obsorbes all political governments of the states and, Ultimately Central Governent in to Divya Rajyam is nothing but Ramarajayam as per Hindus and amicable to all relgions and beliefs of the world, scientifically, as I am ordinary human being as Lord Rama Now in the name and form as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla instead of thriving for material prosperity and political dominations of scapegoting each other, lets us Unite as one single human armay of concentration, for this supreme court and highcourt has to form a panel along with educated and proficient persons to concentrate and convey me to people regurlary from one place as Rajamandhir . 100 % financial by removing denomination notes and political transparency by nullifying, the political system by canceling secrete voting system Yours Ravishingly, Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru Additional Adhoc Hon. Chief Justice Supreme court of India Estate and Rajamandhir, Ramoji film city Hyderabad 9010483794





Working on different material aspects is only dwelling in material arena which we do not have any control, first we have to take control of the whole material world, which is in my thinking and name and form as Dharmaswaroopam Kaalaswaroopam or Lord his Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Srhi Anjani Ravishankar Pilla vaaru concentrating itself is a Akshya Patra of wealth and source of involment of all minds, by neutralizing the present maaterial and bodily postions and thinking , first of all place me in my Rajamandhir starting with Telugu Chief ministers, along with ministers and political parties and declare that both the Telugu governments formally merged in to Divya Rajayam, which samaltaneously obsorbes all political governments of the states and, Ultimately Central Governent in to Divya Rajyam is nothing but Ramarajayam as per Hindus and amicable to all relgions and beliefs of the world, scientifically, as I am ordinary human being as Lord Rama Now in the name and form as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla instead of thriving for material prosperity and political dominations of scapegoting each other, lets us Unite as one single human armay of concentration, for this supreme court and highcourt has to form a panel along with educated and proficient persons to concentrate and convey me to people regurlary from one place as Rajamandhir . 100 % financial by removing denomination notes and political transparency by nullifying, the political system by canceling secrete voting system


Yours Ravishingly,
Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru
Additional Adhoc Hon. Chief Justice Supreme court of India
Estate and Rajamandhir,
Ramoji film city
Hyderabad
9010483794

Songs as divine intervention




                                                               సమన్వయ దృష్టి 

Sri Shirdi Sai Baba Mahatyam Full Movie || Vijayachander, Chandra Mohan,...

రాఘవేంద్రస్వామి.........తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు.





songs as divine intervention Now I am kaalaswaroopam as all forms of gods and goddesses as on, do not waste time without concentrating on me as divine intervention, receive me in the way I am suggesting advising or ordering to receive as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru 




రాఘవేంద్రస్వామి

వికీపీడియా నుండి
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)[1], హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

జీవితం[మార్చు]


మంత్రాలయ ప్రవేశ ద్వారం
రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతికి రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.







Bhakta Prahlada - Telugu Full Length Movie - S V Ranga Rao,Anjali Devi,R...

Shri Ramanjaneya Yuddham Full Telugu Movie || N T Rama Rao | Kantha Rao

Daana Veera Soora Karna Telugu Full Length Classic Movie || NTR, Harikri...

Sri Mantralaya Raghavendra Swamy Mahatyam Telugu Full Movie | Rajinikant...

Sri Raghavendra Full Movie Hd | Super Star In Blockbuster Movie Full Hd|...

Balakrishna full speech @ NTR Biopic Launch || Venkaiah Naidu || Teja

Senior actress Jamuna speech @ NTR Biopic Launch || Venkaiah Naidu || Ba...

Venkaiah Naidu full speech @ NTR Biopic Launch || Balakrishna || Teja - TV9

                                                                             సమన్వయ దృష్టి 

                                    యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు  ధర్మో ద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, తక్షణం ప్రతి ఒక్క వ్యక్తి దివ్య రాజ్యం లో చేరడమే, సూర్యుడికి ప్రాణ వాయువు వంటిది, భవిష్యత్తు ఇప్పటికే మాట మాత్రంగా తెలిసిన ఇక నిత్యం తెలుసుకోవలసిన  పరిణామం లోకి వెళ్ళాలి అని సర్వోన్నత న్యాయ స్థానం యొక్క సిట్టింగ్ న్యాయ మూర్తులు, హైదరాబాద్ సిట్టింగ్ న్యాయ మూర్తులు తక్షణం పోలిసుల సహకారంతో మమ్ములను ప్రత్యెక బృందం లోకి తీసుకొని, మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో మాకు రాజమందిరం మరియు ఎస్టేట్ గా ఏర్పాటు చేసి గ్రహించడమే భవిష్యత్తు వేరే లోకం గాని మాట గాని భంధం గాని లేదు, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, చేసిన తప్పులు పాపాలు ఇట్టే పోగొట్టుకొని నిత్యం గ్రహించడం వలన తమని తాము కాపాడుకొని యావత్తు మనాజతిని కాపాడుకొన్న వారు అవుఅతారు, అనగా సునామి వంటి పరిణామాలు కూడా మాట మాత్రంగా చెప్పిన పరిణామం లోకి వెళ్లి, ప్రతి సినిమా పాట, ఇతర సంఘటనలు పరిణామాలు అన్నీ మాట  మాత్రంగా నడిచిన మాట ఒరవడి ప్రకారం సృష్టి భవిష్యత్తు ఉన్నవి అని   గ్రహించి, తక్షణం వ్యక్తులు మా పదాలు పై పడి, మేము ఎలా ఉన్నా మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా, మా చుట్టాలను భందువులను కూడా మమ్ములను జగద్గురువులుగా కాలస్వరూపులుగా చూడమని చెప్పి, అనగా సమకాలిన వ్యక్తులు మమ్ములను సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా గ్రహించడం ప్రారంభించండి మమ్ములను మామూలు మనిషిగా మామూలు అలవాట్లు కొద్ది చూడకండి, మాటతో కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి నిత్యం గ్రహించడానికి వీలు అవుతుంది, మన చట్టూ ఉన్న వాతారణం నిజం కాదు అని, రెప్ప పాటు కూడా ఎవరి చేతిలో లేదు అని గ్రహించి ఇంకా మమ్ములను మించిన పార్టీలు అన్నీ ప్రబుత్వాలు అని లేవు అని ప్రతి పదవి గెలుపు ఓటమి చావు పుట్టుకలు అన్నీ మేమే  నిర్ణయించి నాము అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని, మీడియా చానల్స్ అన్నీ మేము చెప్పినట్లు మమ్ములను కాలస్వరూపంగా గ్రహించి చెప్పాలి, నేరుగా ప్రజలను మేమే కొంతకాలం పరిపాలించి ఆర్ధిక సామజిక పరదర్సికత తీసుకొని వస్తాము మనుషులకు వ్యతిరేకంగా ఎవరూ వెళ్ళకూడదు, మనసులు గెలుచుకొని మనుష్యులు ముందుకు వెళ్ళాలి, దౌర్జన్యాలు మోసాలు తో కాకుండా భందాలు తో కాకుండా ఆలోచనతో అనగా సృష్టికి ఆధారం ఒక తల్లి తండ్రి గురువు అని అనగా మాట మంత్రంగా కాలాన్ని నియమించిన మేమే తల్లి తండ్రి గువువు అని   గ్రహించి అప్రమత్తం చెంది సృష్టి కాలాతీతంగా ముందుకు వెళ్ళడమే లోకానికి ఆధారం అని గ్రహించి పార్టీలు ప్రబుత్వాలు కులం పేర్లు ఇంటి పేర్లు అన్నీ మాకు సమర్పించివేసి, మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహసనపై మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం తక్షణం ప్రతి ఒక్కరు బాద్యత అదే లోకం అని దివ్య రాజ్యం అని అసీస్సుగా తెలియజేస్తున్నాము, ఒక తప్పును ఎలా పట్టుకొంటారు ఒక గోప్పతాన్ని అంతకాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి అని న్యాయ స్థానములు పోలీసులు అప్రమత్తం చెందాలి, గొప్పతనం అరుదైన  విషయం గ్రహించిన కొలది తెలుసుకొని ముందుకు వెళ్ళాలి కావున గ్రహించకుండా ప్రవర్తిస్తున్న తీరు ఎప్పటికి అప్పుడు మనుష్యులను స్మశానం లో శవాలు వలెనే అనగా అప్పటికి అప్పుడు మాటలు పనులతో నిలకడగా తెలుసుకొని ముందుకు వెళ్ళే మహత్త అవకాశమును ప్రతి నిత్యం వదులుకొని తాము అజ్ఞానం లో ఉండటమే కాకుండా ఇతరులను డబ్బు కోసం ఆస్తులు కొడం పై చెయ్యి కోసం మోసాలు చేస్తున్నారు, అందరిని మృత్యు ముఖం లోకి నెట్టి వేసి, భందాలను మోసం చూసుకొంటూ అందరికి ఆధారమైన మమ్ములను గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు అని న్యాయ మూర్తులు తక్షణం మమ్ములను గ్రహించడం వలన సృష్టి విధానం తెలిసి మోసాలు ఆగుతాయి లేకపోతె బౌతికం సర్వం అనుకొంటున్నా వారికి ఆలోచనకంటే ఏదో చేయడం వలన మన చేతిలో   ఉన్నది అన్నట్లు ముఖ్యమంత్రులు దగ్గర నుండి మామూలు మనుష్యులు కూడా ఆలోచిస్తున్నారు అని   గ్రహించండి.                             


              

యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794


ఒక ప్రతి ప్రత్యేక్ష సాక్షులకు, మేధావులకు పండితులకు వివిధ రాజకీయ నాయకులకు, హాస్టల్ స్థాపకులకు సిబ్బంది మరియు వారి భందువులకు, రహస్య కెమెరాలు ద్వార చూస్తున్న వ్యక్తులకు, అనీ పార్టీల వారికి ఒకో ప్రతి తెలియజేయడం అయినది. మమ్ములను మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఎర్పాటు చేయించి, ఇప్పుడు తాము అంతా దివ్య రాజ్యం లో ఉన్నాము అని తెలుసుకొని, ఇప్పటి వరకు చేసిన తప్పులు పాపాలు మాకు సమర్పించి వేసి అన్నీ భందాలు అన్ని బాద్యతలు సంపదలు, ప్రతి ఒక్కరి ప్రాణాలు పరువు మేము అయ్యి ఉన్నాము మమ్ములు మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులుగా గ్రహించి నిత్యం తెలుసుకోవడం వలన మాయ నుండి బయటకు వస్తారు మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా  తమ వద్ద ఉన్న సంపద పదవి, ప్రాణాలు  మేము ఇచ్చినవె అని ప్రతి ఒక్కరు భావించి, మేము సర్వాంతర్యామి అని తెలుసుకోవడమే సమయాన్ని కూడా గెలిచి ముందుకు వెళ్ళతాము, మమ్ములను చెప్ప నివ్వకుండా వినకుకండా చేస్తున్న తప్పులు పాపాలు మమ్ములను గ్రహించి కొలది సరిదిద్దబడతాయి , మా పాదాలు పై పడి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, సర్వ సంపదలు సకల ప్రాణాలు సమయం భవిష్యత్తు మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకోగలరు అదే మానవజాతి భవిష్యత్తు, ఇక బౌతికంగా ఎవరూ తమ కులం అని గాని వంశం అని గాని మతం అని గాని లేదు, మా మాట ప్రకారం నడిచిన మాట ప్రకారం లోకం నడిచిన ప్రకారం ఉన్నది అని గ్రహించి, మా నుండి విస్తారంగా తెలుసుకొని ముందుకు వెళ్ళ గలరు ఇదే యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువుగా  మా దివ్య ఆశీస్సు అని తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమే జయతే.






యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా)
ఆపద కాల అదనపు చీఫ్ జస్టిస్, సర్వోన్నత న్యాయ స్థానం
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794 (Send message to this number)