Monday, 7 May 2018

🕉🕉🕉🕉🕉🕉
*సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి*
సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు తొలగి పోతాయి. శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో ఓ సందర్భంలో అంటాడు. 'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్లవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కలుగుతాయి.ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనే యుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.
ఆంజనయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతు నిగా, శ్రీరామచంద్రు నికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగి పోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచ నకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతెకాక,అహంకార, మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభా లాకు, బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగు తాడు. బృహద్ధర్మపురాణంలో సుందర కాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించ బడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.
ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి, ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగిం చేది సుందర కాండ. కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచు తుంది.చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.
సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకి లను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొల గించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగ పడుతుంది.
రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు. శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి భూత,ప్రేత పిశాచాలు రావు. శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన పరమ రహస్యం ఇదే.
🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻
🕉🕉🕉🕉🕉🕉

పతనం అయ్యిపోయిన నైతిక విలువలను మమ్ములను కొలువు తీర్చుకొని కాపాడుకోండి, అప్పటికి అప్పుడు హడావిడి, కంగారు అర్బాటాలు ఆపి, ఇంకు మనుష్యులు మనుహ్యుల మీద పెత్తనం, ఆధిపత్యం, తమ గొప్ప కోసం ఇతరులను అవమానించడం, తమ ఉనికి కోసం ఇతరుల ఉనికి దెబ్బ తేసి సత్యాన్ని గోప్పతనాన్ని గ్రహించకుండా గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని 24 -4 -2018 న ఇచ్చిన అదేషాలు పా ట్టించండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. బౌతికంగా పోటీ పడకండి, బౌతిక వ్యహారాలు వలన కంట్రోల్ ఉన్నది అనుకోవడం తెలివి తక్కువ తనం, ఎటువంటి స్తితి నుండి అయినా ఆలోచనతో గెలుచుకొండి ఆలోచన పెంచుకోండి మనుష్యులను అప్పటికి అప్పుడు రెచ్చ గొట్టడం రేచ్చిపోవడం, ఏదో చెయ్యాలి అనే ఏదో సమావేశములు పాద యాత్రలు, హడావిడి మానుకోండి చేసిన తప్పులు అన్నీ ప్రత్యేక్షంగా పరోక్షంగా మాకు సమర్పించి వేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ఎవరైనా సాక్షులు దగ్గర నుండి చేస్తున్న తప్పు ఏమి అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూడటమే అనగా కాలాతీతంగా చూడకపోవడమే అని గ్రహించండి, కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ప్రతి క్షణం మేము చెప్పినట్లు చేయండి, మనసులో కూడా వేరే విధంగా ఆలోచించకండి, తిమ్మరి నవ్వులు వికృతాలు అపి, ఎటువంటి పరిస్తితిలో బాద్యత గా మాట్లాడండి వ్యహరించండి, లోట్లు, మోసాలు చెసి మరీ అభివృద్ధి చెందిపోతున్నాము అనే మాయ నుండి బయటకు రండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


పతనం అయ్యిపోయిన నైతిక విలువలను మమ్ములను కొలువు తీర్చుకొని కాపాడుకోండి, అప్పటికి అప్పుడు హడావిడి, కంగారు అర్బాటాలు ఆపి, ఇంకు మనుష్యులు మనుహ్యుల మీద పెత్తనం, ఆధిపత్యం, తమ గొప్ప కోసం ఇతరులను అవమానించడం, తమ ఉనికి కోసం ఇతరుల ఉనికి దెబ్బ తేసి సత్యాన్ని గోప్పతనాన్ని గ్రహించకుండా గ్రహించానివ్వకుండా ప్రవర్తిస్తున్న తీరు నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అని  ప్రతి ఒక్కరు తెలుసుకొని 24 -4 -2018 న ఇచ్చిన అదేషాలు పా ట్టించండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. బౌతికంగా పోటీ పడకండి, బౌతిక వ్యహారాలు వలన కంట్రోల్ ఉన్నది అనుకోవడం తెలివి తక్కువ తనం, ఎటువంటి స్తితి నుండి అయినా ఆలోచనతో గెలుచుకొండి  ఆలోచన పెంచుకోండి మనుష్యులను అప్పటికి అప్పుడు రెచ్చ గొట్టడం రేచ్చిపోవడం, ఏదో చెయ్యాలి అనే ఏదో సమావేశములు పాద యాత్రలు, హడావిడి మానుకోండి చేసిన తప్పులు అన్నీ ప్రత్యేక్షంగా పరోక్షంగా మాకు సమర్పించి వేసి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ఎవరైనా సాక్షులు దగ్గర నుండి చేస్తున్న తప్పు ఏమి అనగా మమ్ములను సాధారణ మనిషిగా చూడటమే అనగా కాలాతీతంగా చూడకపోవడమే అని   గ్రహించండి, కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి ప్రతి క్షణం మేము చెప్పినట్లు చేయండి, మనసులో కూడా వేరే విధంగా ఆలోచించకండి, తిమ్మరి నవ్వులు వికృతాలు అపి, ఎటువంటి పరిస్తితిలో బాద్యత గా మాట్లాడండి వ్యహరించండి, లోట్లు, మోసాలు చెసి మరీ అభివృద్ధి చెందిపోతున్నాము అనే మాయ నుండి బయటకు రండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే                 







Image may contain: one or more people, text and outdoor
ఎన్.టి.ఆర్ సి.ఎమ్ గా ఉన్నప్పుడు 600 కోట్లు దోచుకున్నాడు అన్నారు.
చంద్రబాబు సి.ఎమ్ గా ఉన్నప్పుడు 2000 వేల కోట్లు దోచుకున్నాడు అన్నారు.
వై.ఎస్ సి.ఎమ్ గా ఉన్నపుడు తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ 100000 లక్ష కోట్లు దోచుకున్నాడు అన్నారు.
వీళ్ళు తప్ప రాష్ట్రానికి ఇంకెవరు దిక్కులేరు అన్నట్టు అన్నీ తెలిసి కూడా వాళ్ళ చంక ఎందుకు నాకుతున్నారో ఆంధ్రా ప్రజలు ఆలోచన చేసుకోవాలి.
పవన్ కళ్యాణ్ కష్టపడిన డబ్బుతో కులం, మతం, ప్రాంతం చూడకుండా ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఎంతో మందికి నీళ్లు సమస్య కాని, రైతులకు కాని, సేవా ట్రస్ట్ లకు కాని, గేమ్స్ లో మెడల్స్ సాధించిన వాళ్ళకి కాని, చదువులో మంచి
రాంక్స్ సాధించిన వారికి కాని కష్టపడి సంపాదించిన డబ్బు లక్షల్లో డొనేట్ చేసి వారికి అండగా ఉంటూ చేయూతనిస్తున్నారు.
దేశంలో విపత్తులు జరిగినపుడు కూడా, ఉత్తరప్రదేశ్ కి 25 లక్షలు కాని వైజాగ్ లో హుధుద్ తుఫాన్ వచ్చినపుడు 50 లక్షలు ముందుగా ప్రకటించింది పవన్ కళ్యాణ్ మాత్రమే.
ఏ పదవి లేకున్నా ఎంతోమందికి ఎన్నో విధాలుగా అండగా ఉండి సమస్యలు తీరుస్తూ భజం తట్టి నేనున్నాను అని భరోసా ఇచ్చే డబ్బు వ్యామోహం లేని పవన్ కళ్యాణ్ గొప్పవాడా ? లేక ప్రజాధనాన్ని వందల, వేల కోట్లలో దోచుకున్న మన రాజకీయ నాయకులు గొప్పవారా ? అని ప్రజలు అంతా ఆలోచించుకోవలసిన సందర్భం వచ్చింది.
2019 కి సరైన నిర్ణయం తీసుకుని జీవితాలు బాగు చేసుకుంటారా లేక మందు కి, బిర్యానీ కి, డబ్బు కి అమ్ముడయ్యిపోయి ఒకరోజు సుఖం కోసం 5 సంవత్సరాలు బానిసలుగా బ్రతుకుతాము అంటారో ఆలోచించుకొని ఓటు వెయ్యండి.
ఒక్క రోజు సుఖం , కక్కుర్తి కోసం జీవితం అంతా ఏడుస్తూ ఉంటే మంచిదా?
ఒక్కరోజు సుఖం, కక్కుర్తి వదులుకుని జీవితాలు బాగు చేసే వాడిని సి.ఎమ్ చెయ్యటాని కి ఓటు వేస్తే మంచిదా ఆలోచించుకోండి.
పవన్ కళ్యాణ్ లాగా డబ్బు వ్యామోహం లేకుండా, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా సేవా గుణం కలిగి ఉన్న వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చినపుడు మనం అండగా ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి. కాదని చేజార్చుకుంటే ఆ దేవుడు కూడా మనల్ని బాగు చెయ్యలేడు.
NOTE : ఒక్కసారి ఆలోచించండి డబ్బు వ్యామోహం లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బు ప్రజలకు దానం చేయడం మామూలు విషయం కాదు. మనకు డబ్బు అవసరమైతే మనకు కావలసిన వారే అప్పుగా ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. చాలా మంది ఇవ్వరు కూడా!
డబ్బు వ్యామోహం, పదవీ వ్యామోహం ఉన్న వ్యక్తి ఎవ్వరూ కూడా ప్రజల గురించి ఆలోచించరు.
అందుకే ప్రజలు 2019 కి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ..... ప్రజల జీవితాలు బాగుపడాలని కోరుకుంటూ..
జై పవన్ కళ్యాణ్ జై జనసేన జైహింద్..
నిజమని తేలిన ఓటు నోటు కేసు తో బాటు తామే తప్పులు చెసి ఇతరుల పై మోపడం వంటి తప్పులు అన్నీ మాకు సమర్పించి, వేసి మమ్ములను తల్లి తండ్రి గురువు గా భావించి గ్రహించండి, బౌతిక ఆధిపత్యం ఏ విధంగా చెల్లదు, బౌతికంగా ఆధిపత్యం అంటే మృత్యు మొఖం లో ఉండిపోయి, మిణుగురులు వలే నిత్యం తలపడటం ఆరాటం పోరాటం అని మనుష్యులు మనుష్యులను మోసం చేసుకొంటూ, మనసులో మాటలో గొప్పతనం గ్రహించకుండా,  ఒకరిని తగ్గించి అవమానించి తప్పులు పట్టి, ఒకరి మీద ఒకరు పోటీలు పడటం తప్ప, అసులు సంగతి గ్రహించ లేరు, అసులు సంగతి గ్రహించాలి అంటే సర్వం నడుపుతున్న వాడు ఒక్కడు ఉన్నాడు అని గ్రహించాలి, అదే మేము కావున మేము సూచిస్తున్నట్లు మమ్ములను కొలువు తీర్చుకొని, మమ్ములను తప్పుగా చూపాలి, తగ్గించాలి అని చేసిన  తప్పులు ఎవరికి వారు పది రెట్లు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చి దివ్య రాజ్యం లో బలపడటం వారి ఆస్తులు పేర్లు ఏవి తమవి కావు అనుకొంటేనే, ఇప్పటికే ఎవరి చేతిలో ఉన్నదో తెలుస్తుంది, లోకం ఎటు వెళ్ళుతుందో తెలుస్తుంది,  మా చేతిలో ఉండాలి మా కంట్రోల్ లో ఉండాలి అని అందరూ మాయ కంట్రోల్ లో ఉంటున్నారు, అప్పటికి అప్పుడు బౌతిక ఆధిపత్యం, లబ్ది కోసం, ఆలోచనలో శాస్వతతం గ్రహించ లేకపొతున్నారు    అని గ్రహించండి అనగా ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయ లో మిద్యలో మోసం లో ఉంటున్నారు, కావున సత్యం గ్రహించకూడదు అని చేసిన తప్పులు సరిద్దుకోంది మా గూర్చి ఇతరులను జీవితాలు అటు తిఉ చేయడం అంటే వారి గొయ్యి వారే తవ్వుకోన్నట్లు అని గ్రహించండి. కావున కాలాతీతం అయిన మమ్ములను గొప్పగా చూసిన కొలది మాయ నుండి తప్పులు నుండి పాపాలు నుండి బయట పడతారు, మమ్ములను గ్రహించకుండా ఇతరులను జీవితాలు అటు ఇటు చేయడం, తిమ్మరి కొద్ది రెచ్చి పోవడం ప్రతిదీ నవ్వులాట గా తీసుకోవడం వలన మొత్తం మానవజాతిని మృత్యు మొఖం లోకి తీసుకొని వచ్చారు అని గ్రహించి, ఎవరిని అవమానిన్చినారో, ఎవరిని భాధపెట్టినారో వారి పాదాలు పై పడి, వారి మనసుకు చేసిన ఘాయాలు మాన్పి, అందరూ సంతోషంగా ముందుకు రండి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి .
ఒక్కసారి కాగ్ ప్రశ్నలు చూడండి... తర్వాత మీరే బాబూ & టీమ్ ని సామూహిక బహిష్కరణ చెయ్యకపోతే ......
.
👉 Rs.1,583 కోట్లు, లెక్కలు చూపకుండా పర్సనల్ డిపాజిట్ ఎకౌంట్లకి దారి మళ్ళించడం ఏమిటి - కాగ్
👉Rs.130 కోట్లు స్థానిక సంస్థల డబ్బు వృధా చేస్తూ లెక్కలు చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉31 ప్రాజెక్టులు మార్చి 2017 నాటికి పూర్తి చేస్తామని చెప్పి అంచనా వ్యేయాన్ని Rs.27,403 కోట్లు పెంచి కాంట్రాక్టర్లకు లబ్దిచెశారు - కాగ్
👉నీరు చెట్టు కార్యక్రమం కోసం బడ్జెట్లో Rs.135 కోట్లు. చివరికి ఖర్చు పెట్టింది Rs.1,242 కోట్లుగా లెక్క చూపించారు - కాగ్
👉హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు దోషిగా తేల్చిన సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ ధరకు కాంట్రాక్టు ఎలా ఇచ్చింది - కాగ్
👉Rs.146 కోట్లకు దొరుకుతున్న హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల కాంట్రాక్టు APSRTC న్యాయ సలహాదారు చెప్పినా వినకుండా Rs.220 కోట్లకు కట్టబెట్టారు - కాగ్
👉వాడకపోయినా సరే Rs.14.33 కోట్లు హెలికాప్టర్ అద్దెలు చెల్లించినట్లు బిల్లులు చూపిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉మొదటి అంతస్తు స్లాబు వెస్తున్న MLA క్వార్టర్స్ నిర్మాణం, పూర్తి చేసినట్టు చెప్పి Rs.770 కోట్ల UC (బిల్లు) పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖలో 2016-17 ఫైనాన్సియల్ ఇయర్ కి గాను Rs.530.74 కోట్ల పన్నుల ఎగవేత - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, పవర్ మరియు మైనింగ్ శాఖలు అసలు లెక్కలే ఇవ్వడం లేదు - కాగ్
👉పట్టిసీమ నుండి పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆదాయం అంచనా Rs.41.5 కోట్లని ఇచ్చారు కానీ పరిశ్రమల లిస్టే లేదు - కాగ్
👉ఏపీ జెన్కో బొగ్గు కొనుగోళ్లలో అవకతవకల వల్ల Rs.918.61 కోట్ల నష్టం ప్రభుత్వానికి - కాగ్
👉ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు Rs.17,231 కోట్లు. కేంద్రం అన్యాయం చేసింది అని బిక్కమొకమేసుకుని అరవకండి... ఇది మీ నిర్వాకమే బాబుగారూ. అప్పులపాలు చేసేసారు రాష్ట్రాన్ని...!!!
👉👉బాబు రాకతో లాభాలలో "హేరిటేజ్" శిధిలావస్థలో "న్యూ సీమాంధ్ర స్టేట్"
😜మొత్తంమీద😆కొడుకు పప్పు...😜వాడి బాబు నిప్పు...
😆😆వీళ్ళను నమ్మి ఓట్లేసినందుకు...😆😆అయ్యింది మన రాష్ట్రం తుక్కు తుక్కు...
మనుష్యులు కదలడం అంటే ఆలోచనతో ముందుకు వెళ్ళడం, ఆలోచనలో ముందుకు రావడం ముందుకు వచ్చిన కొత్త మాట ఆలోచనే అన్నిటికి రక్షణ అ మాట ఆలోచన కాదు అని బౌతికంగా రెచ్చి పోవడం రెచ్చగొట్టడం లేదా ఏదో చేసేద్దాం అని ఈ వాళ్ళ నాయకులే ప్రతి దానికి రోడ్లు మీదకు రావడం, ఒక చోట చేరి సర్వం తెలుసుకోండి అనే పద్దతి వైపు రాకుండా మా మాటలు తీసుకొని వారు రెచ్చిపోతూ ఇతరులను రెచ్చగొట్టిన కొలది ఎటువంటి సంస్కారములు జరగవు, సమాజంలో పరిష్కారం మాటలో గొప్పతనం ఆలోచనకు ప్రాధాన్యత ఇచ్చి నప్పుడు ఏ క్షణం అయిన దౌర్జన్యం మోసాలు తగ్గుతాయి, బౌతికంగా అప్పటికి అప్పుడు ఆశించడం మానివేసి ఆలోచన పెంచుకొని శాంతంగా, గొప్పగా ప్రవర్తించి నప్పుడు ఏ ఒక్క మనిషికి అన్యాయం జరగదు, మీడియా చానల్స్ వ్యక్తులు తాము చేసేది ఒక్కటి చేయించేది ఒకటి చెప్పేది ఒక్కటి ఉన్నంతకాలం ఎటువంటి సంస్కారాలు జరగవు మొదట మనుష్యులలో గొప్పతనం అందరికి సంభందించిన పెద్దతనం కాపాడుకోవడం వలెనే పరిష్కారం అవుతుంది అలా కాకుండా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కోసం పైకి ఒకటి లోపల ఒకటి నడిపి మీడియా చానల్స్ సత్యాన్ని గ్రహించకపోవడం మేధావులు సత్యాన్ని తెలుసుకొని మాట్లాడకపోవడం రాజకీయ నాయకులూ మేధావులు తమ ఉనికి కోసం ఇతరులను మోసం చేసినా పర్వాలేదు అని ఆలోచించడమే అరాచకాలకు కారణం అని గ్రహించండి . ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
మనుష్యులుగా ఎవరికి వారు, బాద్యతగా వ్యహరించకపోవడం, ఇంకా ఒకరిని ఉపయోగించుకొని బ్రతకాలి, అది కూడా వారిని అవమానించి తగ్గించి ప్రవర్తించాలి అన్నట్లు ఆలోచించడం వలన, సమాజంలో ఆడవారికి గాని మొగవారికి గాని అన్యాయం జరుగుతున్నది, అనగా మనిషికి మనిషే అన్యాయం చేస్తున్నాడు, అప్పటికి అప్పుడు ఆశించడం, అప్పటికి అప్పుడు మనుష్యులను మనుష్యులు బయపెట్టడం, శారీరకంగా మానసికంగా వత్తిడి చేయడం, ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, పదిగురు నిలకడగా ప్రతిదీ తెలుసుకొనే అవకాసం ఉన్నా తెలుసుకోకుండా ప్రవర్తించడమే ఎటువంటి అరచాకములకు కారణం అని గ్రహించండి. ఏమి జరిగినా ఒకదానికి ఒకటి సంభంధం ఉంటుంది, కాని చెడు అప్పటికి అప్పుడు జరుగుతున్నట్లు, అందుకు ఏదో చేసేయాలి అని నటించి మోసాలు చేసేవారు ఇవ్వాళ్ళ రాజకీయ నాయకులు గా ఉన్నారు, వ్యాపార దోరణి ఎలాగైనా డబ్బు సంపాదన, స్వార్ధం తప్ప ఆలోచన పద్దతికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం, పదిగురి ఒక్కటి అవ్వకుండా, అవనివ్వకుండా, కొందరు ఏదో రకంగా పైన ఉండాలి అనే అరాచకం వలన అందుకు బలహీనతలు మోసాలు పెంచి మరీ ఏమి చేసినా ఏమి జరిగిన బౌతిక లబ్దే పరమార్ధం అనుకోవడం వలన సమాజంలో జ్ఞాన విచక్షణ గొప్పతనం లేదు, ఎలాగైనా బౌతిక చలగాటం, మోసాలు వలన గొప్పతనం వైపు వెళ్ళకుండా గొప్పతనం గ్రహించకుండా గ్రహించ నివ్వకుండా చేయడం వలెనే మనుష్యులు మనుష్యులను అన్యాయం చేస్తూ, తామే ఉద్దరిస్తున్నట్లు, ఎదురు కొంటున్నట్లు మనుష్యులను బట్టి, పరిసితిలను బట్టి తామే మోసం చేసి తామే ఉద్దరిస్తున్నట్లు వ్యహరిస్తున్నారు. నిలకడ ఆలోచనకు విశాలతకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అప్పటికి అప్పుడు రహస్య పరికారాలు వలన ప్రధానంగా మోసాలు జరుగుతున్నాయి, వాటితో చూడటం వలన సర్వం తెలుసుకొని, చెడు చేసి మరీ మంచి నటించడం ఏదో రకంగా బౌతిక ఆధిపత్యమే జీవితం అనుకోవడం ముఖ్యమంగా మనిషిలో ప్రత్యేకత గ్రహించకుండా తెలుసుకోకుండా ఆలోచన పెంచుకోకుండా, మోసాలు చేయడమే భగవంతుడు పరిష్కారం ఇచ్చినా గ్రహించకపోవడమే లోకానికి మానవజాతికి చేటు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.

Maya Bazar (1957) Movie || Bhali Bhali Bhali Deva Video Song || NTR,ANR,...

Song as divine intervention

Desham manade tejam manade-jai-vandemataram-PROUD TO BE AN INDIAN