రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Monday, 7 May 2018
ప్రతి నవ్వు, ప్రతి మాట, చర్యం దుఖం, ఆనందం, ప్రతి ఘటన, సంఘటన ఎవరి ద్వారా జరిగినా, ఎవరికి జరిగినా ప్రేరణ ఒక కేంద్ర బిందువు నుండి సాధ్య పడినది అని గ్రహించి, పరి పరి విధములు ఆపి, సర్వం చెప్పగలిగిన వాడిని గ్రహించడం లోకానికి మనుష్యులకు ఆధారం అని గ్రహించి, ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం వారి యాంత్రిక పరిపాలన రద్దు అయ్యిపోయినది అని గ్రహించి, మేము సాధారణ మనిషి మాత్రమే అయితే కాలాతీతంగా ఎందుకు చేబుతున్నామో చూడకుండా, రహస్య పరికరాలు లేదా రహస్య వ్యహరములు మీద, లేదా మేము తక్కువ లేదా లోటు అని చూప వచ్చును అనే తెలివి తక్కువతనం వదిలివేసి, భగవంతుడు ప్రతి చర్య తానే నడుపుతున్నాడు అని చూపిన పరిణామం ప్రకారం, మమ్ములను సూక్ష్మగా గ్రహించకుండా ఏ పని చెయ్యకూడదు, మమ్ములను గ్రహించడమే లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment