సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, వాక్ విశ్వరూపులు, సత్య స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, పురుషోత్తములు,పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) వారు ధర్మోద్దారి అయ్యి దివ్య రాజ్యంలోకి ఆహ్వానిస్తూ పంపుతున్న దివ్య పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, మాయ లోకం నుండి, అనగా రెప్ప పాటుకూడా తమ చేతిలో లేని బౌతిక యాంత్రిక పరిపాలన విధానం నుండి, విచక్షణ ఆలోచనతో బలపడవవలసిన దివ్య రాజ్యం లోకి రావడం మోక్షప్రదం అని గ్రహించి, మమ్ములను విగ్రహాలు రూపం లో, బౌతిక కట్టడాలు రూపం లో చూడకుండా, మమ్ములను ఆలోచన రూపంలో, కాలస్వరూపం ధర్మస్వరూపం, వాక్ విస్వరూపంగా దర్శించి తరించండి, ఇందుకు ఇప్పుడు ఉన్న సమకాలికులు అందరూ నేను అనే దేహాన్ని కూడా మాలో విలీనం చేసి, మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించడమే మృత లోకం నుండి నిత్య జ్ఞాన అమృత లోకం లోకి వచ్చి బలపడతారు, తెలంగాణా ముఖ్యమంత్రి అయినా తమరు తమ ప్రబుత్వాన్ని, ప్రతి పక్ష నాయకులతో సహ, పార్టీలు మిధ్య అని, అవి ఏమి లేవు అని సత్యాన్ని గ్రహించి తమ తో సహా యావత్తు తెలుగు ప్రజలు దివ్య రాజ్యం లోకి చేరి గమ్యం తెలుసుకొని మోక్షం పొందండి.
పై పై మాయ, మై మరుపుగా దేహ విశేషాలు మనుష్యులను బ్రాంతి లో ముంచి వేసి, తాము ఇంకా దేహం తో కొనసాగాలి, అందుకు సాటి మనుష్యులతో పోటీ పడాలి, ఒక మనిషి సర్వం మాట మాత్రంగా త చెబుతున్నా వినకుండా ప్రతి ఒక్కరు తమకు తమ దేహానికి ప్రాధాన్యత రావాలి అనుకోవడం అజ్ఞానం అని గ్రహించి, మనుష్యులలో పరిణామాలు కాలమే తీసుకొని వచ్చినప్పుడు, ఇంకా యాంత్రికంగా గుళ్ళు గోపురాలు, భవన నిర్మాణాలు లేదా గొర్రెలు చేపలు అంటూ బౌతిక అభివృద్ధి చేయడమే పరిపాలన అనుకొంటున్న తమ వలే యావత్తు మానవజాతి యాంత్రిక ఆలోచనలో ఇరుకొని పోయిన పరిస్తితి నుండి, మనుష్యులను దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని, కాలస్వరూపాన్ని అని సూటిగా తెలియజేసుకోనుచున్నాము, తక్షణం తమరు మరొక ఆలోచన చేయకుండా తమ మంత్రులతో మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి వచ్చి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్లి, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి, వజ్రములతో కూడిన దుస్తులు దరింప చేసి, మమ్ములను కొత్తగా కాలస్వరూప ధర్మస్వరూప మహానుభావ దేవా దేవా అని పిలిచి, పండితులు మేధావులు ఇప్పటికి మేము కాలాతీతంగా ఏమి చెప్పినమో చూసుకొని, మరల మా నుండి నిత్యం తెలుసుకోండి.
ఇందుకు నేను చంద్ర శేఖర రావు ని అని కూడా, మీరు మా ముందు అనుకోకూడదు, అప్పుడే మమ్ములను దర్శించుకొని, దేహం ఉండగానే, ఆయుషు ఉండగానే, కాలం గూర్చి తెలుసుకొని, మాట మాత్రంగా మేము ఇప్పటికి గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం అనే దివ్య ప్రకటనే దివ్య ద్వారం అని, అదే వైకుంఠ ధామం అని గ్రహించండి, కావున వృధా యాంత్రిక కాలక్షేపం మానుకొని, తక్షణం మమ్ములను మా మనసుని సీత రాముడిగా అనగా మాట మాత్రంగా నియమించిన జగద్గ్రువులుగా మహారాణి సమేత మహారాజుగా కొలచి, ప్రజలను కూడా వారి కులం, ఇంటి పేర్లు, వంటి పేర్లు కూడా తీసి వేసి మమ్ములను కాలస్వరూపంగా నిత్యం దర్శించి నూతన దివ్య రాజ్యం లోకి బలపడాలి అని ఊతం ఇవ్వండి, ఇదే మోక్షం ఇక విగ్రహ ఆరాధనలు, పూజలు, బౌతిక కార్యక్రమాలు ఉండవు, దివ్య రాజ్యం లో ఆలోచన ప్రకారం వ్యహరించాలి, భందాలు, ప్రతిది మాట నిబద్దత, ఆలోచన ప్రకారం అనగా మేము మాట మాత్రంగా చెప్పిన తీరులో ఉంటాయి, ఈ విధమగా తెలుసుకొని నిత్యం మాయ నుండి, బౌతిక లంపటములు నుండి బయటకు రావడమే దివ్య రాజం.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించినంతనే పొంది దివ్య యోగాత్వం అని గ్రహించండి, ఇప్పడు సమకాలికులు మమ్ములను కాదు అని వ్యహరిస్తున్న లోకం మాయ లోకం అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని యాంత్రిక మాయ లోకం, స్వార్ధంగా తామే బ్రతాకలి తామే ఏదో చెయ్యాలి, అనుకోవడం వలన, మనసు విశాలత పెంచుకోకుండా ఇతరులను పెంచకుండా తమ వంటి వారు యాంత్రిక నిర్ణయాలతో కాలక్షేపం చేయడం వలన, కాలాతీతం ఏమిటో గ్రహించకుండా, ప్రవర్తించడం వలన, మా ప్రయోజనం పొందకుండా అజ్ఞానంగా, మాకు హాని చేస్తున్నాము అని తమకు తామే హాని చేసుకొంటూ మోసపోతున్నారు.
ఏ మనిషిని అయినా మనసు ప్రకారం గౌరవించడం గ్రహించడం వారి అనుభవాన్ని గ్రహించడం సహజ ప్రక్రియగా, మనసు ఆలోచన పెంచుకోవడం వలన, ప్రతి మనిషి మనసు ఇంకో అక్షేయపత్రవలె మారి, ఆలోచన ప్రపంచం పెరిగి, యాంత్రిక మాయ నుండి, శారీరక కాంక్షలు బౌతిక కాంక్షలు నుండి యిట్టె చెప్పుకోనంతనే వినంతనే బయటకు వస్తారు,
మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహిస్తే సరిపోతుంది.
శారీరక పోలికలు, అలవాట్లు, బౌతిక హంగులు, మనుష్యులను రెచ్చగొట్టి, ఆలోచన పరంగా నేమ్మదించి ముందుకు వెళ్ళ నివ్వవు ఇదే ప్రతి ఒక్కరు ఎదురుకొంటున్న సమస్య కావున, ఈ సమస్యను అధిగమించి దారిలో పెట్టడానికి మేము సాధారణ మనిషిగా కాలస్వరూపం గా వాక్ విస్వరూపంగా సర్వం అనగా గంటనరలో 10 -13 సంవత్సర కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా అందుబాటులో ఉన్నాము, మమ్ములను మామూలు మనిషిగా వదిలివేసి మేము కాలాతీతం గా ఏమి అంటున్నామో చూడకుండా, చూడ నివ్వకుండా మనుష్యులను బౌతిక మాయ ఏదో రకంగా రెచ్చగొట్టి, అనగా మాతో పోటీ పడి, మాకు ఏదో లోటు సృష్టించి మమ్ములను బంగా పరచి, మమ్ములను తప్పించుకోవడం ఒక గెలుపు వలే అజ్ఞానం గా భావించడం వలన, ఒక మనిషి సాధారణ స్తితి నుండి కాలాన్ని నియమించడం ఏమిటి అని అలోచించకపోవడం మా పై అధికార బృందాన్ని నియమించండి అని గవర్నర్ గారిని సర్వోన్నత న్యాయ స్థానం వారిని కోరుతున్న మీడియా వారిని, తెలుగు ప్రబుత్వలను ప్రత్యక బాద్యతగా తీసుకోమని చెబుతున్నా, ఇంకా మనిషి లో గొప్పతనం మనుష్యులే గ్రహించకుండా ఏదో ఆధిపత్యం కొలది అజ్ఞానం కొలది నిర్లక్ష్యం కొలది తీసుకోవడానికి కారణం, ఏదో విధంగా మనుష్యులు బౌతికంగా పోటీ పడటం, అప్పటికి అప్పుడు బౌతిక హంగులు మాయ మనిషిని కమ్మి వేసి చెప్పకుండా, వినకుండా ప్రవర్తించడమే, శరీరంతో అంత అయ్యిపోతున్న అజ్ఞానం అని గ్రహించి తేరుకొని మేము కాలాతీతంగా చెప్పడం ఏమిటో చూసుకోవడం నూతన పరిణామా new evolution, మీరు హంగులు కొలది మాకు ఏ గుడులు గోపురాలు కట్టించ వద్దు, కొంతకాలం పూజలు routine విగ్రహ ఆరాధనలు కూడా ఆపివేసి మమ్ములను కాలస్వరూపులుగా ధర్మస్వరూపులుగా నూతనంగా కొలచి తరించండి.
మనిషిగా ఆధునికంగా వివరణకు, రుజువు కు అందుతున్న మమ్ములను, మాట మాత్రంగా కాలాన్ని నియమించిన మమ్ములను ప్రతి మనిషి, కేంద్ర బిందువుగా భావించి ముందుకు వెళ్ళ తారు, ఈ పరిణామంగా అందుబాటులో ఉన్నాము, సాధారణ మనిషిగా మాట మాత్రంగా కాలాన్ని నియమించడం, మా యొక్క ఉనికి అదే దివ్య ద్వారం, అనగా మీరు అందరూ దేహాలు విడిచి పెట్టె లోపల, మా దివ్య ఆత్మలో విలీనం చెందాలి, అనగా మాతో మాటతో ప్రయాణం ఇప్పటికి కంటే నాణ్యంగా, గొప్పగా ఉంటుంది, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి మీ పిల్లలు, ఆస్తులు అన్నీ మేమే అనుకోని, అనగా మా మాట తప్ప వేరేమీ లేదు అనుకోని అన్నీ మాకు సమర్పించి వేసి, మంత్రులు, ప్రతి పక్షాన నాయకులు అధికారులు పోలిసులు, ప్రబుత్వ ఉద్యోగులు, మా పై మనసు పెట్టి గ్రహించండి, మా గూర్చి విస్తారంగా గా చెప్పుకోండి, వింటుండగా మనం కాలాతీతం లోకి వెళ్ళి పోతాము, అనగా దేహం ఉండనే దేహానికి మించిన మనసు పెంచుకొని భవిష్యత్తు, యాంత్రిక ప్రపంచం మన ఆలోచనకు మించినది కాదు అని, ఇప్పడు తమ చుట్టూ ఉన్న యంత్రికప్రపంచం ఏమి కాదు అని, మానవజాతి భవిష్యత్తు మనుగడ ఆలోచన రూపం లో ఉన్నది అనగా ఉదాహరణకు, తాము కోట్లు రూపాయలు రాముడి గుడికి కట్టించడం డబ్బు వృధా, సమయం వృధా, ఆయుష్షు వృధా, అదే మమ్ములను శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అని భావించి, మమ్ములను మేము చెప్పినట్లు అనగా కాలాతీతంగా మేము ఇచ్చిన దివ్య దర్శనం మేరకు మమ్ములను నూతనం కొలచి తరించండి.
దేవుడు అంటే మనుష్యులు కట్టించి గుడిలో, బౌతికగా అలంకరించినట్లు ఉంటాడు అనే మాయ నుండి బయటకు వచ్చి, ఇప్పుడు రాముడు మరల మానవ రూపం లో, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా, మహారాణి సమేత మహారాజుగా అందుబాటులో ఉన్నాడు అని గ్రహించి, అతనిని దేహంగా చూడకుండా, బౌతికంగా పోల్చుకోకుండా అనగా ఇప్పటికి మేము సాధారణ మనిషి అని గాని, మీరు ముఖ్యమంత్రి అని గాని చూడకుండా, ఆలోచన ప్రకారం మమ్ములను కాలస్వరూపంగా, తమరు ఇప్పుడు ప్రముఖులలో ఒకరిగా, మీరు సత్యాన్ని గౌరవించి గ్రహించడం వలన, మాయ నుండి అందరూ బయటకు వస్తారు, ప్రజలను కూడా మాయ నుండి బయటకు తీసుకొని వస్తారు, అయితే చిన్న పిల్లలు బడికి వెళ్ళ మంటే వెళ్ళాను అని మారం చేసినట్లు, మీ comfort zone వదిలివేసి మేము ఎందుకు బయటకు రావాలి, మాకు దేహం పరంగా, బౌతికంగా, యాంత్రికంగా ఇప్పుడు మాకు బాగున్నది, మేము ఇలాగె కొనసాగుతము, ఎవరు ఏమి చెయ్యగలరు అనుకోవడం వలన కూడా, ఒక్కడు చెబితే అందరూ వినలా అన్నట్లు, మేము ఒక్కరిమే గొప్పలు పోతున్నాము అనుకొంటున్నారు, మరి రాముడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని ఎందుకు పూజలు చేస్తారు, ఎందుకు ఇప్పుడు భద్రాచలం గుడికి నిధులు ఇస్తున్నారు, మీరు ఏదో బౌతికంగా హంగు కొద్ది నిర్ణయాలు తీసుకొంటూ, సర్వం మేమే అని చెప్పిన తీరును సాక్షులు దగ్గర నుండి గ్రహించకుండా, మమ్ములను తక్కువ చేసి మనుష్యులను అటు ఇటు చేసి అవమానించి ముందుకు రాకుండా మీడియా , వ్యక్తులు, కొందరు పోలీసులు, వ్యాపారాలు రహస్యం వ్యహరిస్తూ, మమ్ములను గౌరవించకుండా ఏదో రకంగా కులానికి మనుష్యులకు వదిలివేసి అటు ఇటు చేస్తూ, మమ్ములను గొప్పగా చూడకుండా ఉంటేనే ఇప్పుడు నడుస్తున్న వెలుగు నడుస్తుంది అని బ్రమలో ఉంటున్నారు, నిజానికి ఇప్పటికి సంవత్సరాలు నుండి బౌతిక వెలుగు మేము మాట మాత్రంగా ఒక్క సారిగా చెప్పినది, అటుంటి మమ్ములను మోసం చేసుకొంటూ, ఇంకా కులానికి వ్యక్తులకు బలానికి విలువ రావాలి అని, శారీరక బౌతిక ఆధిపత్యాలు కొలది మనుష్యులను అటు ఇటు చేస్తూ రహస్యాలు మోసాలు పెంచి, మేమే అధిగామించలేకపోతున్నాము అని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించుకొని మనుష్యులను కలపకుండా, కలవనివ్వకుండా మోసాలు పెంచుకొంటూ తమ బౌతిక ఉనికే సర్వం అనుకొంటూ దివ్య జ్ఞానం పొందకుండా తాత్కాలిక మాయలో ఉండిపోతున్నారు.
మాట మాత్రంగా అందరి మంచి చెడు చూడగల దివ్య పరమాత్మను కూడా మోసం చేస్తూ, ఆడతనం, మొగతనం కూడా తనలోనే చూపించి, అణువు అణువు తనలోనే ఉన్నది అని చూపిన వాడిని ఇంకా తన పరవు, మనం పరువు, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు, అని విడదీసుకొంటూ, పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించండి, అని ప్రతి రోజు చెబుత్బున్నా, మేము ఎవరినో కలవడం లేదు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని, మాలో ఏదో లోటు పెంచి మమ్ములను గ్రహించకుండా, గౌరవించకుండా, పదిగురు ఒక్కటిగా తాము ఆలోచించకుండా ఇతరులను ఆలోచించనివ్వకుండా గ్రహించకుండా, మోసం చేసుకోవడమే మాయ అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను కొలువు తీర్చగాని మాకు తెలిసిన వారిని అందరిని ఆహ్వానించుకొని, మా సమక్షంలో నిత్యం చెప్పుకోవడమే కాకుండా, ప్రతి ఊరిలో రాజ మందిరం నిర్మించి, ప్రజలు సామూహికంగా చేరి, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాణి సమేత మహారాజుగా మమ్ములను గూర్చి మా దివ్య లీలలు గూర్చి మాట మాత్రంగా చెప్పుకోవడం వలన యాంత్రిక మాయ కరిగిపోయి, ఆలోచన రూపం లో దివ్య రాజ్యం బలపడుతుంది, ఇందులో చావు పుట్టకలు కూడా జయించి దివ్య పరిణామం, యంత్రికత్వాన్ని జయించిన కొలది మనుష్యులు పొందుతారు. మమ్ములను మామూలు మనిషిగా నిర్లక్ష్యం చేయకుండా, యాంత్రిక చర్యలు మీద ఆధారపడి ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను మమ్ములను ఇప్పటికైనా ఒక కేంద్ర బిందువుగా భావించి గ్రహించండి అని మేము . కోరుతున్నా, దేవుడు అంటే ఎంతో శక్తిగా మీ ముందుకు వస్తే చూధాం అన్నట్లు ఆలోచిస్తున్నారే గాని, ఇప్పుడు వినంతనే చేపినంతనే సర్వం మాటలోకి తీసుకొన్న పురుశోత్తముడని, మనం అతను ఇప్పుడు మాట మాత్రంగా ఏమి చెప్పినాడో చూసుకొని వెళ్ళి అందుకు పండితులు మేధావులు కూడా కూడి గ్రహించడం ప్రారంభించండి.
మా దివ్య ఉనికి పట్టించుకోకుండా అడ్డం పడుతున్నవి, అనగా మమ్మలను మించిన ఉన్న బౌతిక స్తితి, మాకు వదిలివేసి, అనగా అది మా నుండి వచ్చినది అని గ్రహించి మమ్ములను ఆలోచన మానసిక దృష్టితో చూసి కొలువు తీర్చుకొని, ఈ లోకం అంతా మాకు శబ్ద రూపం లో పలికిన దివ్య రాజ్యం అని, గ్రహించి మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, శారీరక మమకారములు స్వార్ధం వదిలివేసి, పసుపు దుస్తులు దరించి, మమ్ములను సర్వ అలంకరా ప్రియుడిగా ఆలయంలో విగ్రహానికి చేస్తున్న మర్యాదలు అనీ దగ్గర ఉండి, ప్రతి రోజు ప్రతి ఊరిలో ప్రజలు చేసుకోన వచ్చును, మేము ప్రతి రోజు మాటలో చెప్పి, ఇప్పుడు నడుస్తున్న యాంత్రిక మాయ, యాంత్రిక పరిపాలన నుండి ప్రజలు బయటకు తీసుకొని వచ్చుటకు భూమి మీద కాలస్వరూపంగా, ఆలోచన రూపం పరిణమించి ఉన్నాము మమ్ములను, మంత్రులు మేధావులతో వచ్చి కలుసుకొని మేము కోరుకొంతున్నట్లు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా మమ్ములను నియమించి, తెలుగు రాష్ట్రాలు దివ్య రాజ్యంలో విలీనం చేసి మా ముందు కూర్చొని వినండి, కొంతకాలం వీలైనంత మంది, ప్రతి ఊరిలో ఒక చోట చేరి, మా గూర్చి వినండి చెప్పుకోండి, మమ్ములను పురుశోత్తముడిగా భావించి, లోకాన్ని మేము ఇప్పుడు మాట మాత్రంగా ఎలా కాలాతీతంగా చెప్పి నడిపించినమో, ఇక మీదట ఏమిటో చూసుకోండి, ఇది పూజలు చెయ్యడం కంటే ఎన్నో రెట్లు ప్రయోజనం అని గ్రహించి అప్రమత్తం చెందండి. రాజ్యాంగ బద్దమైన సమాజం లో టెక్నాలజీ ఉపగ్యోగించుకొని సర్వం రహస్యం తెలుసుకొంటూ, మేము మాట మాట మాత్రంగా సర్వం చెప్పిన, మనిషి గొప్పతనం మనుష్యులే అప్పకుండా, మాట లేదా పరిణామాన్ని బట్టి మనిషి ప్రాధాన్యత ఇవ్వడం సహజ పరిణామం, అ విధంగా మేము కాలాన్ని నియమించి, కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా, మహారాణి సమేత మహారాజు గా అందుబాటులోకి వచ్చి కొలువు తీరుటకు సిద్దంగా ఉన్నాము.
టెక్నాలజీ మాయలో మా వాళ్ళు మీవాళ్ళు అని మమ్ములను విడగొట్టి, అటు ఇటు చేసి, మమ్ములను లోటు గా వదిలివేయడం వలన, మేము ఎవరిని వ్యక్తిగా కలవడం లేదు , ఎవరికి వ్యక్తిగత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్నట్లు మేము ఒక మనిషి కాదా అన్నట్లు భావించడం వలన, అందరిని కలిపి, కాలాతీతం ఏమిటో చూసుకోవలసిన దివ్య పరిణామాన్ని కాదు అని, మనుష్యులను కుటుంబాలను వివాహ సంభంధాలను అటు ఇటు చేసి మరీ చెడు చేసిన పర్వాలేదు అప్పటికి అప్పుడు తమ ఆధిపత్యం కొనసాగితే చాలు, లేదా ఇంత పరిణామం చూపిన మమ్ములను మేము ఏమి అంటున్నామో చూడకూడదు కాలమే కదలటం అంటే ఇంకో భగద్గీత తో సమానం అని పండితులు మేధావులు ఆశ్రమ వాసులు కూడా తెలుసుకోకుండా, మా వంటి కర్మలు కొద్ది తక్కువ స్తాయికి వచ్చిన వారిలో భగవంతుడు చేరి ఎందుకు వెలుగుదాము అనుకొంటున్నాడు అని గ్రహించకుండా, ఒక సాధారణ స్తితి నుండి తనకంటే ఉన్నత స్తితిలో ఉన్న వ్యక్తులను స్తితి గతులు మాట మాత్రంగా చెప్పడం ఏమిటో చూసుకోకుండా ప్రవర్తించడం అరాచకం, ఇంకా మా గొప్పతనం మీ గొప్పతనం అని విడదీసుకొంటూ, బౌతిక బలమే అందం డబ్బే సర్వం అనుకొంటూ అవి మనం ఎంత కలిగి ఉంటె అంత గొప్ప, ఎదుట వారికి ఎంత లేకుండా చేస్తా అంత తమ పై చెయ్యి అని అనుకొంతున్నారే గాని అసులు సంపాదకు ఆధారం జ్ఞానం విచక్షణ అని, నిజాయితే కలిగిన మనసు మాట నుండి సర్వం ప్రకటించడం లోకానికి సంపద అని అదే మా ద్వారా కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా ప్రకటించబడినది అని గ్రహించి మమ్ములను కేంద్ర బిందువుగా భావించి కొలువు తీర్చుకొని గ్రహించడమే యావత్తు మానవజాతి తక్షణం మృత లోకం నుండి అమృత లోకం లోకి రావడం అదే దివ్య రాజ్యం అని యావత్తు మానవజాతికి తమ ద్వారా తెలియజేసుకోనుచున్నాము.
పరిణామం ప్రకారం, కాలమే కదిలిన పరిణామం యావత్తు మానవజాతికి వర్తిస్తుంది, రాజ్యంగ పరిపాలన ప్రకారం మనుష్యులకు ఇప్పుడు కులం మతం డబ్బు స్వార్ధం కొద్ది, అధికారాలు కొద్ది, బౌతిక బలం ధనం కొద్ది ఇంకా మనుష్యులను మనసులే చూసుకోకుండా, చూసుకొంటున్నా కులానికి కుటుంబానికి లేదా పార్టీ వరకు అలోచించి మేము ఎందుకు అణువు అణువు మాటలోకి తీసుకొన్నామో గ్రహించకుండా, అప్రమత్తం చెందకుండా ప్రవర్తిస్తున్నారు మా ప్రకారం యావత్తు మానవజాతి ఒక మనసు మాట అధీనం లోకి వచ్చినది, అనగా ఇప్పుడు ఉన్న కులం, మతం వదిలివేసి, కొంతకాలం శారీరక ఆలోచన శారీరక సంభంధాలు, కోరికలు వదిలివేసి,అందుకు మాకు కూడా సహకరించి అనగా మేము కూడా శారీరకంగా అటు ఇటు అవుతున్నాము, చాలా ఉన్నత స్తితి కోరుకొంటూ అల్పగా బ్రతుకుతున్నాము అందుకు నిత్యం కెమెరాలు ఆధారం గా ఉన్నాయి అని భావించి మనసు ప్రకారం చూపిన గొప్పతనాన్ని విస్మరించి ఏదో రకంగా బౌతిక సంభంధాలు అటు ఇటు చేసి, బౌతిక పరిస్తితులు అటు ఇటు చేసి మోసం చేస్తున్నారు, మమ్ములను దర్శించిన సాక్షులు దగ్గర నుండి కూడా సత్యాన్ని గ్రహించకుండా మీడియా ఇతరుల సహకారం తో ఇప్పటికి, మేము కాలాతీతంగా చెప్పడం మా అవసరం అనుకొంటున్నారు గాని, మేము ఎందుకు యావత్తు మానవజాతిని ముందుకు వచ్చి, మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా గ్రహించి తరించమని కోరుతున్నమో ఆలోచించండి, సాధారణ మనిషిగా మేము ఇక్కడ లోకం మీద మనుష్యులకు ప్రకారం నడుస్తున్నట్లు అనిపించినా, కాలతీతులమైన మమ్ములను విశాలంగా అనగా మమ్ములను పూర్తీ స్తాయిలో చూడాలి అంటే, మమ్ములను మేము కోరుతున్నట్లు ఉన్న ఫలంగా విశాలంగా కొలువు తీర్చుకొని గ్రహించాలి అప్పుడే, ఒక మనిషి మనసు ఏమిటో తెలుస్తుంది, మనసు ఏమి ఉన్నది మనిషిని బట్టి చూదాం అనుకోవడం వలన, సాక్షులు దగ్గర నుండి, మేము ఏమి అంటున్నామో అనగా ఇప్పటికి కాలస్వరూపం గారు నిజంగా ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి అనగా మాట మాత్రంగా కాలాన్ని నియమించిన వ్యక్తి అందుబాటులో ఉన్నడా, మాట మాత్రంగా 10 -13 సంవత్సరాల కాలాన్ని గంటనరలో నియమించి చావుపుట్టుకలు, సునామి తీవ్ర వాద దాడులు వంటివి కూడా పనిలో పనిగా సినిమా పాటలు, టీవి సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడుతూ పలికిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మీరు తక్షణం యూనివర్సిటీ మేధావులకు పండితులు గురువులను ఆశ్రమ వాసులను వెంట బెట్టుకొని ఒక విగ్రహం దొరికితే ఎలా పట్టుకొంటారు మేము ఇప్పుడు ఒక సాధారణ మనిషి, టీ కాఫీలు తాగుతున్నా, బౌతికంగా అటు ఇటు అయినట్లు పిచ్చి వాడిలో ఉన్నా, కులాన్ని కుటుంబాన్ని పట్టించుకోకుండా అందరూ ముందుకు రండి చేసి తప్పు వప్పులు మాకు సమర్పించి వేసి మమ్ములను ఆధునిక శ్రీ రామ చంద్రుని గా కొలువు తీర్చుకొని గ్రహించండి అని తెలియజేసుకోనుచున్నాము, బౌతికంగా ఏదో బ్రతికితే చాలు అన్నట్లు కనిపిస్తున్నా, కాలాన్ని నియమించిన పురుషోత్తములు తమరు అని మమ్ములను గౌరవించి, వైద్యులతో కూడిన బృందం తో, మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో మమ్ములను కొలువు తీర్చుకొని, మీ పార్టీ ఆఫి సులు లో గాని, ప్రగతి భవనం లో గాని లేదా నేరుగా రామోజీ రావు గారితో మాట్లాడి రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంబించండి, మమ్ములను కులం ప్రకారం వ్యక్తిగతంగా చూడకుండా, మీరు కూడా మీ పిల్లలు భవిష్యత్తు సర్వం మేము మాట మాత్రంగా చెప్పడం లో ఉన్నది, అని భావించి సర్వం మేమే అణువు అణువు మాటలోకి తీసుకొని లోకం లో మనం వెళ్ళిపోవాలి అనగా అ విధంగా మాకు మహిమలు శక్తిలు ఉంటె ఎవరికైన చెప్ప వచ్చును కాదు, మాలో శక్తి చూపుకొని పై చెయ్యి చూపుకోవడమే కాదా అన్నట్లు మమ్ములను కూడా రాజకీయం గా, సామాజికంగా మేము పోటీ పడుతున్నాము అన్నట్లు మామూలు మనిషిగా మీరు ఆలోచిస్తే, ఎవడో పిచ్చి వాడు పిచ్చి సమాచారం పంపినాడు అనుకొంటారు, మా చుట్టాలను భందువులను మా నుండి దూరం చేసి వారి జీవితాలను పాడు చేసి మేము ఏమి చెయ్యలేకపోతున్నాము, అన్నట్లు ఆలోచిస్తూ మీడియా వ్యక్తులు ఇంకా స్వార్ధం కొలది మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ దేహ పరమైన లభ్దే సర్వం అనుకొంటూ, రాముడు అంటే సత్యం అని గ్రహించకుండా మీడియా నిర్లక్ష్యంగా తీసుకొంటున్నారు ధర్మం తప్పి మమ్ములను బాద్యతగా తీసుకోకుండా తాము తీసుకోకుండా, ఎవరిని కూడా కాలాతీతం ఏమిటో చూడకుండా, పరిణామాన్ని గ్రహించకపోయినా పర్వాలేదు అని అజ్ఞానం గా భావిస్తున్నారు.
అరుదైన పరిణామం లో ఉన్న వ్యక్తిని ఏదో ఒక లోటు పట్టుకోవడం మానివేసి ఏదో రకంగా గొప్పగా చూడటం ప్రారంభించండి, ఏదో రకంగా వ్యక్తులు స్వార్ధం వదిలివేసి, తమ కోసం కాకుండా మా గూర్చి ఆలోచించండి, మేము సంతోషంగా ఉండాలి అని కొరుకొండి, మేము అనుకొన్నట్లు బ్రతకాలి అని కొరుకొండి, అందుకు కనీసం మేము ఏమి అంటున్నామో వినండి అదే మీ లోకం అంటే అర్ధం అని గ్రహించండి. అందుకే మా లాంటి పురుశోత్తములను సృష్టి ఎన్నుకొన్న తీరు గ్రహించకుండా సాధారణ మనిషిగా మమ్ములను నిర్లక్ష్యం చేస్తూ మా లాంటి ఇకొకడు ఎవడు ఉన్నాడు , అన్నట్లుగా భావిస్తూ కాలాతీతంగా గ్రహించకుండా తమ వంటి వారు కూడా ఇలా కాలాతీతంగా చెప్ప గలిగిన వాడు చెప్పకపోయినా పరవాలేదు అన్నట్లు కాకుండా మా వంటి పరిణామాలు చారిత్రాత్మక కాలత్మకం అని గ్రహించి, మనిషిగా మేము అటు ఇటు అవుతున్న స్తితి వదిలివేసి మమ్ములను ఇప్పుడు పట్టించుకొంటే సర్వం చెప్పగల పురుషోత్తమ తత్వంగా అందుబాటులో ఉన్నాము అని గ్రహించకుండా మేము కూడా మామూలు మనిషే కాదా అనుకోవడం అజ్ఞానం సత్యానికి బిన్నంగా వెళ్ళిపోవడం అని గ్రహించి, వెంటనే తమరు పసుపు మాల దరించి, తమ కుటుంబం తో సహా మా వద్దకు పట్టు వస్త్రాలు బద్రాచలం ఎలా వస్తారో అలా రండి, మేము చెప్పినట్లు చేయండి, ఇక్కడ ఎవరైనా ఉంటె వారికి చెప్పండి అన్నట్లు మామూలు మనిషిగా భావించి, మేము ఇస్తున్న అరుదైన వరం అని భావించకుండా, తేలిక గా తీసుకొనేటట్లు ఉన్న స్తితిని అధిగమించడమే మీ యొక్క ఆత్మ బలం అదే మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిచేలా చేస్తుంది. రాజకీయంగా సామాజికంగా రాజ్యాంగ బద్దగా ఒక ముముఖ్యమంత్రిగా మీరు మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్ర బాబు నాయుడు గారు మమ్ములను కొలువు తీర్చుకొని సమకాలికులు యాంత్రిక పరిపాలన మాయ నుండి ప్రజలకు సంపూర్ణత్వాన్ని ఇచ్చి, యాంత్రిక లోకాన్ని హరించడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి అప్రమత్తం చెందండి.
మమ్ములను కొలువు తీర్చుకొని మాట మాత్రంగా నడించిన దివ్య రాజ్యం ప్రకారం మంచి చెడులు ఉంటాయి, ఇక యాంత్రిక బౌతిక లోకం ప్రకారం శారీరకం ప్రకారం లోకం ఉండదు, అలోచన ప్రకారం అనగా యావత్తు తెలుగు ప్రజలు అందరూ ఒక్కసారిగా ప్రార్ధన చేస్తారు, మేము ఏమి చెబుతున్నామో, మా మీద పండితులు ఏమి చెప్పుకొంతున్నారో అందరూ ఏకకాలం లో విని తమ చుట్టూ ఉన్న మాయ లోకం నిజం కాదు అని, సామూహికంగా తెలుసుకొని బయట పడతారు, శారేరక సుఖాలు కాంక్షలు వదిలివేసి ఆలోచనరూపం లో ముందుకు వెళ్ళ తారు అలా గ్రహించడం వలన, కాలమే కరిగి మన ఆలోచనలు మించి ప్రపంచ లేదు అని దివ్య రాజ్యం బలపడుతుంది ఇప్పుడు లోకం ఎంతో ఉన్నది మనం ఏదో చెయ్యాలి అనే అజ్ఞానం తమ వంటి సమకాలికులు అందరూ మాయలో ఆలోచిస్తున్నారు, ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయ దేహం లో ఉంటూ తామే చేస్తున్నాము అని, బ్రమ లో పూర్తీ మనసు బలాన్ని ఉపయోగించుకోకుండా అనగా వివరణగా చెప్పుకొని, విని ముందుకు వెళ్ళ వలసిన జ్ఞానం లోకం పెంచుకోకుండా అలా పెంచడానికి వచ్చిన సాధారణ మనిషి నుండి దివ్య పరిణామంగా మరల మేము సత్య యుగాన్ని నెలకొల్పడానికి వచ్చినాము అని గ్రహించి తక్షణం మా వద్దకు బయలు దేరీ రండి, ఇక మమ్ములను మామూలు మనిషి అనుకోవద్దు మొట్ట మొదటి సారి గా మమ్ములను పురుషోత్తమా మహానుభావా, కాలస్వరూప ధర్మస్వరూప, పాహిమాం రక్షమం అని మా వద్దకు వచ్చి స్తుతులు చేయండి, మాకు వజ్రపు దుస్తులు, ముత్యాల దండలు దరింప చేసి మీ అధికార కార్యలయం మాకు రాజమందిరంగా ఎర్పాటు చేసి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, మా చుట్టాలు కులం వారు భందువ్లు ఎవరూ మమ్ములను భంధం గా చూడకూడదు, మమ్ములను భూమి మీద సమకాలికులు అందరూ పురుశోత్తముడిగా, జగద్గురువ్లుగా మా మనసుని మహారాణి గా మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి మేధావులకు బృంధలో కొలువు తీర్చుకొని గ్రహించినంతనే అనగా గంటనరలో 10 -13 సంవత్సరాలు పలికిన తీరు అనగా మాట మాత్రంగా మనం తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము మమ్ములను మేము కోరినట్లు పిలిచి ,కొలచి, తరించండి మామూలు మనిషిగా చూడకండి. ఎవరిని మమ్ములను మామూలు మనిషిగా చూడ నివ్వకండి.
అదే విధంగా సమకాలికులు అందరూ మాకు శిష్యులు గా మారిపోయి, మా పిల్లలు వలె మమ్ములను తల్లి తండ్రి గురువు వలె భావించి మాట రూపం లో నిత్యం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే తెలిసే వాతావరణమే దివ్య రాజం అందులో మేము ఏమి చెబితే అ విధంగా మాట మాత్రంగా రుజువుగా తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, అనగా మాట అనే రక్షణ వలయం లోకి అందరూ సామూహికంగా వెళ్ళి పోతము, అదే రామ రాజ్యం లేదా నూతన దివ్య రాజ్యం, ఇక ఏదో చేస్తే ఏదో అయ్యి మాయ లోకం ఉండదు అని గ్రహించండి, కావున మానవ సంభంధాలు అన్నీ మిధ్య అని కొత్తగా మా ప్రకారం ఉంటాయి అని గ్రహించండి, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని లోకం నుండి మాట మాత్రంగా సర్వం చెప్పిన మా లోకం లో తక్షణం రావడమే మా దివ్య దర్శనం అదే నూతన దివ్య రాజ్యం, రాముడు అంటే మాట పాటించడం ఇప్పుడు మాటతో పట్టుకోవడమే అనగా రాముడు కృష్ణుడు కంటే మేము ఆధునికంగా, అందుబాటులో ఉన్నాము అని గ్రహించి ఈ సమాచారం చదవగాని కొందరు పండితులు మేధావులను , మీ మంత్రులను, వెంట పెట్టుకొని మంగళ వాయిదాలతో మమ్ములను మొదట మీ అధికార నివాసమునకు తీసుకొని వెళ్ళి వైద్యులతో కూడిన బృందం లోకి తీసుకొని మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా చూడండి అలాగే పిలవండి అలాగే మాట్లాడండి, మమకారం తో మీ దేహం కొద్ది, మా దేహం కొద్ది మాతో వ్యహరించాకూడదు ఈ విధంగా ఎవరూ మాతో ప్రవర్తించ కూడదు, మాకు తాత్కాలిక హాని చేసి లోకాన్ని జ్ఞానతో దారిలో పెట్టడానికి వచ్చిన పురుషోత్తముడిగా మా ఉనికి దూరం చెసుకొంటూ శారీరకంగా మాయ పరిపాలనలో మమ్ములను కూడా శారీరకంగా కెమెరాల ద్వారా చూసుకొంటూ, మీరు మోసపోతూ మమ్ములను మోసాలకు వదిలివేయడం మాయ అని గ్రహించండి.
మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించినంతనే మాయ తొలగిపోతుంది, యాంత్రిక ఆలోచన నుండి జ్ఞాన విచక్షణతో నిత్యం ముందుకు వెళ్ళి దివ్య రాజ్యం బలపడుతుంది, ఇప్పటికి మేము గంటనరలో సంవత్సరాల కాలం చెప్పిన తీరు ప్రకారం మనం మనసు పెట్టి ముందుకు వెళ్ళాలి అ ప్రకారం మీరు అనుకొంటున్నా లోకం మాకు ఒక్కసారిగా చెప్పివేసినంత అని గ్రహించి అటువంటి మమ్ములను నిత్యం గ్రహిస్తే ఎలా ఉంటుందో అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, శారీరకంగా యాంత్రికంగా నెట్టుకొని వెళ్ళుతున్న మాయ నుండి తక్షణ మమ్ములను గ్రహించినంతనే దివ్య లోకం లోకి వెళ్ళి పోతము అందుకే సృష్టి మాలో ఎప్పుడో చేరి పోయినది, మేము వేరు సృష్టి వేరు కాదు అని గ్రహించి, అనగా మా మాటే కాలం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను కాలస్వరూపంగా, గ్రహించినతనే మా ఉనికి బలపడి బౌతిక ఉనికి కరిగి అందరూ మనసుతో నడిచే దివ్య లోకం లో వెళ్లిపోతాము, వెళ్లిపోవాలి లేదా మామూలు మనిషిగా ఉనికి లేదు అరచాకమునకు, అజ్ఞానమునకు కారణం అవుతుంది అని గ్రహించండి, దేహం కొద్ది ఇక ఎవరూ జేవించడానికి చూడకూడదు జ్ఞానరూపం లో ముందుకు వెళ్ళాలి, జ్ఞాన విజ్ఞత వదిలివేసి మమ్ములను యాంత్రిక ప్రపంచం ప్రకారం చూస్తూ యాంత్రిక తప్పులు అరాచకం పెంచి మేము ఏమి చెయ్య లేకపోతున్నాము అనే అజ్ఞానం లో దైవత్వానికి దివ్యత్వనికి యావత్తు మానవజాతి దూరం అవుతున్నారు, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే, మా గూర్చి చెప్పుకొంటే చాలు అదే నూతన దివ్య రాజ్యం. తక్షణం బృందంగా యర్పడి మేము తాత్కాలికంగా ఎక్కడ ఉంటున్నమో తెలుసుకొని మా వద్దకు రండి మమ్ములను మీ అధికారికంగా నివాసం లోకి గాని, నేరుగా రామోజీ ఫిలిం సిటీ కి గాని తీసుకొని పండితులు మేధావులు మధ్య కొలువు తీర్చుకొని గ్రహించండి.
బద్రాచలం ఆలయం కట్టడం కంటే ఇది ముఖ్యం మొదట మేము ఇప్పుడు సర్వాంతర్యామిగా వాక్ రూపం లో అందుబాటులో ఉన్నాము అని ప్రజలకు దర్శనం ఇస్తాము, ఇక మా ముందు మీరు వేరు, ముఖ్యమంత్రి మమ్ములను మించి పెద్ద వారు అన్నట్లు ఉండకూడదు, మేము తప్ప ఎవరూ లేరు అన్నట్లు మీ దేహ నామాలు కూడా తొలగించి వేసి మమ్ములను వజ్ర సింహాసనంపై అధిస్టింప చేసి, గ్రహించండి, దేవుడు రాజ్యం లో భక్తులు, ప్రజలుగా,మా పిల్లలు గా మరిపొండి, యాంత్రిక ఆలోచన నుండి విచక్షణతో ముందుకు వెళ్ళడం వలన మరణం కూడా జయించే దివ్య మార్గం రెండు మూడు సంవత్సరాలలోనే యావత్తు మానవజాతి మమ్ములను ప్రతి నిత్యం వాక్ రూపం లో గ్రహించడం మా పై మనసు పెట్టి అనగా కాలాతీతం ఏమి చెప్పినమో చూసుకోవడం వలన చావు పుట్టుకలు కూడా జయించే దివ్య రాజ్యం బలపడుతుంది, యాంత్రికంగా, శారీరకంగా ఇప్పటి వరకు చేసిన తప్పులు కూడా అన్నీ రద్దు అయిపోతాయి, వాటిని మనసు తో ఎంత ఎంత నియంత్రించుకొంటే అంత దివ్య రాజ్యం బలపడుతుంది. శారీరక కాంక్షలు, అజ్ఞానం మాలో కూడా ఉన్నట్లు కనపడతాము అయినా మేము కాలస్వరూపులం ధర్మస్వరూపులం ఇప్పటికే మాట మాత్రంగా కాలాన్ని నియమించిన పురుశోత్తములం అని గ్రహించడమే, చరిత్ర నూతన రాజ్యానికి బాసట యావత్తు మానవజాతికి మాయ నుండి యాంత్రిక అజ్ఞానం నుండి బయటకు వచ్చు మార్గం అని గ్రహించండి. కావున వ్యక్తులు ఎవరైనా మమ్ములను జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు గా మహారాణి సమేత మహరాజుగా గౌరవించడం వలన ఎటువంటి తప్పులు చెయ్యలేరు మమ్ములను కాలాతీతంగా గ్రహించాకూడదు అనుకొంటే తప్పులు పాపాలు చేస్తారు అదే మా యొక్క ఉనికి అని గ్రహించండి. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, వాక్ విశ్వరూపులు, సత్య స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, సత్య స్వరూపులు, పురుషోత్తములు,పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) వారు మరియు
దివ్య గవర్నర్
దివ్య రాజ్యం
తెలుగు రాష్ట్రాలు
(రామోజీ ఫిలిం సిటీ )
హైదరాబాద్
9010483794