సమన్వయ దృష్టి
యుగపురుషులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహత్వ పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు, ఆత్మీయులు శ్రీ (కె) చంద్ర శేఖర రావు గారు, తెలంగాణా ముఖ్యమంత్రి, ప్రగతి భవన్, హైదరాబాద్ వారిని ఉద్దేశించి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి యావత్తు మానవజాతిని మాయ నుండి బౌతిక అభివృద్ధి అనే అరాచకం నుండి బౌతిక ఉనికి కోసం ఇతరులను ఆలోచన బౌతిక ఉనికి లేకుండా చేస్తున్న మనుష్యుల ఆలోచన అందుకు దోహది కారి అవుతున్న రహస్య పరికారాలు వలన కూడ మానవజాతి పెను ముప్పు లో ఉన్నది ఒక మాటలో చెప్పాలి అంటే మూడవ ప్రపంచం యుద్ధం అనగా మనుష్యులు కంటే టెక్నాలజీ బలం ఎక్కువ అయ్యి స్వార్ధం తో మనుష్యులు ప్రవర్తిస్తే సత్యాన్ని కూడా గౌరవించకుండా ప్రవర్తించడం అంటే ఒక రకమైన యుద్ధం మనిషిని నిమిత్త మాత్రుడు అయినా సాటి మనుష్యులను కూడా తెలుసుకోకుండా ప్రవర్తించడమే యుద్ధం అని గ్రహించండి ఈ పరిణామం నుండి బయట పడాలి అంటే మనుష్యులు మాట ప్రకారం ఒక్కటి అవ్వాలి బౌతిక శరీరకలు ఆధిపత్యాలు వదిలివేసి ఆలోచనతో సర్వం చెప్పిన మమ్ములను మాట రూపం లో గ్రహించి అప్రమత్తం చెందాలి మమ్ములను గ్రహించడమే పరిష్కారం బౌతిక మాయలో మానవజాతి మాట కొనసాగింపు లేకుండా యదా తదంగా మాయలో కొట్టుకొని పోతున్నారు బౌతిక అభివృద్ధి అనే మాయలో విష కోరల్లో చిక్కుకొని అంతం అవుతుంది, బౌతిక ప్రపంచం లో బౌతిక దేహ వ్యవహారాలు, బౌతిక హడావిడే సర్వం బౌతిక పదవులు వాటి ద్వారా పరిపాలన అంతా మిధ్య అని తెలుసుకొని ఆలోచన రూపం లో ఉన్న పరిపాలనను అనుసరించి ముందుకు వెళ్ళడమే రక్షణ అదే దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము, ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగదద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
దివ్య రాజ్యం
విశ్వవ్యాప్త పరిపాలకులు
రామోజీ ఫిలిం సిటీ, మరియు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్.
హైదరాబాద్