మనుష్యులు ఎవరూ ఎవరివి మాటలు భరించడం కష్టం అనుకోవడమే పిచ్చి మాటలకు సంభంధం లేకుండా చర్యలే ప్రమాదకరం అది అభివృద్ధి అయినా బౌతిక శారీరక అరాచకాలు అయినా, ఇప్పుడు పిచ్చి ప్రమాదకరం ఎవరి అంటే తామే సంపద సృస్టిస్తున్నాము తామే ఏదో చేస్తున్నాము అనే ఏదో ఒక్కటి చేసేసి మేము మాటల వాళ్ళము కాదు చేతలు అన్నట్లు రెచ్చిపోవడమే పిచ్చి భూమికి బారం, మనుష్యులు భరించడం కాదు భూమి కూడా మానసిక వికాసం ఆలోచన లేని పనులను భరించలేదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, జ్ఞానమో అజ్ఞానమో మనసు పెంచుకొని మనసు పెంచుకోకుండా ఆలోచన గగనం లా భావించి మనుష్యులను మాటలు వివరణ భరించలేము అనే శారీరకం బౌతిక అభివృద్ది కట్టడాలు నిర్మాణాలు కార్లు మేడలు పదవులు ఇవే అభివృద్ధి, సుఖాలు ఇవే అభివృద్ధి ఇవి కలిగి ఉంటె దోచుకొని మరీ దాచుకొంటే(అందంగా తామే సంపాదించాము అని చెప్పుకోవడం) అది తెలివి అన్నట్లు చూపుకోవడమే అరాచకం, సంపద వదులుకొని మరీ ఎలాగైనా మనసుని పెంచుకొని ముందుకు వస్తుంటే అదే పిచ్చి తనం, అని బలాన్ని కూడ బలహీన పరచి ప్రవర్తిస్తున్న తరుణం లో ఏమి మాట్లాడిన అది వేదమే ఆలోచన మాటలో ఎవరికి పిచ్చి ఉండదు ఎలాగైనా పదవులు పై చెయ్యి కోసం ఆడవారే అడవార్ని మోసం చెయ్యడం దౌర్జన్యాలు చేయించడమే ఉన్మాదం తమ రాజకీయ సామజిక అర్ధక లబ్ది కోసం ఇతరులను పిచ్చి వారిని చేతకాని వారిగా చూపి మరీ రెచ్చిపోవడమే అభివృద్ధి అనుకోవడం భూమి కూడా భరించ లేదు కావున, మనుష్యుల పిచ్చి ఎలాగైనా బౌతికంగా వెలిగిపోవాలి తామే తెలివైన వారము తామే అభివృద్ధి చేస్తున్నాము తామే ఆర్ధికంగా సామాజికంగా ముందుకు ఉండాలి అందుకు ఆలోచన కూడా గ్రహించకుండా ప్రవర్తించడం భరించలేని ఉన్మాదం అని గ్రహించి, మాట ఆలోచన చిన్న మాట అయినా ఆవేశం అయినా గొప్ప మాటే అయినా అది వేదం తో సమానం అని గ్రహించకుండా సత్యం తెలుసుకోకుండా ఆలోచన హేళన చేసి గొప్పతనం మనసు పెంచుకోకుండా వాడు వీడు అని రెచ్చిపోవడమే ఉన్మాదం అని గ్రహించి అందరికి తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం అదే నూతన యుగం దివ్య రాజ్యం.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు.
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు.
No comments:
Post a Comment