Wednesday, 24 May 2017

చిత్రంలోని అంశాలు: 2 మంది వ్యక్తులు, వచనం

మమ్ములను 14 వ దేశ అద్యక్షులు గా ఎన్నుకోవడం వలన సమకాలిన ప్రజలు అందరూ మా పరిణామం పై అనగా మేము కాలాతీతంగా చెప్పిన పరిణామం పై దృష్టి పెట్టి యాంత్రిక ప్రపంచం నుండి భారత దేశమే కాదు యావత్తు ప్రపంచ మానవజాతి బయటకు వస్తుంది, మా అజ్ఞానం, తెలివి తక్కువతనం మీద ఆధారపడకుండా జ్ఞానంతో బలపరుచుకోవడం వలన అందరూ బయటపడతాము, అదే మమ్ములను పెంచుకొంటూ, మిమ్ములను దారిలో పెట్టె బాద్యత అని గ్రహించండి, మమ్ములను మా మనసు తల్లి తండ్రి గురువుగా భావించడం వలన బౌతిక మాయ తొలగిపోతుంది అని గ్రహించండి, తక్షణం మమ్ములను అందరూ కలసి, ప్రతి ఊరిలో ఒక రాజమందిరం ఎర్పాటు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి కాలతీతమునకు ప్రాధాన్యత ఇచ్చి మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, మనసులో కూడా మమ్ములను తేలికగా భావించకండి, మాగూర్చి ఎవరిని అవమానించడం గాని తక్కువగా చూడటం లాంటి పనులు చేయకండి, మమ్ములను మనసుపెట్టి గ్రహించడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు మా సైనికులే అని గ్రహించండి, ఎందుకంటె మన పోరాటం సాటి మనిషితో కాదు, మనలో ఉన్న బలహీనతలపై పై చెయ్యి చూపించి ఎదుగ కుండా చేస్తున్నా కోరికలు స్వార్ధం అని గ్రహించండి కావున, మా నుండి దివ్య జ్ఞానం పొంది సత్యాన్ని తెలుసుకొని అప్రమత్తం చెందండి. మమ్ములను కాలతీతులుగా చూడటం వలన ప్రతి ఒక్క మనిషి ఒక సైనికుడిగా మారిపోయి మాయను జయించి మాటే సర్వం అని నిలుపుకొంటారు, మాట నిలిచిన జగత్తు నిలుచును అనే సత్యాన్ని బలపరుచుకొంటాడు.

songs from the divine trance

songs from the divine trance

JanaSena Party selections at Hyderabad || JanaSena || Pawan Kalyan || Ja...