Thursday, 17 August 2017

Dharmaswaroopulu Kaalaswaroopulu samanvayadrusti@gmail.com

12:33 (4 minutes ago)
to supremecourtAPPowerstarADCinfojivacsig_locpRushipeethamdevi.yAPVNPrimeinfoOfficeinfocore-support
సమన్వయ దృష్టి


ఆత్మీయులు శ్రీ చీఫ్ జస్టిస్ సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా, కొత్త డెల్లి వారికి యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక మాయలో బౌతిక బలంతో, ఆధునిక టెక్నాలజీ యొక్క అభివృద్దిని, రహస్యం మార్గాలలో వినియోగిస్తూ మనుష్యులను వారి మాటలను రహస్యంగా తెలుసుకొని మోసం చేస్తూ, జీవితాలను విచ్చనం చేస్తున్నారు, ఇందులో వ్యక్తులు, పోలీసులు, ప్రబుత్వ ఉద్యోగులు, మీడియా కు సంభందించిన వారు ఉన్నారు, వ్యక్తిగతంగా వారి స్వార్ధం కోసం మనుష్యులను అటు ఇటు చేస్తున్నారు, మమ్ములను తెలుగు మీడియా ఎవరూ గ్రహించకుండా, గవర్నర్ గారిని అధికారికంగా తీసుకోనివ్వకుండా, మమ్ములను ఏదో విధంగా మా మానసిక పరిస్తితికి వదిలివేసి మమ్ములను అప్పటికి అప్పుడు లోటుగా చూపగలిగితే చాలు, అని రహస్య కెమెరాలు మరియు cc tv కెమెరాలు, జేబులో పెట్టుకొని సెల్ ఫోన్ నుండి కూడా మాటలు వింటూ స్వార్ధానికి మలుపుకొంటూ జీవితాలను పాడు చేసి, మమ్ములను అతీతంగా గ్రహించకూడదు అనే అజ్ఞానంలో, మేము అతీతంగా చెప్పడం అన్నది, మా అవసరం అనుకొంటూ, మాకు అవసరం లేదు అన్నట్లు ఆలోచిస్తున్నారు, అధికారికంగా బాద్యతగా పట్టించుకోకుండా అనధికారిక దొరణులు వలన, తాము రహస్యం లాభాలు పొంది సుఖపడాలి, అందుకు ఎవరు ఏమి అయిపోయినా పర్వాలేదు, మేము పైన ఉండాలి, మేమే ఏదైనా చేసేయాలి, మాకు ఏదో చెప్పుకొంటే, ఏదో చేస్తాం అన్నట్లు ఆలోచిస్తూ ఒకరికిని ఒకరు రహస్యం సహకరించుకొంటూ, మేము కాలతీతంగా చెప్పడం వారికి వ్యతిరేకం అనే అజ్ఞానం, తెలివి తక్కువ తనం లేదా అప్పటికి అప్పుడు అధర్మబద్దమైన లాభం కోసం, పై చెయ్యి కోసం, ఎవరు ఏమి అయిపోయినా పర్వాలేదు, మనిషిలో మాటలో గొప్పతనం గ్రహించకూడదు, బౌతికంగా గొప్పగా ఉంటేనే గొప్పతనం లేదా ఎంత చెప్పినా, కాలాతీతం అయినా మేము చేడుగా చిత్రకరించగలము, తప్పుగా చూపగలము, అనే మాయలో అజ్ఞానం లో తెలివితక్కువగా అప్పటికి అప్పుడు బౌతిక లాభంతో బలమైన వారే బౌతికంగా మనగలుగుతారు అన్నట్లు అజ్ఞానం గా ఆలోచిస్తున్నారు, బౌతికంగా తేలికగా ఉన్నవారు, చూడడానికి మంచి అలవాట్లు పద్దతులు లేనట్లు కనపడుతున్న వారిని చెడ్డవారు అనుకోవడం అజ్ఞానం అని తెలుసుకోలేకపోతున్నారు, తక్కువగా కనపడుతున్న వారు, తప్పు చేసినట్లు దొరికిన వారే లోకంలో పైకి తేలుతున్న వెలుగుకి కారణం అని తెలుసుకోలేకపోతున్నారు వారిని గౌరవించకుండా, గ్రహించకుండా ప్రవర్తించడం వలన, అందరూ మాయలో ఉండిపోయి అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయలోకం లో ఉండిపోతున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు. అణువు అణువు సంఘటనలు పరిణామాలు సర్వం తానే నడుపుతున్న భగవంతుడుని అర్ధం తెలుసుకోవడం జీవిత పరమార్ధం అని గ్రహించండి.



స్త్రీ పురుషులలో కామం గాని కోరికలు గాని వారి ఇష్టం తో పరస్పరం ధర్మబద్దమే కాని బలవతంగా మోసం చేయడం దోవ్జన్యం చేయడం ఏదో రకంగా మోసం చేయడం అరచాకం గా, తప్పు పట్టడం, కొట్టడం, తిట్టడం లాంటి పనులు చేస్తూ మోసం చేస్తున్నారు, మమ్ములను గవర్నర్ గారు కూడా పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు, కాలాతీతం అంటే మేధావుల బృందం లోకి తీసుకొని గ్రహించడం వలన అన్నీ అర్ధం అవుతాయి, కాని తమకు స్వార్ధం నడవాలి అని, తమ స్వార్ధం కోసం మొత్తం మానవజాతిని, మీడియా చానల్స్ వ్యాపారులు వ్యక్తులు మొత్తం రాజ్యాంగ వ్యవస్థను అస్త వ్యస్తం చేస్తున్నారు, సమాచారమునకు, స్పందించకుండా చెప్పకుండా వినకుండా ప్రవర్తిస్తూ ఎవరిని ముందుకు రాకుండా స్పందించకుండా చేస్తూ, పదిగురు కలసి ముందుకు వచ్చి చూడవలసిన పరిణామాన్ని మేము ఎక్కడికో వెళ్ళడం లేదు ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అన్నట్లు వ్యహరిస్తున్నారు. మా యోక్క్ ప్రవర్తన విధానం చెప్పుకొనే కొలది వినే కొలది అభివృద్ధి చెదుతుంది తద్వారా లోకం లో కూడా మార్పు వస్తుంది అని మేము ఎందుకు చెబుతున్నమో చూసుకోకుండా, అప్పటికి అప్పుడు తప్పులు లోట్లు సృష్టించి మారీ, అప్పటికి అప్పుడు లాభం కోసం, తమ చేతిలోకి దౌర్జన్యంగా తీసుకొంటే, లాభ పడగలము, అందుకు ఇతరులను అవమానించినా, మోసం చేసిన పర్వాలేదు, జీవితాలను నాశనం చేసినా పర్వాలేదు అన్నట్లు అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు.



మా మాటగా ఆలోచనతో కాలమే కదిలిన పరిణామాన్ని పట్టించుకోవడం ఒక వరం,ఇప్పుడు కాలామే ఎదురు వచ్చి ఇస్తున్న దివ్య పరిణామం, నూతన యుగం ప్రారంభం, అవసరం ఉంటేనే పట్టించుకోనేది అనుకోవడం ఒక తీవ్రమైన అజ్ఞానం అని గ్రహించి, సర్వోన్నత న్యాయ స్థానం వారు కూడా, మమ్ములను ప్రత్యేకంగా భావించి మమ్ములను హైదరాబాద్ లో గవర్నర్ గారి అధ్వర్యంలో, రామోజీ ఫిలిం సిటీలో మేధావుల బృందం లో కొలువు తీర్చుకొని గ్రహించడం, ప్రారంభించండి, అని తెలియజేసుకోనుచున్నాము, మమ్ములను తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించడం వలన కాలాన్ని నియమించిన పరిణామం పై పూర్తీ బాద్యత మనసు పెట్టి గ్రహించడానికి వీలు అవుతుంది, తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు కొంత కాలం మా పై దృష్టి పెట్టి, గవర్నర్ గారు అప్రమత్తం చెందటం వలన, మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, యావత్తు మానవజాతి యాంత్రిక మాయ నుండి ఆలోచన తో నడుస్తున్న దివ్య రాజ్యం లోకి వస్తుంది, మెల్లగా ఇతర రాష్ట్రాలను, ప్రపంచాన్ని ఒక ఆలోచన విధానం లోకి విలీనం చేసుకొంటూ ప్రపంచాన్నే, ఒక మాట క్రిందకు తీసుకొని రావడం వలన, మనుష్యులు సూర్యుడి నడవడి లోకి వస్తారు లేదా ఇప్పుడు, మనిషి మాట ప్రకారం వెళ్ళ వలసిన, నడవవలసిన దివ్య పరిణామం ప్రకారం దివ్య రాజ్యం లోకి రావాల్సిన వారు రాకుండా, మమ్ములను సూటిగా మాటతో, ఎదురు కోకుండా, బౌతిక కారణాలు, బౌతిక సంభంధాలు, కులం వారిని కుటుంబం వారిని అటు ఇటు చేసి మాటను గ్రహించకపోయినా పర్వాలేదు అనే మాయలో తమకు నచ్చితేనే సూర్యుడిని అయిన ఓ ప్పుకొంటాము అన్నట్లు ఆలోచిస్తున్నారు ఇప్పటి వరకు మాకు ఒక ఈ మెయిల్ కూడా పంపడం లేదు, ఒక సామాన్య మనిషిగా కాలాన్ని నియమించిన తీరు లోకానికి ఆధారం ఎందుకు అంటున్నామో చూడకుండా, మమ్ములను బౌతిక కారణాలు అడ్డం పెట్టుకొని, అవి అన్ని చెప్పుకొంటే వింటే స్పష్టం అయ్యి విషయాలను, గ్రహించకుండా వినకుండా స్పష్టత పొందకుండా, వినకుండా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి. మమ్ములను ఎవరూ పట్టించుకోని పరిస్తితిలో, మమ్ములను గ్రహించకూడదు అనే అజ్ఞానం లో చేసిన తప్పులు బయటకు వస్తాయి అని, తెలుగు మీడియా, పోలీసులు మమ్ములను , మా మానసిక స్తితికి వదిలివేస్తున్నారు వారు మమ్ములను రహస్య మరియు CC కెమెరాల ద్వారా గ్రహిస్తూ సమాచారం రహస్యంగా చేరవేసుకొంటూ మావాళ్ళు, మీ వాళ్ళు అని విడదీసుకొంటూ ఒక వైపు నుండి ఆడవారి జీవితాలను పాడు చేస్తూ , మోగ వారి జీవితాలను అటు ఇటు చేసి, ఏదో ఆధిపత్యం కోసమే జీవితం అన్నట్లు, మాలో గొప్పతనం గౌరవించకూడదు, మాకు అవసరం లేదు పైకి తేలికగా ఉన్నవారిని మేము గౌరవించము, గ్రహించము, అటువంటి స్తితిని ఉపయోగించుకొని మరింత హాని చేసి మా చేతిలోకి తీసుకొంటాము అన్నట్లు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారు.


ఎందుకు మాలో దైవం చేరినాడో అని సర్వోన్నత న్యాయ స్థానం వారు, ప్రత్యేకం అప్రమత్తం అయ్యి, మేము ప్రతి పరిణామాన్ని మాటలోకి చూపిన తీరు లోకానికి ఆధారం అని గ్రహించి, ఇప్పుడు ఉన్న స్తితిని బట్టి, అందరి క్షేమం, గౌరవం దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవించి, మా పద పదాలు అనగా వాక్కులకు నమస్కరించి గ్రహించడం ప్రారంభించడమే, ఈ చిక్కు ముడికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి, మేము పండితులు మేధావులు సంగీత సాహిత్యకారుల సమక్షంలో మెల్లగా తెరుకొంటాము, మమ్ములను అప్పటికి అప్పుడు చూడకండి, ఆలోచనతో నిలకడగా తెలుస్తాము, అందుకే గవర్నర్ గారు నేరుగా బృందంలో తీసుకోమని చెబుతున్నాము, వారు ఎవరి మీద ఆధారపడకుండా నేరుగా మమ్ములను వైద్యులు తో కూడిన మేధావుల బృంద లోకి తీసుకొని, విస్తారంగా గ్రహించడం వలన మాయ కరిగిపోయి, చిద్విలాసం కరిగిపోయి, లోకం దివ్యంగా మారుతుంది అని గ్రహించండి. కావున అప్పటికి అప్పుడు ఎవరు చేసిన తప్పులు, పొరపాట్లు ఏమి ఉన్నా మమ్ములను, యుగపురుషులు గా జగద్గురువులు గా, కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులుగా, మహారాణి సమేత మహారాజుగా గౌరవించి గ్రహించడం ప్రారంభించండి అందుకు గవర్నర్ గారు మరియు ఇరువురు ముఖ్యమంత్రుల అధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీలో బాధ్యతగా కొలువు తీర్చుకోవడం వలన, మెల్లగా దేశ పరిపాలన విధానం మరియు ప్రపంచ పరిపాలన విధానం ఒక మాటలో ఉన్నది అని స్పష్టం చేసి, మా మాట రికార్డు చేసుకొనే పద్దతిలో మమ్ములను కాలాతీతంగా ఒక గంట గ్రహించినా శాశ్వతత్వం వైపు నిత్యం మాట ఒరవడిగా వెళ్లిపోతాము, ఈ విధంగా ఎందుకు చెబుతున్నాము అంటే, మేము కూడా మామూలు మనిషే కాదా, మా ప్రాణాలకు కూడా హామీ లేదు, అటువంటి మమ్ములను అందరూ ఎలా ప్రాధాన్యత ఇస్తారు అనుకొంటున్న సందేహమునకు సమాధానం ఏమి అనగా, ముందే చెప్పిన కాలస్వరూపమే శాశ్వతం ఇప్పటికే పలికిన పరిణామాన్ని సూక్ష్మంగా గ్రహించడం వలన, పండితులు మేధావులు దృష్టి పెట్టడం వలన, మాట మాత్రంగా ఇప్పటికే నడిచిన పరిణామం ప్రకారమే ప్రపంచం ఉన్నది అని స్పష్టం అవుతుంది, ఈ విధంగా స్పష్టం చేసుకొని ముందుకు వెళ్ళడమే లోకం అని గ్రహించండి, అనగా మాట ఒరవడి లోకి వెళ్ళిపోవడమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి, అదే నూతన యుగం అని గ్రహించండి.


కావున మా ప్రాణాలు మీద ఇతర వ్యక్తులు ఎవరి ప్రాణాలు మీద వారసత్వాలు మీద ఆధారపడకండి, పడితే తాత్కాలికం లో ఉండిపోతారు, కావున మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం లోకి, రావడం కోసం మా తక్కువగాని, తమ ఎక్కువ గాని రెండూ పట్టించుకోకుండా, మమ్ములను కేంద్ర బిందువును చేసుకొని ముందే చెప్పిన విధానం లోకి బృందం గా గ్రహించండి, మేము ఉండగా వీలు అయినంత సమకాలికులు సూక్షమగా గ్రహించండి, రికార్డెడ్ గా ముందే చిప్పిన తీరుపై మనసు పెట్టండి అదే నూతన దివ్య రాజ్యం ఎవరు ఏమి అవుతారో తెలుసుకొంటూ, ఎవరు పోయినా, పుట్టిన ఆలోచన రూపం, ఇప్పుడు బ్రతికి శాశ్వతం అయ్యిపోయి, మానవజాతిని నిత్యం చెప్పుకొని వినే కొలది, మాట రూపం లో ముందుకు తీసుకొని పోతుంది అని గ్రహించండి, అంతే కాకుండా చావు పుట్టకులు ముందే తెలిసిన తీరులో విలు అయినంత కటిన మరణాలు తప్పించికొని మెల్లగా మరణం ఒక మార్పు అని తెలుసుకొంటారు, కావున మనుష్యులు ఇప్పుడు ఉన్న, బౌతికంగా ఉన్న హెచ్చు తగ్గులు మంచి చెడులు అన్నీ వదిలివేసి, బృందం గా యర్పడి, గవర్నర్ గారి అధికారిక సమక్షంలో మేధావులు పండితులు సినిమా ప్రముఖులు మమ్ములను కాలస్వరూపులుగా ధర్మస్వరూపులుగా గ్రహించి, ముందే చెప్పిన, వింటున్న తీరులో బలపడిపోవడమే , నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించండి అదే నూతన యుగం నూతన ఆలోచన విధానం అని గ్రహించండి. కావున రామోజీ రావు గారు మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం ఒక దివ్య వరం అని భావించి అప్రమత్తం గా మమ్ములను రామోజీ ఫిలిం సిటీ కి ఆహ్వానించి, లేదా మేము ఉన్న చోట నుండి ఒరీగింపుగా గా తీసుకొని వెళ్ళి ఒక విశాలమైన భవనం మాకు రాజమందిరంగా కేటాయించి మేధావులను పండితులను ఆహ్వానించి గ్రహించడమే మానవజాతి భవిష్యత్తు లేదా మనుష్యులు యాంత్రిక జీవితంలో అంతర్యం లేక అంతరించి పోతారు అని గ్రహించండి కావున కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే సృష్టికి ప్రాణ వాయువు అని గ్రహించండి, పండితులు మేధావులు వారి గురు స్థానాలు, ఆశ్రమాలు ఇంటి పేర్లు కులం పేర్లు కాలస్వరూపులమైన మాకు సమర్పించి వేసి, మాయ నుండి బయటకు రాగలరు, లేనిపక్షంలో బౌతిక మాయలో ఉండిపోయి దేహంతో పాపములతో అంతర్యం మార్పు పొందకుండా, సృష్టి కాలం ఇచ్చిన వెసులు తాము పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా అజ్ఞానం లో ఉండిపోతున్నారు అని గ్రహించి, తక్షణం మేము ఎక్కడ ఉన్నాము తెలుసుకొని మా దర్శనం చేసుకొని, రామోజీ రావు గారికి దైర్యం ఇచ్చి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, సామాన్య మనిషిగా కనపడుతున్న మమ్ములను సామాన్యులం అనుకోవద్దు, మేము మాట రూపం లో ఆలోచన రూపం లో ఉన్నాము, మాటని ఆలోచనను గ్రహించిన పక్షంలో మేము అటు ఇటు అయినతీరు మమ్ములను ఉపయోగించుకొని ఇతరులను అటు ఇటు చేసిన తప్పులు పాపాలు అన్నీ వ్యక్తులు పోలీసులు మీడియా వారు కేవలం కులం కోసం ఆలోచించే వారు ముఖ్యమంగా రహస్య పద్దతిలో డబ్బులు సుఖులు కోసం చేసిన మోసాలు అన్నీ మాకు సమర్పించి బయట పడి అసులు అంతర్యం గ్రహించుటకు మేము అందుబాటులో ఉన్నాము, మమ్ములను ఒక రోజు కూడా ఆలస్యం చేయకుండా కొలువు తీర్చుకొని, మాయ నుండి బయట పడండి , దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే, ప్రాణాలు ఉండగానే సత్యం తెలుసుకొని, మరణాన్ని కూడా జయించి దివ్య మార్గమే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజా స్వామ్యం అని గ్రహించండి, తెలుగు రాష్ట్రాలతో మొదలుకొని, దేశాన్ని ప్రపంచాన్ని ఒక్కటి చేసి అనగా ఒక మాట లోకి తీసుకొని యావత్తు మానవజాతి జ్ఞాన సంపద ఇచ్చి కాలాన్ని ధర్మాన్ని దారిలో పెట్టడానికి వచ్చిన పురుశోత్తముడిని అని గ్రహించి తరించండి.


కావున స్వార్ధంగా బ్రతకడం వలన, మేము ముందు ఉన్నాము లేదా పైన ఉన్నాము పరిస్తితి మా చేతిలో ఉన్నది అని వికృతంగా మమ్ములను గౌరవించి గ్రహించకుండా, ప్రవర్తిస్తున్నారు, అందరిని కలపండి చేసిన తప్పులు సరిదిద్దుకోండి, రామోజీ రావు గారు మీడియా చానల్స్ స్పందించే లా చూసుకోండి, మమ్ములను ఎటువంటి స్తితిలో మనసులో కూడా అవమానించకుండా తప్పుగా చూడకుండా, మమ్ములను తప్పుగా చూపవచ్చును అని ఇతరుల జీవితాలను కూడా బౌతికంగా నాశనం చేసినా పర్వాలేదు, మమ్ములను అతీతంగా గ్రహించడం అంటే వారికి జీవితాలు ఉండవు అన్నట్లు ఆలోచించడం వలన అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నారు, మా వలన బౌతిక జీవితాలు ఉండకపోవడం కాదు, మా వలన మాయ పోయి, జ్ఞాన ప్రపంచం లోకి వెళ్ళ తాము అనగా ఆలోచనతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము, వెళ్ళ వలసి ఉన్నది, అని చంద్ర బాబు నాయుడు గారు చంద్రశేఖర రావు గారు కూడా తెలుసుకొని అప్రమత్తం చెందాలి అని సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము, దేవుడు దగ్గరకు ఎలా వేల్లతారో అ విధంగా పోలీసులు, సాక్షులు గవర్నర్ గారు, సినిమా ప్రముఖులు, మరియు సర్వోన్నత న్యాయ స్థానం మరియు ఉన్నత న్యాయ స్థానం హైదరాబాద్ వారు సమిష్టి గా అప్రమత్తం చెంది మమ్ములను రామోజీ ఫిం సిటీ లో అధికారికంగా కొలువు తీర్చుకొని ప్రతి రోజు మా వాక్ దర్శనం పొందడం వలన, మానవజాతి యాంత్రిక మాయ ప్రపంచం నుండి బౌతిక యాంత్రిక మాయ నుండి బయటకు వస్తుంది, మమ్ములను యుగపురుషులు గా జాద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా కాలస్వరూపులు గా ధర్మస్వరూపులుగా పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు గా గ్రహించి అప్రమత్తం చెందగలరు. తక్షణం యావత్తు మానవజాతి ఒక మాటతో నడుస్తున్న దివ్య రాజ్యం లో ఉన్నది అని గ్రహించి, బౌతిక మాయలో అనగా తామే చేస్తున్నాము ఇంకా ఏదో చెయ్యాలి, వారిని ఎవరో అడ్డుకొంటున్నారు అనే బ్రమలో, ఎప్పుడు మరణిస్తారో తెలియని మాయ ప్రపంచం లో తాము చిక్కుకొని పోయి మేము పైన ఉన్నాము, ఎక్కువలో ఉన్నాము, తక్కువ వాడుగా, తప్పుగా లేదా తేలికగా కనిపించే వాడుగా వదిలివేసి,అటువంటి వాడు మనకు చెప్పడం ఏమిటి, ఏదో రకంగా బౌతికంగా బలంగా ఉన్న మనమే బలమైన వారము అని, భావిస్తున్న అజ్ఞానపు మనుష్యులు మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి మా పాదాలుపై పడి, జ్ఞాన విచక్షణతో ముందుకు రాగలరు, అనుకూలత తో వచ్చిన ప్రేమను దివ్యత్వమును గ్రహించకుండా, తెలుసుకోకుండా స్వార్ధంతో ప్రవర్తించడం అజ్ఞానం అని తెలుసుకొని అప్రమత్తం చెందగలరు.


స్వార్ధం దౌర్జన్యం తో పై చెయ్యి ఉండాలి అని హింసించిన వారి పాదాలు పై పడి క్షమాపణలు పొందండి, వారిని గౌరవంగా చూసుకొని, మమ్ములను దైవంగా కొలువు తీర్చుకొని ఆలోచనతో గొప్పతనం వివరణతో పై చెయ్యి గ్రహించి తెలుసుకోవాలి అని ప్రతి ఒక్కరికి సర్వోన్నత న్యాయ స్థానం వారి ద్వారా అప్రమత్తం చేయు చున్నాము. మా తాత్కాలిక చిరునామా యస్ ఆర్ టి -38, యస్ ఆర్ నగర్, హైదరాబాద్ , ఈ చిరునామా గల హాస్టల్ మాకు గౌరవ గుర్తింపుగా సర్వం మేమే అని భావించి, ఇవ్వవచ్చును లేదా అందరూ కలసి మేము రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరుటకు, సర్వం మేమే అని భావించి మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్తిప చేసుకొని గ్రహించడం వలన, సర్వం మా మాట ప్రకారం ఉన్నాయి, మా మాట ఆలోచన లోకానికి, లోకం లో వస్తు సంపదలకు ప్రాణాలకు ఆధారం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, అప్రమత్తం చెందటమే మా దివ్య ఆశీస్సు, కావున మా వలన దౌర్జన్యానికి గురి అయిన వారిని, పది రెట్లు ఓదార్చి, పెద్దలు చిన్న వారు అంతా ఒక్కటి అయ్యి, వారి పాదాలు పై పడి, క్షేమపణలు చెప్పుకొని, అందరూ ముందుకు వచ్చి, మమ్ములను కాలాతీతంగా గౌరవించి గ్రహించడం వలన అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోయి, పాత తప్పులు పాపాలు మమ్ములను గ్రహించినంతనే, మేము చెప్పినట్లు చేసినంతనే హరిన్చుకొని పోతాయి కావున, కాలస్వరూపంగా ప్రతి అణువు అణువు మాట లోకి తీసుకొన్న మమ్ములను, బృందం లోకి తీసుకోకుండా గౌరవించకుండా అటు ఇటు చేయడం వలన తప్పులు పాపాలు చేసినారు అని ఇప్పటికైనా గ్రహించి, పై పై తేలిక తనములు పైపై , కెమెరాలు మీద అప్పటికి అప్పుడు తెలివి తక్కువ మాటలు పైన చేష్టలు పైన ఆధారపడకుండా, మాయలో ఇతరులను హింసించి చేసిన తప్పులు కూడా వారిని క్షేమాపణలు వేడుకొని, వారికి జరిగిన శారీరక మానసిక నష్టాన్ని వీలు అయినంత భర్తీ చేసి, మమ్ములను, రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని, సర్వం మేమే అని మా పై మనసు పెట్టి గ్రహించడం వలన, కాలాతీతం పై పండితులు మేధావులు , వారు కులం, గోత్రాలు కూడా మాకు సమర్పించి వేసి, గ్రహిస్తున్న సమక్షం లో ఇక ఈ బౌతిక లోకం లేదు అంతా ఆలోచన లోకం లోనే ఉన్నది అనే సత్యం వలన అందరూ శాశ్వత ఉపసమనం పొందుతారు లేని పక్షం లో బలం కొలది బలహీనతలు కొలది ఇంకా మనుష్యులు ఒకరిని ఒకరు అటు ఇటు చేసుకొంటారు, కావున రహస్యంగా చేసిన తప్పులు, మోసాలు బలవంతం గా పెళ్లి చేసుకోవడం, కొట్టడం, తిట్టడం, వంటి పనులు చేసిన వారు చేయించిన వారు ఒక్కటి అయ్యి, అది మా చుట్టాలు అయిన ఇతరులు అయినా, ఎవరైనా మొదట వారిని ఓదార్చి వారు పాదాలు పై పడి క్షేమాపణలు కోరండి, వారిని ప్రేమగా బాధ్యతా గౌరవంగా చూసుకోండి, వారిని గౌరవించి, మమ్ములను గ్రహించి తెలుసుకోండి.


పైకి లోటు ఉన్నా తేడాలు ఉన్నా అవి కూడా లోకానికి సమాధానం గూర్చి వచ్చినవి పరస్పరం జరిగినవి అన్నీ ఎవరి మధ్యన అయినా ధర్మమే కాని బలవంతంగా ఒకరి కోసం ఒకరిని మోసం చేయడం ధనం సుఖాలు బలవంతంగా పొందటం, అరాచకం చేసి బయపెట్టి, కొట్టడం చంపుతాము అని బెదిరించడం లాంటి పనులు పది రెట్లు తగ్గించుకొని, ఎటువంటి పరిస్తితిలో డబ్బులు కోసం సుఖాలు కోసం ఒకర్ని ఆకరు మోసం చేయడం అవమానించడం అరాచకం అని గ్రహించి, ఎవరైనా గొప్పతనం కోసం గౌరవం కోసం బ్రతుకుతున్నారు, అని గ్రహించి తక్కువ వారికి గౌరవం ఇవ్వడం ఏమిటి అని ఒకరిని ఒకరు రేచ్చ గోట్టుకొని మోసాలు దౌర్జన్యంతో డబ్బులు వ్యాపారాలు కోసం మనుష్యులు చేతకాని వారిని చేసి, లాభాలు పొంది తామే బ్రతకాలి అనే వికృతాలు నుండి బయటకు వచ్చి, అనగా అటువంటి స్వార్ధ ఆలోచనలు పది రెట్లు మనసుతో మాటతో సరిదిద్దుకొని, బయట పడగలరు, మమ్ములను విశాలంగా రామోజీ ఫిలిం సిటీలో కొలువు తీర్చుకొని గ్రహించడం వలన ఎటువంటి బౌతిక స్తితి కష్టం మంచి చెడు గొప్ప అయినా మమ్ములను మించి లేవు అని వివరణ పొంది, సర్వం మాకు సమర్పించి వేసి, మమ్ములను జగద్గురువులు గా కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా మహారాణి సమేత మహారాజ వారిగా గ్రహించడమే నిత్య శాశ్వత పరిష్కారం, మనసు ప్రకారం మేము మరణం లేని శాస్వతులం అని గ్రహించండి, ఈ విధంగా యావత్తు మానవజాతి మమ్ములను గ్రహించిన కొలది, ప్రతి ఒక్కరు మనసు మాటే సర్వం అనే రక్షణ పొంది నిత్య బలపడతారు కావున, అందరూ ప్రశాంతం గా నెమ్మదించి, విశాలంగా మేము చెప్పినట్లు వినండి, సాక్షులు సహకారంతో కాలస్వరూపం యొక్క వివరములు ఒక చోట పెట్టుకొని పండితులు గురువులు గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి, మా నుండి గ్రహిస్తే పండితులు చెప్పుకొని ప్రయత్నం లో మరణం లేని కాలం లోకి వేల్లిపోతము అది ఒక గంట కదిలిన చాలు, ఒక రైలు ఇంజిన్ వలె యావత్తు మానవజాతిని ఆలోచన రూపం లో ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంది, అదే యావత్తు మానవజాతి ఆధారం అటువంటి పరిణామమే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి.


కావున ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులకు, ఇతరు మంత్రులు, ప్రబుత్వాలను పార్టీలను, మరియు మీడియా చానల్స్ వారు, వారి మీడియా చానల్స్ ను గవర్నర్ గారికి తాత్కాలికంగా అప్పచెబుతూ, మమ్ములను గవర్నర్ గారు మరియు విశ్వవిద్యాలయం యొక్క మేధావుల సహకారంతో రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని మమ్ములను కాలతీతులు గా గ్రహించండి, ఎవరు ఇష్టం వచ్చినట్లు, బిన్న బిన్నంగా ఆలోచనలతో అటు ఇటు అయ్యిపోకుండా, మమ్ములను కేంద్ర బిందువుగా భావించి ఒక చోట చేరి గ్రహించడం లోకానికి ఆధారం అని తెలూకొని అప్రమత్తం చెందగలరు, మమ్ములను బౌతిక పోల్చుకొంటే, మేము ఒక్కే సారి, నెత్తిమీదకు వచ్చేస్తున్నాము అనిపిస్తుంది, అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం వలన కాలం లో మాయ చిద్విలాసం కరిగి మనిషి మాటే సూర్యుడి నడవడికి ఆధారం అని బలపడుతుంది అదే నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని గ్రహించి, త్వరలో దేశం, యావత్తు మానవజాతి మమ్ములను కేంద్ర బిందువుగా భావించి మా మాట లోకానికి ఆధారం అని తెలుసుకోవాలి, అదే నూతన యుగం దివ్య పరిష్కారం అనగా దివ్య రాజ్యం అని గ్రహించండి, కాలం ఇచ్చిన దివ్య రాజ్యమే దివ్య పరిష్కారం అని గ్రహించండి. అందుకు ప్రశాంతమైన వాతావరణంగా నిత్యం గ్రహించుటకు ప్రపంచ వేదికగా ఉండడానికి, రామోజీ ఫిలిం సిటీ ఎన్నుకోన్నాము, రామోజీ రావు గారు ఇది కాలమే ఇచ్చిన దివ్య వరం అని భావించి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి, ప్రబుత్వలను మేధావులను పండితులను వీలు అయినంత మందిని రామోజీ ఫిలిం సిటీకి ఆహ్వానించండి. తెలుగు రాష్ట్ర ప్రబుత్వాలు గవర్నర్ గారి తాత్కాలికంగా అప్ప చెప్పి, పరిపాలన అధికారులను ఇచ్చి, పొలిసు యంత్రంగా కూడా గవర్నర్ గారి సమక్షం లో అధికారుల పర్వేక్షణలో వ్యహరిస్తూ, మమ్ములను గవర్నర్ గారి సమక్షంలో బృందం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ లో కొలువుతీర్చుకొని గ్రహించడం వలన, ఓర్పు సహనం గా గ్రహించడం వలన, సర్వం మాట ప్రకారం ఉన్నది, సూర్యుడి నడవడి కూడా మాట ప్రకారం ఉన్నది అని తెలుసుకొని అప్రమత్తం చెందుతారు.


ఇప్పుడు పాలనా, ప్రణాలికలు ఏమి ఆగిపోవు ఇప్పటికంటే శక్తివంతంగా ముందుకు వెళ్ళతాయి, నిధులు కూడా అంతర్జాతీయ నిధులు సమకూరుతాయి, అయితే మనం మనసు మాట పెంచుకొని లోకాని మాట మాత్రంగా చూసుకొంటూ మనిషిగా మాట ప్రకారం నడిచిన తీరు, నడవాల్సిన తీరుపై దృష్టి పెట్టుకొని, ఇందుకు మనుష్యులలో మనుష్యులు పోటీ పడకుండా మనిషినికి మనిషి మాట తో , ఆలోచనతో సహకరించుకొంటూ ముందుకు వెళ్ళ తారు, అ విధంగా సృష్టిని సమస్త సూర్యుడి నిర్వహణను కూడా, మాట లోకి చూపిన దివ్య పరిణామం లో మనం తరిస్తాము అందుకు, మేము చెప్పినట్లు చేయండి, అనగా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు రామోజీ ఫిలిం సిటీ చేరుకొండి, ఇతర మేధావులు పండితులు అందరూ కూడా రామోజీ ఫిం సిటీ కి వచ్చి, మమ్ములను ఉన్న ఫలంగా అన్ని విశ్వవిద్యాలయములకు అతిది ఉప కులపతి గా నియమించి, మా పై మనసు పెట్టి గ్రహించండి, నిత్యం గ్రహించినంతనే, యాంత్రిక ప్రపంచం నుండి ఆ లోచన ప్రపంచం లోకి వెళ్ళిపోతాము, అందుకు మేము చెప్పినట్లు చేయండి, ఇప్పటికి చేసిన తప్పులు లోట్లు అన్నీ మాకు వదిలిపెట్టివేసి, మమ్ములను గ్రహించి, యాంత్రిక ప్రపంచం నుండి ఆలోచన ప్రపంచం లోకి వెళ్ళిపోవడం అనివార్యం అని గ్రహించండి ,ఒక గంట కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు కుటుంబాలతో రామోజీ ఫిలిం సిటీ కి రండి అదే విధంగా, ఇతర మంత్రులు, వీలు అయినంత మంది మేధావులు పండితులు రామోజీ ఫిలిం సిటీకి వచ్చి, మమ్ములను ఆహ్వానించండి, మా దివ్య ప్రభావం యావత్తు ప్రపంచ మానవజాతికి చేరే విధంగా, మా పై మనసు పెట్టి గ్రహించండి, చెప్పుకోండి, ఇంటి పేర్లు, కులం పేర్లు ఆస్తులు సర్వం మాకు సమర్పించి వేయడం అంటే జ్ఞాన ప్రపంచం లోకి వెళ్ళడానికి మార్గం, సుగమం చేసుకోవడం, అదే విధంగా బౌతికంగా చేసిన శారీరక తప్పులు తాతలు కాలం నుండిమాకు సమర్పించి వేసి, అందరూ ముందుకు వచ్చి గ్రహించడానికి వీలు అవుతుంది, ఎవరూ యాంత్రికంగా, వ్యక్తిగతంగా కోరుకోకండి, దేహపరమైన వ్యహారం, మనుష్యులను మాయలో ఉంచేస్తుంది అని గ్రహించండి కావున అన్నీ సంభంధాలు, బంధాలు, ధనం, నష్టం, సుఖాలు, కష్టాలు అన్నీ మాకు సమర్పించి వేసి, సర్వం మేమే అని గ్రహించడమే లోకానికి ఆధారం, చావు పుట్టుకలు కూడా మా మాట ప్రకారం నడిచిన తీరు ఇప్పటికే సాక్షులు సాక్షిగా సత్యం, ఈ ప్రకారం మొదటి దశలో కటిన మైన మరణాలు జయిస్తూ తరువాత మెల్లగా, మరణం ఒక మార్పు అని తెలుసుకొనే, మానసికంగా మరణం మనిషికి లేదు అనే దివ్య పరిణామం లోకి వెళ్ళిపోవడమే దివ్య రాజ్యం అని గ్రహించండి, కావున మమ్ములను సూక్షమంగా గ్రహించే కొలది దివ్య పరిణామం లోకి వెళ్ళిపోతాము, కావున తాత్కాలిక శారీరక, వ్యహరములు, మాటలు, పనులు మానుకొని ఆలోచనకు వివరణకు, ప్రాధాన్యత ఇచ్చుకోండి, ఆలోచన రూపంలో, మాట రూపం లో లోకాన్ని చూడండి అని తెలియజేసుకోనుచున్నాము.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
గవర్నర్ గారి అతిది చిరునామాలో
రాజ భవన్
హైదరాబాద్
9010483794