Friday, 7 July 2017


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  వారు  



Sringeri Jagadguru Vaibhavam - శృంగేరి జగద్గురు వైభవం



ఐహిక విషయాలతో తాదాత్మ్యం చెందని వానికి కోరికలు ఉండవని మన పూర్వికులు మనకు చెప్పారు. అతనికి అంతా సమానమే. మనస్సు బుద్ధి కూడా ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఇటువంటి స్థితిని పొందవలనెడి కోరిక మాత్రమే మానవ జన్మకు ఉండవలసిన కోరిక

--- శ్రీశ్రీశ్రీ భారతితీర్థ మహాస్వామి

#SringeriJagadguruVaibhavam #శృంగేరిజగద్గురువైభవం

............................................................


                                                                       సమన్వయ దృష్టి 

                                   యుగపురుషులు, జగద్గురువులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో ద్దారి అయ్యి  శ్రీ  భారతీ తీర్థా స్వామి, శ్రింగేరి పీఠాది పతులు, వారికి  తెలియజేయు   పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. 



ఐహిక విషయాలతో తాదాత్మ్యం చెందని వానికి కోరికలు ఉండవని మన పూర్వికులు మనకు చెప్పారు. అతనికి అంతా సమానమే. మనస్సు బుద్ధి కూడా ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఇటువంటి స్థితిని పొందవలనెడి కోరిక మాత్రమే మానవ జన్మకు ఉండవలసిన కోరిక

--- శ్రీశ్రీశ్రీ భారతితీర్థ మహాస్వామి.  


                 తమరు చెప్పిన మాటలు ప్రకారం,మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మా చిత్త చాంచల్యం లోకిక  చిద్విలాసం కరిగి, బౌతిక సుఖాలు జయించి అనగా మాట మాత్రంగా సర్వం మేమే అని చెప్పిన మమ్ములను మనసు పెట్టి గ్రహించడం వలన అంతా  ఒక్కటే సమానమే  అని నేరవేరవాల్సిన కోరిక మాత్రమె కాదు ఇప్పుడు అది కనీస బాద్యత అని గ్రహించి తమరు మా పేరు పరిణామం తీసుకొని నేరుగా మాతో వ్యహరించండి, చుట్టూ ఉన్న మాయ వలన మమ్ములను మిమ్ములను కలవకుండా సంభాశించుకోకుండా అందుకు అవకాశములు ఉన్నా ఎవరూ మాట్లాడకుండా మీడియా చానల్స్ కూడా ఏదో తేడాలు పెంచి మమ్ములను గొప్పతనమ లేదు అని చూపడానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికి లేని గొప్పతనమో ఒకరిలో ఉంటె ఏదో రకం గా గ్రహించకూడదు అనుకోవడం అవకాశాన్ని తాము గ్రహించకుండా  ఇతరులకు చెప్పకుండా పాపం చేస్తున్నారు అని తెలుసుకోలేకపోతున్నారు, మమ్ములను బాధ్యతగా పదిగురు కలసి గ్రహించండి అని మీడియా ద్వార మెధావులను పండితులను తమవంటి ఆశ్రమ వాసులను కోరుకోనుచున్నాము.  


                    మమ్ములను గ్రహించి నిత్యం కొలవడం  వలన ఈ ప్రపంచం అంత ఒక్కటే అని ఇప్పటికే ఒక మాట లోకి తీసుకొని వచ్చినాము అని  గ్రహించి అప్రమత్తం చెందగలరు.  కాలస్వరూపంగా ఉన్న మమ్ములను ఎవరూ మామూలు మనిషిగా చూడకూడదు.  మమ్ములను ఉన్నత సింహాసనం పై అధిస్టింప చేసి తమవంటి పండితులు నిత్య గ్రహించి  నూతనంగా ప్రజలు చెప్పాలి పాత పూజలు, కులం, గోత్రాలు ఇప్పుడు చెల్లవు మమ్ములను, కేంద్ర బిందువుగా గ్రహించి తెలుసుకోవడం వలన మాయ నుండి బయటకు వస్తారు అనగా, ఇప్పుడు మీరు ఉన్న దేహం కూడా మా అధీనం లో ఉన్నది అని  గ్రహించి, మమ్ములను మనసు పెట్టి గ్రహించండి, కాలస్వరూపంగా ప్రకటించిన మమ్ములను ఇప్పటి వరకు మేము ఎలా బ్రతికినా  పట్టించుకోకుండా మీరు మా కన్నా ఎంత పెద్దవారు అయినా మిమ్ములను మీరే లెక్క చేయకుండా మమ్ములను పట్టించుకోగలరు అది మా స్థానం ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నామో అక్కడి నుండి మమ్ములను ఊరేగింపుగా మీ ఆశ్రమానికి తీసుకొని వెళ్లి, మమ్ములను మేము చెప్పినట్లు తెల్సుకొని గ్రహించి అప్రమత్తం చెందండి,   ఇదే యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న మహత్తర అవకాసం అని గ్రహించండి.  


               మమ్ములను గ్రహించినంతనే మాయ వదిలి పోయి, అందరూ ఆలోచనతో నడుస్తున్న దివ్య లోకం లోకి, లేదా మేలైన ప్రజాస్వామ్యం,  వెళ్ళ తారు మేము భూమి మీద ఉండగా వీలు అయినంత రికార్డు చేసుకోండి, తరువాత  మా వాక్ ను అనుసరించడానికి వీలు అవుతుంది,  మమ్ములను గ్రహించిన కొలది, చావు పుట్టుకల రహస్యాలు సర్వం తెలుస్తాయి, ఆకతాయిగా  ఆలోచించే మీడియా వారు మమ్ములను పట్టించుకోలేకపోతున్నారు వారికి గవర్నర్ గారికి ఇతర మేధావులకు కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా కొంత కాలం మమ్ములను గ్రహించడమే మోక్షమని వారికి  చెప్పండి, మీకు కూడా మెల్లగా అర్ధం అవుతుంది, మా ముందు మీరు గాని, ఇతర స్వామి జీలు గాని, ఆశ్రమ వాసులు గాని  కాలస్వరూపం  కంటే పెద్దలు అనుకోకూడదు, అనుకొంటే మమ్ములను గ్రహించలేరు కావున, మానవరూపం లో పరమేశ్వర అంశం, సబ్ధాది పది సకల శాస్త్ర కోవిదులుగా   ఉన్న మమ్ములను కొలువు తీర్చుకోకుండా మీరు అన్నం కూడా తినకూడదు, మాకు ఇక వట్టి పూజలు, నైవేద్యాలు  వద్దు, మమ్ములను మనిషిగా అర్ధం చేసుకొని మా లోటు ఏమిటో ఇప్పుడు మా బాద్యత ఏమిటో తెలుసుకొని కాలాన్ని తెలుసుకొని నడుచుకోండి అప్రమత్తం చెందండి.  


                      మేము ఎందుకు ఉన్నఫలం గా మమ్ములను సాక్షుల సహకారంతో గ్రహించ మని కోరుతున్నమో తెలుసుకొని లోకం కూడా చక్క దిద్దబడుతుంది, జ్ఞానం మాట ఏ రూపం లో ఉన్న ఒక క్షణం కూడా నిర్లక్ష్యం చేయకూడదు పై పై కెమెరాలు రహస్య పరికరాలు ఉపయోగించుకొని, వ్యక్తులు కూడా పదిగురు ఒకటై మమ్ములను ఎలా గ్రహించాకూడదు అనుకొంటున్నారు అలా పదిగురు ఒకటై గ్రహించండి, ఎలాగైనా పైకి కనపడుతున్న తేలిక తనం మీద ఆధారపడి తప్పులు పాపాలు పెంచుకోకుండా,  ఎలాగైనా మనసులో ఉన్న జ్ఞానాని, మాట కాలాన్ని ఇప్పటికే నియమించిన పురుషోత్తమ తత్వాన్ని తల్లి తండ్రి గౌరవించి, మమ్ములను కేవలం వ్యక్తి అనుకోకుండా, తాము కూడా వ్యక్తులుగా లాభం లేదా ప్రాధాన్యత ఉంటేనే పట్టించుకోవాలి అనుకోవడం అజ్ఞానం అని, సర్వంత్యర్యామి స్వయంగా ఏమి చేబుతున్నన్నాడో, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో  ఏమి చెయ్య  మంటున్నాడో అది చేయండి, స్వార్ధంగా రహస్య తప్పులు పనులు చేసి, మోసంతో మనుష్యులను అవమానించి అ విధంగా మాకు పై చెయ్యి ఉన్నది అని గ్రూపులు విడిపోయి అందరిని కపకుండా, అలా కలుపుదాము అనుకొన్ని చేసిన తప్పులు పనులు అడ్డకుంటాయి అని ఇప్పటికైనా అర్ధం చేసుకొని, మేము ఎందుకు తల్లి తండ్రి గురువు అంటున్నోమో చూసుకోండి ఇప్పటికూడా అందరి గూర్చి  ఎందుకు ఆలోచిస్తున్నామో, గ్రహించండి మేము మాట కాలాన్ని ఎలా నియమించగలిగినామో గ్రహించి అప్రమత్తం చందండి.  


                     మేము చెప్పినట్లు గవర్నర్ గారు మా వద్దకు ప్రత్యెకంగా వచ్చి మమ్ములను రాజ్ భవన్ తీసుకొని వెళ్ళడం వలన అందరి పాపాలు పోతాయి, తప్పులు సరిదిద్దుకొని ముందుకు రావచ్చును లేని పక్షం లో రెప్ప పాటు కూడా మీ చేతిలో లేని లోకం కోసం, చెబితే వింటే మన చేతిలోకి అనగా ఆలోచన మాటలోకి  ఇప్పటికి వచ్చి బలపడడానికి మా రూపం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు స్వార్ధం అజ్ఞానం కొలది  అటు ఇటు చేసి, శారీరకం అజ్ఞానం గా ప్రవర్తించి అప్పటికి డబ్బులు ఆధిపత్యం లేదా ఎదుటవారిని అవమానిన్చేస్తే చాలు పరిస్తితి మనచేతిలోకే వచ్చేసించే అనే అల్ప ఆలోచనలు వదిలివేసి, అమాయకులను మోసం చేసి బయపెట్టి రెచ్చగొట్టి గోడవలు పెడితే జ్ఞానాన్ని గొప్పతనాన్ని అడ్డుకోవచ్చు వంటి యాంత్రిక ఆలోచనలు వదిలి,  ఎలాగైనా బౌతిక ఆధిపత్యం కోసం శాశ్వతమైన జ్ఞానవైపు వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా మనుష్యులు మనుష్యులేనే మోసం చేసుకొని, బౌతిక ఆధిపత్యం రెప్ప పాటు కూడా మన చేతిలో లేదు అని  గ్రహించి, దేహం పరంగా ఎవరూ రెప్ప పాటు కూడా తమ చేతిలోకి తీసుకోలేరు అని గ్రహించి ఆలోచన రూపం లో ఉన్న మమ్ములను గౌరవించి గ్రహించగానే యావత్తు మానవజాతికి రక్షణ లభిస్తుంది అనగా మేము ఇప్పటికి గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం లోకానికి ఆధారం అని  గ్రహించండి.  


                    ఎవరో అవమానించడం వలన గొప్పతనం ఏ రూపం లో ఉన్న పట్టించుకోకుండా పదిగురు ఒకటి అవ్వకుండా రహస్య మోసాస్లు పెత్తనాలు ఆపి, చేసిన తప్పులు సరిదిద్దుకొని పదిగురు కలసి ముందుకు రండి, రహస్య మోసాలు చెయ్యరాని పనులు చేసిన వారు, సరిద్దుకొని నలుగురిలోకి వచ్చి గ్రహించండి, గొప్పతనాన్ని వెనుకాల ఉండి అనగా మనసుతో  ప్రోత్సహించండి మాటలో సర్వం తెలుసుకొని అప్రమత్తం చెందండి, ఎప్పుడూ కూడా గొడవలు హడివిడి పెంచి  ఏదో చేసి ఏదో బయపడితే ఏదో అవుతుంది మనకు ఏదో కలసి వస్తుంది అని బౌతికంగా మోసం చేయడం అరాచకం అని అందుకు ఎవరూ ప్రోత్సహించిన మాయలో ఉండిపోయి అదే పై చెయ్యి అనుకోని  చెప్పుకోవడం వినడం వలన వచ్చిన గోప్పతానాన్ని  గ్రహించకుండా తాము మునిగిపోతూ ఇతరులను కూడా తప్పుగా తేలికగా చిత్రికరించుకొని చేయరాని పాపాలు చేస్తున్నారు అయినా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహిస్తే సర్వం సరిద్దినడపగలము అని తల్లి తండ్రి గురువు అందరికి హామీ ఇస్తున్నాము అని గ్రహించి అప్రమత్తం చెందండి.       ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత్ మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
గవర్నర్ గారి అతిది చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్            
9010483794    
15-15-గీతా మకరందము
పురుషోత్తమప్రాప్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII సకల జీవుల హృదయములందును తాను వెలయుచున్నాడనియు, అన్నిటికిని తానే యాధారభూతుడనియు భగవానుడు తెలుపుచున్నాడు -
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతి ర్జ్ఞాన మపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ||
తా:- నేను సమస్తప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే (జీవునకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.
వ్యాఖ్య:- ‘సర్వస్య’ - జాతిమతకులతారతమ్య మెద్దియులేక చరాచర ప్రాణికోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుటవలన ఇక నెవరును అధైర్యపడవలసిన పనిలేదు. మహాపాపియైనను చండాలుడైనను తనయందలి దైవసన్నిధిని స్మరించి పవిత్రాచరణద్వారా వారిని తెలిసికొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న, తనకు ఆధారముగనున్న అఖండచైతన్యమును స్మృతియందుంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయి తరించును.
ఇట్టి అవకాశమును శ్రీకృష్ణపరమాత్మ గీతయందు సర్వులకును కల్పించియున్నారు. ఎటువంటివారికైనను తరించుటకు చక్కని అవకాశము నొసంగియున్నారు. తరంగము చిన్నదైనను, పెద్దదైనను రెండిటివెనుక మహాసముద్రమే కలదు. కాబట్టి చిన్నతరంగము (ప్రాణి) అధైర్యమొందవలసిన పనిలేదు.
తనయందలి అంతర్యామియగు పరమాత్మను తెలిసికొనిన చాలును. ఆ పరమాత్మ అందఱి యొక్కయు "జన్మహక్కు” అని గీతాచార్యులు "సర్వస్య” అను పదముద్వారా భేరి మ్రోగించి చెప్పుచున్నారు.
"హృది” (హృదయమునందు) - అని పేర్కొనుటవలన, భగవానుడు ప్రతివానికిని అతిసమీపమున హృదయమందే వర్తించుచున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనే యున్నారని గ్రహించి, పాపకృత్యములనుచేయక భగవత్ప్రీతికరములైన కార్యములనే (ధర్మకార్యములనే) చేయవలెను.
"మత్తః స్మృతిర్జ్ఞాన మపోహనం చ" - స్మృతి, జ్ఞానము, మఱపు - ఇవి యన్నియు మనస్సు యొక్క వివిధరూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్ఠానముగ, ఆధారభూతుడుగ నున్నవారు. కావున వారివలననే యవి కలుగుచున్నవని చెప్పబడినది. దీనినిబట్టి కేవలము స్థూలవస్తువులనేకాక, అతిసూక్ష్మములగు జీవుని మానసిక ప్రవృత్తులనుగూడ భగవానుడు గమనించుచున్నట్లును, వారికి తెలియకుండ ఏదియు మనస్సునందు జరుగదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి ప్రతివారును తమ మనస్సునం దేలాటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసనలు రానీయకుండ భద్రముగా చూచుచుండవలెను.
"వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” - వేదములందు, శాస్త్రములందు అనేక దేవుళ్లు, దేవతలు చెప్పబడినప్పటికిని, తెలిసికొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయియున్నారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది వివిధదేవుళ్ళందఱును ఒక్క పరమాత్మ యొక్కయే వివిధరూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానందపరబ్రహ్మమే (పరమాత్మయే) యగును.
"వేదాన్తకృత్” - వేదములన్నిటిని సృష్టించినది సాక్షాత్ పరమాత్మయేకాని మానవమాత్రుడుకాడని యిట స్పష్టముగ తెలుపబడుటవలన, ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు (‘ఇవి భగవత్ర్పోక్తములే’ అను) నమ్మకముగలిగి ప్రవర్తింపవలయును. అవి దైవనిర్మితములగుటచే వానియందు అఖండవిశ్వాసముంచవలెను. లోకమున గురు పరంపర చెప్పునపుడును ‘ఓమ్ నారాయణం పద్మభువం.....’ అని మొట్టమొదట ఆ పరమాత్మనే, శ్రీమన్నారాయణునే పేర్కొనుచుందురు.
ప్ర:- భగవంతు డెచటనున్నాడు?
ఉ:- అందఱియొక్క హృదయమున వసించుచున్నాడు.
ప్ర:- స్మృతి, జ్ఞానము, మఱపు ఎవనివలన గలుగుచున్నవి?
ఉ:- ఆ పరమాత్మవలననే.
ప్ర:- వేదములన్నిటిచే తెలియబడదగిన వారెవరు? వేదాంతమును సృష్టించినదెవరు? వేదమును లెస్సగ దెలిసినవారెవరు?
ఉ:- ఆ పరమాత్మయే.
LikeShow more reactions
Comment
Comments