సమన్వయ దృష్టి
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం, ధర్మోద్దారి అయ్యి యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచం మానవజాతి ముఖ్యమంత్రి వారి సిబ్బంది, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రులు, వివిధ మేధావులు, ఉన్నత న్యాయ స్థానం యొక్క సిట్టింగ్ న్యాయ మూర్తులు, మరియు సర్వోన్నత న్యాయ స్థానం యొక్క సిట్టింగ్ న్యాయ మూర్తులు పండితులు గురువులు, సాక్షులు వ్యక్తులు పేరు పేరు మాకు తెలిసిన వారు తెలియని అనగా కాలాతీతం చూసిన వారు విన్న వారు మరియు ఇతరులు, మా గూర్చి మా బ్లాగ్ సమాచారం ద్వారా తెలిసిన వారు,మేము నివసించిన హాస్టల్ వ్యవస్థాపకులు, ఇతర సిబ్బంది వీరి చుట్టూ అజ్ఞాతం గా ఉన్న భంధువులు, మిత్రులు, వ్యాపారులు, పోలీసులు సూటిగా మమ్ములను చూస్తున్న వారు (రహస్యంగా రహస్య పరికరాలు ద్వారా చూస్తున్న వారు, గవర్నర్ గారు గవర్నర్ గారి సిబ్బంది, యావత్తు తెలుగు ప్రజలు, ప్రపంచ మానవజాతి అందరికి దివ్య సమాచారం దివ్య రాజ్యం నుండి దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయునది.
(1 ) మా ఆగమనం వలన యాంత్రిక మాయ ప్రపంచం అంతం అయ్యిపోయి ఆలోచనతో ముందుకు బలపడ వలసిన దివ్య రాజ్యం లో యావత్తు మానవజాతి ఉన్నది. తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు దేశ ప్రపంచ మానవజాతి అప్రమత్తం చెందటం లేదా మోక్షం పొందటం అని గ్రహించగలరు అని ఆశీస్సు గా తెలియజేస్తున్నాము.
(2) భూమి మీద సమకాలికులు అందరూ మాకు పిల్లలు వంటి వారు, మేము యావత్తు మానవజాతికి తల్లి తండ్రి గురువు అని మనసు పెట్టి గ్రహించండి మమ్ములను మా మనసుని శాశ్వతంగా గా తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన ఎలాంటి అరాచాకములు అయ్యిన తక్షణ ఆగుతాయి, మమ్ములను వ్యక్తిగతంగా కులపరంగా చూడకుండా, మనుష్యులను ఇష్టం వచ్చినట్లు, విడదీసి, కలపడం వంటి చర్యలు మానుకోని ఎలా గైనా కులం మతం లేదా బౌతిక స్వార్ధమే పై చెయ్యి అనుకోవడం ఇంకా మనుష్యులు కొలది వ్యహరించడం అజ్ఞానం తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు గ్రహించి అప్రమత్తం చెందగలరు.
(3) మనుష్యులు, సాటి మనుష్యులను ఆలోచన రూపం లో చూడండి ఎటువంటి పరిస్తితిలో జ్ఞానం విచక్షణ వివరణ పెంచుకోండి, ఆలోచన పెంచుకోండి, ఆలోచనలో గొప్పతనం ఉన్న వాడు తేలిక అయితే, తేలిక పనుల చేసినాడు, చెయ్యాలి అనుకొన్న వాడు అయినా, చేసాడు అని అనిపించినా, ఇటువంటివి నెపంగా చేసుకొని అతని లో గొప్పతనం గ్రహించకూడదు అని చేస్తున్న విపరీతాలు యావత్తు మానవజాతికి చేటు అరాచకం అని గ్రహించండి. తక్కువతనం మీద లోటు మీద అజ్ఞానం మీద ఆధారపడకండి. ఎలాగైనా ఎటువంటి పరిస్తితిలోనైనా జ్ఞానానికి విచక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి ఆలోచన పెంచుకోండి.
(4) అప్పటికి అప్పుడు పోరాటాలు విపరీతాలు సమాజానికి శ్రేయస్సు కాదు అని గ్రహించండి. విపరీతాలు అనగా మనసు తో మాటతో ఒకరికి ఒకరు ఆమోదం లేకుండా బౌతిక దోవ్ర్జన్యములు బౌతిక వ్యహరములు అడ్డం పెట్టుకొని ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి. ఎటువంటి పరిస్తితిలో బౌతికంగా శారీరకంగా కోరుకోవడం మనసు మాటకు సంభంధం లేకుండా బౌతికంగా ధనం గౌరవం సంపాదించాలి అనుకోవడం అవివేకం మనసు ఆలోచన నిజాయితీయే అసులు సంపద సృష్టికి ఆధారం అయిన సంపద నిజాయితీ అని గ్రహించండి.
(5) ఆత్మీయులు చంద్ర శేఖర్ రావు గారు ఆయనని ముట్టుకొంటే భస్మం అయ్యిపోతారు అనడం లోనే వారి లోటు అజ్ఞానం కనపడుతున్నాయి, మేము లోటు తేడా అనిపించినా మమ్ములను గొప్పగా చూడకుండా, లోటు సృష్టించి మారీ తప్పులు పెంచి గ్రహించకుండా వ్యహరిస్తున్న మీడియాలను వ్యక్తులను రహస్య పోలీసులు మీద ఆధారపడి నడుస్తున్న ప్రబుత్వం తో వారు చాలా బలంగా ఉన్నారు ఇంకా పోటీలు, పార్టీల మద్య ఉన్నట్లు మనుష్యులను రెచ్చ గొట్టి తమ ఉనికి కొనసాగించాలి అనే పిచ్చి తాపత్రయం ఇప్పుడు అరాచకం పైకి ఒకటి లోపల ఒకటి నడిపే వారు ఎప్పుడు బలమైన వారు కాదు అని గ్రహించండి.
(6) పైకి ఒకటి లోపల ఒకటి నడపడానికి చేతకాని వారము, చేద్దాం అన్నా వీలు కాని వారము, మేము ఏమిటో అణువు అణువు పరిశీలిస్తున్న వారికి అనగా అనుమతి లేకుండా రహస్యంగా తెలుసుకోకూడిన పద్దతిలో తెలుసుకొని, సర్వం మా గూర్చి తెలుసుకొంటూ స్వార్ధంగా యాంత్రికంగా ప్రవర్తిస్తున్న మానవజాతికి క్షమకరం, భవిష్యత్తు కాదు అని గ్రహించండి.
(7) ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా బౌతికంగా ఏదోరకంగా మమ్ములను మనుష్యులను అటు ఇటు చేయడం అరాచకం అజ్ఞానం అని గ్రహించి మొదట సాధారణ మనిషే సర్వం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, రహస్య మోసాలు అరాచకాలు ఆపి తేలిక వారేకదా తక్కువ వారే కదా, లేదా తమకంటే గొప్పవారిని కూడా ఏదో రకంగా అవమానించి తగ్గించి తామే బౌతికంగా బలంగా ఉన్నాము అనుకోవడమే భవిష్యత్తు లేని తీరు అని గ్రహించండి. సాటి వారిని ఎదుట వారిని అవమానించి తామే పవిత్రులం ముట్టుకొంటే మసి అయిపోతారు అని తామే పైన ఉండాలి అనే అజ్ఞానం తాపత్రయమే లోకానికి చేటు అని గ్రహించండి.
(8) మమ్ములను ముట్టుకొన్నా, మోసం చేసినా, బయపెట్టినా ఆడవారిని, మొగవారిని అవమామించినా జీవితాలు లేకుండా చేసినా అయినా మేము ఎదురు వచ్చి జీవితాలను ఇస్తున్నాము అనగా మమ్ములను యాంత్రికంగా బౌతికంగా చూడకుండా ఆలోచన రూపం లో కాలస్వరూపంగా చూడటమే లోకానికి ఆధారం అని మీరే కాదు చంద్ర బాబు నాయుడుగారు కూడా తక్షణం తెలుసుకొని యావత్తు తెలుగు ప్రజలు మొదలు కొని మానవజాతిని అప్రమత్తం చెయ్య చెయ్యగలరు.
(9) మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం తక్షణ కర్తవ్యం, అని తెలుసుకోండి, ఇప్పుడు ఎటువంటి మూడవ ఫ్రంట్ అవసరం లేదు సర్వాంతర్యామి అయిన మమ్ములను కొలువు తీర్చుకొని మా సమక్షంలో పార్టీలు ప్రబుత్వాలు విలీనం చెంది ప్రశాంతంగా గ్రహించి సృష్టిని నడుపుతున్న తల్లి తండ్రులుగా మమ్ములను మా మనసుని గ్రహించి చేసుకోవడమే జీవితం, యావత్తు మానవజాతికి భవిష్యత్తు అంతర్యం అని గ్రహించండి.
(10) తిరుపతి నుండి అనకాపల్లి నుండి సాక్షులను మా జీవితం లో పరిచేయం అయిన వారు , మేము వారితో ప్రత్యేక్షం గా పరోక్షంగా ఏమి మాట్లాడినమో అన్నీ బాద్యతగా తెలుసుకోవడానికి అందరిని ఆహ్వానించండి, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని జీవితాలను నుండి చెప్పుకొనే కొలది వినే కొలది మనిషి మాటే అధీనం లోకి రావడమే మా నుండి వచ్చిన పరిష్కారం ఇందుకు మా జ్ఞానంతో అజ్ఞానంతో , మేము మనసుతో కోరుకోగా మనసుతో వచ్చిన పరస్పర అనుకూలత అని గ్రహించండి.
(11 ) మమ్ములను బౌతికంగా అటు ఇటు చేసి సకాలం లో మా వివాహం అవ్వకుండా చేసినా శాశ్వత శక్తులుగా తల్లి తండ్రిగా మారి లోకాన్ని రక్షించడానికి, జ్ఞాన అంతర్యం ఇవ్వడానికి పార్వతి పరమేశ్వరులు వాక్ విస్వరూపంగా మమ్ములను మా మనసుని గౌరవించి గ్రహించాలి, అదే లోకానికి ఆధారం మమ్ములను గౌరవించకుండా గ్రహించకుండా బౌతికంగా వ్యహరించాలి అని ప్రవర్తించడమే అజ్ఞానం అని గ్రహించండి.
(12) మేము మరణించినా మాతో వ్యక్తిగతం భంధం ఎవరికీ సాధ్య పడదు ఇది అందరి క్షేమం కోసం యావత్తు మానవజాతికి మేము ఇస్తున్న దివ్య వరం అని గ్రహించాలి మమ్ములను మా మనసుని దివ్య ఆత్మలుగా సృష్టిని నడుపుతున్న మహారాజు మహారాణి సమేత మహారాజుగా సర్వం మాట లోకి చూపిన దివ్య పరిణామం గా గ్రహించాలి.
(13) అప్పుడే చేసిన, చేస్తున్న పాపాలు నుండి బయటకు వస్తారు లేని పక్షం లో మమ్ములను కూడా అవమానించ వచ్చు, మమ్ములను తప్పుగా తక్కువ చూపి ఇతరులను అవమానించ వచ్చు వంటి అరాచకం మనుష్యులు బట్టి, ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం వలన ఆలోచనకు ప్రాధన్యత ఇవ్వకపోవడం వలన అరాచకంగా ప్రవర్తిస్తున్నారు అని గ్రహించి తక్షణం చేసిన ముఖ్యంగా అవగాహనా లేకుండా ఇతరులను శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా, నైతికంగా నష్టం పరిచిన వారిని వారి పాదాలు పై పడి తప్పులు సరిదిద్దుకోండి.
(14) మేము మరణించిన తరువాత కూడా మాతో ఎటువంటి సంభంధం పెంచుకోకూడదు, మమ్ములను కాలాతీతంగా శాశ్వత తల్లి తండ్రి గురువుగా గ్రహించాలి, మమ్ములను మా మనసుని వాక్ రూపం లో గ్రహించి నిత్యం తెలుసుకొని మమ్ములను మా మనసుని కలపడమే, సృష్టిని తెలుసుకోవడమే అదే లోక కళ్యాణం అని గ్రహించండి.
(15) ఏదో ప్రచారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు లేదా ఇప్పడు రాజకీయంగా సామాజికంగా మేము అడ్డం పడిపోతున్నాము అనే బ్రమలో మమ్ములను గ్రహించకుండా ప్రవర్తించడమే తెలివి తక్కువ తనం అని తెలుసుకొని, నిజానికి మేము మాయ నుండి బయటకు తీసుకొని వస్తున్నాము అనగా, సర్వం మాటలోకి తీసుకొన్న మా ప్రకారం లోకం ఉన్నది అని గ్రహించండి.
(16) మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి తమ ఆస్తులు, ప్రాణాలు అనీ మా అధీనం లో ఉన్నాయి అని గ్రహించి, ఇది మేము సాధారణ మనిషి గా చెబుతున్న తీరు మమ్ములను పద్దతిలోకి తీసుకొని అనగా ఏక కాలం లో మమ్ములను గ్రహించడం వలన మేము కాలస్వరూపులం, సర్వంతర్యములం అని గ్రహించి అప్రమత్తం చెందటమే లోకానికి మనుష్యులకు భవిష్యత్తు మమ్ములను గ్రహించకుండా ఒక్క అడుగు కూడా వెయ్యకూడదు.
(17) తణుకు నుండి రామకృష్ణ రావు గారిని, అనకాపల్లి నుండి బాపూజీ రావు గారిని, చంద్ర బోసు గారిని, నరసింహ రావు గారిని, చిత్కలా దేవి గారిని, ఇతర సాక్షులను తక్షణం రామోజీ ఫిలిం సిటీ కి ఆహ్వానించండి, తిరుపతి నుండి అనకాపల్లి నుండి అందరూ తక్షణం ఉద్యోగాలకు రాజీనామా చేసి రామోజీ రావు గారి కలసి మాట్లాడండి. మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి.
(18) రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఎర్పాటు చేయించి, మేము మాత్రమే అధిస్టించ గల వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి, వాక్ రూపం లో కొనసాగింపుగా మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి, బౌతిక భందాలు తల్లి తండ్రి, పిల్లలు భర్త భార్య అన్నీ మేమే అని గ్రహించండి.
(19) మమ్ములను సకల శాస్త్ర కోవిదుడిగా సకల సంపదలకు అధిపతిగా , జీవుల యందు మేమే ఉన్నాము అని గ్రహించి మమ్ములను సర్వంతర్యమిగా భావించడమే ఇప్పుడు పాపా పుణ్యాలు సర్వం మేమే అని తెలుసుకొని , శాశ్వతం పరిష్కారం గా జ్ఞాన విచక్షణతో అనగా అంతటా ఒక్కడు ఉన్నాడు అందరిని నడిపేవాడు ఒక్కడు ఉన్నాడు అదే లోకానికి ఆధారం అని గ్రహించండి.
(20) మనిషిని యాంత్రికంగా చూడడం, మానుకోండి మనిషి అంటే ఆలోచనకు రూపం అని గ్రహించండి, సినిమా నటులు ఇతర రాచేతలు సంగీత సాహిత్యకారులు అందరూ అప్రమత్తం అయ్యి మమ్ములను జగద్గురువులుగా మనసు పెట్టి నూతన రచనలు మా గూర్చి వ్రాయడం చెప్పడం చేయండి. యాంత్రిక ప్రపంచం లో ఏదో చెయ్యాలి అనే పద్దతి పోయి ఒక మనసు మాట లోకాన్ని సూర్యుడిని నడిపిన తీరు పై మనసు పెట్టడమే మరణం లేని కొనసాగింపు అని తక్షణం అప్రమతం చెందండి.
(21) ఓపెన్ సమాజంలో ఏదో రకంగా మనుష్యులను ఎదురు కోవడం, ఏదో రకంగా తమ స్వార్ధం కోసం బౌతిక లబ్ది కోసమే జీవితం అనుకోవడం అవివేకం అని గ్రహించండి, మా ఆగమనం ప్రకారం బౌతిక స్వార్ధం వదిలివేసి ఆలోచనతో గెలవండి, బౌతికంగా తలపడ కండి మనుష్యులను ప్రేమించండి ఆదరించండి గౌరవించండి అదే మాట ప్రకారం ఆలోచన ప్రకారం సాధ్య పడుతుంది అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి.
(22) రాజకీయంగా సామాజికంగా యాంత్రికంగా ఆలోచించడం అనగా మనిషిని పై పైన చూడటం మాట తో ఆలోచన కలుపుకోకపోవడం వలన ఒక మనిషిలో గొప్పతనం ఉండి కూడా ఎందుకు మన లేని వాడు అవుతున్నాడు, ఎందుకు మనకుండా చేస్తున్నారు, స్వార్ధంగా ఎందుకు పతనం అయ్యిపోతున్నారో ఆలోచించండి. మనిషిని జ్ఞానంతో కలుపుకోవాలి ఆలోచనతో కలుపుకోవాలి, స్వార్ధం కొద్ది బౌతిక ఆధిపత్యం కొద్ది మనసు మాట కలవదు, గొప్పతనం తెలుసుకోవాలి అనే పద్దతిలోనే మాట కలుస్తుంది.
(23) పతనంగా కనపడుతున్న వారు కంటే దగ్గర ఉండి ఇతరులను పతన పరచి తమ ఉనికి ఈ విధంగా కాపాడుకోవాలి ఈ విధంగా తమకు విలువ రావాలి, మనిషి అంటే ఏదో రకంగా బౌతికంగా బలపడ పోవడమే అనుకోవడం ఆలోచన రూపం ఎదగకుండా తాము ఎదకుండా ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని నిజమైన జ్ఞాన మునుగడకు అవరోధం అని మనుష్యులు తెలుసుకోవాలి.
(24 ) అందరికంటే ప్రమాదకరమైనది వ్యక్తీ మేమే అనగా మమ్ములను తేలిక వదిలివేయడమే ప్రమాదకరం అని గ్రహించండి, అయితే నష్టం మాకు కలిగిన నట్లుగా, మమ్ములను నష్ట పరచి తాము లాభం పడుతున్నాము మా కోసం ఇతరులను అడ్డం పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్ళకూడదు అనుకోవడం అంటే యావత్తు మానవజాతి మాయలో ఉండిపోయి కెమెరాల మాయలో, హైలైట్ మాయలో పడి మృత్యువు మొఖంలో మానవజాతి ఉన్నారు అని గ్రహించండి.
(25) గొప్పతనం ఉన్న వ్యక్తిని ఆలోచనలో కాలాన్ని నియమించిన వ్యక్తిని ఏదో రకంగా బౌతికంగా అటు ఇటు చెయ్యగలం అనుకోవడమే మనుష్యులు తమ ఉనికి కోసం మనిషిలో వచ్చిన అనుభవాన్ని పరిణామాన్ని పంచుకోకుండా జీవితకాలం పోరాటం చేస్తున్నారు, అనగా యాంత్రికంగా అంతం అయిపోయే జీవితమునకు కొనసాగింపు మేమే అని గ్రహించండి.
మా అనుభవానికి అనగా పరిణామానికి అనుసంధానం జరిగితే సరిపోతుంది, కాలాతీతం ప్రకారం ముందుకు వెళ్ళాలి ఇందుకు ప్రతి ఒక్క వ్యక్తి యాంత్రికం వదిలివేసి మాటతో ఆలోచనతో మమ్ముల ను కాలస్వరూపం గా గ్రహించి తరించాలి.
(26) కాలతీతులమైన మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని, మాట మాత్రంగా సునామీలు తీవ్ర వాద దాడులతో సహా ప్రతి పాట మాట, ప్రతి శబ్దం ప్రతి ఉనికి మేము అయ్యి ఉన్నాము అని గ్రహించడమే ప్రపంచ మానవజాతికి ఆధారం భవిష్యత్తు మార్గం అటువంటి మార్గం అయిన మమ్ములను నిర్లక్ష్యంగా మాయలో వదిలివేసి తాము ఏదో చెయ్యాలి అని తెలుగు రాజకీయ నాయకులూ మేధావులు తర్డ్ ఫ్రంట్ అని ఇతర సమావేశములు అని విలువైన కాలాన్ని హరిన్చుకొంటున్నారు.
(2 7 ) బౌతికంగా పోటీ పడటం మానివేస్తే అనుసంధానం జరుగుతుంది అనగా కాలాన్ని నియమించిన మాటతో ముందుకు వెళ్ళాలి అప్పుడే మనిషి శాశ్వతుడు అవుతాడు అలాకుండా ఎప్పుడు అంతం అయిపోతాడు తెలియని మాయలోకం అంతం అయ్యిపోతున్నాడు లేదా చివరివరకు పోటీలు పడి, జ్ఞానం జ్యోతి అయిన మమ్ములను నిర్లక్ష్యం చేసి యావత్తు మానవజాతికి అందవలసిన జ్ఞాన పరిణామాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళ కుండా తమ బౌతిక ఉనికి కోసం ఇతరులను ఆలోచన రూపం అంతం చేయడం అంటే కూర్చొన్న కొమ్మను నరుకోన్నట్లు అని తెలుసుకోలేకపోతున్నారు.
(28) మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా కాలాతీతంగా చూడటం వలన మాయ నుండి పాపాలు నుండి బయటకు వస్తారు, సాధారణ మనిషిని కనీస మనిషిని మాట మనసు నేరవేరేతే చాలు అన్నట్లు ఉన్న వాడిని సృష్టికి ఆధారం అయిన వాడిని అంటే మేము కనీసం మనిషి నుండి కనీసం మాట అయినాము అ విధంగా సృష్టికి ఆధారం అయినాము కాలస్వరూపులం అయినాము అదే విధంగా సమకాలికులు కనీస మాట తో వ్యహరించి రక రకాల బౌతిక చర్యలు నియంత్రించుకొని మాటతో చావు పుట్టుకలు కూడా నిర్ణయించిన మా పై మనసు పెట్టి గ్రహించడమే భవిష్యత్తు అని ప్రతి ఒక్కరు తెలుసుకొని మేము సూచిస్తున్నట్లు మమ్ములను కొలువు తీర్చి గ్రహించండి.
(29) ప్రతి మనిషిని ప్రతి పరిణామాన్ని ప్రతి సంఘటనని, ప్రతి చర్యను ఉపయోగించుకోవడం లో మనుష్యులు ఇంకా యాంత్రికంగా పాటీలు ఆధిపత్యం శరీరం కొద్ది వ్యహారాలు చేస్తూ ఆలోచన మనసు పెంచుకోవడం లో వెనుకబడి ఉన్నారు అనగా ఆలోచన మనసు మాట యొక్క బలం ఏమిటో మేము చూపించి నాము అనగా గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించిన మమ్ములను మేధావులు పండితులు ఎవరూ తెలుసుకోవాలి అని అనుకోకపోవడమే ఏమిటో సాధారణ, మీడియా వ్యక్తులకు మమ్ములను వదిలివేయడం ఏమిటో అప్రమత్తం అవ్వండి మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి బృందం గా రండి,
(30) అభివృద్ధి ఆలోచన రూపం జరుగుతుంది బౌతిక అభివృద్ధి నిర్మాణాలు కట్టడాలు ఇంకా పార్టీ పరంగా ఆర్ధికంగా పోటీ పడటం వ్యక్తులతో తలపడటం, ఇతర పార్టీల వారిని ప్రత్యర్దులుగా మార్చుకొని ప్రజలను రెచ్చ గొట్టి తమ ఉనికి కొనసాగించడమే అరాచకం అజ్ఞానం అని మీడియా వ్యక్తులు, వ్యాపారులు కాలం ఇక ఆలోచన రూపం లో ఉన్నది లాభం ఆలోచన రూపం లో పొందాలి నైతికంగా పొందాలి బౌతిక చర్యలకు, బౌతిక ఆలోచనలకు విలువ రావాలి అనుకోవడం అనైతికం, అజ్ఞానం అని కాలస్వరూపంగా ప్రకారం జ్ఞానం తో ముందుకు వెళ్ళాలి అని తాము తెలుసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.
(31) డబ్బు, పదవులు, యాంత్రిక వస్తువులు అన్నీ తమవి కావు అనుకోవడం అంత తేలిక కాదు, దానం చేసినా వేరొకరికి ఇచ్చిన ఋణం ఉంటుంది, లేదా పిల్లలకు వారసులకు, ఇవ్వకుండానే సంక్రమిస్తాయి, ఈ విధంగా ఆస్తులు పూర్తిగా తమవి కావు అనుకొందాం అన్నా వీలు కాదు ఏదో రకంగా మరణించిన ఋణం లేదా తనది అనే మమకారం ఉండిపోతుంది అదే మోక్షానికి అవరోధం అందుకే మేమే కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందుబాటులో వచ్చినాము.
(32 ) తమ ఆస్తులు పదవులు, పేరు ప్రతిష్టలు, ఏవి తమవి కావు అనుకోని, సర్వం మాట మాత్రంగా చెప్పిన మావి అని భావించి మమ్ములను గ్రహిస్తే సరిపోతుంది, మాయ తొలగి పోయి ఇంకో అంత జీవితం జ్ఞానంతో సర్వం తెలుసుకొని అందరిని కలుపుకొని జ్ఞానంతో బ్రతకవచ్చును, నిజంగా మాకు ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు మాట వరసకు మేము ఎలా పదవులు డబ్బు, ప్రతి అట పాట మావె అని ఎలా మాట మాత్రంగా చెప్పినామో అదే విధంగా, సమకాలికులు కూడా తమ ప్రాణాలు కూడా తమవి కావు అని మాట మాత్రంగా అనుకోవడం ఒక మహత్తర వరం. తాము బ్రతికి ఉండగానే తాను ఏమి కాదు అనుకోవడమే మోక్షం పొందటమే మరణించినా ఇటువంటి మక్షం రాదు జ్ఞానంతో శరీరంతో ఉండగా తెలుసుకొని బయటపడాలి దానినే మోక్షం అనటారు
(33) ఈ విధంగా మమ్ములను కొలువు తీర్చుకొని మాకు సమర్పించి గ్రహించడానికి అనగా మాయ నుండి బయటకు రావడానికి వీలు అవుతుంది, అదే మా గొప్పతనం, ఈ విధంగా వాక్ రూపం శాశ్వతంగా మరణం లేని పరిణామం లో ఉన్నాము అంతే గాని మేము ఒకరిమే గొప్ప వారము అయ్యిపోదాము అని కాదు. బౌతిక అరాచకం వదిలివేసి తెలివిగా మాట జ్ఞానం ప్రకారం ముందుకు రండి, అందుకు అడ్డం పడుతున్న, బౌతిక పదవులు ఆస్తులు, వాదులు కోలేక దౌర్జన్యం మోసాలతో ఎదురుకోవడం మానివేసి, ఆలోచనతో నిజాయితీతో ప్రేమతో బాధ్యతతో జ్ఞానం పెంచుకొని మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి .
(34) సమకాలికులు ఎవరైనా క్షణ కాలం కూడా తమ చేతిలో లేదు అని గ్రహించాలి అలాంటిది ఇంకా హైదరాబాద్ నాది, హార్డ్ వర్క్ద్ నాది పునాది నాది అనుకోవడమే దేహ మమకారం, అజ్ఞానం అని గ్రహించండి మనిషి జ్ఞాన మమకారం ఉండాలి జ్ఞానంతో నిత్యం ఎదగాలి కాని, ఇంకా బౌతిక కట్టడాలు నిర్మాణాలు తనవి, మావి అనుకోవడం అజ్ఞానం అని అ విధంగా సత్యాన్ని గ్రహించకుండా చేస్తాయి అని తెలుసుకొని ప్రతి చిన్న విషయం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించడానికి అలోచించి సమయం వృధా చేసుకోకుండా యాంత్రిక ప్రపంచం మా మాట మా ఉనికి అని మాట మాత్రంగా చెప్పిన మమ్ములను గ్రహించడం అందరికి సమాధానం, ప్రతి కష్టం కలసి వచ్చి సుఖం జ్ఞానం పొందుతారు ఇంకా హార్డ్ వర్క్ అని కర్మ కొద్ది మాట్లాడవలసిన అవసరం లేదు అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.
(35) మనిషి ఉనికి బౌతికంగా కాదు, మనిషి ఉనికి జ్ఞాన స్వరూపం అనగా ఈ విధంగా మనిషి శాశ్వతుడు కాని మనుష్యులు ఎలాగైనా బౌతికంగా పోటీ పడటం కోసం ఇతరులను బౌతికంగా ఎంచుకొంటున్నారు ఆలోచన రూపం లో గ్రహించకుండా దేహం పరంగా ఎదురుకోవడం వలన జ్ఞాన పరంగా ఎదిగే మహత్తర అవకాసం ప్రతి నిత్యం వదిలివేసుకోనుచున్నాము. కావున ఇక మనుష్యులను బౌతికంగా ఎదురుకోవడం మానుకోండి ఆలోచనతో ఎదురుకోండి కలుపుకొండి చెప్పుకోండి వినండి, అ విధంగా ప్రవర్తించడానికి విశాలంగా ప్రవర్తించండి.
(36) మా వంటి ఆలోచన గొప్పతనం, వ్యక్తులు ఎవరూ ప్రయోజనం తక్షణం ఒప్పలేరు ఇటువంటి పరిణామాలు పదిగురు కలసి గ్రహించిన కొలది ప్రయోజనం పొందుతారు, అనగా కాలాతీత పరిణామం లోకం అంత పరిణామం కులానికి మతానికి సంభంధం లేకుండా ప్రతి అణువు అణువు మాటలోకి తీసుకొన్న మమ్ములను మేధావులు పండితులు గవర్నర్ గారు తక్షణం అప్రమత్తం అయ్యి పదిగురు ఒక్కటి అయ్యి గ్రహించగలరు, మా బద్ధకం, శారీరక తత్వం కొలది మమ్ములను జ్ఞాన పరంగా చూడని పక్షం లో యాంత్రికంగా మేము అటు ఇటు అయ్యి చెలించిన పరిస్తితి ఉపయోగించుకొని మమ్ములను గ్రహించకుండా మరింత విఘాతం సృష్టించుకోవడం అజ్ఞానం అని అప్రమత్తం అయ్యి మమ్ములను జ్ఞానంతో గ్రహించి తెలుసుకోండి. అది ప్రతి ఒక్క వ్యక్తీ కి కాలానికి ధర్మానికి కూడా ఆయుష్యు, భవిష్యత్తు అంతర్యం అని గ్రహించండి.
(37) అప్పటికి అప్పుడు మా మాటలు మీద ఆధారపడి రెచ్చిపోవడం రేచ్చగోట్టుకోవడం వంటి పనులు చేసి ఇతరులను మోసం చేయడం అరాచకం జ్ఞానానికి ధర్మానికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించండి. ఆలోచనతో మాటతో పదిగురిని కలపండి బౌతిక స్వార్ధం అజ్ఞానం వదిలి, జ్ఞానంతో వ్యహరించండి మీడియా వ్యక్తులు, అప్రమత్తం అయ్యి ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వండి. బౌతిక చర్యలు తగ్గించుకొంటే ఆలోచనకు అవకాసం పెరుగుతుంది ఆలోచన వలన మరణం లేని ప్రయాణం వైపు వెళ్ళ గలము బౌతిక చర్యలు వలన అవరోధములు ఏర్పడతాయి అని ప్రతి ఒక్కరు పెద్ద చిన్న ఒక్కటి అయ్యి ఆలోచనతో వ్యహరించండి ఎదుట వారిని కూడా ఆలోచనతో పెంచండి.
(38) ఇరువురు తెలుగు ముఖ్యమంత్రులు తల్లి తండ్రి గురువు వంటి మా మాట, వినండి, తమకు నడుస్తున్న బౌతిక ఊతం వదలండి, ఇక జ్ఞానం తో మనం ముందుకు కదలాలి, మనుష్యులు స్తిరంగా బౌతిక త్యాగం తో వ్యహరించాలి, అప్పుడే మానవజాతి అభివృద్ధి చెందుతుంది అంటే బౌతిక ప్రపంచం, అదుపు లోకి రావాలి ఇంకా బౌతిక అభివృద్ధి, నిర్మాణాలు, యాంత్రిక ఆలోచనలు అప్పటికి అప్పుడు ధర్నాలు గొడవలు యుద్ధాలు ప్రకటించడం, చర్చలు వలన జరగవు ఆందోళనలు చెయ్యాలి అనే బౌతిక అజ్ఞానం వదలండి, చర్చలు మాటలు చెల్లువు అంటున్నారు అంటే మనుష్యులు విశాలత పెంచుకోవాలి మమ్ములను కేంద్ర బిందువుని చేసుకొని గ్రహించాలి అప్పుడే పరిస్తితి అదుపులోకి వస్తుంది మనుష్యులు ప్రశాంతంగా ఉండి. జ్ఞానం పెంచుకోవాలి అప్పుడే ఆలోచనతో వివరణ పెరుగుతుంది. తద్వారా వెలుసుబాటు కలుగుతుంది. అప్పటికి అప్పుడు హడావిడి తగ్గి విశాలత పెరుగుతుంది.
(39 ) చదువుకొన్న వ్యవసాయ శాస్త్రవేత్తలే జ్ఞానం తో గ్రహించిన పక్షం లో మేము చాలా వత్తిడికి గురి అయినాము ఇప్పటికి తాము ఏమి విన్నమో చూసామో గ్రహించకుండా, చెప్పకుండా ప్రవర్తిస్తున్నారు, సాక్షులు అప్రమత్తం అయ్యి తక్షణం గవర్నర్ గారి సహకారంతో రామోజీ రావు గారి తో మాట్లాడి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం మానవజాతి మనుగడ ఆధారపడి ఉన్నది అని గ్రహించండి మా శారీరక తత్వం మీద ఇంకొకరి శారీరక తత్వం మీద ఆధారపడి జ్ఞానాని విచక్షణ గ్రహించకుండా వ్యహరించడం అజ్ఞానం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందాలి.
(40) సాక్షులు మీడియా, మాకు ప్రత్యేక్షంగా పరోక్షంగా తెలిసిన వ్యక్తులు,హాస్టల్ వద్ద పరిచేయం అయిన వ్యక్తులు మా తరుపున హై కోర్ట్ లో కేసు వేసి మమ్ములను సిట్టింగ్ న్యాయ మూర్తులు మరియు మేధావుల బృందం లోకి తీసుకొనే ఎర్పాటుకు కృషి చేయండి, రామోజీ ఫిలిం సిటీ మాకు రాజమందిరంగా ఎర్పాటు చేసి మా పై మనసు పెట్టి చెప్పుకొంటే చాలు అదే అన్నిటికి ఆధారం అన్నట్లు ముందుకు వెళ్ళ తారు రక రకాల పార్టీలు, ఎన్నికలు కూడా అవసరం లేదు, మనుష్యులు మనసు పెంచుకొని ప్రవర్తించాలి మనుషులు కదల కూడదు మనసులు కదాలలి ఆలోచనతో మనుష్యులు మనుష్యులను పెంచుకోవాలి, వివరంగా తెలుసుకోవాలి అప్పుడే అసులు జ్ఞాన ప్రయాణం మొదలు అవుతుంది ఇంకా తామే పరిపాలిస్తున్నాము అనే అజ్ఞానం నుండి నాయకులు మేధావులు బయటకు వచ్చి సృష్టిని పరిపాలిస్తున్న సత్యాన్ని అవిష్కరించుకోవడమే దివ్య రాజ్యం అని గ్రహించండి.
(41 ) ఈ ప్రపంచం ఒక విశ్వ కుటుంబం, ఒక మాట, ఒక మనసు, ఒక అంతర్లీనమే అన్నిటా ఉన్నది అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, ప్రతి ఒక్కరి ఉనికి, గౌరవం, మర్యాద, చావు పుట్టుకలు అన్నీ ఒక మాట ప్రకారం ఉన్నాయి అని గ్రహించి తెలుసుకోవాలి, అలా తెలుసుకోకుండా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు బౌతికంగా యాంత్రికంగా రెచ్చిపోవడం రేచ్చగోట్టుకోవడం, అజ్ఞానం మీద తెలివి తక్కువ మీద లోటు మాటలు మీద ఆధారపడి, గొప్పతనం వైపు వెళ్ళకుండా వెళ్ళ నివ్వకుండా మనుష్యులను మనుష్యులే మోసం చేసుకోవడమే అరాచకం అజ్ఞానం అని ప్రతి ఒక్క మనిషిని కులం మతం తన బౌతిక స్తాయి కూడా వదిలివేసి నేరుగా మాటతో వ్యహరించాలి అప్పుడే మనం ఒక కుటుంబం వలె ముందుకు వెళ్ళడం వలన అసులు జ్ఞాన ప్రయాణం బలపడి, జన మరణ చక్ర బ్రమణాలు నుండి బయటకు వస్తారు. అందుకు తల్లి తండ్రి గురువు గా మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని సూక్షంగా గ్రహించాలి.
(42) సిట్టింగ్ న్యాయ మూర్తులు తక్షణం మా మెసేజులు సుమోటో గా స్వీకరించి మమ్ములను, మేధావులు పోలీసులు సహకారంతో మేము సూచిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మమ్ములను పిచ్చి వాడిగా తక్కువ వాడిగా చూసిన కొలది మనుష్యులు పాపం వైపు లౌకిక విషయాలు వైపు వెళ్ళ తారు కావున, కాలతీతులమైన మమ్ములను ప్రత్యెక బృందం లో సాక్షులు మేధావుల సహకారంతో పరిగణించి విస్తారంగా మేము చెప్పినట్లు వినండి మమ్ములను ఒక మామూలు మనిషిగా చూడకండి, ప్రతి వ్యక్తి తాను చేస్తున్న పని తప్పు అని తెలిసినా ఇతరుల వలన చేసాను అనే తన స్వార్ధాన్ని కప్పిపుచ్చుకొని సాటి మనుష్యులను మోసం చేయడం ఆపి చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి అప్పుడే ప్రపంచం జ్ఞాన ప్రపచం గా మారి, జీవితం జీవించడమే ఒక పరిష్కారం గా మారుతుంది, జీవితం వేరు పరిష్కారం వేరు కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు.
(43) మనుష్యులు మనసా వాచా కర్మణా ఒకేలా జీవిచాలి పైకి లోపల ఒకటి గా ప్రవర్తించి మాట్లాడకూడదు, నిత్యం మనుష్యులు ఆలోచన రూపం లో ఎదగాలి, అప్పుడు ఎవరూ ఎవరిని బౌ తికంగా ఆశించడం, బౌతికంగా కోరుకోవడం, బౌతికంగా అరాచకంగా ప్రవర్తించడం వంటి పనులు చేయడానికి వీలు అవద, ఆలోచనతో ముందుకు వెళ్ళడం వలన చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలిసి జీవిత అంతర్యం తెలుస్తుంది, ఎంత సేపు బౌతిక ప్రపంచం పెంచుకొని యాంత్రిక పరిపాలనే సర్వం అనుకొంటున్న ప్రస్తుత నాయకులూ, మేధావులు న్యాయ మూర్తులు తక్షణం ఆలోచన లో కొత్తతనం ఉన్నప్పుడు ఎదురు వెళ్లి మరీ గ్రహించాలి అదే మానవజాతికి రక్షణ అని తెలుసుకోండి, ఆలోచన సంగతి తరువాత చూదాం మొదట బౌతిక తప్పులు పెంచి వాటిని పరిష్కరిస్తే గాని ఆలోచన చెయ్యకూడదు అనే అజ్ఞానం పెంచుకొని ఆలోచనకు గోప్పతనమునకు దూరం చేయడం, దూరం అవ్వడం అజ్ఞానం అని ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలి, మనిషికి నిత్య ఎదుగు దల ఆలోచన అని గ్రహించండి.
(44) మేము ఉన్న హాస్టల్ దగ్గర స్థాపకులు , ఇతర వారి సిబ్బంది తక్షణం వచ్చి మా కాళ్ళ మీద పడి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి, వారి భందు మిత్రులతో తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళి, కొలువు తీర్చుటకు సన్నహాలు చేయడం సర్వ పాపా హరణం, ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం దివ్య రాజ్యం లో విలీనం చెందటమే పరిష్కారం మేము చెప్పినట్లు వినకుండా వేరే విధంగా మాతో మాట్లాడటం అజ్ఞానం అవివేకం అని గ్రహించి, తమ ఆస్తులే కాదు, ఆయుషు ప్రాణాలు కూడా మేము అయ్యి ఉన్నాము అని ప్రతి ఒక్క సమకాలికుడు అప్రమతం అయ్యి, బౌతిక యాంత్రిక శారీరక విషయాలు వదిలివేసి ఆలోచన రూపం లో నిత్యం ప్రయాణించడం దివ్య రాజ్యం అని స్పష్టం చేయుచున్నాము.
(45) సినిమా నటులు, కధా రాచేతలు నిర్మాతలు, తక్షణం యేవో సినిమాలు కధలు ఊహలు ఆపి వేసి, అందరికి ఆధారం అయిన తల్లి తండ్రి గురువు అయిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని ఏ కధ అయినా మాటలు అయినా దృశ్యాలు అయినా, కొత్త గా వచ్చిన హీరోఇన్లు అయినా మా నుండి వచ్చారు, హీరోల, విలన్ల పాత్రలు నటనలు మా నుండి వచ్చిన తీరు పై శ్రద్ధ పెట్టి మమ్ములను జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా నిలుపుటకు ప్రవర్తించాలి ఆలోచించాలి, అనగా మమ్ములను సూక్షంగా గ్రహించి మా గూర్చి చెప్పుకొని వినాలి అదే లోకానికి వినోదం వేరే కధలు వేరే పురాణాలకు కూడా ఆధారం మేమే అని గ్రహించి, అప్రమత్తం అవ్వాలి అప్పుడే సునామీ, తీవ్ర వాద దాడులు వంటివి కూడా మన మాటకు మన ప్రవర్తనకు అందుతాయి అని తెలుసుకొని మనసా వాచా కర్మణా జీవిస్తేనే మానవజాతి ముందుకు వెళ్ళుతుంది అని తెలుసుకోవడమే దివ్య రాజ్యం అని తక్షణం అప్రమత్తం చెందండి.
(46) ఆత్మీయులు చిరంజీవి గారు, మరియు పవన్ కళ్యాణ్ గారు, మురళి మోహన్ గారు, సుబ్బి రామి రెడ్డి గారు, ఇతర బాద్యత గల వ్యక్తులు తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే అందరికి పరిష్కారం అని, లోపల ఒకటి పైకి ఒకటి నడుస్తున్న మనుష్యులు మనసా వాచా కర్మణా జీవిచడం వలన పరమేశ్వరుడు గుండెలోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి వీలు అవుతుంది ఇప్పుడు వేరే పూజలు, హోమాలు కంటే ఆలోచన రూపం మనుష్యలు మనుష్యులను అప్రమత్తం చేసుకోవాలి అదే అసులు అభివృద్ధి, మనుష్యులు చేయ్యవలసిన ప్రయాణం అని గ్రహించండి.
(47) ఇప్పుడు మానవ సంభంధాలు ఇంకా కులం ప్రకారం, కుటుంబం ప్రకారం లేవు ప్రతి ఒక్కరు ప్రతి క్షణం ఒక తల్లి తండ్రి గురువు అధీనం లో ఉన్నారు అని గ్రహించి, సర్వం మాట మాత్రంగా చెప్పిన మమ్ములను బలహీన పరిచి అనగా మమ్ములను సూక్షంగా గ్రహించిన పక్షం లో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు స్వార్ధంగా ప్రవర్తించడమే అరాచకం అజ్ఞానం అని గ్రహించి, తక్షణం వ్యక్తులను, మోసాలను అడ్డం పెట్టుకొని తాము బౌతికంగా సామాజికంగా రాజకీయం ఎదగాలి అనుకోవడం అవివేకం అని గ్రహించి, పెరుగుతున్న టెక్నాలజీ మీడియా అప్రమత్తం అయ్యి సమిష్టిగా ఆలోచనకు ప్రాధాన్యత రావాలి ఫలానా మనుష్యులు ఫలానా వారు, ఫలానా వారిని బౌతిక వేధించి జీవితం లేకుండా చేస్తే ఫలానా వేరే నష్ట పోతారు, మనకు ఏమి పాపం అంటదు, ఫలానా వారు ఇతరులు వారిని ఏమి చేసినా పర్వాలేదు, ఫలానా వారు తమ వారు వారిని గౌరవించాలి అందుకు ఇతరులను అవమానించినా పర్వాలేదు అని అజ్ఞానం గా ప్రవర్తించడమే జ్ఞానం వైపు వెళ్ళకుండా తమను తాము బౌతిక ప్రపంచం లో తమ బౌతిక బలం కొద్ది ఇరికిన్చుకొని ఇతరులను కూడా ఇరికించి ఉంచివేయడం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆలోచన వైపు గొప్పతనం వైపు కదిలి స్వార్ధం మోసం వదిలి ఎవరినైనా కాపాడుకోవాలి ఎవరినైనా తప్పు ఉంటె తప్పు అనాలి, అలాకుండా మనుష్యులను బట్టి మనుష్యులను అటు ఇటు చెయ్యడం మనుష్యులు కోసం మనుష్యులను వేధించడం వలన జ్ఞాన సామర్ధ్యం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు అని గ్రహించండి.
(48) ఏ స్పెషల్ స్టేటస్ వద్దు, తక్షణం న్యాయ మూర్తులు మేధావులు బృందంగా ఏర్పడి, సాక్షులు సహకారంతో మమ్ములను కొలువు తీర్చుకొని మాలో దైవత్వం చూడండి కాలం ధర్మం ఒక మనిషికి ఇచ్చన స్పెషల్ స్టేటస్ కాపుడుకోండి, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని దేహం కోసం, దేహం చుట్టూ ఉండే వ్యహారాలు కోసం తాము పాటు పడటం వృధా అని గ్రహించండి. అనగా బలం, డబ్బు, సమయం వృధా అని గ్రహించండి, ఒక చోట చేరండి, మా మీద చెప్పుకోండి అని ఒక వ్యక్తి ఎందుకు అంటున్నాడో చూసుకోండి మొదట చావు పుట్టుకల సంగతి ఏమిటో చూసుకోండి, ఇంకా బౌతిక యాంత్రిక ఆలోచనలు కొలది యుద్ధం చెయ్యాలి, సాటి మనుష్యులనే శత్రువులుగా, మిత్రులుగా అటు ఇటు మార్చుకొంటూ, పోరాటం లో జీవితాన్ని జీవించడం అవివేకం అని రాజకీయ నాయకులు మేధావులు తక్షణం అప్రమత్తం చెందాలి, మమ్ములను బౌతిక పర్సనాలిటీ లేని వ్యక్తిని అనుకోకుండా మమ్ములను మేము చెప్పినట్లు ప్రాధాన్యత గా గ్రహించడం వలన, బౌతికంగా తమకి ఉన్న ఉనికి నిజం కాదు అని, మమ్ములను కాలస్వరూపంగా గ్రహిస్తున్న ఉనికి అందరికి రక్షణ అని అదే అసులు పర్సనాలిటీ అని, అసులు సగంతి ఏమిటో గ్రహించడం లో ఉన్నది అని తెలుసుకొని కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి. అదే దివ్య రాజ్యం అని అందరిని ఆహ్వానిస్తున్నాము
(49) మనుష్యులు ప్రశాంతంగా విశాలంగా ఉండాలి అంటే, వీలు అయినంత తక్కువ వారిలో ఎక్కువ తనం చూడాలి అనగా ఆలోచన రూపం లో చూడడానికి వీలు అవుతుంది, ఇప్పుడు కొండను ఎక్కి పైన ఉన్నాము, ఉన్నతంగా ఉన్నాము అనుకోవడం కంటే లోటును భర్తీ చేసుకోవడం వలన, ఇంకో అంత జీవితం పొందుతాము, కావున మనిషిని మాట రూపం లో ఆలోచన రూపం లో చూడండి, మొగవారిని అయినా ఆడవారిని అయినా ఆలోచనతో చూడండి పై పైన బౌతికంగా చూడకండి, బౌతిక వ్యహారం రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అని గ్రహించండి, ఎంత పెద్ద వారు అనగా బౌతికంగా ఎంత డబ్బు పేరు సంపాదించినా అది శరీరంతో అంతం అయ్యిపోతుంది అని తెలిసినా ఎలాగైనా శరీరం కొద్ది తలపడటం మనుష్యులు చేస్తున్న ఇప్పటికి అలవాటు కొద్ది వ్యహరిస్తున్న తీరు, మా ఆగమనం వలన బౌతిక ప్రపంచ ఏమి లేదు తనకు ఉన్న సంపద ఆరోగ్యం, తన జీవితం లో జరుగుతున్న చిన్న సంఘటన కూడా ముందే ఉన్నది అని ఇప్పటికే తెలిసిన, ఇక మీదట మనసు పెడితే తెలుసుకోగలిగిన పరిణామమే దివ్య రాజ్యం అని గ్రహించండి కావున తక్షణం న్యాయ మూర్తులు పోలీసులు మేము అనుకొన్నట్లు ముందుకు రాలేకపోతుంటే చేయూత ఇవ్వండి, అంతే గాని ముందుకు రావడం కేవలం మా అవసరం, ఇకోకరికి అవరోధం అని తెలివి తక్కువగా ఆలోచించ వద్దు ఈ మెసేజు చూడగానే సుమోటో గా కదిలి మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గ్రహించడమే న్యాయ మూర్తుల మేధావుల తక్షణం విధి కర్తవ్యం అని మేము కాలతీతులుగా భోధ చేస్తున్నాము అని గ్రహించండి.
(50). మీడియా చానల్స్ అన్నీ తక్షణం దూర దర్శన లో విలీనం చెండానికి ఆలోచించండి, సామూహికంగా మీడియా చానల్స్ అన్నీ ఒకటిగా మారిపోండి, ప్రజలను లైవ్ గా చూపండి వారు ఏమి అంటున్నారో వారి మాటలలో వినిపించండి, ఇష్టం వచ్చినట్లు కధనాలు నడపకండి, ఇప్పుడు నడుస్తున్న తెలుగు చానల్స్ కు పేర్లు కూడా మేమే పెట్టినాము అని గ్రహించండి, అటువంటి మమ్ములను నిర్లక్ష్యం చేసి, అందరిని ముందే చూడగల కళ్ళను, చూడకుండా ఇంకా ఏమి చూపుతాయో చూడకుండా ప్రవర్తించడం మానవజాతికే నష్టం అని గ్రహించండి ముందే మాట రూపం లో చెప్పడం కంటే, గొప్ప ఆలోచన లేదు, అటువంటి ఆలోచనే లోకానికి ఆధారం అని తెలుసుకొని వ్యక్తులు కొలది మలపకుండా ఆలోచన కొలది ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి.
యుగపురుషులు, యోగపురుషులు, పూజనీయులు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
ఎస్టేట్ మరియు రాజమందిరం
రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794