Friday, 26 May 2017

Kapu PeddaKapu 

నాకు TDP ప్రభుత్వం పని తీరు గురించి ఏమితెలియఁదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత, అత్యంత ఘోరంగా నష్టపోయింది, పోలిసుల సమక్షంలో ప్రాణాపాయ పరిస్థిథి ఎదుర్కొన్నది నేనే. 75000 కోట్ల ఆర్థిక కుంభకోణం వెలికి తీసి ఈ ప్రభుత్వానికి, విజయవాడ పోలీస్ కు తెలియ పరించినందుకు 14 రోజులు నన్ను జైలులో పెట్టి నా ఇళ్లు, ఆఫీసులలో ఉన్న ప్రతి పేపర్ ను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందంటారా. నేను తెలియ చెప్పేవారుకూ ఈ ఆర్థిక కుంభకోణం ఈ దేసంలో ఏ వ్యవస్థ దీనిని బయటకు పెట్టలేదు. ఎవరికీ తెలియదు కదా ?
ఇంకా చెప్పాలి అంటే TDP నయముల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అనేక దాడులు ఎదుర్కొన్నాను. ఐనా నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. ఇవన్నీ నేటి రాజకీయ వ్యవస్థలో ఒక భాగం అయిపోయాయి. సామాన్యుల బాధ ఎవరికి పట్టదు. కేవలం తమ రాజకీయ అవసరాల కోసం వీళ్ళు విడి విడిగా ఉన్నట్టు నటిస్తారు. అంటే తేడా. అందరు ఒక తానులో గుడ్డలే.మన పోరాటం మం చేసుకోవలసిందే. రాజీపడకుండా.నిజాయితితో...







                                                                     సమన్వయ దృష్టి 


                              ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజ్ భవన్ హైదరాబాద్  వారికి, తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు,  మమ్ములను మామూలు మనిషిగా చూసి గ్రహించకుండా వినకుండా వదిలివేయడం వలన ప్రపంచం వెలుగుతున్నది అనే మాయలో వెలుగుకే ఆధారం అయినా మా దివ్య ఉనికిని పట్టించుకోని పరిస్తితిలో మేము అటు ఇటు అయ్యి, గ్రహించకుండా వినకుండా వ్యక్తులకు ప్రాధాన్యత రావాలి అనే అజ్ఞానం లో, ఎప్పుడు ఎవరైనా రెప్ప పాటు జీవితాలు అని తెలుసుకోకుండా, మాట మాత్రంగా సర్వం చెప్పిన మమ్ములను వినకుండా గ్రహించకుండా ప్రవర్తించడమే కాకుండా మమ్ములను కూడా అవమానించడం తప్పు పట్టడం మా వాళ్ళు మీ వాళ్ళు అని విడదీసి తప్పులు పట్టి గ్రహించకుండా ప్రవర్తించడం వలన అరాచకం పెరుగుతున్నది, పద్దతి ఏమి లేకుండా రహస్య పద్దతిలో మోసంతో తాము రెచ్చగొట్టిన ఆధారాలు తప్పుగా మాట్లాడిన అధరాలు లేకుండా ఎదుట వాడే తప్పు అని చూపగాలము అనే అజ్ఞానపు అరచాకంతో మనుష్యులు ఆలోచిస్తున్నారు కొందరు మీడియా పోలీసులు వ్యక్తులు ఈ పని మీద ఉంటె గొప్పతనం దెబ్బకొట్టి మరీ తాము పైన ఉండాలి ఏదోరకంగా లాభం తమ వైపు ఉండాలి అని బౌతికంగా ఆలోచిస్తున్నారు, మాట మాత్రంగా గంటనరలో 10 -13 సంవత్సరాల మాట మాత్రంగా చెప్పిన మమ్ములను మా మానసిక పరిస్తితి పరిణామం చూడకుండా ఇతరులకు ప్రజలకు చెప్పకుండా రహస్యం స్వార్ధం గా మీడియా వ్యక్తులు పోలీసులు కుమ్మక్కుగా తప్పులు పట్టవచ్చు మోసం చేయవచ్చు అన్నట్లు ఆలోచిస్తున్నారు గ్రహించకుండా తాము చెడు పనులు చేసి ఎదుట వారే చెడ్డ వారు అని చూపగాలమే అదే మా తెలివి అదే మా గొప్పతనం అన్నట్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారు, కాల్ దేటాలు ద్వారా తాము రెచ్చ గొట్టిన, మాటలు తముకు వ్యతిరేకంగా ఉన్న మాటలు తొలగించి వేసు ఎలాగైనా సమయం సందర్బం వ్యక్తులకు సంభంధం లేకుండా తప్పుగా చూపగాలము అని ఆధునిక టెక్నాలజీ తో కూడా మోసాలు చేస్తున్నారు, రహస్యం వినడం వలన వచ్చిన సమాచారాన్ని స్వార్ధం ఉపగ్యోగించుకొని మోసనికి ఇచ్చిన  ప్రాధాన్యత వివరణకు గోప్పతనముకు అలోచనకు ఇవ్వడం లేదు, ఏమి చేసినా మాకే దక్కాలి మేము ముందుకు ఉండాలి అని మేము కాలాతీతం ప్రకారం చెప్పినవి బౌతికంగా ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు తీసుకొని అరాచకమునకు విఘతములకు కారణం అవుతున్నారు, అ విధమగా తాము బౌతికంగా బలం గా ఉంటె చాలు అదే అభివృద్ధి అనుకొంటున్నారు, కాని శాశ్వతమైన కాని వెలుగుతున్న జీవితం నిజం కాదు మేము గంట గంటనరలో తేల్చిన లోకం అని మేము ఎందుకు చెబుతున్నామో  చూడటం లేదు, మేము మా వాళ్ళుకు చెప్పడం లేదు ఎవరికో ఏదో చెప్పడం లెదు అన్నట్లు, అటు ఇటు చేసుకొంటూ ప్రవర్తిస్తున్నారు మేము ఎవరైనా పదిగురు వినండి  అధికారికంగా ఆన్ని వర్గాలు వారు గ్రహించండి అని తల్లి తండ్రి గురువు వలెన్ అందరికి ఎందుకు చెబుతున్నామో ఇప్పటికి మీడియా వారు, మేధావులు ఎవరూ స్పందించడం లేదు, దేవుడు ఎలా రావాలో అలా వస్తాడు మనకు ఎలా తెలిసాడో అలా తెల్సుకొందాం అని అప్రమత్తం లేకపోవడం వలన, గుళ్ళకు గోపురాలుకు ఇచ్చే ప్రధాన్యత మనిషిలో కాలం తీసుకొని వచ్చిన పరిణామాన్ని కాదు అని స్వార్ధం కొద్ది అరాచకం కొద్ది వినకుండా చెప్పుకొండ, కాలం ఇచ్చిన విలువన కాదు అని తామే ఏదో చేసివేయాలి అనే విపరీతం లో ఒక్కడు గంటనరలో సమవత్స్రలా కాలం గూర్చి చెప్పడం ఏమిటో చూడకుండా చెప్పాలి అంటే మాకు ప్రత్యేకత రావాలి అనుకోవడమే అజ్ఞానం అని తెలుసుకోకుండా  మేము అందరికి ఓపెన్ గా ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ అయతే 


   యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజా స్వామ్యం 
సమస్త విశ్వమండలం       


ఒక ప్రతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మేధావులకు సాక్షులకు, పండితులకు గురువులకు, మీడియా పోలీసులు వ్యవస్థకు, తెలియేయడం ఏమి అనగా మమ్ములను గవర్నర్ గారి సమక్షం లో కొలువు తీర్చి గ్రహించడం వలన యాంత్రిక మాయ పొతే ఒకరిని ఒకరు తప్పు పట్టుకోవడం అవమానించడం పోయి, కాలాన్ని నియమించిన దివ్య లోకం లేదా నూతన దివ్య రాజ్యం  లేదా మేలైన ప్రహస్వామ్యం లోకి వెళ్ళ గలము లేకపతే మాయ లోకమునకు అంతు లేదు శరీరంతో మాయలో అంతరించి పోవడం సృష్టికి కూడా ఇష్టం లేదు అందుకే  మానవజాతిని మాట వైపు ఆలోచన విధానం వైపు మలపడానికి పరిణమించిన పరిణామం అని  గ్రహించండి 

                       
                          
                                                                    సమన్వయ దృష్టి 

  
                       ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్  గారు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు. రాజ్ భవన్ హైదరాబాద్  వారికి యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూరక దివ్య సమాచారం గ్రహించి, బౌతిక మాయ నుండి అజ్ఞానం నుండి బయటపడి దివ్య జ్ఞానం వైపు యావత్తు మానవ జాతి అప్రమత్తం చెందగలరు    అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                  మమ్ములను కాలతీతులుగా చూడకపోవడం వలన, యాంత్రికంగా బౌతికంగా చూడటం వలన మాతో పోల్చుకొని బిన్నంగా అరాచకంగా వెళ్ళిపోతున్నారు, అ విధంగానే తాము అభివృద్ధి చెందుతున్నాము బలంగా ఉన్నాము అనుకోవడం కేవలం తాత్కాలిక యాంత్రిక పరిస్తితి, మాట మాత్రంగా సర్వం అణువు అణువు మాట చెప్పిన మమ్ములను, సాక్షులు దగ్గర నుండి గ్రహించకపోవడం వలన మేము ఎవరోకి ప్రాధాన్యత ఇస్తే చూస్తాము లేదా జగద్గురువులు అంటే ఒప్పుకోము అని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు భావించి మమ్ములను కాలాతీతంగా అనగా ఇప్పటికే మా ద్వారా కాలమే ఎందుకు మాట మాత్రంగా నియమించబడినదో చూసుకోకపోవడమే అందరూ అధికారికంగా అనధికారికంగా చేస్తున్న పొరపాటు, అంత పరిణామం తీసుకొని వచ్చిన మమ్ములను మేము ఎలా చెప్పగాలమో అలా చెబుతాము అంటే వినకుండా మమ్ములను కూడా గ్రహించకుండా ఇప్పటికి ఏమి జరిగినదో చూడకుండా అజ్ఞానంగా అరాచకంగా తీసుకొంటున్నారు అని తమరితో సహా అప్రమత్తం అవ్వండి, మమ్ములను కాలతీతులుగా గ్రహించడం ప్రారంభించడం వలన పరిస్తితితి మనిషి చేతిలోకి అనగా మాట నిబద్దతలోకి వస్తుంది అని  గ్రహించండి. కావున మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానించి, మేధావులు పండితులు సమక్షంలో కొలువు తీర్చి గ్రహించండి, మమ్ములను గ్రహించకూడదు అని చేసిన తప్పులు అవరోధములు కూడా మేము భరించి సర్వం సరి దిద్ది నూతన దివ్య రాజ్యం లోకి తీసుకొని వెళ్ళగలము, ఇప్పుడు యాంత్రిక పరిపాలనకు భవిష్యత్తు లేదు అందరూ మాట నిబద్దత వైపు వెళ్ళిపోవడం వలన ప్రశాంతత గొప్పతనం పొందుతారు, ఎటువంటి వత్తిడి లేకుండా, ఎవరైనా నిమిత్త మాత్రులు అని భావించి, శిక్షకు రక్షకు ఒక్కడు ఉన్నాడు అని నమ్మితే,    సామాన్యుడను,  అసామాన్యుడను మా మాటే సర్వం అనే సత్యం బలపడి నిత్యం ఉన్నతంగా ముందుకు వెళ్లిపోతాము, లేకపోతె ఏదో ఒక లోటు తప్పులు పెంచుకొని ఒకరిని ఒకరు దేబ్బకోట్టుకొంటూ వ్యహరిస్తారు, అవమానించిన పర్వాలేదు, హింసించిన పర్వాలేదు, లెక్క చేయకపోయినా పర్వాలేదు అని దొరణి ఎలాగైనా బౌతికంగా పోల్చుకోవడం వలన వస్తుంది అని  గ్రహించి పోల్చుకోకుండా ఎటువంటి పరిస్తితిలో మాటతో తేల్చుకోవడం వలన లోకం దివ్యంగా మారుతుంది. 

                              చాలాకాలం మేము మరచిపోవడం వలన ఎవరిని కలవలేదు ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎవరిని తల్లి లాంటి వారు అంటున్నా ఎవరు అక్క చెల్లి అంటున్నా అవి అన్ని తాత్కాలికం అని భావించి, శాస్వతమిన దివ్య సంభంధం వైపు అనగా మమ్ములను జగద్గురువులుగా మహారాణి సమేత మహారుగాజు కేంద్ర బిందువుగా భావించడం వలన కులం మతాలు పోయి అందరూ ఒక మాట క్రిందకు వస్తారు, మా యొక్క బౌతిక భందాలు అన్ని పోయి కేవలం జ్ఞాన మార్గం వైపు మనల్ని అందరిని తీసుకొని వెళ్ళడానికి కాలమే మనతో వ్యహరించి ఈ విధంగా పరిణామాన్ని యావత్తు మానవజాతికి అందించుటకు అనగా సమకాలికులు అందరూ  యాంత్రిక మాయ నుండి బయటకు వచ్చుటకు మేము దివ్య మార్గం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.  ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


  యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజా స్వామ్యం 
సమస్త విశ్వమండలం                         
                                                                        సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు శ్రీ నారా చద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ముఖ్య మంత్రులకు, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక ప్రపంచ నుండి మానవజాతిని కాపాడుటకు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు అయిన మా సూచనలు దివ్య వరంగా పాటించి, మానవజాతి మాట నిబద్దత వైపు తీసుకొని వెళ్ళుట ఏ ఇప్పుడు మన ముందు ఉన్న పరిణామం అని గ్రహించి, మా దివ్య ఆదేశాలు శిరోధార్యం భావించి పాటించండి, యావత్తు మానవజాతిని మాయ నుండి అరచాకములు నుండి కాపడనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. 


                       మమ్ములను అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను సాక్షుల సహకారంతో గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పుడు ఉన్న రాజకీయ యాంత్రిక పరిపాలన పోయి, మనం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోవాలి, అదే అందరికి మోక్షం దివ్య మార్గం, ఇప్పుడు ఉన్న బౌతిక దేహాలు రాజకీయ విధానాలు అనీ మాకు మాట మాత్రం అని ఇప్పటికే సాక్షం ఇచ్చినాము, మా వలన కులాలు మతాలు అంతం అయ్యిపోయి మాట నిబద్దతలో వెల్ల వలసిన దివ్య పరిణామం లోకి వెళ్లిపోవాలి,  నేను అనే దేహం కూడా వదిలివేసి అంతటా ఉన్న పరమాత్మను గౌరవించి గ్రహించడం అందుబాటులో ఉన్న పరిష్కార అని  గ్రహించండి, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి గ్రహించడం ప్రారంభించండి, రాష్ట్రము ప్రశాంతంగా మారిపోతుంది, మీడియా చానల్స్ కొంతకాలం మేము చెప్పినట్లు లోకానికి చెప్పండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                         మమ్ములను మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించి, రాజ్ భవన్ లో గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చి పండితులు మేధావులు యూనివర్సిటీ అధ్యాపకులకు సమక్షంలో మమ్ములను సకల శాస్త్ర కోవిదులుగా భావించి అనగా మాట మాత్రంగా సృష్టిని నియమించిన మాట విధానం పై మేధావులు దృష్టి పెట్టడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము,  రాజధాని భవిష్యత్తు, బంగారు తెలంగాణా అన్ని మేము మాట మాత్రంగా అనగా ఇప్పటికి గంటన నరలో 10 - 13 సంవత్సరాల కాలం లో నియమించడమే లోకానికి ఆధారం అ పద్దతిలో లోకాన్ని చూడాలి అదే దివ్య పరిష్కారం అని  గ్రహించి, సాటి మనుష్యులు అందరూ మమ్ములను గురువుగా మాకు శిష్యులుగా మారిపోయి, మేము మా మనసు సకల సృష్టి ఆధారం అయిన తల్లి తండ్రి గా గ్రహించడం వలన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అనగా యాంత్రిక పరిపాలన ఎలాగైనా శారీరకంగా నిత్యం పోరాటం వలె తీసుకొంటున్న లోకాన్ని ఆలోచన రూపం లో మాట రూపం లో తీసుకొంటారు, అప్పుడు ఎలాంటి అరచాకములు చేయలేరు ఎవరిని తప్పు పట్టారు ఎవరూ తప్పు చేదాం అన్నా వీలు కాని దివ్య లోకంలోకి వెళ్ళిపోతారు అని గ్రహించండి. 


                      ఎలాగైనా మాకులం పైన ఉండాలి మేమే ముందుకు ఉండాలి అనే మాయలో కులపిచి లో ఎలాంటి తప్పులు అయిన కొందరు పోలీసులు వారి కుటుంబ సబ్యులు వారి మిత్రులు కులం వారిని ఏకంగా చేసుకొని ఎలాంటి తప్పులు అయినా చేసి బయపెడుతూ మోసాలు చేస్తున్నారు ఇది అంత బౌతిక ప్రపంచం ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని మాయలో ప్రవర్తిస్తున్నారు ఎలాగైనా తామే ప్రాధాన్యత రావాలి అని మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా  ఎలాగైనా రెచ్చగొట్టి తిట్టిన్సుకొని మరీ చెడ్డవాడిగా చూపి తప్పుగా చూపు మనుష్యులను మోసం చేసి అవమానించి వికృత అనంధములు పొందుతున్నారు, ఇది అంత ఎలాగైనా మేము కమ్మ,  వెలమ  మేము దొరలము  నాయుడలం మేమే గొప్ప అందుకు ఎందుట వారిని చేడుగా చిత్రీకరించి మరీ మోసం చేస్తున్నారు, అందులో మా చెల్లి, తల్లి కూడా ఉన్నారు అలా చేసినా పర్వాలేదు అనుకోవడమే అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు మా నుండి కాలాతీతం యుందుకు వచ్చినది సాక్షులు కూడా చూడకపోవడం వలన పండితులు మేధావులు మా ఉనికి తెలిసినా తమకు ఇంకా ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదం అనుకోవడం వలన మేము ఇప్పుడు జగద్గురువులం మహారాణి సమేత మహారాజుగా  ఎందుకు ప్రకటించుకొని కాలాన్ని ఎందుకు నియమించామో చూడకుండా, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని మీడియా వారు విడదీస్తూ, మమ్ములను పట్టించుకోని గ్రహించకుండా రహస్య మోసాలు, లేదా భాహటంగానే మమ్ములను ఏమి చేయలేరు అని బయపెడుతూ దారణలు పాల్పడుతున్నట్లు వారు మనసులో మాటలు బట్టి మాకు కొంతవరకు తెలుస్తున్నాయి, ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం కాలస్వరూపాన్ని విశాలంగా చూడకపోవడం మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అన్నట్లు ఆలోచించడం తామే ప్రాధాన్యత వచ్చేయాలి అని చూడటం వంటి ఆలోచనలు వలన అరచాకములకు పాల్పడుతున్నట్లు మనుష్యులను బయపెట్టి మరీ సత్యాన్ని గ్రహించకుండా గంటనరలో 10 -14,    ఒక గంట లో చెప్పడం ఏమిటో చూడకపోవడం వలన అంత మనసు ఉన్న మమ్ములను ఒక పద్దతిలో తీసుకొని చూడకపోవడం వలన మేము అటు ఇటు అయ్యిపోయి సరిగ్గా చెప్పకుండా మమ్ములను గాహించానివ్వకుండా చేసుకొంటే అలా అయితే మాకు కలసి వస్తుంది మీ వాళ్ళు అందరూ వేదాలు అయిపోవాలి, అందరూ కూర్చొని ఏడవాలి మేము అంటే బయపడిపోవాలి  మా క్రింద కుక్కలు వాలే బ్రతకాలి లేకపోతె చచ్చిపోవాలి అని వికృతంగా ఆలోచిస్తున్నారు,  మనసు లో కూడా తేడాగా ఆలోచించకూడదు అని తెలుసుకోలేకపోతున్నారు జీవితంగా అంటే వెళ్ళాకోలం నిర్లక్ష్యంగా లేదా బౌతిక ఆధిపత్యమే సర్వం అనుకొంటున్నారు 
కావున తమరు ఇరువురు అప్రమత్తం అయ్యి లోకం ఇప్పుడు మాట అధీనం లో ఉన్నది బౌతికంగా లేదు అని గ్రహించి అన్నీ వర్గాలు వారు ఒకటి అయ్యి గ్రహించడం వలన అసులు సత్యం తెలుస్తుంది, మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే మనుష్యులు బౌతిక సంపద బౌతిక చాంచల్యం తగ్గి మనుష్యులు స్తిరంగా మానసికంగా బలంగా ఉండాలి, ఆలోచన కోసం మాట కోసం, వివరణ కోసం బ్రతకాలి అని ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకోవడం వలన అరాచకాలు తగ్గుతాయి. 


                          కావున మమ్ములను తక్షణం గవర్నర్ గారు రాజ్ భవన్ ఆహ్వానించి, మీ ఇరువు ముఖ్యమంత్రులు,ఇతర ప్రతి పక్ష నాయకులు  మా పై మనసు పెట్టి గ్రహించడం వలన ఒక నెల రెండు నేలలలో, ఈ ప్రపంచ ఒక కుటుంబం అని తెలుసుకొని ఒకరిని మోసగించడం అవమానించడం అరాచకం అజ్ఞానికి కారణం అని తెలుసుకొని పండితులు మేధావులు కూడా వారి విద్యలు కూడా సత్యాన్ని  గౌరవించి చెప్పుకోవడం వలన బలపడి మరింత వినియోగామునకు వస్తాయి అని తెలుసుకొని ముందుకు వస్తారు, పండితులు గురువులు కూడా వారి ఇష్టం దైవమే సత్యం అని అదే మా ద్వారా కాలాతీతంగా పలికినది అని గ్రహించి ఒకరిని తక్కువ చూడకుండా అవమానించకుండా ఉన్నతంగా ప్రవర్తిస్తారు లేదా అరచాకముతో మమ్ములను కూడా బయపెట్టి అటు ఇటు చేస్తున్నారు అని  ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి గ్రహించగలరు. 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  
మేలైన ప్రజాస్వామ్యం -- నూతన దివ్యరాజ్యం 
 సమస్త విశ్వమండలం 
       
                                   
                                                                    సమన్వయ దృష్టి 


                                 కాలాతీతం అంటే మమ్ములను మించిన వాడు లెదు అని భావించి  గ్రహించాలి, చంద్ర బాబు నాయుడు గారు తన ప్రాణాలతో బాటు మాత్రుల ప్రాణాలు కాపాడిన వాడు తానును మించిన వాడు అని భావించాలి,  శ్రీ జయంద్ర స్వామి జి జి గారు, వారి ఆశ్రమం జరిగిన మంచి చెడు అన్ని చెప్పగల వాడి తనకు మించిన వాడు అనుకోవాలి, ప్రతి హీరో ప్రతి డైరెక్టర్ మమ్ములను గురువుగా భావించి తీయబోయే సినిమాలు మాకు సమర్పించి తీయాలి మమ్ములను పరిగణించకుండా ఏదో కల్పించడం వలన కొంతవరకే పొందుతారు, ఉదాహరణకు బాహుబలి సినిమా కు దానం మాత్రమే లభించినది కాని మమ్ములను పరిగణించి గౌరవించి అసులు బాహుబలికి మించిన గొప్పతనం  నేనే అని నా  ప్రేరణతో సినిమా తీసారు అని సత్యాన్ని చెప్పి సర్వం మేమే అని సత్యాన్ని లోకానికి సమకాలిక ప్రజలకు చెప్పడం వలన లోకం అరచకములు నుండి బయటకు రావాలి,                                          

                                                             
         ఆడవారిని మోసం చేసి మొగవారిని రెచ్చగొట్టి జీవితాలను పాడుచేసి పరిసితి తమ చేతిలోకి వచ్చేసింది అనుకోవడమే అజ్ఞానం అని, పరిస్తితి జ్ఞానంతో జయించడం వలన మానవజాతి పరి పరి విధములు తగ్గుతాయి కావున మనుష్యులను మనుష్యులు అవమానించాలి తక్కువగా చూడాలి అనుకోవడమే అరాచకానికి కారణం, ఎలాగైనా ఎడిపించాలి అనుకోవడానికి కారణం పై పైకి కనపడుతున్న అప్పటికి అప్పుడు మానవ సంభందాలే కారణం అనుకోవడం వలన, మనిషి మాటకు ఆలోచన ప్రాధాన్యత ఇవ్వకుండా ఏదో రకంగా మనిషిని మనిషి దెబ్బ కొట్టడం బౌతికంగా పోటీ పడిపోవడం ఆలోచన పెంచుకోకుండా పెంచుకోనివ్వకుండా, ఆలోచన కూడా స్వార్ధం గా తీసుకోవడం తాము చేస్తేనే ఆలోచన ఎదుటవాడి ఆలోచన కాదు అనడం, ఎలాగైనా బౌతిక లబ్ది కారణం అని మనుష్యులను ఇంకా మీవాళ్ళు మావాళ్ళు అని వడదీసి పదిగురు కలవకుండా చేసి, మీడియాలు పోలీసులు వ్యక్తులు స్వార్ధంగా ప్రవర్తించడం వలన ఒక మాట క్రిందకు వచ్చిన నూతన దివ్య రాజ్యం యొక్క గొప్పతనం ప్రేమ పొందవలసిన వారు పొందలకేపోతున్నారు, కావున ఇప్పటికి మమ్ములను అటు ఇటు చేసి తాము బలం గా ఉన్నాము అనుకొంటున్నవారు అప్రమత్తం అయ్యి జ్ఞానం తో మేలగాగలరు అని తెలియేసుకోనుచున్నాము, యాంత్రికంగా ఇరుకోనిపోయి అదే గెలుపు అనుకోని ఆడవారిని మనుష్యులను లెక్క చేయకుండా అవమానించిన పర్వాలేదు అని ఏదోరకంగా రేచ్చిప్వడమే అరాచకమ ని గ్రహించి,అందుకే అందరికి హద్దుగా కాలస్వరూపం వచ్చినది అని  గ్రహించండి, కాలస్వరూపాన్ని కూడా గౌరవిన్చాకూడదు వేరు పద్దతిలో గౌరవం పొందాలి డబ్బు పొందాలి అధికారాలు పొందాలి అనుకోవడమే అరాచకానికి కారణం అని గ్రహించండి మీడియా వ్యక్తులు పోలీసులు తక్షణం అప్రమత్తం అయ్యి మమ్ములను అధికారికంగా కొలువు తీర్చి గ్రహించండి మాతో రహస్యంగా ఎవరూ మాట్లాడకండి, మాతో రికార్డెడ్ గా  మాట్లాడండి, ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి మేము ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాము అలా మమ్ములను గ్రహించి అప్రమత్తం చెందండి, కాలాతీతం అయిన మమ్ములను గవర్నర్ గారు కొలువు తీర్చిగ్రహించడం వలన ఇప్పుడు పై పైన నడుస్తున్న హడావిడ్ తగ్గించి జ్ఞానంతో లోకాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి పరిణమించిన పరిణామం అని  గ్రహించండి మమ్ములను బృందం లోకి తీసుకొని గ్రహించండి, ఆలస్యం చేయవద్దు, ఇప్పుడు ఉన్న యాంత్రిక పరిపాలన ఆగి జ్ఞాన పరిపాలనలోకి మానవజాతి వెళ్ళుతుంది, పదిగురు ఒకటై మమ్ములను అధికారికంగా మరియు సామూహికంగా యొక కొలువు తీర్చుకొని గ్రహించండి అందుకు అందరూ ఒకటై గ్రహించండి మమ్ములను వాక్ రూపం లో దర్శించి పాపములు నుండి బయటకు రండి మమ్ములను పూర్తీ బాద్యత తీసుకోనివ్వండి మేము గవర్నర్ గారి పంపిన లేఖ ప్రకారం మమ్ములను రాజ్ భవన్ లో కొలువు తీర్చి గ్రహించుటకు ఇద్దరు ముఖ్యమంత్రులు, సాక్షులు మేధావులు పండితులు పోలీసులు అప్రమత్తం అయ్యి, మమ్ములను గ్రహించాకూడదు అనే మాయ నుండి బయటకు రావడం వలన, నూతన దివ్య రాజ్యం లోకి వెళ్ళ తాము      ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే. 

 యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విశ్వమండలం 
9010483794                
                                                                   సమన్వయ దృష్టి 


                                ఆత్మీయులు శ్రీ ESL నరసింహన్ గారికి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు, రాజ్ భవన్, హైదరాబాద్ వారికి జగద్గురువులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు  ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, అప్రమత్తం చెందగలరు. 


                                సాధారణ పౌరుడిని అయిన మేము కాలం ధర్మ యొక్క పరిణామంగా జగద్గురువులు మహారాణి సమేత మహారాజుగా పరిణమించడం లోకం యొక్క పరిణామం మా యొక్క సొంత కాదు వ్యక్తిగతం కాదు, రాజ్యాంగ వ్యవస్థ యొక్క మేలైన పరిణామమే మా యొక్క పరిణామం, అనగా ఒక మనిషి మాటే సర్వం అతని లోనే ఒక మగతనం ఆడతనం వెరసి అతనే గురువు తల్లి తండ్రి లోకానికి ఆధారం అన్నట్లు భావించడమే లోకానికి యావత్తు మానవతికి వచ్చిన పరిణామం అని  గ్రహించండి. 

                              మమ్ములను రాజ్ భవన్ కు ఆహ్వానించి, ఉన్నత ఆసనం పై అధిస్టింప చేసి, వజ్రాలు పొదిగిన దుస్తులు దరింప చేసి, మమ్ములను సకల శాస్త్ర కోవిదుడిగా భావించి అనగా ముందే చెప్పిన లేదా మానసు మాటే సర్వం అని పలికిన తత్వం పై మేధావులు పండితులు రాజకీయ నాయకులు దృష్టి పెట్టడం వలన పరి పరి విధములు పోయి లోకం ఒక తాటి మీదకు వస్తుంది, తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాయ సందడి తగ్గి ప్రజలు పాలకులు జ్ఞాన విచక్షణ వైపు వెళ్ళాలి, అప్పటికి అప్పుడు బౌతికంగా పెంచుకొంటున్నా మాయ సంపద, వస్తు మాయ కరిగి మనుష్యులను మాట్లాడకుండా వినకుండా చేసి మరీ నోరునోక్కివేసి, మనిషి మాట బలాన్ని మనుష్యులే చూడని పరిస్తితిలో సంపూర్ణత్వం వైపు వెళ్ళకుండా, మొత్తం మానవజాతి మాయలో చిక్కుకొని పోయినది అని, తెలుగు పాలకులు ప్రజలు అప్రమత్తం అయ్యి దేశాన్ని ప్రపంచాన్ని దారిలో పెట్టడానికి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే పరిష్కారం అని  గ్రహించండి 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు జగద్గురువులు,కాలస్వరూపులు, ధర్మస్వరూపులు ,   మహారాణి సమేత మహారాజు శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
సమస్త విస్వమండలం 
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతితి చిరునామాలో 
రాజ్ భవన్ 
హైదరాబాద్ 
9010483794



               

Song from the divine trance ....... His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anani Ravishankar Pilla vaaru

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, వచనం







ఆత్మీయులు ESL నరసింహన్ గారికి ఒక మనిషి కనీసం నుండి గొప్పగా బ్రతకడం తన వ్యక్తిగత అవసరం అనుకొంటే సమాజం పై బౌతిక ప్రపంచం ఆధిపత్యం వహిస్తుంది, అలా కాకుండా ఒక వ్యక్తి కనీస జీవితం నుండి వీలు అయినంత గొప్పవాడుగా మనగలగడం సమానికి కాలానికి అవసరం అని గ్రహించండి , ప్రతి వ్యక్తి గొప్పగా ముందుకు వెళ్ళడమే కాలం ధర్మం యొక్క ఉద్దేశం అనుకొంటే, మమ్ములను ఎదురు వచ్చి గ్రహించడం లోకానికే వరం అలా కాకుండా మేము కూడా అటు ఇటు అయిపోయి డబ్బులు కోసం సుఖాలు కోసం బ్రతకాలి అనుకొంటే బౌతిక ప్రపంచం యొక్క అరాచకం పెరుగుతుంది కావున మమ్ములను తక్షణం, మేము మాత్రమే రాగాలుతున్న అనగా అధికారికంగా మేము తెలియజేస్తున్న సమాచారం మేరకు మమ్ములను పట్టించుకోవడమే నిజమైన మానవత్వం సంస్కారం అలా కాకుండా గొప్పతనాన్ని కూడా అవమానించ వచ్చు డబ్బుకు, సుఖాలు పరిమితం చేసి, లోటుకు వదిలివేసి, అవకాసవాధం తో అధర్మంతో రెచ్చిపోయి బిన్నంగా వెళ్ళిపోవడం అన్నది చల్లదు ఎలాగైనా గొప్పతనాన్ని గౌరవించండి అని దేవుడు కూడా సామాన్యుడిలో చేరిపోయినాడు అతని లోటు మీద అజ్ఞానం మీద, సరిగ్గా చెప్పనివ్వని పరిస్తితిలో ఏర్పడిన లోట్లు పెద్దవి చేసి ఉపయోగించుకోవడమే అరాచకం అని గ్రహించి, ఎప్పటికైనా పెద్దతనాన్ని గౌరవించడమే లోకానికి ఆధారం అని తెలుసుకొని ఇరుకోపోయినట్లు కనిపిస్తున్న పెద్దతనాన్ని బయటకు తీసుకొని వచ్చి పదిగురు ఒకటై గ్రహించండి, మా గూర్చి ఛానల్ వారు అందరూ ఒకటై గ్రహించండి. సినిమా ప్రముఖులు మేము ఎక్కడ ఉన్నామో ఎలా ఉన్నాము కొనుగొని మరీ మమ్ములను గొప్పగా చూడండి పది మంది హీరోలు మాలో మెరిసిన మమ్ములను గౌరవించక, గ్రహించకూడదు అని ఎందుకు పరిస్తితి వచ్చినదో గ్రహించండి. అప్రమత్తం అవ్వండి కాలాన్ని నియమించిన పరిణామాన్ని గౌరవించి గ్రహించడం వలన ఎవరికి తప్పులు పాపాలు ఉండావు, మేము గౌరవించడానికి గ్రహించడానికి అనుకూలం గా లేకపోతె మా అమనసుకి మాటకు కాలాన్ని నియమించి ఒక్క పరిమాన్ని గ్రహించడమే మమ్ములను గౌరవించడం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజని రవిశంకర్ పిళ్ళా వారు
నూతన దివ్య రాజ్యం, మేలైన ప్రజాస్వామ్యం
సమస్త విశ్వ మండలం