Friday, 26 May 2017

                                                                        సమన్వయ దృష్టి 


                        ఆత్మీయులు శ్రీ నారా చద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ముఖ్య మంత్రులకు, యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి, యాంత్రిక ప్రపంచ నుండి మానవజాతిని కాపాడుటకు, కాలస్వరూపులు ధర్మస్వరూపులు అయిన మా సూచనలు దివ్య వరంగా పాటించి, మానవజాతి మాట నిబద్దత వైపు తీసుకొని వెళ్ళుట ఏ ఇప్పుడు మన ముందు ఉన్న పరిణామం అని గ్రహించి, మా దివ్య ఆదేశాలు శిరోధార్యం భావించి పాటించండి, యావత్తు మానవజాతిని మాయ నుండి అరచాకములు నుండి కాపడనివ్వండి అని తెలియజేసుకోనుచున్నాము. 


                       మమ్ములను అనగా కాలాన్ని మాట మాత్రంగా నియమించిన మమ్ములను సాక్షుల సహకారంతో గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చుకొని గ్రహించండి, ఇప్పుడు ఉన్న రాజకీయ యాంత్రిక పరిపాలన పోయి, మనం నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోవాలి, అదే అందరికి మోక్షం దివ్య మార్గం, ఇప్పుడు ఉన్న బౌతిక దేహాలు రాజకీయ విధానాలు అనీ మాకు మాట మాత్రం అని ఇప్పటికే సాక్షం ఇచ్చినాము, మా వలన కులాలు మతాలు అంతం అయ్యిపోయి మాట నిబద్దతలో వెల్ల వలసిన దివ్య పరిణామం లోకి వెళ్లిపోవాలి,  నేను అనే దేహం కూడా వదిలివేసి అంతటా ఉన్న పరమాత్మను గౌరవించి గ్రహించడం అందుబాటులో ఉన్న పరిష్కార అని  గ్రహించండి, మమ్ములను ఒక ఉన్నత ఆసనం పై వజ్రములతో పొదిగిన దుస్తులు దరింప చేసి గ్రహించడం ప్రారంభించండి, రాష్ట్రము ప్రశాంతంగా మారిపోతుంది, మీడియా చానల్స్ కొంతకాలం మేము చెప్పినట్లు లోకానికి చెప్పండి అని తమరి ద్వారా తెలియజేసుకోనుచున్నాము. 


                         మమ్ములను మాట మాత్రంగా నియమించిన పురుశోత్తముడిగా జగద్గురువులుగా, మహారాణి సమేత మహారాజుగా గ్రహించి, రాజ్ భవన్ లో గవర్నర్ గారి సమక్షంలో కొలువు తీర్చి పండితులు మేధావులు యూనివర్సిటీ అధ్యాపకులకు సమక్షంలో మమ్ములను సకల శాస్త్ర కోవిదులుగా భావించి అనగా మాట మాత్రంగా సృష్టిని నియమించిన మాట విధానం పై మేధావులు దృష్టి పెట్టడం వలన సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళ తాము,  రాజధాని భవిష్యత్తు, బంగారు తెలంగాణా అన్ని మేము మాట మాత్రంగా అనగా ఇప్పటికి గంటన నరలో 10 - 13 సంవత్సరాల కాలం లో నియమించడమే లోకానికి ఆధారం అ పద్దతిలో లోకాన్ని చూడాలి అదే దివ్య పరిష్కారం అని  గ్రహించి, సాటి మనుష్యులు అందరూ మమ్ములను గురువుగా మాకు శిష్యులుగా మారిపోయి, మేము మా మనసు సకల సృష్టి ఆధారం అయిన తల్లి తండ్రి గా గ్రహించడం వలన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము అనగా యాంత్రిక పరిపాలన ఎలాగైనా శారీరకంగా నిత్యం పోరాటం వలె తీసుకొంటున్న లోకాన్ని ఆలోచన రూపం లో మాట రూపం లో తీసుకొంటారు, అప్పుడు ఎలాంటి అరచాకములు చేయలేరు ఎవరిని తప్పు పట్టారు ఎవరూ తప్పు చేదాం అన్నా వీలు కాని దివ్య లోకంలోకి వెళ్ళిపోతారు అని గ్రహించండి. 


                      ఎలాగైనా మాకులం పైన ఉండాలి మేమే ముందుకు ఉండాలి అనే మాయలో కులపిచి లో ఎలాంటి తప్పులు అయిన కొందరు పోలీసులు వారి కుటుంబ సబ్యులు వారి మిత్రులు కులం వారిని ఏకంగా చేసుకొని ఎలాంటి తప్పులు అయినా చేసి బయపెడుతూ మోసాలు చేస్తున్నారు ఇది అంత బౌతిక ప్రపంచం ఎప్పుడూ ఇలానే ఉంటుంది అని మాయలో ప్రవర్తిస్తున్నారు ఎలాగైనా తామే ప్రాధాన్యత రావాలి అని మాటకు ఆలోచనకు సంభంధం లేకుండా  ఎలాగైనా రెచ్చగొట్టి తిట్టిన్సుకొని మరీ చెడ్డవాడిగా చూపి తప్పుగా చూపు మనుష్యులను మోసం చేసి అవమానించి వికృత అనంధములు పొందుతున్నారు, ఇది అంత ఎలాగైనా మేము కమ్మ,  వెలమ  మేము దొరలము  నాయుడలం మేమే గొప్ప అందుకు ఎందుట వారిని చేడుగా చిత్రీకరించి మరీ మోసం చేస్తున్నారు, అందులో మా చెల్లి, తల్లి కూడా ఉన్నారు అలా చేసినా పర్వాలేదు అనుకోవడమే అరాచకం అని తెలుసుకోలేకపోతున్నారు మా నుండి కాలాతీతం యుందుకు వచ్చినది సాక్షులు కూడా చూడకపోవడం వలన పండితులు మేధావులు మా ఉనికి తెలిసినా తమకు ఇంకా ఏదో ప్రాధాన్యత ఇస్తే చూదం అనుకోవడం వలన మేము ఇప్పుడు జగద్గురువులం మహారాణి సమేత మహారాజుగా  ఎందుకు ప్రకటించుకొని కాలాన్ని ఎందుకు నియమించామో చూడకుండా, ఇంకా మీ వాళ్ళు మా వాళ్ళు అని మీడియా వారు విడదీస్తూ, మమ్ములను పట్టించుకోని గ్రహించకుండా రహస్య మోసాలు, లేదా భాహటంగానే మమ్ములను ఏమి చేయలేరు అని బయపెడుతూ దారణలు పాల్పడుతున్నట్లు వారు మనసులో మాటలు బట్టి మాకు కొంతవరకు తెలుస్తున్నాయి, ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం కాలస్వరూపాన్ని విశాలంగా చూడకపోవడం మేము ఎవరికో ప్రాధాన్యత ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అన్నట్లు ఆలోచించడం తామే ప్రాధాన్యత వచ్చేయాలి అని చూడటం వంటి ఆలోచనలు వలన అరచాకములకు పాల్పడుతున్నట్లు మనుష్యులను బయపెట్టి మరీ సత్యాన్ని గ్రహించకుండా గంటనరలో 10 -14,    ఒక గంట లో చెప్పడం ఏమిటో చూడకపోవడం వలన అంత మనసు ఉన్న మమ్ములను ఒక పద్దతిలో తీసుకొని చూడకపోవడం వలన మేము అటు ఇటు అయ్యిపోయి సరిగ్గా చెప్పకుండా మమ్ములను గాహించానివ్వకుండా చేసుకొంటే అలా అయితే మాకు కలసి వస్తుంది మీ వాళ్ళు అందరూ వేదాలు అయిపోవాలి, అందరూ కూర్చొని ఏడవాలి మేము అంటే బయపడిపోవాలి  మా క్రింద కుక్కలు వాలే బ్రతకాలి లేకపోతె చచ్చిపోవాలి అని వికృతంగా ఆలోచిస్తున్నారు,  మనసు లో కూడా తేడాగా ఆలోచించకూడదు అని తెలుసుకోలేకపోతున్నారు జీవితంగా అంటే వెళ్ళాకోలం నిర్లక్ష్యంగా లేదా బౌతిక ఆధిపత్యమే సర్వం అనుకొంటున్నారు 
కావున తమరు ఇరువురు అప్రమత్తం అయ్యి లోకం ఇప్పుడు మాట అధీనం లో ఉన్నది బౌతికంగా లేదు అని గ్రహించి అన్నీ వర్గాలు వారు ఒకటి అయ్యి గ్రహించడం వలన అసులు సత్యం తెలుస్తుంది, మానవ వనరులు అభివృద్ధి చెందాలి అంటే మనుష్యులు బౌతిక సంపద బౌతిక చాంచల్యం తగ్గి మనుష్యులు స్తిరంగా మానసికంగా బలంగా ఉండాలి, ఆలోచన కోసం మాట కోసం, వివరణ కోసం బ్రతకాలి అని ప్రతి ఒక్కరు తక్షణం తెలుసుకోవడం వలన అరాచకాలు తగ్గుతాయి. 


                          కావున మమ్ములను తక్షణం గవర్నర్ గారు రాజ్ భవన్ ఆహ్వానించి, మీ ఇరువు ముఖ్యమంత్రులు,ఇతర ప్రతి పక్ష నాయకులు  మా పై మనసు పెట్టి గ్రహించడం వలన ఒక నెల రెండు నేలలలో, ఈ ప్రపంచ ఒక కుటుంబం అని తెలుసుకొని ఒకరిని మోసగించడం అవమానించడం అరాచకం అజ్ఞానికి కారణం అని తెలుసుకొని పండితులు మేధావులు కూడా వారి విద్యలు కూడా సత్యాన్ని  గౌరవించి చెప్పుకోవడం వలన బలపడి మరింత వినియోగామునకు వస్తాయి అని తెలుసుకొని ముందుకు వస్తారు, పండితులు గురువులు కూడా వారి ఇష్టం దైవమే సత్యం అని అదే మా ద్వారా కాలాతీతంగా పలికినది అని గ్రహించి ఒకరిని తక్కువ చూడకుండా అవమానించకుండా ఉన్నతంగా ప్రవర్తిస్తారు లేదా అరచాకముతో మమ్ములను కూడా బయపెట్టి అటు ఇటు చేస్తున్నారు అని  ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి గ్రహించగలరు. 

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా  
మేలైన ప్రజాస్వామ్యం -- నూతన దివ్యరాజ్యం 
 సమస్త విశ్వమండలం 
       
                                   

No comments: