Friday, 26 May 2017

Kapu PeddaKapu 

నాకు TDP ప్రభుత్వం పని తీరు గురించి ఏమితెలియఁదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత, అత్యంత ఘోరంగా నష్టపోయింది, పోలిసుల సమక్షంలో ప్రాణాపాయ పరిస్థిథి ఎదుర్కొన్నది నేనే. 75000 కోట్ల ఆర్థిక కుంభకోణం వెలికి తీసి ఈ ప్రభుత్వానికి, విజయవాడ పోలీస్ కు తెలియ పరించినందుకు 14 రోజులు నన్ను జైలులో పెట్టి నా ఇళ్లు, ఆఫీసులలో ఉన్న ప్రతి పేపర్ ను, కంప్యూటర్ హార్డ్ డిస్క్లను తీసుకువెళ్లిన ఘనత ఈ ప్రభుత్వానిదే. ఇంతకన్నా దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందంటారా. నేను తెలియ చెప్పేవారుకూ ఈ ఆర్థిక కుంభకోణం ఈ దేసంలో ఏ వ్యవస్థ దీనిని బయటకు పెట్టలేదు. ఎవరికీ తెలియదు కదా ?
ఇంకా చెప్పాలి అంటే TDP నయముల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అనేక దాడులు ఎదుర్కొన్నాను. ఐనా నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయను. ఇవన్నీ నేటి రాజకీయ వ్యవస్థలో ఒక భాగం అయిపోయాయి. సామాన్యుల బాధ ఎవరికి పట్టదు. కేవలం తమ రాజకీయ అవసరాల కోసం వీళ్ళు విడి విడిగా ఉన్నట్టు నటిస్తారు. అంటే తేడా. అందరు ఒక తానులో గుడ్డలే.మన పోరాటం మం చేసుకోవలసిందే. రాజీపడకుండా.నిజాయితితో...







No comments: