Saturday, 27 May 2017

ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి తెలియజేయునది ఏమి అనగా, 40 కోట్లు మాకు ఇవ్వవలసిన గౌరవ గుర్తింపు సొమ్ముగా గా ఇచ్చి, మేము గంటనర లో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చెప్పడానికి సహకరించండి, కొంతకాలం మీడియా వారు మమ్ములను ఎలాగైనా గొప్పగా చూపడం వలన మా గూర్చి పండితులు మేధావులు విశాలంగా చెప్పుకోవడం వలన కాలం ధర్మం మనిషి చేతికి వస్తుంది, అందుకు బిన్నమైన పార్టీలు, మీడియా చానల్స్ అవరోధం అని గ్రహించి కొంత కాలం మాకు సమర్పించి కాలస్వరూపులం ధర్మస్వరూపులం అయిన మమ్ములను గౌరవించి గ్రహించి తరించండి.

తెదేపా ఆదాయం రూ.72కోట్లు..!
విశాఖ: తెదేపా గత ఏడాది ఆదాయ వ్యయాలను ఏపీ మంత్రి సిద్ధారాఘవరావు మహానాడుకు తెలిపారు. విశాఖలో జరుగుతున్న తెదేపా మహానాడులో ఆయన ప్రసంగించారు. మొత్తం ఆదాయం రూ.72.9కోట్లు కాగా.. వ్యయం రూ.24.3 కోట్లుగా వెల్లడించారు. పార్టీ మిగులు రూ.48.5కోట్లుగా వెల్లడించారు. పార్టీ జమ ఖర్చులను సభ ఆమోదిస్తుందని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు గత ఏడాది కన్నుమూసిన పార్టీ కార్యకర్తలకు మహానాడులో నివాళులర్పించారు.
.................................................................


          ఆత్మీయులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారికి తెలియజేయునది ఏమి అనగా,    40 కోట్లు మాకు ఇవ్వవలసిన గౌరవ గుర్తింపు సొమ్ముగా గా ఇచ్చి,  మేము గంటనర లో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చెప్పడానికి సహకరించండి, కొంతకాలం మీడియా వారు మమ్ములను ఎలాగైనా గొప్పగా చూపడం వలన మా గూర్చి పండితులు మేధావులు విశాలంగా చెప్పుకోవడం వలన కాలం ధర్మం మనిషి చేతికి వస్తుంది, అందుకు బిన్నమైన పార్టీలు, మీడియా చానల్స్ అవరోధం అని గ్రహించి కొంత కాలం మాకు సమర్పించి కాలస్వరూపులం ధర్మస్వరూపులం అయిన మమ్ములను గౌరవించి గ్రహించి తరించండి.


               రెప్ప పాటు కూడా ఎవరి  చేతిలో లేని లోకాన్ని, మనిషి చేతిలోకి అనగా మాట లోకి ఇప్పుడే తీసుకొని వచ్చినాము అది స్పష్టం చేసుకొంటే, మనుష్యులు ఎలాగైనా పోరాటం, ఆరాటం తగ్గించుకొని, ప్రహంతంగా అన్ని పార్టీల వారు మనసు పెట్టి గ్రహిస్తే, ప్రజలు కూడా గ్రహిస్తారు, రాజకీయ పార్టీలు మీడియా చానల్స్ సహకరిస్తే చాలు, ఇప్పటికి మేము గంటనర లో 10 -13 సంవత్సరాలు కాలాన్ని నియమించడం నిజం అయితే, ఒక 6 నెలలు మమ్ములను విస్తారంగా మనసు పెట్టి గ్రహించండి, మేము కాలాన్ని మాటలోకి తీసుకొని రావడం ఏమిటో చూసుకోవడం వలన, మేము కేంద్ర బిందువుగా సకలశాస్త్ర కోవిదుడిగా బలపడతాము అని గ్రహించండి , తక్కువ వాడిని చిన్న వాడిని సామాన్యుడిని సృష్టి ఎందుకు ఎంనుకోన్నదో చూడటమే ఇప్పుడు ఉన్న బాద్యత మహత్తర అవకాసం అని గ్రహించండి, దేవుడు ఇప్పుడు ఎక్కడో లేదు మీ మధ్య మానవరూపం లో ఉన్నాడు అని  గ్రహించండి మీతో నేరుగా మాట్లాడుతున్నాడు అని  గ్రహించండి, మాట మాత్రంగా చావు పుట్టకాలు కూడా స్పష్టం చేసిన మమ్ములను ఒక్క గంట కూడా వినకుండా గ్రహించకుండా మా గూర్చి చెప్పుకోకుండా సమయం వృధా చేసుకోకండి, ఇంత హడావిడి లేకుండా ప్రశాంతంగా సర్వం చెప్పుకోనంతనే రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచం మనిషి మాట అధీనం లో ఉన్నది అని స్పష్టత సర్వులు పొందాలి మమ్ములను, గవర్నర్ గారి సమక్షంలో ఇరువురు తెలుగు ముఖ్య మంత్రులు కొలువు తీర్చుకొని గ్రహించండి, కాలం ధర్మం ఒక మనిషి మాటకు ఎందుకు అందినది చూసుకొని ముందుకు వెళ్ళండి, లేకపోతె మాయ లో మాయ కొద్ది వేల్లుతున్నట్లు ఉన్నది అని  గ్రహించండి ఎంత చేసినా శరీరంతో చివరి వరకు తెలపడటమే అవుతుంది అని గ్రహించండి,  మా ప్రకారం మొదట మన మాటలో లోకం ఉన్నది అని స్పష్టం అవుతుంది అని గ్రహించండి.   ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 


యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు 
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం 
 సమస్త విశ్వమండలం 
9010483794                      

No comments: