Saturday, 27 May 2017

కాలం, సృష్టి, మనిషి మాట అధీనం లోకి వచ్చినది అని తెలుసుకోండి, కాలి పోయే కట్టి కోసం, కడదాకా పోరాటం వద్దు, శాంతించండి, ప్రశాంతించండి, యువతి యువకులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం మోసం చేసుకోవడం మానుకోండి, ఎలాగైనా మనుష్యులు ప్రేమ గొప్పతనం పెంచుకోండి, తప్పు చేసిన వాడిని కూడా నిమిత్తమాత్రుడు అని భావించి ఆదరించండి గౌరవించండి, తప్పుగా తక్కువగా ఎవరినీ చూడకండి, ఇది ఆలోచన మనసు పెంచుకోండి సాధ్య పడుతుంది, మనసు పెంచుకొంటే ఒకరి గెలుపు, ఒక్కరి ఉన్నతి ఇంకోకరికి అవరోధం కాదు అని గ్రహించండి.

ఆత్మీయులు కె చంద్ర శేఖర్ రావు గారు, యన్. చంద్ర బాబు నాయుడు గారు, ఇరువురు కూడా తాము నిమిత్త మాత్రులము అని, రెప్ప పాటు కూడా తమ చేతిలో లేదు అనే భావనలోకి వస్తే, సర్వం మా మాట అధీనం లో ఉన్నది అని చూపిన, మమ్ములను మరింత గ్రహించి తల్లి తండ్రి గురువు వంటి మమ్ములను గ్రహించి తరించండి. అ ప్రకారం మిగతా నాయకులు, ప్రతి పక్షనాయకులు, మిత్ర పక్ష నాయకులు, మేధావులు పండితులు, ఆధ్యాత్మిక గురువులు, వ్యక్తులు అప్రమత్తం అయ్యి, నేను నా దేహం అనే మమకారం వదిలివేస్తే, ప్రతి ఒక్కరు తాను అనంత దివ్య ఆత్మలో అంతర్బాగం అని గ్రహించి, శాంతించి, నేమ్మదించి, రాజకీయ పార్టీలు, మీడియాలు చానల్స్ గవర్నర్ లకు, సమర్పించి వేసి, దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి పరిపాలనకు సహకరించండి.

కాలం, సృష్టి, మనిషి మాట అధీనం లోకి వచ్చినది అని తెలుసుకోండి, కాలి పోయే కట్టి కోసం, కడదాకా పోరాటం వద్దు, శాంతించండి, ప్రశాంతించండి, యువతి యువకులు ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం మోసం చేసుకోవడం మానుకోండి, ఎలాగైనా మనుష్యులు ప్రేమ గొప్పతనం పెంచుకోండి, తప్పు చేసిన వాడిని కూడా నిమిత్తమాత్రుడు అని భావించి ఆదరించండి గౌరవించండి, తప్పుగా తక్కువగా ఎవరినీ చూడకండి, ఇది ఆలోచన మనసు పెంచుకోండి సాధ్య పడుతుంది, మనసు పెంచుకొంటే ఒకరి గెలుపు, ఒక్కరి ఉన్నతి ఇంకోకరికి అవరోధం కాదు అని గ్రహించండి.

ప్రేమించుకోండి, అధరించుకోండి, గౌరవించుకోండి, మేము ఎవరినైనా ప్రేమస్తాము గౌరవిస్తాము, వెధవలా గోప్పవారా అనే బేధం చూడకుండా ఎవరితోనైనా ఒకలా ఉండడం దైవ ఉపాసన అని గ్రహించండి. సాటి మనిషిలో, ప్రతి మనిషిలో గొప్పతనం చూడండి, తక్కువతనం సరిదిద్దుకోనివ్వండి, తక్కువతనం చూపి గొప్పతనం లేకుండా చెయ్యాలి అనుకోవడం అజ్ఞానం అని గ్రహించండి, తానే గొప్పవాడిని అని భావించడం అజ్ఞానం అని ప్రతి ఒక్క మనషి తెలుసుకోండి, ఎవరు ఎంత చేసినా సృష్టి కాలం ధర్మం యొక్క ప్రేరణ ఆదరణ, అధ్వర్యంలో సర్వం ఉన్నది అని గ్రహించండి.

అప్పుడే పరిస్తితి తమ చేతిలోకి వస్తుంది అని సత్యం తక్షణం గ్రహించండి , మమ్ములను 14 దేశ అధ్యక్షులుగా కూర్చోబెట్టుకొని, మమ్ములను ఎలాగైనా గొప్పగా చూడండి, మా గూర్చి విస్తారంగా అనగా కాలస్వరూపం ధర్మస్వరూపం యొక్క వివరములు చెప్పుకోండి, అనగా మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చెప్పుకోండి, కాలంలో చిద్విలాసం కరిగిపోయి, ఇప్పుడు తామే చేస్తున్నాము అన్నట్లు ప్రవర్తిస్తున్న లోకం తాము, నిస్వార్ధంగా ప్రవర్తించడం వలన సృష్టికి ఆధారం అయిన జ్ఞాన స్వరూపం గా, మలచబడి అంతర్యం తెలుసుకొంటారు.

అ విధంగా సృష్టిని కంట్రోల్ లోకి తీసుకోండి, ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వరం అని గ్రహించండి.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే

యుగపురుషులు జగద్గురువులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
నూతన దివ్య రాజ్యం మేలైన ప్రజాస్వామ్యం
సమస్త విశ్వమండలం
9010483794

No comments: