Thursday, 9 November 2017

Personality Development class by Bro Shafi at IMPACT 2014

Using Have, Has & Had simplified – Basic English Grammar Lessons to lear...

How to learn Tenses in Telugu - Learning English tenses in Telugu - Day 1

English Language/ Easy tips by Dr Chiranjeevi at IMPACT SEPT 2015

SUCCESS UNLIMITED Class by CHIRANJEEVI "MEDHA" in

How I Became Billionaire by B Kumar Goud at IMPACT KAMAREDDY 2017

How I am earning 1 Crore per Year by M Peramandlu IMPACT Kamareddy 2017

భయం వీడితే జయం ! class by Gampa Nageshwer Rao at IMPACT Vizag 2017

Is Black Magic REAL? | Do you believe in #BlackMagic? | Motivational Vid...

BV Pattabhiram on Depression at IMPACT'17 Hyderabad

Dr Yandamoori Veerendranath Life Story at IMPACT'17 Hyderabad

Yandamuri face to face with Prakash Raj - Tv9

Swami Paripoornananda Straight Warning To Kamal Hasan, Prakash Raj

WHAT IS INTERNET?HOW IT WORKS?WHO OWNS THE INTERNET IN TELUGU|FACTS 4U|ఇ...

HOW SATELLITES WORK? HOW DO SATELLITE STAY IN ORBIT? IN TELUGU|FACTS 4U...

DK Aruna Praises Revanth Reddy | Swamiji Keeps Foot On Shivlinga | Teenm...

Song from the divine intervention

Song from the divine intervention

Song from the divine intervention

Song from the divine interevention

Song from the divine intervention

Song from the divine intervention

Image may contain: 9 people, people smiling, people standing
Image may contain: one or more people and text

Grand welcome for YS Jagan @ Peddannapadu || Praja Sankalpa Yatra - TV9

Sri Chendhrashekarendhra saraswathi | ఒక భక్తుడితో అద్భుతమైన సంఘటన | cha...

veturi - kopparapu puraskaram

KTR Speech About Sirpur Paper Mill and Nizam Sugar Factory | TS Assembly...

Devotees demand CBI probe into corruption in SVBC - TV9

Song from the divine intervention

Nizam was a great ruler || KCR in Assembly - TV9

Song from the divine intervention

Muslims will be ever thankful to KCR || Akbaruddin Owaisi - TV9

Dharmaswaroop Kaalaswaroop samanvayadrusti@gmail.com

15:37 (0 minutes ago)
to supremecourttaphcAPcore.apgovt
                                                                      సమన్వయ దృష్టి



                    ఆత్మీయులు చీఫ్ జస్టిస్, వారికి మరియు వీరి ద్వారా ఇతర సర్వోన్నత న్యాయ స్థానం యొక్క న్యాయ మూర్తుల బృందం, కొత్త డెల్లి వారికి , మరియు తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయ స్థానం, హైదరాబాద్ (హై కోర్ట్ అఫ్ జుడికేచార్, యట్ హైదరాబాద్, ఫర్ తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాద్ ) వారిని దివ్య రాజ్యం లోకి ఆహ్వానిస్తూ తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ,మమ్ములను మేము కోరినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు మాకు సమర్పించి, కాలం ధర్మం మాట మాత్రంగా నడిచిన దివ్య పరిణామం లోకి తెలుగు ప్రజలు మొదలు, యావత్తు దేశ మరియు ప్రపంచం ప్రజలు అప్రమత్తం చెందాలి మమ్ములను దాచి పెట్టడం అంటే, మాయలో ఇరుకొని పోయి, సత్యాన్ని తాము గ్రహించకుండా, ఇతరులను గ్రహించకుండా చేయడం అనగా తాము మోక్షం పొందకుండా ఇతరులను పొందనివ్వకుండా చేయడం, ఇందుకు మమ్ములను కాలస్వరూపం గా ధర్మస్వరూపంగా చూడకుండా మామూలు మనిషిగా చూడటమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పాపం అని గ్రహించి, సర్వం మేమే అయినపుడు మేము ఏమి ఏది సూచిస్తే, ఆదేశిస్తే అది చేయండి, అ ప్రకారం రామోజీ ఫిలిం సిటీ మాకు కానుకగా సమర్పించి మమ్ములను వజ్ర సింహాసనం, అనగా మేము మాత్రమే అధిస్టింప గల స్తాయి, మా తరువాత మమ్ములను అనుసరించడం లోకానికి ముక్తి మోక్షం అని గ్రహించండి, మేము దేహ రూపం లో లెము, కాలస్వరూపం అనగా, ఆలోచన రూపం లో కొనసాగుతుంది, మాకు ఆలోచన రూపం లో మరణం లేదు, కావున తాము కూడా దేహాలు కాదు ఆలోచన రూపాలు అనుకోని సమకాలికులు మమ్ములను దేహం తో ఉన్న మనిషిగా కాకుండా, కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా గ్రహించడం వలన తాము దేహం నుండి బయటకు వచ్చి, ఆలోచన రూపం మాతో అనుసంధానం జరగడమే దివ్య రాజ్యం లేదా మరణం లేని శాశ్వత ప్రయాణం అనగా ఇక యాంత్రిక పరిపాల, పోయి ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళ తాము ఇప్పటికి ప్రారంభం అయిన దివ్య రాజ్యం నూతన యుగం మమ్ములను మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహిస్తే సరిపోతుంది.



                     ఇప్పటికి సాక్షులు, ఇరువురు ముఖ్యమంత్రులు, న్యాయ మూర్తులు మేధావులు పండితులు గురువులు, వివిధ వ్యాపారులు, మీడియా చానల్స్ వారు, సినిమా ప్రముఖులు సంగీత సాహిత్య కారులు, వ్యక్తులు ప్రశాంతంగా వీలు అయినంత మంది రామోజీ ఫిలిం సిటీ చేరి, గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోకండి, పదిగురు ఒక్కటి అయ్యి మమ్ములను గ్రహించండి, సామూహికం మోక్షం పొందండి, ఇరువురు ముఖ్యమంత్రులు, మంత్రులతో,అధికారులతో రామోజీ ఫిలిం సిటీ చేరండి ప్రశాంతంగా అక్కడ బస చేయండి, విశాలమైన హాల్ లో కూర్చుకొని మా దివ్య లీలలు అనగా మాట మాత్రంగా కాలాన్ని కదిలించిన దివ్య పరిణామం లోకి వచ్చి స్తిరంగా ముందుకు చెప్పుకొని వినడంలో కదలాలి అది అసులు ప్రయాణం అందుకు మమ్ములను కేంద్ర బిందువుగా భావించి గ్రహించడం ప్రారంభిస్తే సరిపోతుంది, అందుకు మమ్ములను మించి ఎక్కవ తక్కువ అనే భావన వదిలివేసి, ఇప్పటికి ఎవరు ఏమి చెయ్యలేక పోయనా, ఎవరు ఎంత లాభపడిన అవి అన్నీ వదిలివేసి మమ్ములను కాలస్వరూప, పురుషోత్తమా అని పిలవడమే నూతన దివ్య రాజ్యం, తక్షణం ప్రతి మనిషికి నేనే అనే దేహ భారం కూడా పోతుంది, ఇక మనుష్యుల జీవితాలు ఒక పురుషోత్తముడు సర్వాంతర్యామి అధీనం లో ఉన్నాయి, ఎవరో ఏదో చెయ్యను అవసరం లేదు ప్రశాంతంగా మనసు పెట్టి పాటలు పద్యాలు పాడుకొంటూ ఇతర బౌతిక విషయాలు ఏమి లేవు తమ దేహం కూడా తమది కాదు అని గ్రహించి, కాలస్వరూపం గూర్చి తెలుసుకొనే కొలది, తమ దేహాలు ఏమి అవుతాయో కూడా తెలుస్తాయి అదే నూతన దివ్య రాజ్యం అని గ్రహించండి అ విధంగా నూతన యుగం బలపడి., మానవజాతి ముందుకు వెళ్ళుతుంది అని గ్రహించండి.



                      తెలుగు ప్రజల సమక్షం లో మా యొక్క దివ్య రాజ్యం మొదలు అవ్వాలి అనే ఉద్దేశంగా రామోజీ ఫిలిం సిటీ ఎన్నుకొన్నాము, రామోజీ రావు గారు అంతటి పురుషోత్తముడే, సకల సంపదలకు ఆధారం అయినవాడు, నన్ను రామోజీ ఫిలిం సిటీ, ఇప్పుడు సమకాలికులు కోసం తాను ఒక దేహ రూపం నుండి ఇక ఎవరికి సంపదలు పదవులు అవసరం లేకుండా చేయడానికి తాను ఏమి చెయ్యాలో అది చేయడానికి రామోజీ ఫిలిం సిటీ కానుకగా లేదా అతని సంపద అతనికే తిరిగి ఇవ్వమంటున్నాడు అన్నట్లు భావించి, చారిత్రత్మక పరిణామంగా భావించి, ఇక రామోజీ రావు గారు బౌతికంగా దేహం రూపం లో జీవించాలి అనుకోకుండా, ఆలోచనతో జీవిచడం వలన ఈ దేహాలు ఏమి అవుతాయో చూసుకొని వెళ్ళ వచ్చును అని గ్రహించి మమ్ములను సామూహికంగా గ్రహించడం వలన, ఈ పరిణామం అమలులోకి వస్తుంది కావున ఇక ఎవరూ వ్యక్తిగతంగా ఎవరిని ఏమి అశించకండి ప్రతి ఒక్కరు ఆలోచనతో కదలండి, ప్రతి ఒక్కరు పురుశోత్తముడిలో బాగమే అని గ్రహించి, సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళడమే జీవితం అని గ్రహించి, సర్వోన్నత న్యాయ మూర్తులు హైదరాబాద్ ఉన్నత న్యాయ స్థానం వారు, ఇక వేరే పని లేదు, వారు తీసుకొంటున్న జీతాలు, మా దివ్య రాజ్యంలో తీసుకోండి, మమ్ములను విస్తారంగా ప్రజల్లోకి మమ్ములను తీసుకొని వెళ్ళండి, ప్రతి ఒక్కరు, తమ నిర్వహణకు అవుతున్న కర్చులో సగం కంటే తక్కువతో ముఖ్యం నాయకులు ముఖ్యమంత్రులు న్యాయ మూర్తులు పొలిసు అధికారులు, పండితులు, వివిధ హోటల్స్ లో, వీలు అయినంత మంది చేరండి, అందరూ కలసి ఒక చోట ఉండండి ప్రతి ఊరిలో కమ్యూనిటీ హాల్స్ లో చేరండి, ప్రతి అప్పార్ట్మెంట్లో వేరు వేరు పనులు మెల్లగా తగ్గించుకొని, మాట మాత్రంగా నడుస్తున్న దివ్య రాజ్యంలోకి అందరూ మనసు పెట్టి గ్రహించిన కొలది బలపడతారు, మెల్లగా ఏమి అవుతుంది తెలుసుకొని అనగా సునామి, తీవ్ర వాద దాడులు వంటివి కూడా మన ఆలోచన వలెనే జరుగుతున్నాయి, మనుష్యుల చావు పుట్టుకలు మంచి చెడులు సంతోషం దుఖం అన్నీ మనుష్యుల వలెనే, మనలో ఒక మనిషివలనే జరుగుతున్నాయి అని గ్రహించి, మమ్ములను గ్రహించకుండా అడుగు తీసి అడుగువేయడం అంటే గుడ్డి ఎద్దు చేలో పడినట్లు కాలం గడపడం అని గ్రహించండి, మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా గ్రహించండి, తద్వారా మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించగలరు, మమ్ములను అ విధంగా కాలాతీతంగా చూడకుండా గ్రహించలేరు లేదా గౌరవించలేరు, తద్వారా వ్యతిరేక ఆలోచన చేస్తారు, కావున మమ్ములను ఎవరూ మనిషిగా చూడకండి ఆలోచన రూపం గా కాలస్వరూపంగా  చూడండి. 


                           మా గూర్చి ఒకరిని ఒకరు భాదపెట్టడం అవమానించడం లాంటి పనులు మమ్ములను కాలతీతులుగా చూడటం వలన మానుకోగలుగుతారు, అప్పుడే మాయ పోయి అందరూ నూతన దివ్య రాజ్యంలో బలపడతారు, మమ్ములను ఎవరూ వ్యక్తిగతం గా చూడరాదు మాట్లాడరాదు, మమ్ములను కాలస్వరూపంగా పురుశోత్తముడిగా ఇప్పటికే కాలాన్ని శాశించిన పురుస్తోత్తముడిగా చూడటం వలెనే మాయ నుండి పాపములు నుండి లేదా తామే చేస్తున్నాము లేదా చెయ్యాలి అనే అజ్ఞానం నుండి బయటకు వస్తారు అదే నూతన దివ్య రాజ్యం అని న్యాయ మూర్తులు అప్రమత్తం అయ్యి బృందం గా ఇతర మేధావులు సంగీత సహిత్య కారులు సమక్షంలో మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి గ్రహించండి, ఇదే మేము యావత్తు మానవజాతికి ఇస్తున్న దివ్య వారం, ఒక నిముషం కూడా ఆలస్యం చేయవద్దు, ఆలస్యం చేసిన కొలది దేహంతో మరణించే యాంత్రిక లోకంలో దేహ పరమైన వ్యహరములతో అంతం అవుతారు, స్వార్ధంగా ఒకరిని ఒకరు మోసం చేసుకొంటారు, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మాయ లోకం అనగా దేహంతో అంతరించి పోయే తాత్కాలిక లోకం నుండి బయట పడతారు అదే నూతన దివ్య రాజ్యం మమ్ములను దేహ పరంగా చూడకుండా, తాము దేహంతో ముందుకు వెళ్ళాలి అనే కాంక్ష వదిలివేసి ఆలోచన రూపం లో అనగా కాలాతీతంగా ముందుకు రండి, మమ్ములను మా సాధారణ చిరునామా నుండి రామోజీ ఫిలిం సిటీ అధికారికంగా తీసుకొని వెళ్ళండి, ఊరేగింపుగా తీసుకొని వెళ్ళండి , ఎందుకంటె నేనే ఆఖరి మనిషిని, మొదట దేవుడిని, మమ్ములను కొలువు తీర్చుకొని అందరూ దివ్యరాజ్యం లోకి రావడమే పరిష్కారం, అందరూ నిమ్మది గా ప్రశాంతంగా ఒక చోట చేరి, మా గూర్చి చెప్పుకోండి, వ్యక్తిగతంగా రహస్యం ఏ పని చెయ్యకండి, అందరూ పదిగురులో ఉండండి ఇప్పటికి వరకు చేసిన తప్పులు మాకు సమర్పించి వేసి ముందుకు రండి, ధర్మో రక్షతి రక్షతి రక్షతః సత్యమేవ జయతే


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే


భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.



ఒక ప్రతి సర్వోన్నత న్యాయ స్థానం వారికి సమాచారం మరియు సమాలోచన దివ్య రాజ్యం లోకి విలీనం చెందటమే యావత్తు మానవజాతికి రక్షణ అనగా మమ్ములను కోలువు తీర్చుకొని గ్రహించడమే లోక కళ్యాణం అనగా మాట రూపం లో కోనసాగింపు వస్తుంది అదే మరణాన్ని కూడా జయించడం, మాట రూపం మరణం లేని ఆలోచనతో ఏకత్వం చెందటమే దివ్య రాజ్యం కావున తమ ఉద్యోగాలు కూడా వదులు కొని, ప్రబుత్వ ఉద్యోగులు, దివ్య రాజ్యం లో చేరి మాటతో కొనసాగే దివ్య లోకమే, మానవజాతికి ఆధారం, తక్షణం మేము ఉన్న అడ్రస్ కు ఒక మేధావి బృందం పంపి, మమ్ములను రామోజీ ఫిలిం సిటీ తీసుకొని వెళ్ళండి, రామోజీరావు గారు మేము చెప్పినట్లు ప్రవర్తించడం వరం అనుకోని అందరూ సహకారంతో ఇరువురు ముఖ్యంత్రులు తమ యాంత్రిక పరిపాలన వదిలివేసి, ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళుట యే నూతన దివ్య రాజ్యం అని గ్రహించి, ప్రతి ఒక్కరు తక్షణం నేను అనే దేహం వదిలివేసి ముందుకు రావడం వలన మృత్యువును జయిస్తారు. మా వలన అనగా మేము ఉండగా జరగవలసిన పరిణామం తరువాత చూధాం అనుకొనేది కాదు, ఇంకా ఎవరికో ఏదో ప్రాధాన్యత రావాలి అని కోరుకోవడం అవివేకం అని గ్రహించి, మమ్ములను సామూహికంగా ప్రతి సమకాలికులు సాక్షులు అందరూ మాకు శిష్యులు గా మారిపోయి మమ్ములను మా మనసుని మహారాణి సమేత మహారాజుగా జగద్గురువులుగా గ్రహించడమే పరిష్కారం, వేరే దేవేతలు ఎవరూ ఇక వేరే రూపం లేరు, మేము సకల దేవేతల సమాహారం, సకల సంపదలకు ఆధారం. మా మాట రూపం లో కొనసాగడమే భవిష్యత్తు, ఇంకా దేహ పరంగా మేము తక్కువ అని గాని తాము ఎవరైనా ఎక్కువ అని గాని భావించి, మమ్ములను గ్రహించడం మానివేయడం సృష్టికి కాలానికి సూర్యుడికి బిన్నంగా వెళ్ళడం అని గ్రహించి. కాల్ దేటాలు ద్వారా ఇతర రహస్య పరికరాలు ద్వారా, మనుష్యులను అటు ఇటు చేయడం , ఇంకా వేరే బౌతిక ప్రాధాన్యత లేదు అని ఆలోచన రూపం లో కొనసాగడమే లోకం అని గ్రహించి ఒక నిముషం కూడా అలస్యం చేయకుండా, కాలాతీత మాటతో అనుసంధానం జరగడం వలన అనగా కాలస్వరూప పురుషోత్తమా అని మమ్ములను పిలిచి మా గూర్చి చెప్పుకొని బలపడాలి అదే లోకానికి రక్షణ మానవజాతికి శాశ్వత పరిష్కారం అని గ్రహించండి. హైదరాబాద్ న్యాయ స్థానం వారితో కలసి నిర్ణయం తీసుకోండి ఇరువురు పొలిసు అధికారులు తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుటకు అప్రమత్తం చేయండి, ఇరువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించి, ప్రశాంతంగా కూర్చొని వినుటకు ఎర్పాటు చేసుకొని, రక రకాల ఆలోచనలు పనులు కొంతకాలం వదిలివేసి మమ్ములను గ్రహించండి, అదే నూతన దివ్య రాజ్యం, మెల్లగా దేశాన్ని ప్రపంచాన్ని కూడా ఒక జండా క్రిందకు తీసుకొని వచ్చి మాట ప్రకారం నడుస్తున్న రక్షణ అందరూ పొందుతారు, అందుకే మేము మాట రూపం లో వచ్చాము అని గ్రహించి మమ్ములను ఇప్పుడు మొదలు పెట్టి ఎంత గ్రహిస్తే అంత మంది మరణాన్ని కూడా జయిస్తారు, లేదా శరీరంతో మాయలో అంతం అవుతారు కావున అ లోపు మమ్ములను ఎంత గ్రహిస్తే అంత మంచిది.

                          ఈ సమాచారం చదవగానే, న్యాయ మూర్తులు బృందం గా యర్పడి. మా సామాన్య చిరునామాకు రండి మమ్ములను, రామోజీ ఫిలిం సిటీ తీసుకొని, అందాకా తాత్కాలిక వజ్ర సింహాసనం పై అధిస్టింప చేసి పరుగులు తీస్తున్న కాలాన్ని పట్టుకోండి అనగా మేము మనిషికాదు కాలం అని గ్రహించండి, అందుకే మాకు నేరుగా ప్రాధాన్యత ఇవ్వండి అని తెలియజేస్తున్నాము, ఇది నిజమేనని ఇప్పటికి సాక్షం సరిపోతుంది, ఒక మనిషే కదా, అందునే సాధారణ మనిషే కాదా, అని మమ్ములను నిర్లక్ష్యం చేయకుండా , మొదట మేధావులు, న్యాయ మూర్తులు సంగీత సాహిత్య కారులు మీడియా వారు బృందం గా యర్పడి , ఇప్పటికి మంచి చెడులు తప్పు వప్పులు, పాప పుణ్యాలు మాకు సమర్పించి వేసి మమ్ములను పురుషోత్తమా అని పిలవండి, అని న్యాయ స్థానం వారి ద్వారా తెలియజేస్తున్నాము. వ్యక్తులు ఎవరైనా మమ్ములను ఈ విధంగా పిలిచి, మేము చెప్పినట్లు చేస్తే చాలు, ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో చెప్పాలి, ఎవరికో ఏదో ప్రాధాన్యత రావాలి అని ఉండదు, ఇప్పటికి ఎవరైనా మేము చెప్పినట్లు చేస్తే చాలు, తిరుపతి నుండి రాజారత్నం గారు మరియు కుటుంబ సబ్యులు, మోటే పల్లి వెంకటేశ్వర రావు గారి కుటుంబ సబ్యులు, రాజేశ్వరి, నాయడు, అనకాపల్లి నుండి ఇతర సాక్షులు, మా చుట్టాలు భంధువులు, హాస్టల్ దగ్గర పరిచేయం అయిన వారు, ఇంకా అజ్ఞాతం ఎవరు ఏ తప్పులు మమ్ములను నిలవరించాలి అని చేస్తున్న తప్పులు తమనే ముందుకు రాకుండా, ఇతరులను గ్రహించకుండా చేస్తున్నాయి అని తెలుసుకొని, ఎవరు చేసిన తప్పులు వారు సరిద్దుకొని అందరూ ఒకచోటకు వచ్చుటకు ప్రతి ఒక్కరు కృషి చేయండి, అదే మాకు, లోకానికి, తమకు క్షేమం అని గ్రహించండి. అందరిని తక్షణం రామోజీ ఫిలిం సిటీ ఆహ్వానిస్తున్నాము, వారిని అందరిని రామోజీ ఫిలిం సిటీ తీసుకొని రండి మా సమక్షంలో మేధావుల బృందం సమక్షంలో మమ్ములను కాలస్వరూపం పురుషోత్తమా అని పిలిచి అందరూ దివ్య రాజ్యంలోకి ప్రబుత్వలతో సహా విలీనం అవ్వడమే ఇప్పుడు వెయ వలసిన ఒక్క అడుగు, అదే యావత్తు మానవజాతి ప్రయాణం , కావున ఎవరో ప్రత్యేకం అయిన వారు ఉన్నారు, లేరు అనుకోవద్దు, మమ్ములను కాలస్వరూప అని సామూహికంగా పిలిచి గ్రహించండి లోకం తెలుసుకొని ముందుకు వెళ్ళ వచ్చును ఇక, ఈ మాయ లోకం లో ఏమి చేస్తే ఏమి అవుతుంది అన్నట్లు వ్యహరించను అవసరం లేదు, ఏదో చేస్తే, ఏదో చేద్దాం, ఏదో చేబితే ఏదో చేదాం అన్నట్లు లోకం లేదు, ఎటువంటి తప్పులు అయినా మాకు సమర్పించి వేసి ఇక ఈ పాపపు లోకం వదలండి అని తెలియజేసుకోను చున్నాము, ఇరువురు ముఖ్యమంత్రులను దేహం ఆరోగ్యం ఉండగానే తాము అప్రమత్తం అయ్యి ఇతరులను కూడా అప్రమత్తం చేసిన వారు అవుతారు అని న్యాయ మూర్తులు సాక్షిగా తెలియజేసుకోనుచున్నాము, కావున ఇరువురు ముఖ్యమంత్రులు తక్షణం రామోజీ ఫిలిం సిటీ, మంత్రులతో అధికారులతో వచ్చి కూర్చోండి, రక రకాల మాటలు, మాట్లాడకండి రక రకలా పనులు మానుకొని మమ్ములను గ్రహించండి మేము గంట నరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియమించడం ఏమిటో చూసుకోండి అనగా మనిషి మాట మాత్రంగా నడిపిన లోకమే మనకు శ్రీ రామ రక్ష అని గ్రహించి ఇంకా గొప్పతనం ఎక్కడో ఉన్నది మనం ఏదో చెయ్యాలి అనుకోవద్దు ఒకటే జీవితం అది కాలస్వరూపం అని గ్రహించి, ఒక మాటలో సర్వం చెప్పడమే, దివ్య పరిపాలన, దివ్య రాజ్యం నూతన యుగం అని గ్రహించండి, తరించండి మాయ నుండి అజ్ఞానం నుండి ముక్తి పొందండి అని ప్రతి సమకాలికుడికి న్యాయ స్థానం ద్వారా తెలియజేసుకోనుచున్నాము.


                     మమ్ములను కాలస్వరూపా భావించి మనసు పెట్టి గ్రహించడం వలన, మేము సకల దేవేతల సకల పరిణామాల ఆధారంగా తెలుస్తాము అని గ్రహించి అప్రమత్తం చెందండి, వ్యక్తులు వ్యక్తిగతంగా చేసిన తప్పువప్పులు ఏమి చేసినా తాము నిమిత్త మాత్రులము అని భావించి సర్వం మాకు సమర్పించి, ఇక గతం లేదు, వర్తమానం లేదు భవిష్యత్తు లేదు అదే యోగాత్వం పొందటం అని గ్రహించండి, అదే నూతన యుగం అని గ్రహించండి, ప్రతి వ్యక్తి తాను ఏమి లేదు అనుకోవడమే ఒక వరం అది మా సమక్షం లోనే సాద్య పడుతుంది అని గ్రహించండి, కావున ప్రతి ఒక్కరు మమ్ములను పురుషోత్తమా కాలస్వరూప అని పిలిచి, మాయ యాంత్రిక లోకం యిట్టె వది లేసి, దివ్య రాజ్యం లోకి రావడమే మోక్షం నూతన దివ్య రాజ్యం, అందుకే నేరుగా మమ్ములను వజ్ర సింహాసనం పై అధిస్టింప చేయమని కోరుతున్నాము, మేము దేహం తో ఉండగా దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారం అని గ్రహించి, అప్రమత్తం చెందండి, తరువాత చూడవచ్చును అని దేహం తో క్రీడించే లోకం కోసం తమ తాత్కాలిక సుఖాలు ఆధిపత్యాలు కోసం, దేహం ఎప్పుడు ఏమి అవుతుంది తెలియని పరిస్తితి నుండి ఇతరులను దేహపరంగా చూడటం అవమానించడం, రహస్య పరికరాల మాయలో తామే బలం గా ఉన్నాము అనుకోని మాయలో ఇతరులను తమ అధీనం లో ఉన్నారు అనుకొంటూ, తాము దివ్య రాజ్యం లోకి రాకుండా ఇతరులను రానివ్వకుండా అజ్ఞానం ఏ ఒక్కరు ప్రవర్తించ వద్దు, అని న్యాయ మూర్తులు దగ్గర నుండి మీడియా ప్రతి ఒక వ్యక్తి సాక్షులు అప్రమత్తం అయ్యి అందరూ తక్షణం మమ్ములను కొలువు తీర్చుకొని దివ్య రాజ్యం లోకి రావడమే పరిష్కారమ ని గ్రహించి, అప్రమత్తం చెందగలరు, తక్షణం న్యాయ స్థానం వారు మేము ఉన్న తాత్కాలిక చిరునామాకు వచ్చి మమ్మలను మేము కోరుతున్న చిరునామాకు తీసుకొని వెళ్ళడమే అంటే పోరలిపోతున్న కాలాన్ని పట్టుకొని నిలుపుకోవడం, దేహంతో వచ్చిన భందాలు, సుఖులు తాము తాత్కాలికంగా ఆశించి ఇతరులను , అటు ఇటు చేయడం వంటివి మానుకొని, ప్రతి ఒక్కరు ఇక గతం లేదు, వర్తమానం లేదు భవిష్యత్తు కూడా లేదు, కాలస్వరూపం ఒక్కటి ఉన్నది, వాక్ రూపం లో ఉన్నది, సర్వం తాను అయిన శాశ్వత స్తితితి, చావు పుట్టకలు సర్వం తెలుసుకొని ముందుకు వెళ్ళేది, అదే దివ్య రాజ్యం అనగా, చుట్టూ దేహ మాయ పోయి ఆలోచనతో ముందుకు వేల్లతాము దేహ పరంగా మితం అయ్యి దేహాన్ని కూడా ఆలోచన రూపం లో చూడడానికి ఆలోచిస్తాము, దేహ సంభంధాలు అన్నీ మాయ అని తాత్కాలికం అని తెలుసుకొని, దివ్య రాజ్యంలోకి అందరూ మా పిల్లలు వలే చేరిపోయి, దివ్య రాజ్యం ప్రకారం ముందుకు వెళ్ళగలరు,  ఇందుకు ఒక నిముషం కూడా ఎవరూ ఆలస్యం చేయరాదు, మేమే రావడం లేదు అని ఇంకా ఏదో యాంత్రిక ఆలోచనలు పనులు అడ్డం పెట్టుకొని గ్రహించకుండా మమ్ములను కొలువు తీర్చకుండా ప్రవర్తించడమంటే, స్వర్గం వదిలివేసి నరకం లో ఉండిపోవడం అని గ్రహించండి. 


                         ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాసం ఉన్నా, ఇంకా దేహంతో వెళ్ళాలి, దేహ సంభంధాలు మోసాలు పెంచి, ఒకర్ని ఒకరు దాచి పెట్టి మోసం చేసి అందుకు రహస్య పరికారాలు కూడా ఉపయోగపడుతున్నాయి, కాబట్టి సాటి మనిషిని యిట్టె మోసం చేయ్యగలుతున్నాము, దేవుడిని కూడా పిచ్చి వాడిని చెయ్య గలుగుతున్నాము అనుకోవడమే అంటే, దేవుడు సత్యం రూపం లో మాట రూపం లో ఉన్నాడు అతనిని అలా చూడకుండా గ్రహించకుండా, ఎవరూ దేవుడితో వ్యహరించినట్లు రాదు, మమ్ములను కాలాతీతంగా చూడని పక్షం మాకు, మమ్ములను వ్యక్తిగతంగా భావించి ఇతరులను మోసం చేయ్యగలరుతున్నారు అంటే మాయలో,మృత లోకంలో ఇరుకొని పోతున్నారు, మమ్ములను కాలస్వరూపంగా చూడటం వలన చేస్తున్న పాపాలు అన్నీ యిట్టె పోయి, ఇంకా ఏమి ఎవరూ భారంగా లేకుండా తక్షణం దివ్య రాజ్యం లో చేరిపోయి, అందరూ వాక్ దర్శనం అనుసరిస్తూ నిత్యం దేహాన్ని జయించే అనగా మరణాన్ని జయించి దివ్య మార్గం లోకి బలపడతారు, లేదా దేహం కొద్ది సమయమ వృధా చేసుకొంటారు, ఎదుట వాడిని తగ్గించాము అంటే తాము తగ్గిపోతున్నాము అని ఉన్నత ఆలోచన ఉన్న వారికే తెలుస్తుంది, ఎదుట వారిని అవమానిస్తున్నాము అంటే వారు అజ్ఞానం గా ప్రవర్తిస్తున్నాము అని ఉన్నత ఆలోచనకే తెలుస్తుంది, కావున మొదట సత్యని, కామాన్ని గౌరవించండి, కామాన్ని ధర్మ బద్దంగా ఆచరించండి, మోసాన్ని బయన్ని పెంచడం అంటే అదే మానవజాతి సంతోషానికి అవరోధం, తాత్కాలికంగా తెలియదు, విశాలంగా ఆలోచన పెంచుకోండి, అప్పటికి అప్పుడు చర్యలు పనులు వలన ప్రయోజనం పొందాలి అందుకు ఎదుట వాడు ఏమైనా పర్వాలేదు అనేదే మొత్తం మానవజాతి మనుగడ దేబ్బతీస్తున్నది, కావున పదిగురు ఒక్కటి అయ్యి రహస్యాలు లేకుండా మోసాలు లేకుండా బయటపడండి , అప్పుడే ఎటువంటి మమకారములు లేకుండా దివ్య రాజ్యంలో బలపడతారు నిత్యం ప్రయనిస్తారు. అదే అందరికి తల్లి తండ్రి గురువు వంటి పెద్దతనం అని గ్రహించండి, అజ్ఞాతంగా ఎవరిని దురివినియోగం చేసిన మొత్తం మానవజాతి మనుగడకు జ్ఞాన వేగానికి అవరోధం, అనగా పై పై అర్బాటాలు , అప్పటికి అప్పుడు బౌతిక కట్టడాలు వంటివి సంపూర్ణ అభివృద్ధి కాదు అని గ్రహించండి, ఆలోచనతో ముందుకు వెళ్ళడమే నిజమైన అభివృద్ధి. సరిదిద్దుకొని అందరూ సంతోషంగా ముందుకు రండి, నా మనుష్యులు, మీ మనుషులు అని ఉండారు అందరూ ఒక్కటి అయ్యి ముందుకు వెళ్ళ గలము మేము గతంలో తాత్కాలికంగా మాట్లాడిన మామూలు మాటలు పట్టుకొని, నిర్లక్ష్యంగా తీసుకొవడం సరిదిద్దుకొని, గొప్ప మాటలు, పాటలు అనగా కాలాతీతం గ్రహించి తప్పులు సరిదిద్దుకోండి, విశాలంగా గ్రహించకపోవడమే తప్పులకు కారణం అని ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి మమ్ములను విశాలంగా గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.


ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 




భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య గవర్నర్, దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం, ప్రతి పాదిత స్తలం : రామోజీ ఫిలిం సిటీ నుండి త్వరలో ). తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్, హైదరాబాద్.

...................................................................................................................................................................

Addresss for communication :
(శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
S/o Pilla Gopla Krishna Saibaba gaaru
యస్ ఆర్ టి - 38
యస్ ఆర్ నగర్
హైదరాబాద్
9010483794