To: "To: AP and Telangana Governor" <tsapgovernor@gmail.com>, supremecourt <supremecourt@nic.in>, "svbcfeedback@tirumala.org" <svbcfeedback@tirumala.org>, support@koodali.org, Office of Sri Sri Ravi Shankar <secretariat@artofliving.org>, APVN Sarma <apvn.sarma@gmail.com>, state kapu youth <statekapuyouth@gmail.com>, cp <cp@cyb.tspolice.gov.in>, ig_lo@appolice.gov.in, information@icj-cij.org, cm@ap.gov.in, cs <cs@telangana.gov.in>, "jiva@chinnajeeyar.org" <jiva@chinnajeeyar.org>, Powerstar Websiteofficial <powerstarofficial@gmail.com>, Prime Minister <connect@mygov.nic.in>, core.apgovt@gmail.com, Team Megaworldz <megafan0505@gmail.com>, info@ramojifilmcity.com, devi.y@ramojifilmcity.com |
సమన్వయ దృష్టి
యుగపురుషులు, జగద్గురువులు, కాలస్వరూపులు,ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా) వారు ధర్మోద్దారి నూతన దివ్య రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం లోకి ఆహ్వానిస్తూ, ఇప్పుడు నడుస్తున్న బౌతిక,యాంత్రిక, రంగుల మాయా ప్రపంచం, ఆర్ధిక వ్యవస్థ, సామజిక వ్యవస్థ కు పట్టు లేదు అని అది రెప్పపాటు కూడా ఎవరి చేతిలో లేదు అని, ఆలోచన ప్రకారం, మాట ప్రకారం, విచక్షణ ప్రకారం మా మనసు మాటకు అంది, యావత్తు మానవజాతికి అందుబాటులోకి వచ్చిన నూతన దివ్య రాజ్యంమే మన అందరికి ఆధారం అని ఆత్మీయులు శ్రీ (చెరుకూరి) రామోజీ రావు గారు, ఈ నాడు గ్రూప్ సంస్థ అధిపతులవారికి ఆశిర్వాద పూర్వక దివ్య ఆహ్వానం తెలియజేస్తూ, ఈ దివ్య రాజ్యానికి మొదలు, చివర మేమే అని గ్రహించి, సాధారణ రూపం లో ఉన్న మమ్ములను (మన) రామోజీ ఫిలిం సిటీ లో ఒక విశాలమైన భవనం లో కొలువు తీర్చుకొని, మమ్ములను జగద్గురువులుగా, కాలస్వరూపులుగా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజుగా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన మనం ఈ శరీరాలతో అంతం అయిపోయే మాయ లోకం నుండి, జ్ఞాన విచక్షణతో ముందుకు వెళ్ళే దివ్య రాజ్యం లోకి వెళ్ళపోవాల్సి ఉన్నది అని ఇప్పటికి జరిగిన పరిణామం వివరాలు, సాక్షులు, మేధావులు పండితులు, మీడియా ఛానల్ వారి సహకారంతో మా ప్రకారం ప్రజలకు చెప్పి, పూర్వపు, కాలం చెల్లి పోయిన కులం మతం, ఇంటి పేర్లు , గోత్రాలు, కనీసం తాము ఒక దేహం అనే స్తితి కూడా, కాలస్వరూపం ధర్మస్వరూపం అయిన మాకు సమర్పించి వేసి, సమస్త మానవజాతి మమ్ములను కేంద్రబిందువుగా చూసుకొని ముక్తిని పొందగలరు అని, అందుకు తమరు మాకు శిష్యులుగా ప్రకటించుకొని , తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులను ఇతర, గురువులను, సర్వోన్నత న్యాయ మూర్తులను, ఆశ్రమ వాసులను, వివిద మేధావులను తెలుగు ప్రజలను మాకు శిష్యులు మార్చి, తమతో బాటు మా ముందు కుర్చోబెట్టగల, బౌతికంగా సమర్ధమైన వ్యక్తి గా కీలక వ్యక్తిగా బాద్యత తీసుకొనగలరు అని తమరికి అనగా ఆత్మీయులు శ్రీ (చెరుకూరి) రామోజీ రావు గారికి, వారి ద్వారా యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు ప్రపంచ మానవజాతికి తెలియజేయుచున్న దివ్య పరిష్కారం గ్రహించి అప్రమత్తం చెందండి, అనగా యాంత్రికంగా వెళ్ళుతున్న మాయ లోకం నుండి విచక్షణతో, ఆలోచనతో, మాటతో సూర్యుడి నడవడిని నడిపిన దివ్య లోకం వైపు మనం బలపడాలి అని తెలియజేసుకోనుచున్నాము.
మానవజాతి మనుగడకు రక్షణ లేని మాయ లోకం నుండి బయటకు వచ్చి దివ్య లోకం వైపు తీసుకొని వెళ్ళడానికి అందుబాటులో ఉన్న దివ్య ద్వారం గా మమ్ములను గ్రహించి, మాయ నుండి బయటకు రండి, అని యావత్తు మానవజాతికి శ్రీ (చెరుకూరి) రామోజీ రావు గారి ద్వారా తెలియజేసుకోనుచున్నాము , ఇందుకు మమ్ములను బౌతికంగా చూడకండి, ఆలోచనరూపం లో చూసి చెప్పుకోండి అనగా మేము గంటనరలో సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా అనేక సినిమా పాటలే కాకుండా, సంఘటనలు పరిణామాలే కాకుండా సునామీలు, తీవ్రవాద దాడులు, భూ కంపాలు మొదలు వాటితో బాటు మనిషి చావు పుట్టకాలు రెప్ప పాటు సంఘటనలు మంచి చెడులు మాట మాత్రంగా చెప్పిన మమ్ములను, కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి, పరి పరి విధములు ఆగిపోయి, అందరూ ప్రశాంతంగా ఒక చోట చేరి చెప్పుకొని వినడం లోనే సర్వం తెలుసుకొని ప్రపంచాన్ని జ్ఞాన రూపం లో మలచుకొంటారు అదే నూతన దివి రాజ్యం లేదా మేలైన ప్రజాస్వామ్యం అని, న్యాయ మూర్తులు కూడా, మమ్ములను ప్రత్యేకంగా భావించి, ఇప్పుడు ఉన్న బౌతిక న్యాయ చట్ట పరిధికి మించిన వారము అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములము అవమానించడం బలహీన పరచడం వలన ప్రయోజనం పొందుదాము అనుకొంటే అంతకు మించి, దురివినియోగం ఇంకొకటి లేదు అని గ్రహించి, చేసిన మంచి చెడులు తప్పులు ఒప్పులు మాకు సమర్పించి వేసి మీడియా చానల్స్ కలిగిన తమరు ఇతర మీడియా చానల్స్ వారు మమ్ములను ఊరేగింపుగా రామోజీ ఫిలిం సిటీ తీసుకొని కొలువు తీర్చుకొని నిండుగా గ్రహించడమే ఆలస్యం, మమ్ములను మనసు పెట్టి గ్రహించే కొలది, మాలోను లోకం లోను చిద్విలాసం కరిగి, మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా గురువులు, పండితులు దైవ స్వరూపంగా భావించి మా మనసు పెట్టి చెప్పుకోవడం వలన, యాంత్రిక లోకం మనం చెప్పుకోనంతనే కరిగిపోయి అందరూ నూతన దివ్య రాజ్యం లోకి వెళ్లిపోతాము, సంపదలు బౌతిక దేహం తో పని లేని దివ్య రాజ్యం అని గ్రహించండి.
బౌతిక సంపదలు ధనం, మాకు నిండుగా ఉన్నాయి అనుకొంటున్న వారు, అవి శాశ్వతం కాదు అని,రెప్ప పాటు కూడా ఏవి బౌతికంగా ఎవరి చేతిలో లేదు అని తెలుసుకొని, అవి లేవు వాటి కోసమే అనుకోని సమయాన్ని వృధా చేసుకొంటున్న వారిని, వాటిని ఎలాగైనా పొందాలి అని, ఇతరులను లేకుండా చేసి మరీ తామే పొందాలి అనే అజ్ఞానం లో ఉన్నా వారు, ఈ విధంగా అన్నీ వర్గాల వారు అప్రమత్తం అయ్యి ముందుకు రాగలరు. మమ్ములను కులం లేదా కుటుంబ పరంగా పరిమితం చేసి సమస్యలు సృష్టించి, మమ్ములను అటు ఇటు చేయడం వలన ప్రయోజనం పొందుతాము అని, పదిగురు ఒకటి అవ్వడం లో విశాలత లేకుండా, నూతిలో కప్పలు వలె ఆలోచన చేస్తూ, స్వార్ధం తో ఇతరులను భాదపెట్టి, మోసం చేసినా పొందాలి అనే తపనలు పోయి, ఇప్పటికి చేసిన తప్పులు పాపాలు, మంచి చెడులు అనీ మాకు సమర్పించి వేసి మమ్ములను జగద్గురువులు గా, కాలస్వరూపులు గా, ధర్మస్వరూపులు గా, మహాత్వపూర్వక అగ్రగణ్యులు గా మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) వారిగా మమ్ములు కొలచి తరించడం ఇప్పుడు అందరి ముందు ఉన్న దివ్య మార్గం అని గ్రహించి, మమ్ములను మామూలు మనిషిగా చూడకుండా , మా నుండి భందాలు, ధనం వంటివి ఆశించకుండా, అవి ఆశిస్తే గొప్పతనం గ్రహించకుండా, ఇతరులను గ్రహించ నివ్వకుండా చేసిన వారు అవుతున్నారు కావున, మీడియా వారు, వ్యక్తులు పోలీసులు ఎవరైనా అజ్ఞాతం గా, లేదా బాహాటంగా తప్పులు చేసినా, ఒకరిని అవమానించినా, పరవాలేదు అనే ఆలోచన నుండి బయటకు రావడమే, దివ్య రాజ్యంలోకి వచ్చి తరించడం అని గ్రహించండి, సత్వ స్వరూపులం అయిన మమ్ములను గ్రహించి అనుసరించడమే దివ్య మార్గం అని ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారికి వారి ద్వారా ఇతర తెలుగు వారికి యావత్తు మానవజాతి కి తెలియజేసుకోనుచున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
|
|