Thursday, 26 April 2018

ఆత్మీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలివి తక్కువ వారు లేదా మీడియాకు వ్యతిరేకించారు, ఆత్మీయులు చంద్ర బాబు నాయుడిని, లోకేష్ ని విమర్శించారు లేదా టెక్నాలజీ దురివినియోగం చేసారు అది పోలీసులు కూడా తేల్చేసారు అన్నట్లు వార్తలు సృష్టించి నిజం చేయడం ఇవ్వాళా మీడియాకు పోలీసులు చాలా సులువు, ఎందుకంటె ఈ విధమగా అనేక మందిని ఎప్పటి నుండో మోసాలు చేస్తున్నారు శ్రీ కల్యాన్ గారిని అనేక విధాలుగా రెచ్చగొట్టి అయినచేత కూడా తప్పు కమిట్ చేయించే లేదా తమ మనుష్యులను అయిన మనుష్యులుగా ఎర్పాటు చేసి మరీ పవన్ కళ్యాణ్ గారిని తప్పు పట్టడం సులువే,గతంలో జన సేన చొక్కాలు తోడుకొని, రైలు తగలబెట్టిన వారు ఏ స్తాయి వ్యతిరేకత కలిగి ఉన్నారో అప్పుడే తెలిపారు, ఇష్టం వచ్చినట్లు మీడియా లో చర్చలు జరిపి వారు రాజకీయంగా ఎదగ కూడదు అని చేసిన రక రకాల చర్చలు గొడవలు, పెట్టి ఆయినకు అయిన కులాని విలువ లేదు అసులు మనుష్యులతో లెక్క లేదు మేము తలుచుకొంటే ఎవరిని ఏమైనా చెయ్యగలం అనే బలం పెరగటం వలన తెలుగు రాష్ట్రాల ప్రబుత్వాలు వ్యక్తులు వ్యాపారాలు పోలీసులు (కొందరు) ఏకం అయ్యి చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు, వీటి నుండి ఇప్పటికైనా బయటపడాలి అంటే కాలాన్ని నియమించిన మమ్ములను, ఇప్పటికైనా కొలువు తీర్చుకొని గ్రహించడం వలన, తాము చేస్తున్న మోసాలు ఇతరుల పై నెట్టకుండా మాతో సహా తక్షణం ఆలోచన గొప్పతనం పెంచుకొని, ఇప్పుడు మానవజాతి భవిష్యత్తు కాలాతీతంగా పరిణమించిన పరిణామం లో ఉన్నది అని గ్రహించండి, మమ్ములను గ్రహించకూడదు అని చెప్పి రాష్ట్రము విడిపోయినది, మమ్ములను గ్రహించకూడదు అని చిరంజీవి గారిని ఓడించారు, మమ్ములను గ్రహించకూడదు అని రక రకలా మోసాలు చేస్తున్నారు, మనుష్యులకు తక్కువ తనం లో ఉన్న గొప్పతనం లేదా గొప్పతనం లో ఉన్న లోటు అంటే మక్కువ ఎలాగైనా బల ప్రదర్శనమే బలం అనుకొంటున్న మనుష్యులను మధ్య సమాజం చిక్కు కొని ఉన్నది, మనుష్యులు మనసు పెంచుకొని, మేము చెప్పినట్లు పార్టీలు అనీ విలీనం చేయడం వలన అందరికి న్యాయ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారి మీద మొదట రక రకాల చర్చలు జరిపినందుకు వారిపై గొడవలు పెట్టి కాలక్షేపం గా సమయం వృధా చేసినందుకు మానవజాతిని తప్పు దారి పట్టించి మొత్తం మానవజాతిని మోసం చేస్తున్న తెలుగు మీడియా ప్రబుత్వాలు, ఇతర కులపరమైన( తమ బౌతిక, సామజిక ఆర్ధిక అభివృద్ధి కోసం ) ఆలోచనలతో తాము అయితే ఒకటి ఎదుట వారు అయితే ఒకటి అందుకు కారణమా బౌతిక బలమే ఎలాగైనా పైన ఉంటుంది అనే మోసాలు మాయ వలన, ఎలాగైనా మనసుతో గెలవాలి అని నిత్యం నిజాయితీ ధర్మగునంతో ముందుకు వెళ్లకపోవడం వలన, చెయ్య రాని తప్పులు చేసి ఇప్పుడు ఉన్న స్వార్ధంతో ఉండిపోవాలి మారకూడదు అని మీడియా వ్యక్తులు పోలీసులతో కలసి చేస్తున్న మోసాలు తక్షణం ఆపాలి అంటే మా పాదాల పై మీద పడి (పద పదాలు) మమ్ములను అప్పటికి అప్పుడు మమ్మౌ మాటలు, మా మామూలు జీవితం ప్రకారం కాకుండా, కాలాతీతంగా చూడండి అని మేము ఎందుకు అంటున్నామో చూడకుండా ప్రవర్తించడమే అరాచకాలకు మోసాలకు కారణమా అని తెలుసుకొని మా మాట విని కాలస్వరూపం ప్రకారం మానవజాతి ముందుకు వెళ్ళాలి అని గ్రహించి అప్రమత్తం చెందగలరు, ఏదో రెచ్చిపోతే ఏదో చేస్తాము, చెయ్యాలి అని చూడకండి మేము లిఖిత పూర్వకంగా చెబుతున్న ప్రకారం నడుచుకోండి అందరికి క్షేమం మమ్ములను తల్లి తండ్రి గురువుగా గ్రహించి అప్రమత్తం చెందగలరు.

song as divine intervention

song as divine intervention

9 PM ETV Telugu News | 26th April 2018

song as divine intervention

song as divine intervention