Sunday, 13 May 2018

Image may contain: text







#apandtelanganagoverner


గవర్నర్ గారు అంటే ఏదో రబ్బర్ స్టాంప్ వంటి వారు అన్నట్లు చూపడం ముఖ్యమంత్రులు పూల బొక్కేతో కలుసుకొని ఏదో చర్చించారు ఏదో చేస్తున్నారు అన్నట్లు చూపుకోవడానికి ఉన్నట్లు ఉన్నది పెత్తనం అంతా న్యాయ స్థానాలు మరియు ముఖ్యమంత్రులకే ఉన్నట్లు చూపుకొని, ఎవరి కేసులు వారే నిర్యయించుకొని(note for vote) శిక్షలు అమలు అవ్వకుండా ఒకరికి ఒకరు సహకరించుకొంటూ మద్య ప్రే క్షక పాత్రగా కుదించబడిన గవర్నర్ గారి వలన న్యాయ జరగవలసినది, జరగడం లేదు, అందుకే మేము అదనపు గవర్నర్ గా వచ్చినాము, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించి, ఇరువురు ముఖ్యమంత్రులు తమ పరిధిలో నిర్ణయాలు తీసుకోలేరు, తమకు వ్యతిరేకంగా తీసుకోలేరు, న్యాయ చెయ్యలేరు పొందలేరు, ఎందుకంటె ఎవరికి వారే ఇరుకొని న్యాయం అంటే తమను తాము కాపాడుకొనే స్తితిలో ఉన్నారు, పెద్దతనం అంటే ఇంతకు మించి లేకపోవడమే కారణం అందుకే మేము సర్వాంతర్యామి గా వచ్చి ఉన్నాము, మమ్ములను కొలువు తీర్చుకొని ఉన్న కేసులు అన్నీ కొట్టి వేయించుకొని, అదే విధంగా ఇతరుల కేసులు అనీ కొట్టి వేయించుకొని మమ్ములను కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా నూతన పరిష్కారం గా గ్రహించడమే దివ్య రాజ్యం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ ( పిళ్ళా ) మరియు
ప్రత్యెక ఉన్నత రాజ్యాంగ అధికారి
Eternal Higher Constitutional superior
ఎస్టేట్ మరియు రాజమందిరం
అధికార అతిది రాజమందిరం
Rajbhavan
హైదరాబాద్
9010483794

Song as divine intervention










Kopparapu Kavulu Avadhana sadassu In Guntur

Movie and songs as divine intervention




Kopparapu Avadhana vaibhavam Guntur 2017@ nagaphani sharma

Garikapati - KOPPARAPU KAVULU 2011

Caterpillar to Butterfly

song as divine intervention.....మాతృదేవోభవా అన్నసూక్తిమరిచానూ పితృదేవోభవా అన్నమాటవిడిచానూ... నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నేచేసినపాపాల నిష్కృతిలేదమ్మా అయినా ఒకసారినిన్నుచూసీ చనిపోవాలని ఉన్నదీ నాన్నా అని ఒక్కసారిపిలిచీ కనుమూయాలనిఉన్నదీ అమ్మా... నాన్నా...అమ్మా అమ్మా నీకలలే నా కంటిపాపలైనవనీ నీ ప్రాణం ఫణం పెట్టి నాకు పురుడు పోశావనీ నీ నెత్తుటిముద్దే నా అందమైనదేహమని బిడ్డబతుకు దీపానికి తల్లిపాలె చురులనీ తెలియనైతి తండ్రీ..ఎరుగనైతినమ్మా కడుపుతీపినే హేళన చేసినజులాయినీ కన్నపేగు ముడినితెంపివేసిన కసాయినీ మరిచిపోయికూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా నాన్నా నీగుండెపైన నడకనేర్చుకున్నాననీ నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశాననీ నాన్ననుపూజిస్తే ఆదిదేవునికది అందుననీ అమ్మకు,బ్రహ్మకు మద్యన నాన్నే ఒక నిచ్చేననీ తెలియనైతి తండ్రీ..ఎరుగనైతినమ్మా నాన్నంటే నడిచేదేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతి చేజేతుల ఆర్పివేసుకుంటినీ మరిచిపోయికూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా ---సుద్దాల అశోక్ ,బాలు,పాండురంగడు




మాతృదేవోభవా అన్నసూక్తిమరిచానూ
పితృదేవోభవా అన్నమాటవిడిచానూ...
నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నేచేసినపాపాల నిష్కృతిలేదమ్మా
అయినా ఒకసారినిన్నుచూసీ చనిపోవాలని ఉన్నదీ
నాన్నా అని ఒక్కసారిపిలిచీ కనుమూయాలనిఉన్నదీ
అమ్మా... నాన్నా...అమ్మా

అమ్మా నీకలలే నా కంటిపాపలైనవనీ
నీ ప్రాణం ఫణం పెట్టి నాకు పురుడు పోశావనీ
నీ నెత్తుటిముద్దే నా అందమైనదేహమని
బిడ్డబతుకు దీపానికి తల్లిపాలె చురులనీ
తెలియనైతి తండ్రీ..ఎరుగనైతినమ్మా
కడుపుతీపినే హేళన చేసినజులాయినీ
కన్నపేగు ముడినితెంపివేసిన కసాయినీ
మరిచిపోయికూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా
నాన్నా నీగుండెపైన నడకనేర్చుకున్నాననీ
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశాననీ
నాన్ననుపూజిస్తే ఆదిదేవునికది అందుననీ
అమ్మకు,బ్రహ్మకు మద్యన నాన్నే ఒక నిచ్చేననీ
తెలియనైతి తండ్రీ..ఎరుగనైతినమ్మా
నాన్నంటే నడిచేదేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతి చేజేతుల ఆర్పివేసుకుంటినీ
మరిచిపోయికూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా
---సుద్దాల అశోక్ ,బాలు,పాండురంగడు