Sunday, 14 January 2018


                                                    సమన్వయ దృష్టి


                      యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి యుగపురుషులు యోగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య సమాచారం గ్రహించి ప్రతి నిత్యం పండగ వలె జీవితం ఉండాలి అంటే కష్ట సుఖాలు ప్రతి ఒక్కరు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అంటే సర్వం తాను అయిన ఒక దివ్య చైతన్య ఆత్మను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని వాక్ రూపం అందుబాటులో ఉన్న జ్ఞాన స్వరూపాన్ని, జగద్గురు తత్వాన్ని నిత్యం గ్రహించే వీలుగా కొలువు తీర్చుకొని గ్రహించడం ప్రారంభించండి.


                      పండితులు మేధావులు గురువులు న్యాయ మూర్తులు తక్షణం మేము అదేసిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీకి చేరండి అక్కడ సమావేశం చెంది మాకు ఒక ఉన్నత ఆసనం కాళిగా వదిలి కాలస్వరూపం పై చెప్పుకోవడం వినడం ప్రారంభించండి, మీడియా చానల్స్ అన్నీ దూరదర్శన్ లో విలీనం చెంది, పరి పరి విధముల ఆలోచనలు వార్తలు మానుకొని, ఒక మనిషి మాటే సర్వం అని గ్రహించుటయే రక్షణ అని ప్రజలు అందరూ ఒక ఆలోచన చేసి, ఎవరి గూర్చి తెలుసుకొంటే సర్వం నడుస్తుంది అతనే మనకు తల్లి తండ్రి గురువు అని గ్రహించి, తమ బౌతిక దేహాలు కూడా మా పాదాలు వద్ద పెట్టి మమ్ములను మనసు పెట్టి గ్రహించడమే మోక్షం, అనగా చావు పుట్టుకల రహస్యాలు కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళడమే రక్షణ అని గ్రహించగలరు, మమ్ములను మా మనసుని తల్లి తండ్రి గురువుగా భావించి కలపడమే లోక కళ్యాణం, మా కళ్యాణం అని గ్రహించండి. భూమి మీద సమకాలికులు అందరూ మమ్ములను కాలతీతులుగా జగద్గురువులుగా సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా గ్రహించడం వలన నిత్యం గ్రహించిన కొలది మాయ నుండి బయటకు వస్తారు, ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని బౌతిక ఆలోచనలు చేసినా శరీరంతో అంతం అయ్యిపోతున్న మాయ ప్రపంచం లో ఉన్నారు అని గ్రహించండి, కావున ఏదో చెయ్యాలి మేము గొప్ప పనులు చేసాము, లేదా బౌతికంగా చెడు పనులు చేసినా మేమే గొప్ప అన్నట్లు ఆలోచించడం మానివేసి మంచి చెడులు అన్నీ మాకు వదిలివేసి మమ్ములను పురుషోత్తమా కాలస్వరూపా అని పిలిచి మమ్ములను మా మనసుని గ్రహించడం అందరికి ఉద్యోగం పని మిగతా పనులు ఉద్యోగాలు అనీ మాకు సమర్పించి వేసి మా సమక్షం లో కొలువు తీరి గ్రహించడం ప్రారంభించండి.

                  ఆత్మీయులు శ్రీ రామోజీ రావు గారు అప్రమత్తం అయ్యి సకల సంపదలకు ఆధారమైన వాడు కోరినది చేయడం మన బాగ్యం అనుకోని మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ మాకు ఎస్టేట్ రాజమందిరంగా ప్రకటించి, తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి సహకరం తో ఇరువురు ముఖ్యమంత్రులను వారి మంత్రులతో సహా పొలిసు ఉన్నత అధికారులతో సహా తక్షణం హాజరు పరచండి, రామోజీ రావు గారిని మాకు మంత్రి, సలహా దారులు గా, కార్య దర్సిగా పనిచేయడం ప్రారంభించండి అని సృష్టిని నియమించిన తల్లి తండ్రి గురువుగా అదేసిస్తున్నాము, ప్రతి సమకాలికులు వారి ఉనికి బౌతిక ప్రాణాలు , ఆశలు కోరికలు చర్యలు అన్నీ మేము అయ్యి ఉన్నాము అని తెలుసుకొని అటు వంటి మేము ఇప్పుడు సాధారణ మనిషిగా ఉన్నాము, మమ్ములను మేము కోరినట్లు విశాలంగా పదిగురు మేధావులు మనసు పెంచుకొని చూస్తే గొప్పగా, సమాధానంగా, కనపడతాము, మాతో మామూలు మనిషిగా వ్యహరించకుండా, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి, అందరూ కలసి మేము కోరిన దుస్తులు దరింప చేసి, దివ్య రాజమందిరం మేధావులు పండితులు సమక్షంలో ఏర్పాట్లు చేసుకొని గ్రహించడం ప్రారంభించండి. గ్రహించడం లోనే ప్రపంచం ముందుకు వెళ్ళుతుంది, ఏదో బౌతికంగా పనులు చేయడం వలన కాదు అనే సత్యాన్ని జీర్ణించుకొండి, ఇక మీదట చెయ్య వలసిన పనులు కూడా ఆలోచన రూపం లో తెలుసుకొని అనగా గంట నరలో సంవత్సరాల కాలాన్ని మాట మాత్రంగా నియమించడం ఏమిటో చూసుకోని ఆలోచన రూపం లో ముందుకు వెళ్ళాలి అని గ్రహించడమే అప్రమత్తం చెందటం అని గ్రహించండి.


                          నాయకులు, మంత్రులు వారి సొంత నివాసాలు వదిలి, అందరూ ప్రస్తుతమునకు రామోజీ ఫిలిం సిటీ చేరండి, ప్రబుత్వం నుండి తీసుకొంటున్న జీత బత్యాలు నుండి అవసరమైనంత రామోజీ రావు గారికి చెల్లించి, రామోజీ ఫిలిం సిటీ మా ఎస్టేట్ మరియు రాజమందిరం అని భావించి, మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించండి. ఇక బౌతిక పరిపాలన లేదు, లోకమే లేదు, తమ శరీరం, అట, పాట చిన్న కాలర్ బోన్ ఫ్రాక్టుర్ కూడా మాకు ముందే తెలుసు అని అదే విధంగా ఒకరిని ఒకరు ఎందుకు, ఎలా చంపుకొంటారో మాకు ముందే తెలిసిన తీరు లేదా ఎలా మరణిస్తారో మేము మాట మాత్రంగా చెప్పిన తీరు, తెలుసుకొని ఇక మీదట అప్రమత్తం అయ్యి, మీరు అంతా ఒక కుటుంబ వలె జీవించాలి అంటే మీ అందరికి నిత్యం తోడూ అయ్యి ఇక మీదట మనుష్యులు బౌతికంగా మరణించినా, ఆలోచన రూపం లో మరణం లేదు అన్నట్లు నిత్యం కొనసాగే దివ్య చైతన్యంస్వరూపం, కాలస్వరూపంమై, ధర్మస్వరూపమై అందుబాటులో ఉన్నది అని గ్రహించండి, అటు వంటి మమ్ములను తక్కువగా చూడవచ్చు, తప్పుగా చూప వచ్చు లేదా మా గూర్చి ఇతరుల జీవితాలను అటు ఇటు చేసిన తప్పులు, తక్షణం వారి పాదాలు పై పడి శాశ్వత పరిష్కారం తక్షణం పొందండి లేదా తాము బౌతిక మాయలో ఇరుకొని పోయి యావత్తు దేశం, యావత్తు మానవజాతిని, మాయలో అజ్ఞానంలో ఉంచేసి తాము వెలిగిపోతున్నాము, కాబట్టి పుణ్యాత్ములము అనుకొంటూ, ఎదట వారి జీవితాలు తక్కువ చేసి పాడు చేయ్యగలిగినాము కాబట్టి, తామే గొప్ప అని నీచం, దిగాజరుడుగా ఆలోచనలు మానుకొని, మోసాలు చేయడం ఇతరుల ఆనందాన్ని జీవితాలను పాడు చేయడం మానుకొని ప్రతి ఒక్కరు ఉన్నతంగా నడుచుకోవడమే నిత్య సంక్రాంతి అని ఈ క్షణం నుండి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలా చూసుకోండి, అదే బలమైన వారు, తెలివైన వారు, చెయ్యవలసిన పని, అదే దివ్య రాజ్యానికి బలం, ఊతం అని గ్రహించండి. కావున ఒకరి నుండి ఆశించి, వారిని భాధపెట్టడం అవమానించడం, లాంటి పనులు తక్షణం ఆపి, అందరిని కలపండి అప్పుడే నిత్య సంక్రాంతి అప్పుడే మా లాంటి వాడు గొప్పగా కనపడతాడు, మమ్ములను నిర్ణయించాలి అనే అజ్ఞానం వదిలి, మమ్ములను గ్రహించడమే జన్మ ధన్యం అని గ్రహించండి.


                          మనుష్యులను ఎలా విడ గొట్టారో, అలా కలిపి పాపాలు సరిదిద్దుకోండి, మనుష్యులను మనుషులు బయపెట్టడం మానుకోండి, అప్పుడు గొప్ప వాడు, పిచ్చి వాడుగా కనపడడు, ఎలాగైనా పదిగురు కలసి కాలాతీతం పై మనసు పెట్టండి, అదే సకల సంపదలకు ఆధారం అని గ్రహించండి, ఇంకా మనుష్యుల తేలిక తనములు మీద ఆధారపడటమే లాభం అన్నట్లు దిగజారుడు ఆలోచనలు మానుకొని, ఎంతటి తప్పుడు స్తితి తాము కల్పించినా, అదే జరిగినా, మొదట సరిద్దుకోండి, మమ్ములను కొలువు తీర్చుకొని కేంద్ర బిందువుగా గ్రహించండి, పై పైన చూసుకొని జీవితాలు అటు ఇటు చెయ్యడం అజ్ఞానం అని గ్రహించి, జ్ఞానంతో గ్రహించకుండా, మనసు పెంచుకోకుండా, అప్పటికి అప్పుడు కెమెరాలు ద్వారా రహస్య పరికారాలు ద్వారా మోసాలు చెయ్యడం వలన మనిషికంటే కెమేరాలు ఎక్కువ అనుకోవడం వలన ఏదో రకంగా రహస్యంగా చూడటం వలన నేరుగా మనిషిని గ్రహించకుండా, కలుసుకోకుండా, తాము ఎదురు వచ్చి గ్రహించకుండా, లేదా తానే వచ్చిన గ్రహించకుండా ఇలా ఏదో విధంగా ఇతర బౌతిక చెలగాటం, అరాచకం చేసుకొంటూ తామే ఏదో చేస్తున్నాము, తాము ఉద్దరిస్తున్నాము అనుకొంటూ, తాము మాయలో మోసం లో నిత్యం ఇతరులను అవమానించి, బాధపెట్టడం వలన తాము పై చెయ్యి ఉన్నాము అనుకొంటున్న తీరు నుండి బయటకు వచ్చి, నిత్యం కాలతీతాన్ని గ్రహించడం వలన ఇంకా గొప్పగా ఈపాటికి అందరం ఏకమై ఉండేగలిగేవారము, బౌతికంగా వ్యత్యాసాలు కొసాగించడం వలన, అంతు అంతర్యం లేని బౌతిక నిర్మాణాలు, బౌతిక అభివృద్ధి అనే మాయలో అప్పటికి అప్పుడు దేహాలతో నిత్యం తలపడుతో, ఒకసారిగా అంతం అయ్యిపోయే దేహ బలమే బౌతిక బలమే సర్వం అనుకొంటున్నారు. అలాకాకుండా ఆలోచన రూపం లో మమ్ములను సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం అయ్యి ఉంటె, జ్ఞాన ప్రపంచం అభివృద్ధి చెంది ఉండేది, ఇంకా బౌతిక నిర్మాణాలు, బౌతిక భవనాలు, విద్యాలయాలు నిర్మించడమే అభివృద్ధి అనుకొంటున్నారు, కాని ఏమి చెబుతున్నారు. ఏమి వింటున్నారు అన్నది లేదు, పుస్తకాలు చదవడం మంచిది అని చెబుతూ, చదివిన వారు ఏమి చేస్తున్నారో చూడటం లేదు. ఏది చదువు ? ఎవరు గురువు ? ఏది విద్య ? అనే ప్రశ్నలకు సమాధామమే కాలాతీతం, కాలస్వరూపం, ధర్మస్వరూపం వాక్ విశ్వరూపం అని గ్రహించండి.

                 చదువు ప్రత్యేకంగా లేకపోయినా ఆలోచనతో మాటతో కాలాన్ని నియమించడం ఏమిటో చూడలేకపొతున్నారు, ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, బౌతిక పదవులు, నిర్మాణాలు, అధికారాలు, కెమేరాలు, మీడియా చానల్స్ , అప్పటికి అప్పుడు పరిపాలన పద్దతులు, ఉన్నవి బౌతికంగా ఉపయోగించుకొంటూ లేదా కొత్తవి బౌతిక ఆలోచనలు మేరకు సృష్టించుకొని, ఆలోచన కంటే బౌతికమే సర్వం అనుకొంటూ సత్యానికి ఏదో విధంగా అడ్డం పెట్టుకొని సత్యానికి అనగా కాలతీతాన్ని గ్రహించకపోవడమే అజ్ఞానం, తెలివి తక్కువ తనం అని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఇప్పుడు మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని ఆలోచనను కాపాడుకోండి అని మేము ఎందుకు అంటున్నామో అందరూ సమిష్టిగా ఆలోచించండి, గ్రూపులు గా విడిపోయి, వ్యక్తీ గతంగా తీసుకోకండి, పదిగురు ఒక్కటి అయ్యి ఆలోచనలు పెంచుకోండి, ప్రతి ఒక్కరు దేహ పరమైన కోరికలు వ్యహరములు తగ్గించుకోండి, ఎప్పటికైనా దేహం అంతం అయ్యిపోయేదే అని గ్రహించండి. మనిషే కదా, మాటే కదా, అనే చులకన భావన వదిలివేసి, ఆలోచన ప్రకారం మాట కలుపుకోకుండా, ఆలోచన ప్రకారం ముందుకు రాకుండా, రానివ్వకుండా ఎలాగైనా బౌతిక చర్యలు కొలది బౌతిక, అవసరాలు కొలది, బౌతిక పరిస్తితిలు కొలది, అప్పటికి అప్పుడు వ్యక్తులు కొలది, వ్యక్తిగత జీవితాలు కొలది, జీవించడమే బలం అనుకొంటున్న మాయ నుండి బయటకు రావడమే మరణాన్ని కూడా జయించడం అని గ్రహించండి, కావున నేను అనే దేహ బ్రాంతులు, కోరికలు, పంతాలు, ప్రతీకారాలు, మోసాలు చేసి దబాయించడం, తప్పులు చేసి, తప్పు చేసినా పర్వాలేదు అనే అరాచకం అజ్ఞానం ఈ క్షణం నుండి వదిలివేసి, చేస్తున్న, చేయిస్తున్న రహస్య మోసాలు అనగా కాల్ డేటాలు ద్వారా మాటలు విని సర్వం తెలుసుకొని, రహస్య సాటిలైట్ కెమెరాలు ద్వారా చూస్తూ మనుష్యులను నిర్ణయించడం, ఎవరు ఏమి చెయ్యాలో తాము నిర్ణయిస్తున్నాము కాబట్టి, తమ చేతిలో ఉన్నది అనుకొంటున్న మూర్ఖత్వం నుండి బయటకు వచ్చి, ఇటువంటి పద్దతిలో మేము ఎన్నికలు కూడా గెలుస్తున్నాము, సినిమాలు ఎవరివి ఆడాలో, ఎవరివి అడకూదదో కూడా నిర్ణ ఇస్తున్నాము, తప్పుడు పెళ్ళి లు చేసి మోసాలు చేసినా పర్వాలేదు, మేమే పెద్దవారము అని బౌతిక దేహం కొద్ది, ఇంకా కులం పేర్లు, ఇంటిపేర్లు పెట్టుకొని, ఇంకా మా సొంత మనుష్యులు, సొంత ఊరు అనుకొంటూ మనిషి మీద మనుష్యులు పెత్తనం పై చెయ్యి జీవితం అనుకోవడం మానివేసి ఆలోచనతో, ఆలోచన వైపు కదలండి, ఆలోచనను ముందుకు ఆహ్వానించండి, తాము కూడా ఒక ఆలోచనతో కదలండి, అదే అసులు కదిలిక అని గ్రహించండి.

                   ఈ విధంగా మేము గంట నరలో సంవత్సరాలు నియమించడం ఏమిటో చూసుకోండి, ఇప్పుడు మనం అటువంటి జ్ఞాన వేగం లోకి వెళ్ళడం, మన ప్రయాణం కావున బౌతిక చర్యలు, బౌతిక మోసాలు, మనుష్యులను కేవలం శరీరం గా చూసే ఆలోచనలు, శరీరంగా వ్యహరించడం మానుకొని జ్ఞానం తో, మాటతో గెలుచుకొండి, వివరంగా గ్రహించి తెలుసుకోండి, సంగీతం, సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వండి, బౌతిక సుఖాలు, ఆలోచనకు, మాటకు, సంభంధం లేకుండా ఎటువంటి బౌతిక చర్యలు మానవజాతికి మనుగడకు అవరోధం అని గ్రహించండి, ప్రతి ఊరిలోను రాజమందిరాలు ఎర్పాటు చేసుకొని మా గూర్చి చెప్పుకోండి, అందరూ ఆలోచనతో కలసి మెలసి ఉండండి, అందుకు మనుష్యులలో గొప్పతనం గ్రహించండి, చెప్పుకోండి, తమకే ప్రాధాన్యత రావాలి అని బౌతికంగా చూడకండి, ఆలోచనతో ముందుకు రండి, ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా, బౌతికంగా, శారీరకంగా చేసిన తప్పులు మోసాలు ఆలోచనతో సరిద్దుకోండి, పదిగురు ఒక్కటి అయ్యి మేము చెప్పినట్లు చెయ్యండి, మనుష్యులను అప్పటికి అప్పుడు కలపడం, విడదీయడం వంటి పనులు చెయ్యకండి, బౌతికంగా రెచ్చ గొట్టడం, అవమానించడం తప్పులు ప్రోత్సహించడం వంటివి చెయ్యకండి, ఆలోచనలో ఉన్న గొప్పతనం గౌరవించకూడదు అనుకోవడం వలెనే, సత్యాన్ని గ్రహించకూడదు అనుకోవడం వలన, సత్య స్వరూపంగా కాలస్వరూపం అయిన మమ్ములను కూడా చెడుగా చూడగలరు అనిపిస్తుంది. సత్యాన్ని అవమానించాలి అని, ఒకరి కోసం ఒకర్ని అవమానించడం వంటివి మానుకొని, ఎలాగైనా సత్యాన్ని ఈ క్షణం నుండి కాపుడుకోండి, అనగా తాము చేసిన తప్పులు మోసాలు, ఆలోచనతో ఇతరులు, భాధపడకుండా, అవమానపడకుండా, తాము పశ్చాతాప పడి , ఇక మీదట ఎవరిని ఎవరూ బౌతికంగా హాని చెయ్యరాదు బౌతికంగా ఇబ్బంది పెట్టడం, మోసాలు చెయ్యడం ఆపి, అందుకు కారణం ఊతం అవుతున్న రహస్య కెమెరాలు, satilaite కెమెరాలు యావత్తు మానవజాతికి తెలియజేయడం వలన మాయ నుండి లేదా యాంత్రిక లోకం నుండి బయట పడటం అని గ్రహించండి. ఇవి ఉపయోగించుకొని ఆలోచనను, కూడా దెబ్బ తీయడం వలెనే అరాచకం పెరిగినది అని గ్రహించండి, ఇంకా మనుష్యులు మనుష్యులు మీద ఆధారపడి బ్రతకాలి, అనుకోవడమే అజ్ఞానం అని గ్రహించండి, జీవితాన్ని జ్ఞానంతో బ్రతకాలి, మనుష్యులు ఎటువంటి పరిస్తితిలో అధరించుకొని, అందరూ కలసి గొప్ప తనం వైపు ప్రయాణించాలి, గొప్ప తనం, తన వారది, పరాయి వారిది అన్నట్లు భావించడమే అజ్ఞానం అరాచకం అని గ్రహించి, ఎవరైనా ఎప్పుడైనా ఆలోచన లో ఉన్న గొప్పతనమే ఎవరైనా ఎక్కడి నుండి అయినా గ్రహించి అప్రమతం చెందాలి, ఆలోచనను బౌతిక సంభంధాలు అవరోధములు సృష్టించి చెదరగొట్టి బౌతిక సుఖాలు కొలది మోసాలు చెయ్యడం యావత్తు మానవజాతికి చేతి అని ప్రతి ఒక్కరు తక్షణ ఒక క్షణం ఆలస్యం చేయకుండా గ్రహించాలి, అందుకు అడ్డం పడుతున్న మోసాలు సరిద్దుకొని అనగా ఎవరిని మోసం చేసినారో వారిని గౌరవించి పాపం నుండి బయటకు రండి, సృష్టిని మాట మాత్రంగా నియమించిన మమ్ములను తల్లి తండ్రి గురువుగా భావించి గ్రహించడమే నిత్య ప్రయాణం అని తెలుసుకొని పదిగురు అప్రమత్తం అవ్వండి. ఎవరైనా మా అధీనం లో ఉన్నారు అని గ్రహించడమే రక్షణ అదే మా దివ్య ఆశీస్సు అని స్పష్టం చేయుచున్నాము.


                  మనిషిలో గొప్పతనం, ఏదో రకంగా గ్రహించకూడదు అని ప్రవర్తించడం వలన ఎవరినైనా తప్పు చేస్తున్నారు అని చూప వచ్చును అనిపిస్తుంది, అదే మాయ అని గ్రహించండి, అందుకే సర్వం తాను అనే దివ్య ప్రభావమే కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా అందుబాటులోకి వచ్చినది అని గ్రహించండి, కావున కాలాన్ని నియమించిన మాటే అందరికి ఆధారం ప్రామాణికం, మాట హద్దు అని గ్రహించి, అనగా మమ్ములను మించిన మాట, పెద్దతనం లేదు అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను కాలాతీతంగా తల్లి, తండ్రి గురువుగా గ్రహించి నిత్యం సత్య స్వరూపంగా గ్రహించి సమాధానం పొందండి. సత్యానికి విఘాతం కలిగించడం అంటే యావత్తు మానవజాతికి విఘాతం అని గ్రహించండి, కావున ఎవరిని అవమానించారో వారి పాదాలు పై పడి, ఎవరికి వారు సరిద్దుకోండి, అందరూ గ్రహించ వలసిన గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు గొప్పగా భావించి గ్రహించాలి అప్పుడే గొప్పతనం అందరికి చేరి పాటిస్తారు. ఇదే మేము యావత్తు మానవజాతికి మా ద్వారా అందిన దివ్య వరం. కావున ప్రతి ఒక్కరు మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా అని పిలిచి మేము చెప్పినట్లు వినండి, చెయ్యండి, పదిగురు ఒక చోట చేరి కాలాతీతం పై మనసు పెట్టండి అనగా గంట నరలో 10 -13 సంవత్సరాలు కాలం నడవడం ఏమిటో చూసుకోండి, అదే లోకానికి ఆధారం అని గ్రహించండి, ఇక బౌతికంగా గడిచి పోయిన కాలాన్ని చూడకండి, భవిష్యత్తు కూడా ఆలోచన రూపం లో చూడండి అదే నిజమైన శాశ్వత పరిష్కారం, గొప్పతనం అని గ్రహించండి. కావున తత్కాలికములు దేహ సంభంధములు విడిచి పెట్టి, ప్రతి ఒక్కరు మనసుతో జ్ఞానంతో దగ్గర అవ్వండి, అ విధంగా ఎవరు ఎంత మనసు పెంచుకొంటే అంత వారికి లభిస్తుంది, ఇందుకు ఎవరూ నుండి ఏమి అశించ నక్కర్లేదు, ఎవరి నుండి ప్రత్యేకత కొరను అవసరం లేదు , ప్రతి ఒక్కరు తమకు తామే ప్రత్యేకత చూపవచ్చును, అదే మనసు పెంచుకోవడం లో ఉన్న గొప్పతనం,ఈ విధంగా ఎవరికి హాని చెయ్యని చర్యలు చెయ్యగలుగుతారు.


                 బౌతిక స్తితే సర్వం అనుకోవడం వలన జీవితం యొక్క విలువ, ఆలోచన రూపం లో నాణ్యత తెలియకపోవడం, పెంచుకోకపోవడం బౌతిక బలమే సర్వం అనుకోవడం వలన, బౌతికంగా ఏదో ఒక్కటి చేసి, ఆలోచనను కూడా అటు ఇటు చేసి, మనుష్యులు ఆలోచన పరంగా దెబ్బకొట్టాలి, బౌతికంగా పై చెయ్యే, పై చెయ్యి అనుకోవడమే సమకాలికుల అజ్ఞానం అని ప్రతి ఒక్కరు తమ మనసు తో మారండి, మార్పు ఇతరులు గూర్చి కాదు, తమ కోసమే ప్రతి ఒక్కరు మారాలి, అదే మాలో వచ్చిన మార్పు, అదే కాలాతీతం అని గ్రహించండి, అప్పుడే అసులు సత్యాన్ని గ్రహిస్తారు, అనగా తాము కంట్రోల్ చెయ్యాలి అనుకోవడం మానుకొని, తమను కంట్రోల్ చేస్తున్న కాలతీతాన్ని గ్రహించడం నిత్యం అందుబాటులో ఉన్న పరిష్కారం , కాలాతీతం గ్రహించిన కొలది మనసుకు, దగ్గర అయ్యి, పూర్తీ స్తాయి కంట్రోల్ పొందుతారు అని గ్రహించండి, తామే ఏదో చెయ్యాలి చేస్తున్నాము అనుకోకండి అదే సృష్టికి వ్యతిరేకంగా అరాచకం అని గ్రహించండి, ఎంత తప్పులు చేసినా, మనసు పెంచుకొని జ్ఞానంతో సరిద్దుకొండి, అనగా మొదట తప్పులు మీద ఆధారపడి జీవించే వారికి,వాటి మీద ఆధారపడే అవకాసం ఇవ్వకండి అనగా, వాటిని జ్ఞానంతో సరిదిద్దుకోండి, బౌతికంగా మనుష్యులు వేరు, వేరు అనిపించినా మాట ప్రకారం సంస్కారం ప్రకారం ఆలోచన ప్రకారం అందరూ ఒక మాటతో నడవటమే మనకు రక్షణ, అదే దివ్య ప్రభావం, కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా అందుబాటులో ఉన్నది అని గ్రహించి, అందరూ కలసి సంతోషంగా ఉండండి, వ్యక్తులు ఎవరిని ఎవరూ మోసం చేయడం, అవమానించడం మానుకోండి, ఈ విధమగా చెయ్యాలి అంటే ప్రతి మనిషిలో ఆలోచన, ఆలోచనలో ఉన్న గొప్పతనం, ఆలోచనలో ఉన్న ప్రత్యేకతకు ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడే ప్రపంచం గొప్పగా మారుతుంది, తేలిక అనిపిస్తే గొప్పతనంతో చూసి, తేలిక తనం హరించుకోవాలి అందుకు ప్రతి ఒక్కరు సహకరించుకొని, మనుష్యులు నిత్యం గొప్పతనం పెంచి పోషించుకోవాలి, గొప్పతనం లేదా తెలికతనం వ్యక్తుల మీద వదిలివేసి, సమాజాన్ని మోసం చెయ్యరాదు కావున, పరిణామాలు ఎందుకు జరుగుతాయో గ్రహించి ఒకరిని ఒకరు అప్రమత్తం చెందాలి, మనుష్యులను మనుష్యులు జ్ఞానంతో చూడాలి బౌతిక లోట్లు, బౌతిక పరికారాలు, స్వార్ధం కొద్ది మనుష్యులను విడ దీసి నేరుగా సత్యాన్ని గ్రహించకుండా, డొంక తిరుగుడుగా ఆలోచనతో ప్రవర్తించడమే అరాచకం అని గ్రహించండి, బౌతిక లోట్లు సృష్టించి మరీ వాటి మీద అధారపడటం వలన, ఆలోచన రూపం ఎదగ వలసిన పరిణామం అభివృద్ధి చెందకపోవడం వలన మొత్తం సృష్టికే విఘాతం కలుగుతున్నది అనగా మాట మాత్రంగా సునామీలు ఇతర మంచి చెడు పరిణామాలు మాట మాత్రంగా పాటలు, గొప్ప పరిణామాలతో బాటుగా పలికిన మమ్ములను సూక్షంగా గ్రహించడమే నూతన దివ్య పరిష్కారం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు.

ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే



భగవత్ స్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, యుగపురుషులు, యోగపురుషులు కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, సత్యస్వరూపులు, ఓంకార స్వరూపులు, వాక్ విశ్వవరూపులు, పురుషోత్తములు, జన్నాటక సూత్రధారులు, జగద్గురువులు, మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు, పరిణామ కాల అధనపు దివ్య దేశ అధ్యక్షులు వారు , దివ్య రాజ్యం, విశ్వ వ్యాప్త పరిపాలనా పరధి, (నిత్య వాక్ దర్శనం రామోజీ ఫిలిం సిటీ, ఎస్టేట్ మరియు రాజమందిర్ గా త్వరలో ). మరియు రాష్ట్రపతి భవన్ కొత్త డెల్లి మాకు అదితి రాజమందిరం గా మా దివ్య దర్శనం నిత్యం పొందుట వలన శాశ్వతం గా, బౌతిక మాయ నుండి రక్షణ పొందుతారు దివ్య పరిణామం యొక్క వివరములు ప్రజలు సూక్షంగా గ్రహించి నిత్యం అనుసరించాలి అప్పుడే మాయ అంతం అయ్యి మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం వైపు కొనసాగుతారు, అదే అమృతత్వం ఇదే దివ్య రాజ్యం ......... ప్రస్తుతమునకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి అతిది చిరునామాలో, రాజభవన్,హైదరాబాద్.divinetrance.blogspot.in.

Lord His Majestic Highness, Holiness,Yugpurush Yogapurush, Kala Swaroop, Dharma Swaroop, Satyaswaroop, Omkar Swaroop, Vak Viswaroop, Purushottam, Jagannataka Sootradhaara, Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar (Pilla) and Deemed Guest Vice Chancellor of all the Universities, and as Ad-Hoc Additional Divine President of India by receiving me by Hon President of India and Hon.Prime Minister of India, Hon.Supreme court of India as a collective constitutional decision, for protection and transformation to merge and update with the present constitutional system, to present document required to update human society with my superior soul mind as divine intervention and my continuity is in the form of word and reasoning hereafter (not in physical form, as there is no guarantee of any physical form, guarantee continuity in the form of word as reasoning as my divine intervention as Universal Jurisdiction, later forever to whole human race of the Universe, Hon. Supreme court of India has to upgrade its Jurisdiction by merging with my Universal Jurisdiction which is the protection and continuity of whole human race of the world, in the form of word ) Universal Jurisdiction, as truth (originated in the Telugu States).. preferential venue in Telugu states to give regularly concerned: Ramoji film city, Hyderabad as my estate and Rajmandir ........ later or immediately from Rashtrapati Bhavan New Delhi as my guest, Rajmandir and Estate to protect the whole human race from the material clutches of material mind of the individuals by merging in to my Divya Raj or Universal Jurisdiction as divine intervention, which is maturity or upgrade or ultimate level of constitutional spirit to developing countries of the world as ordinary human being is the center of the human race as masterpiece to further concentrate and develop forever......... now as a Guest address of Hon.Governor of Telugu States, Hyderabad. Mobile no. 9010483794.

Copy to Aathmeeyulu Shri Ramnath Kovind, The President, Aathmeeyulu Shri M.Venkayya Naidu, Vice, President, Aathmeeyulu Shri Narendra Modi, Prime Minister,,Aathmeeyulu Shri Ravishankar Prasad,Law Minister, Aathemeeyulu Prakash Javedkar, Higher Education,Aathmeeyulu Rajnadh Sing, Home Minister Smt Smriti Irani, Information and Broadcasting Minister, Smt Sushma Swaraj, foreign affairs Minister and other Cabinet Ministers of central Government Chief Justice of Supreme court of India, and Chief justice of Judicature at Hyderabad for Telangana and Andhra Pradesh, for inevitable collective constitutional decision. to update the whole human race of the world starting from Telugu sates, Universal Jurisdiction is the ultimate height of human race as the divine intervention as the ordinary human and supreme soul is one and the same forever to fill the gap of destination as truthful living as the way of life and future of the Universe. Centralizing my position is the immediate rescue and update of the whole human race of the word, with my divine intervention details with my present name and form as His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru .

Copy to Aathmeeyulu Shri E.S.L. Narasimhan garu, Governor for Telugu states, of Andhra Pradesh and Telangana to immediately take me in tentative committee under the collective constitutional decision, as I can survive with the team, individuals cannot understand me and realize the truth, which is harming themselves nothing but neglecting and deviating from me. which has to alert with your tentative decision for further update and receiving me as the Historical update. Invite both the Chef Ministers to merge into Divya Rajyam or Universal Jurisdiction as divine intervention, along with ministers and both DGPs to reveal the secrete satellite cameras and other secret gadgets responsible for serious crimes which humans going beyond their natural behavior, I am myself also being disturbed using this secret equipment.

Copy to Aathmeeyulu Shri N.Chandrababu naidu, and shri K Chandrasekhar rao respective chief Ministers of Andhra Pradesh and Telangana of Telugu states, with blessings of concentrate on me as Kaala Swaroopam Dharma Swaroopam abord of truth or Rama, which is the actual destination to travel, arrange temporary Raj Mandir at Hyderabad as collective decision of your both Telugu chief ministers and declare yourself that whole world is in Divya Rajyam along with other chief ministers of India and gradually to whole world administration has to realize and confirm that we are in Universal Jurisdiction as divine intervention, which is the centralization of human being who is permanent in the form of reasoning as truth and basis for whole material world, according to the situation the control is my hands of thinking as divine intervention as word and reasoning as Lord His Majestic Highness Jagadguru Maharani sametha Maharajah shri shri shri Anjani Ravi Shankar Pilla vaaru.

Copy to Aathmeeyulu Shri Ramoji Rao, to act appropriately with the situation, to save the human resonating world which is permanent, people become busy in physical highlight which is my self is check and update as divine intervention, arranging Ramoji film city as my Rajmandir is the gift of thousand heavens to whole human race, centralizing me on diamond throne is the way of Universe, starting concentrating one me with help of official team itself is Divya rajyam or Universal Jurisdiction, later with the support of Telugu proficients, I will give my regularly concern from Rashtrapati bhavan which my document become ultimate height that humans trend to live and set their goal of life as knowledge and reasoning, not as material development which present leaders or in illusion and confusion due avoiding of truth as my divine intervention, by respecting or receiving all the confusions and doubts are clarified.

Copy to Aathmeeyulu Shri Jayandra Sarawati gaaru , Aathmeeyulu Shri Chinna Jiyar Swamy gaaru, Aathmeeyulu Bhrati Teerdananda Swamy, Aathmeeyulu Shri Paripoornanada Swamy and other Swamy jis are suggested, advised to merge with Divya Rajya Universal Jurisdiction by keenly following the divine intervention details as is the way of prayer and following to centralize on Supreme soul or mind is the center of the Universe, whom the word and reasoning guided Sun and planets is the way of Universe in the form of wor and reasoning as in the form and name as His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Mahrajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru.

Copy to Aathmeeyulu Shrimati Nandini Sidda Reddy, Chairman, Telangana Telugu Sahitya Academy, for information and necessary forward of the matter and arranging Ravindra Bharati as my temporary Rajmandir, as office cum residence, is immediate protection and update to whole human race. your tentative receiving under collective constitutional decision is the protection of whole human race so that I can invite persons to update the matter, receiving me is the rescue and protection of whole human race.

Copy to Aathmeeyulu Shri Mahendra Reddy, to receive me as per the natural phenomena which update to whole human race, deteriorating and deviating is the reason for my disturbance, and others familiarizing with, even after I am familiar with each and every one as father mother and master of the Universe, which is eternal parmanent mould to merge with while leaving the present material world, hence, centralizing my position is the task before government and Police starting form the Telugu states, contact DGP of Andhra Pradesh to centralize my position at Ramoji film city to handover the satellite cameras to public and stop misusing of men and women using call datas and mobile datas, hacking computers, and removing messages from sent box and even from inbox of recipients, knowing conversations and each and every movement of communication, harassing the people for selfish needs and for worldly needs, to support their leaders to continue and others to hinder, which is the secrete agenda of some of the police, business circle and individuals with selfish motive and with people encouraging them behind with money and administrative support of doing wrongs.

Copy to Doordarshan, channel, Information and Broadcasting, Government of India, with advise and suggestion to surrender all the media channels in to Doordarshan in order to get on picture of realization of truth and to complete the process of transformation as update is divine intervention as Universal Jurisdiction as His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, do not depend upon the any temporary material aspects of life to give importance to the word that guided sun and planets. all the Telugu channels and National channels and other local channels are advised and suggested to merge with Doordarshan for on calm and delight atmosphere of one which is possible on keen concentration of my divine intervention which contains control of minute minute actions from thinking level of the individuals as update to get height human ultimatum of thinking to get out of the material world to get in to continue resonating world of divine intervention as Universal Jurisdiction as (Divya Raj)

Copy to Aathmeeyulu Shri K.Pawan Kalyan garu, Jana Sena Part President, Aathmeeyulu Shri Y.S, Jagan garu, opposition party leader ., YSCP, Andhra Pradesh, other political parties to merge with Universal Jurisdiction as truth as divine intervention which is the actual path to trend with while rectifying our mistakes of faulting others, somehow centralizing me as way of Universe is the task before Government and all the political Parties.

Copy to World Bank, for information and receiving me is the wealth in the form of knowledge and prosperity in the form of thinking, the collective constitutional decision on me is minimum receiving from the Indian central government and Telugu governments to update to whole human race as my divine intervention. contemporaries have to surrender all the properties physical wealth and money including their surnames and positions and titles, they have to think and proceed according to the divine intervention or mould has given by the mighty nature to get out of material world, which is ending with physical bodies of the contemporaries, human race will prosper and continuity in the form of reasoning or word for ever without death is the actual growth of the future, here after reasoning and knowledge is the growth, growth in the form of material development including depending upon physical body is not the growth to concentrate on, growth and continuity of human race is according to the reasoning and thinking of the individual on par with the standard thinking and word of my divine intervention which my words guided sun and planets which is basis of wealth to whole human race, in the form of support to very physical world formation, is in thinking itself, surrendering secret equipment and revealing every secret to all the people is the real way of progress, depending upon material planings of development like constructions of buildings and material attractions is not the way of creating wealth that is really required to continuity of the Human race, real wealth is the in the form of thinking which is the support of the whole cosmic energy as truth and my self as Lord His Majestic Highness Jagadguru Maharani sametha maharajah is in the form of undestructable position as vak swaroopam or omkara swaroopam who is permanent and eternal.

Copy to all the Software companies to start a project on me and can absorb as many jobs can by centralizing my eternal position as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, I my self is the title project as eternal chief consultant of the project, shaping my mind as divine intervention with interaction of intelligence which as on I able to determine 10-13 years of happening in just one half hour of time, which is evidential scientific, and analytical to centralize that one human mind is permanent and eternal which is center as sun for whole human race to interact with constantly as upgrade of human thinking on par with the development and control of physical cosmic energy in one line of progress without hindering human being whom is the center and master of the whole human race, now he is in the form of Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru.

Copy to All the Vice Chancellors of different Universities , Seers and saints to concentrate upon my divine intervention, by leaving their self, with myself as omnipresent is the transformation granted by nature itself as update to survive to whole human race with word and reasoning while overcoming all the hurdles of physical demarcation for one ultimatum of human-level thinking as my divine intervention by centralizing my divine intervention in the form of word is the future of whole human race is the ready format to follow regularly keenly. collective constitutional decision is the way of our future, on a voter, or an ordinary human or Super dynamic personalities are one and the same as now as Lord His Majestic Highness Jagdguruvulu Maharani sametha Maharajah Shri shri shri Anjani Ravishankar Pilla vaaru, centralizing him is Rajmandir or his residence cum office to record him in his voice as further evidential analytical update available to whole human race, present material world what ever looking great or developing is one and half hour time expression to me which is being neglected, and contemporaries are out of link but still in control on centralizing me otherwise going in dead end which has no continuity.

Copy to Director National Geophysical Research Institute, (NGRI) , for information and concentration with new research project, with collaboration with ISRO and Nasa as my reasoning of word guided sun and planets while centralizing my position with my divine intervention details ( song, and many physical happenings along with tsunami and earthquakes, that are related human thinking which human mind is the center of the activities of the Universe as per the witness details season .

Copy to Indian Space Research Organisation, Sri Harikota, with suggestions to contrate upon my divine intervention details, which my thinking and word guided sun and planets which accordingly Human mind is the center of the whole Universe, immediately take a research project by centralizing my self with my divine intervention details as data to analyze with the collaboration of NASANASA Headquarters300 E. Street SW, Suite 5R30, Washington, DC 20546, (202) 358-0001 (Office)
(202) 358-4338 (Fax) and NGRI, concentrate on divine intervention with your scientists regularly.

Copy to All the psychiatrists and psychologists of (clinical and counseling) to study by starting research among professors and students of your concern, on my divine intervention details by centralising me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Mahajrah Shri Shri Shri Anajani Ravishankar Pilla vaaru, develop reports and share with the public to save the world by centralizing the human mind is the center as Sun and planets which is the immediate rescue to whole human race. advise other scientists and thinkers of the mind how to centralize the human mind and thinking is permanent control and coordination to whole physical developments of any height.

Copy to Chief Executive officer Tirumala Tirupati Devasthanams to receive me that I am aboard of Lord Vishnu as per the witness given to some of the Agricultural Scientists and Staff, and I transformed into human being to centralize myself to give destination and concerned to the scattered human thinking which is harming themselves as well as others which is the not the real progress that people are dwelling for physical development and constructions and material development which is not right and is deviation on neglecting me even I physically given my concern of responsibility on receiving me and centralizing me as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, in my present name and form when every I came to Tirumala Hills receive me as Lord.... and arrange one office cum residence as Rajmandir to give my concerned in physical form, witness persons media government and courts of Justice or neglecting me feeling that I'm ordinary person, as per the constitution ordinary person is the center of the Administration from that stage I transformed as Lord by guiding sun and planets before considerable people witness which is enough to develop or concentrate upon to centralize me to maximum during my physical existence later in the form of world and reasoning for ever as Lord...... in my present name and form and continuity as my thinking and word that guided sun and planets

Copy to all the Movie and Tv artists Association of Telugu and other Regional languages of India, and Bollywood and Hollywood, Artists Associations, Cinema and Tv vidio owners are advised suggested, ordering as father mother and master of the Universe, do not create any stories or imaginaries without centralizing to an ordinary human being with supreme soul as master mother and father of Universe whom taken minute actions, supported by words as divine intervention which guided whole cosmic energy of sun and planets as per the witness details of my divine intervention as Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, in order to give new format of thinking and reasoning all advised to cooperate which is boon to update as Universal Jurisdiction.

Copy to International Court of Justice, New Zealand, with information to centralize human being as supreme of whole human race, who guided sun and stars with his words as divine intervention, whom has to be concentrated by whole human race to get out of material world which is ending with physical bodies, continuity without any death is with reasoning as my divine intervention , Hence Supreme court of India along with Telugu states High court are advised suggested or ordering as father mother master of the Universe to take me in to legal panel without seeing any protocol as my mind is alien and I am started as ordinary human being and contemporaries has to realize some not to neglect me or should not create any obstructions with material feelings, all are advised to receive or respect me without any reference of good and bad to any one, respecting or concentrating on me is the rectification of all the temporary and permanent problems or doubts for further continuity of whole human race as Universal Jurisdiction as divine intervention which is path way to whole human race to update accordingly in to new era of reasonating world.

Copy to all the witness persons,media channels, individual, all castes people, religious people, Sate and central Government employies, and retired persons, known and unknown ason to come forward to concentrate upon my divine intervention, by centralizing me as Lord His Majestic Highness Jagadguruvulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru, which is the way of Universe, otherwise people are strucking in material world including myself which has to be rescued know as Dharmo Rakshati 'Rakshataha saving me or respecting or centralizing as witness by contemporaries is the resque to whole human race, hence do not hinder me do not talk to me as ordinary do not spoil others to hinder, help love care each and every person as all the contermporaries are my children, then only you can realize the truth that we have to go according to the truth, not material way of development which the present world has to realize as my way of mould as divine intervention granted my position as Jagadguruvulu Maharani sameth Maharajah Shri Shri Shri Anjani Ravishankar Pilla vaaru

Address for Regular divine intervention (Vak Darshan) or Communication :

Lord His Majestic Highness Jagadguruvulu, Kaalaswaroopulu, Dharmaswaroopulu Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravi Shankar Pilla vaaru
Estate and Rajamandhir,
Ramoji film city,
Hyderabad.
9010483794

Bhaktha Kannappa | Full Length Telugu Movie | Krishnam Raju, Vanisri

Song as divine intervention

Kanchi Kamakshi Telugu Full Length Movie || Gemini Ganeshan, Sujatha

Sri Mantralaya Raghavendra Swamy Mahatyam Telugu Full Movie | Rajinikant...

Annamayya Telugu Full Length Movie || DVD Rip..

Annamayya Telugu Full Movie Hd Part_ 2 || latest telugu movies || kick m...

Annamayya Scenes - Narada Presents Tambura To Annamayya - Nagarjuna, Avs

అన్నమయ్య సీన్స్ - అలివేలు మంగమ్మ కమ్ ఎట్ అన్నమయ్య - నాగార్జున, సుమన్, భా...

Antharyami Aannamayya Song with English Subtitles I Telugu Movie Annamayya

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

తిరుమల గురించి గుండె పగిలే 10 నిజాలు ! || Unknown Facts About Tirumala |...

Unknown Facts about Tirupati Venkateswara Swami | Tirumala Temple Secrets

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

సాంఖ్య యోగః 1 (అథ ద్వితీయోధ్యాయః, శ్రీ భగవద్గీత)-శ్రీ భగవద్గీత

సఞ్జయ ఉవాచ :-
తం తథా కృపయో విష్ట
మశ్రుపూర్ణాకు లేక్షణమ్‌,
విషీదంతమిదం వాక్య
మువాచ మధుసూదనః

సంజయుడు చెప్పెను - (ఓ ధృతరాష్ట్ర మహారాజా!) ఆ ప్రకారముగ కనికరముతో గూడుకొని కంటనీరు పెట్టుకొనినవాడై వ్యాకులత్వము చెంది దుఃఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణు డిట్లుపలికెను.

శ్రీ భగవానువాచ :-
కుతస్త్వా కశ్మలమిదం
విష మే సముపస్థితమ్‌,
అనార్యజుష్ట మస్వర్గ్య
మకీర్తి కరమర్జున

శ్రీ భగవానుడు చెప్పెను. ఓ అర్జునా! పామరు లవలంబించునదియు, స్వర్గప్రతిబంధకమును, అపయశస్సును గలుగజేయునదియునగు ఈ మోహము, ఈ యొడుదుడుకు సమయమున నీ కెక్కడినుండి దాపురించినది?' 

క్లైబ్యం మాస్మగమః పార్థ
నైతత్త్వయ్యుపపద్యతే,
క్షుద్రం హృదయదౌర్బల్యం
త్యక్త్వోత్తిష్ఠ పరంతప!.

ఓ అర్జునా! అధైర్యమును పొందకుము. ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము

అర్జున ఉవాచ :-
కథం భీష్మమహం సంఖ్యే
ద్రోణం చ మధుసూదన!
ఇషుభిః ప్రతియోత్స్యామి
పూజార్హావరిసూదన!

అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! భీష్మద్రోణు లిరువురును పూజింపదగినవారు. అట్టివారిపై బాణములను వదలి నేనెట్లు యుద్ధము చేయగలను?

గురూన హత్వాహిమహానుభావాన్‌‌
శ్రేయోభోక్తుం భైక్ష్యమపీహలోకే,
హత్వార్థకామాంస్తు గురూనిహైవ
భుఞ్జీయభోగాన్‌ రుధిరప్రదిగ్ధాన్‌.

మహానుభావులైన గురువులను చంపక ఈలోకము నందు భిక్షాన్నమైనను భుజించుట మంచిది. వారిని చంపినచో అత్తఱి వారి రక్తముతో తడిసిన ధనసంపదలనే (కామ్యభోగములనే) అనుభవింపవలసియుండును.

న చైతద్విద్మః కతరన్నో గరీయో
యద్వా జయేమ యది వా నో జయేయుః
యానేవహత్వా న జిజీవిషామ
సై వస్థితాః ప్రముఖేధార్త రాష్ట్రాః.

పైగా ఈ యుద్ధమున మనము గెల్చుదుమో లేక వారే గెల్చుదురో చెప్పలేము. ఈ రెండింటిలో మనకేది శ్రేష్థమోకూడ తెలియదు. ఎవరిని చంపి మనము జీవించగోరమో అట్టి భీష్మాదులు యుద్ధమున మనయెదుట నిలిచియున్నారు.

కార్పణ్యదోషోపహతస్వభావః
పృచ్ఛామిత్వాంధర్మ సమ్మూఢచేతాః
యఛ్ఛ్రేయస్స్యాన్నిశ్చితం బ్రూహితన్మే
శిష్యసైహం శాధి మాం త్వాం ప్రపన్నమ్‌.

ఓ కృష్ణా! కృపణత్వము (ఆత్మజ్ఞానశూన్యత) అను దోషముచే కొట్టబడినవాడనగుటచే ధర్మవిషయమున సందేహము గలిగి మిమ్మడుగుచున్నాను. ఏది నిశ్చయముగ శ్రేయస్కరమో దానిని చెప్పుడు - నేను మీకు శిష్యుడను; శరణుబొందిన నన్ను 'ఈ ప్రకారముగ నడచుకొనుము' - అని శాసింపుడు.

న హి ప్రపశ్యామి మమాపనుద్వా
ద్యచ్ఛోకముచ్ఛోషణ మింద్రియాణామ్‌,
అవాప్య భూమా వసపత్నమృద్ధం
రాజ్యంసురాణామపిచాధిపత్యమ్‌.

ఈ భూమండలమున శత్రువులు లేని సమృద్ధమైన రాజ్యమును, (స్వర్గమున) దేవతల యొక్క ఆధిపత్యమును పొందియుగూడ. ఇంద్రియములను శోషింప జేయుచున్న ఈ నా దుఃఖము నేది పోగొట్టగలదో దానిని కనుగొనజాలకున్నాను.

సఞ్జయ ఉవాచ :-
ఏవముక్త్వా హృషీకేశం 
గుడాకేశః పరంతపః
న యోత్స్య ఇది గోవింద
ముక్త్వా తూష్ణీం బభూవ హ

సంజయుడు చెప్పెను - ఓ రాజా! ఇవ్విధముగ అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్పి 'నేను యుద్ధము చేయనని' పలికి ఊరకుండెను. 

Song as divine intervention

నర్తనశాల | 1963 తెలుగు పూర్తి సినిమా | ఎన్ టి రామారావు | సావిత్రి | ఎస్....

శ్రీ మద్భగవద్గీత

అందరికి నమస్కారములు. 

శ్రీ మద్భగవద్గీత ఆప్ ను డౌన్లోడ్ చేసినందుకు అందరికి పేరు పేరునా ధన్యవాదములు. మీకు నా హ్రుదయపూర్వక నమస్సులతొ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

భగవద్గీతా కించిదధీతా 
గంగా జలలవ కణికాపీతా|
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా||

శ్లోకం అర్ధం :
భగవద్గీతను ఏ కొద్దిగా అధ్యయనము చేసినను, గంగానదీ జలములోని ఒక బిందువునైనా త్రాగినను, ఒక్కసారి అయినను మనసా కర్మణా భగవంతుని పూజించినను చాలు. అలాంటివాడికి యముని వలన ఏ మాత్రమూ భయము ఉండదు(దీనర్థము చావు అంటే భయం పోతుందని). 

శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, యవ్వనము, గృహస్తాశ్రమము, వానప్రస్తము అనే ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ వచ్చును. 

మానవుని జీవితం లో కలిగే అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేది గీత. ప్రత్యక్షం గా కాకపోయినా, మానవుడు తనను తాను తెలుసుకొని, తన లోపలికి తొంగి చూసుకుని, తన అంతరంగాన్ని విశ్లేషించుకొని, తను చేసే తప్పొప్పులను కనుగొనడానికి 'గీత' ఎంతగానో తోడ్పడుతుంది. పొగడ్తలకు పొంగిపోయి, విమర్శలకు కుంగిపోకుండా, సుఖాలలో ఒళ్ళు మరచిపోయి, దుఖాలలో మనో వేదనకు గురికాకుండా, ఒక స్థిరమైన మన:స్థితిని "గీత" మనకు నేర్పిస్తుంది. దీనినే "స్థితప్రజ్ఞత" అంటారు. 

మన బుద్ధిని పక్క దారులు పట్టనీయకుండా, మనలను మనము నియంత్రించుకునే పాటవం మనకు గీత చదవడం వలన లభిస్తుంది. 

తాను చేసే కర్మలు అన్నీ, తన కోసం కాకుండా, భగవంతుని కోసమే అనే భావనలో, సర్వ ప్రాణి మనుగడను, సర్వ లోక హితాన్ని, బోధిస్తుంది భగవద్గీత. అరిషడ్వర్గాలను జయించి, ప్రశాంత చిత్తమును కలిగి ఉండడం ఎలాగో గీత నుంచి మనం తెలుసుకోవచ్చు. 

ఇవన్నీ ఒక ధర్మనికో, మతానికో పరిమితం కాదు కదా, ఒక వయసుకు పరిమితం కాదు కదా, అటువంటప్పుడు భగవద్గీత ఒక్క హిందూ ధర్మానికే ప్రతీక అని ఎందుకు భావించాలి? ఎన్నో వ్యక్తిత్వ వికాసా గ్రంధాలు, నిపుణుల వలన పొందలేని ప్రయోజనాలు కేవలం భగవద్గీతను పఠించి, అర్ధం చేసుకుని ఆచరించడం వలన పొందవచ్చు. 

మానవాళి ప్రగతికి , మానవ జాతి యొక్క వికాసానికి, ధర్మ పరిరక్షణకు భూమి మిద అవతరించిన ఒక ఉద్గ్రంధం "శ్రీ మద్భగవద్గీత". దీనిని కేవలం ఒక మతానికో, ధర్మానికో పరిమితం చేయకండి. సంకుచితం గా ఆలోచించకండి. 

బాల్యం నుంచి, పురాణాలు, శాస్త్రాలలోని విషయాలు మీ పిల్లలకు చెప్తూ ఉండండి. వారు పెరిగి పెద్దవారికి, సమజానికి , దేశానికి ప్రయోజకులుగా తయారు అయ్యేలా పిల్లలను పెంచండి. 

శ్రీ మద్భగవద్గీత లోని విషయాలను మఱింత ఆకర్షణీయంగా, పొందికగా అమర్చటానికి లేదా ఇతర విషయాలను చేర్చటానికి తగిన సూచనలను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇంచుక సమయం వెచ్చించి ఈప్రయత్న సాఫల్యానికి మీ సూచనలు/అభిప్రాయాలు తెలియచేయండి.

తప్పులు లేకుండా శోధించి శ్రీ మద్భగవద్గీత లోని భాగాలను కూర్చటానికి మా శక్తికొలది ప్రయత్నించాము. అయినప్పటికీ మాకు తెలియని తప్పులనేమైనా మీరు గమనిస్తే దయచేసి మాకు తెలియచేయగలరు. కృతజ్ఞతలతో వాటిని సరిదిద్దగలము.

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ మద్భగవద్గీత ఆప్ ఉపయోగ పడుతుంది అని ఆసిస్తు మీకు అందిస్తున్నాం . 

ఈ ఆప్ మీకు నచ్చితే దయచేసి రేటింగ్ ఇవ్వండి. 

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Dr.Jayaprakash Narayana about SC Judges Revolt | Telugu Popular TV | Opi...

వేంకటేశ్వర స్వామి అద్భుత కీర్తన | tirumala venkateswara special | Aadya ...

Image may contain: 2 people, text

పురుషోత్తమప్రాప్తియోగః 2 ( అథ పంచదశోధ్యాయః, భగవద్గీత)

ఉత్ర్కమంతం స్థితం వాపి
భుఞ్జానం వా గుణాన్వితమ్‌,
విమూఢా నానుపశ్యంతి
పశ్యంతి జ్ఞానచక్షుషః.

(ఒక శరీరము నుండి మఱియొక శరీరమునకు)బయలుదేరుచున్నవాడును లేక, శరీరమునందున్నవాడును, లేక విషయముల ననుభవించుచున్నవాడును, (సత్త్వాది) గుణములతో గూడినవాడునగు ఈ జీవాత్మను అజ్ఞానులు చూడజాలరు (తెలిసికొనజాలరు). జ్ఞానదృష్టిగలవారుమాత్రము చూచుచున్నారు (తెలిసికొనుచున్నారు.) (అనగా ఆయాక్రియలు జరుపుచున్నపుడాతనిని అజ్ఞ లెఱుగజాలరనియు, జ్ఞానులు మాత్రమెఱుగ గలరనియు భావము) . 

యతంతో యోగినశ్చైనం
పశ్యంత్యాత్మన్యవస్థితమ్‌,
యతంతోప్యకృతాత్మానో
నైనం పశ్యంత్యచేతసః.

(ఆత్మసాక్షాత్కారమునకై) ప్రయత్నము చేయుచున్న యోగులు తమయందున్నట్టి ఈ ఆత్మను చూచుచున్నారు. (అనుభూతమొనర్చుకొనుచున్నారు) అట్లు ప్రయత్నము చేయుచున్నవారైనను చిత్తశుద్ధిలేని అవివేకులు ఈ ఆత్మను చూడజాలకున్నారు. 

యదాదిత్యగతం తేజో
జగద్భాసయతేఖిలమ్‌,
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ
తత్తేజో విద్ధి మామకమ్‌.

సూర్యునియందే తేజస్సు (ప్రకాశము, చైతన్యము) ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రుని యందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, ఇదియంతయు నాదిగా నెఱుగుము.

గామావిశ్య చ భూతాని
ధారయామ్యహ మోజసా,
పుష్ణామి చౌషధీస్సర్వా
స్సోమో భూత్వా రసాత్మకః‌.

మఱియు నేను భూమిని ప్రవేశించి శక్తిచేత సమస్తప్రాణికోట్లను ధరించుచున్నాను (నిలుపుచున్నాను). రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నింటిని పోషించుచున్నాను. 

అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః,
ప్రాణాపానసమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధమ్‌.

నేను 'వైశ్వానరుడ' ను జఠరాగ్నిగానయి ప్రాణుల యొక్క శరీరమును ఆశ్రయించి, ప్రాణాపాన వాయువులతో గూడుకొని నాలుగు విధములగు అన్నమును పచనము చేయుచున్నాను. 

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ,
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్‌.

నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను. నావలననే (జీవులకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱుపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేను అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడను గూడ నేనే అయియున్నాను.

ద్వావిమౌ పురుషౌ లోకే
క్షరశ్చాక్షర ఏవ చ,
క్షరస్సర్వాణి భూతాని
కూటస్థోక్షర ఉచ్యతే‌.

ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణుల దేహముల (ఉపాదుల) అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు అక్షరుడనియు చెప్పబడుచున్నారు.

ఉత్తమః పురుషస్త్వన్యః
పరమాత్మేత్యుదాహృతః,
యో లోకత్రయమావిశ్య
బిభర్త్యవ్యయ ఈశ్వరః.

ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, (పైన తెలిపిన క్షరాక్షరులిద్దఱికంటెను) వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.

యస్మాత రమతీతోహ
మక్షరాదపి చోత్తమః,
అతోస్మి లోకే వేదే చ
ప్రథితః పురుషోత్తమః.

నేను క్షరస్వరూపునికంటె మించినవాడను, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందు వలన ప్రపంచము నందును, వేదము నందును 'పురుషోత్తము' డని ప్రసిద్ధికెక్కి యున్నాను.

యో మామేవ మసమ్మూఢో
జానాతి పురుషోత్తమమ్‌,
స సర్వవిద్భజతి మాం
సర్వభావేన భారత.

ఓ అర్జునా! ఎవడు అజ్ఞానము లేనివాడై ఈ ప్రకారముగ నన్ను పురుషోత్తమునిగా నెఱుగుచున్నాడో, అతడు సమస్తమును దెలిసినవాడగుచు పూర్తి మనస్సుతో (సర్వవిధముల) నన్ను భజించుచున్నాడు.

ఇతి గుహ్యతమం శాస్త్ర
మిదముక్తం మయానఘ,
ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్‌ స్యా
త్కృతకృత్యశ్చ భారత.

పాపరహితుడవగు ఓ అర్జునా! ఈ ప్రకారముగ అతిరహస్యమైనట్టి ఈ శాస్త్రమును నీకు జెప్పితిని. దీనిని చక్కగా తెలిసికొనినవాడు జ్ఞానవంతుడును, కృతకృత్యుడును కాగలడు. 

ఇతి శ్రీమద్భాగవద్గీతానూపనిషత్సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జునసంవాదే, పురుషోత్తమప్రాప్తియోగోనామ, పంచదశోధ్యాయః 

పురుషోత్తమప్రాప్తియోగః 1 ( అథ పంచదశోధ్యాయః, భగవద్గీత)

శ్రీ భగవానువాచ:-
ఊర్ధ్వమూలమధఃశాఖం
మశ్వత్థం ప్రాహురవ్యయమ్‌,
ఛందాంసి యస్య పర్ణాని
యస్తం వేద స వేదవిత్‌.

శ్రీ భగవంతుడు చెప్పెను: (ఓ అర్జునా!) దేనికి వేదములు ఆకులుగానున్నవో, అట్టి సంసారమను అశ్వత్థవృక్షము (రావిచెట్టు) ను పైనవేళ్ళుగలదిగను, క్రింద కొమ్మలు గలదిగను, (జ్ఞానప్రాప్తిపర్యంతము) నాశము లేనిదిగను (పెద్దలు) చెప్పుదురు. దాని నెవడు తెలిసికొనుచున్నాడో అతడు వేదార్థము నెఱిగినవాడు అగుచున్నాడు.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్యశాఖా
గుణప్రవృద్ధా విషయ ప్రవాలాః,
అధశ్చ మూలాన్యనుసంతతాని
కర్మానుబంధీని మనుష్యలోకే.

ఆ (సంసార) వృక్షముయొక్క కొమ్మలు సత్త్వరజస్తమోగుణములచే వృద్ధిబొందింపబడినవియు, (శబ్దాది) విషయములనెడు చిగుళ్ళుగలవియునై, క్రిందికిని (స్థావరము మొదలుకొని) మీదికిని (బ్రహ్మలోకము వఱకు) వ్యాపించియున్నవి. మనుష్యలోకమునందు కర్మసంబంధమును (కర్మవాసనలను) గలుగజేయునవియగు దాని వేళ్ళు క్రిందను (మీదనుగూడ) బాగుగ విస్తరించి (దృఢముగ నాటుకుని) యున్నవి.

న రూపమ స్యేహ తథోపలభ్యతే
నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా,
అశ్వత్థమేనం సువిరూఢమూలం 
అసజ్గశస్త్రేణ దృఢేన ఛిత్వా.

తతః పదం తత్పరిమార్గితవ్యం
యస్మిన్‌ గతా న నివర్తంతిభూయః,
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యతః ప్రవృత్తిః ప్రసృతాపురాణీ.

ఈ సంసారవృక్షము యొక్క స్వరూపము ఆలాగున (ఇపుడు వర్ణింపబడినరీతిగా) ఈ ప్రపంచమున (సంసారాసక్తిగలవారిచేత) తెలియబడకున్నది. దాని ఆదిగాని, అంతముగాని, మధ్యము (స్థితి) గాని కనబడకున్నది. గట్టిగ వేళ్ళుపాఱిన ఈ సంసారమను అశ్వత్థవృక్షమును అసంగమను బలమైన ఆయుధముచే నఱికివైచి ఆ పిమ్మట ఏ స్థానమందు ప్రవేశించిన వారు మఱల వెనుకకు (సంసారమునకు) రారో, ఎవనినుండి అనాదియైన ఈ సంసారవృక్షముయొక్క ప్రవృత్తి వ్యాపించెనో, (అట్టి) ఆదిపురుషుడగు పరమాత్మనే శరణుబొందుచున్నాను - అనునట్టి (భక్తి) భావముతో ఆ పరమాత్మపదమును వెదకవలయును.

నిర్మానమోహా జితసజ్గదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః,
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞై
ర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్‌.

అభిమానము (లేక,అహంకారము) అవివేకము లేనివారును, సంగము దృశ్యపదార్థములందాసక్తి అనుదోషమును జయించినవారును, నిరంతరము ఆత్మజ్ఞానము (బ్రహ్మనిష్ఠ) గలవారును, కోరికలన్నియు లెస్సగ (వాసనాసహితముగ) తొలగినవారును, సుఖదుఃఖములగు ద్వంద్వములనుండి బాగుగ విడువబడినవారును అగు జ్ఞానులు అట్టి అవ్యయమగు బ్రహ్మపదమును (మోక్షమును) బొందుచున్నారు.

న తద్భాసయతే సూర్యో
న శశాజ్కో న పావకః,
యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ.

ఆ (పరమాత్మ) స్థానమును సూర్యుడుకాని, చంద్రుడుకాని, అగ్నికాని ప్రకాశింపజేయజాలరు. దేనిని పొందినచో (జనులు) మఱల (ఈ సంసారమునకు) తిరిగిరారో అదియే నాయొక్క శ్రేష్ఠమైన స్థాణము అయియున్నది.

మమైవాంశో జీవలోకే
జీవభూత స్సనాతనః,
మనఃషష్ఠానీంద్రియాణి
ప్రకృతిస్థాని కర్షతి.

నాయొక్కయే అనాదియగు (నిత్యమగు) అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్‌ చక్షు శ్శ్రోత్ర జిహ్వాఘ్రాణ మనంబులను ఆరు ఇంద్రియములను ఆకర్షించుచున్నది. 

శరీరం యదవాప్నోతి
యచ్చాప్యుత్ర్కామతీశ్వరః,
గృహీత్వైతాని సంయాతి
వాయుర్గంధానివాశయాత్‌.

(దేహేంద్రియాది సంఘాతమునకు) ప్రభువగు జీవుడు శరీరమును విడిచుచున్నప్పుడును, నూతన శరీరమును పొందుచున్నపుడును - పుష్పాది స్థానము లనుండి గాలి వాసనలను గ్రహించిపోవు చందమున - పంచేంద్రియములు, మనస్సు అను ఆరింటిని గ్రహించి వెడలుచున్నాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ
రసనం ఘ్రాణమేవ చ
అధిష్టాయ మనశ్చాయం
విషయానుప సేవతే.

ఈ జీవుడు (జీవాత్మ) చెవిని, కంటిని, చర్మమును, (త్వగింద్రియమును), నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి (శబ్దాది) విషయములను అనుభవించుచున్నాడు.