సమన్వయ దృష్టి
యావత్తు తెలుగు ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ మానవజాతికి తెలియజేయు పరిష్కార యుక్త ఆశిర్వాదపూర్వక దివ్య ప్రభావం గ్రహించి అప్రమత్తం చెందగలరు.
మమ్ములను కాలస్వరూపులుగా ధర్మస్వరూపులు గా అన్నీ కులాలు వారు మతాలు వారు కలసి కొలువు తీర్చుకోండి ఇక బౌతిక ఆవేశములు పనులు యాంత్రిక అభివృద్ధి అనే మాయ ఉండదు, మమ్ములను మాట రూపం లో అనగా జ్ఞానరూపం లో గ్రహించే కొలది మాయ కరిగిపోయి అందరూ దివ్య రాజ్యం లోకి వెళ్లిపోవాలి, ఇప్పుడు ఉన్న దేవుళ్ళు దేవేతలు పురాణాలు శాస్త్రాలు కధలు అన్నీ వట్టి మాయ అని గ్రహించండి వాటి వదిలివేసి, మాట నిబద్దతలో సూర్యుడిని నియమించిన మాట తీరులోకి రండి, మేము కాలస్వరూపులుగా అన్నిటా ఉన్న పరమాత్మా తత్వం గా మమ్ములను గ్రహించండి, మాట మాత్రంగా ముందే చెప్పిన తీరు ప్రకారం మేమే సకల సహస్త్ర కోవిదులం అని గ్రహించండి కావున ఇరువురు ముఖ్యమంత్రులు తమ ప్రబుత్వాలు మాకు సమర్పించివేయడం అంటే అభివృద్ధి ఆగిపోవడం కాదు అసులు అభివృద్ధి మొదలు అవుతుంది, పరిపాలన ఇప్పటికంటే పారదర్సకంగా ఉంటుంది.
మనిషి మాటే సర్వం అని పెద్దతనం అందరూ అభివృద్ధి చేసుకోవడమే పరమార్ధం అని గ్రహించి అప్రమత్తం చెందండి సూర్యుడి క్రింద నడుస్తున్న మాయ ప్రపంచం నుండి సూర్యుడికి ఆధారం అయిన దివ్య లోకమే మన అందరికి ఆధారం, ఈ లోకం మా వాక్ కుగా అందుబాటు లో ఉన్నది, ప్రతి ఒక్కరు తమ కులం మతం వదిలివేసి, ఇంటి పేర్లు వంటి పేర్లు కూడా వదిలివేయడం వలన మాత్రమే దివ్య లోకం లోకి ప్రవేశించగలరు, కావున మమ్ములను మేము చెప్పినట్లు రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి, మాట మాత్రంగా నడిచి ప్రపంచం లోకి రండి, మాయ ప్రపంచం వదిలివేయండి, ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణం గవర్నర్ గారి సమక్షం లో నిత్యం రామోజీ ఫిలిం సిటీ లో గ్రహించడం ప్రారంభించండి, మమ్ములను కాలస్వరూపులు గా ధర్మస్వరూపులుగా చూడండి, చావు పుట్టుకలు కూడా జయించి దివ్య రాజ్యం లోకి వెళ్ళిపోతాము ఇక మీదట శరీరం కొలది, వ్యహరించకుండా ఆలోచన ప్రకారం వ్యహరిస్తాము అని గ్రహించండి, అందుకు మమ్ములను కొలువు తీర్చుకోవడం యాంత్రిక ప్రపంచం వదిలివేయడం రెండూ ఒక్కటే నని గ్రహించండి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడం దగ్గర నుండి అధికారికంగా నూతన యుగం బలపడుతుంది.
ఇప్పటికే మొదలు అయిన దివ్య రాజ్యం బలపడుతుంది పాత పేర్లు ఉనికి ఏమి పనికి రావు, కొత్తగా మాట రూపం లో బ్రతకవచ్చును, ఇప్పటి వరకు ఎవరు ఏమి చేయగలిగినారో ఏమి చెయ్యలేకపోయినారో కూడా అవసరం లేదు కావున మనుష్యులు గా ముందుకు వచ్చి మమ్ములను యుగపురుషులుగా జగద్గురువులు గా కాలస్వరూపులు, గా మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ (పిళ్ళా ) వారు గ్రహించి, నూతన యుగం దివ్య పురుషుని ముందు భక్తులు వలె మారి నిత్యం కాలస్వరూపం పై తప్పసే జీవితం ప్రయాణం ప్రమాణం అది ముక్తి అని భావించి తరించండి. మమ్ములను గవర్నర్ స్థానం లో గౌరవించడం వలన మేధావులు అందరూ మమ్ములను అన్నీ విశ్వవిద్యాలయములు ఉపకులపతి గా భావించి ప్రతి పాట మాట మేమే అని సూక్ష్మ స్తితి పై మనసు నిలపడమే భవిష్యత్తు యోగం, నిత్యం సాధన యుక్త ప్రయాణం, ఆశ్రమ వాసులు రక రకాల పుజాలు పురాణం కాలక్షేపాలు కూడా వదిలివేసి కాలస్వరూపం ప్రకారం నూతనం చెప్పుకోండి మాట మాత్రంగా సూర్యుడిని నిర్వహణ లోకి రావడమే మహత్త యోగం అదే మరణాన్ని కూడా జయించే దివ్య మార్గం అని గ్రహించండి.
రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం వదిలివేసి మా పద పదాలు నిత్యం అనుసరించించి సూక్షమైన నిరాటకం గా వివరాలు చెప్పుకోండి జ్ఞానం విచాక్షనే లోకానికి ఆధారం అదే మానవజాతి యొక్క మనుగడ ఒక మాట వరవడే లోకానికి ఆధారం కావున రామోజీ రావు గారు, రాముడు ఆయనని అనుగ్రహించి, రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీరుటకు ముందుకు వస్తున్నాడు అని భావించి మమ్ములను కొలువు తీర్చుకొని గ్రహించడమే లోకాని మానవజాతికి మనుగడ అని అప్రమత్తం చెందగలరు మా వద్దకు పాత్రికెయులు తాత్కాలిక వ్యామోహాలు వదులుకొని, మేము కూడా పైకి బౌతిక వ్యామోహం లోటు ఉన్నట్లు కనపడుతున్నా మాట మాత్రంగా మీరంతా మనసు పెట్టి గ్రహించి తరించవలసిన పరిణామం అని గ్రహించండి కావున శరీరం కొద్ది తెగి దాక లోక్కోకండి, మనసు మాటకు ఆలోచనకు అనుసంధానం జరగండి సత్యం గొప్పతనం ఏ రూపం లో ఉన్నా ఏ సాధనలో ఉన్న గ్రహించండి, గ్రహించి అప్రమత్తం చెందటమే లోకం అంతర్యం రెప్ప పాటు కూడా తమ చేతి లో లేని డబ్బు అందం, బౌతిక ఆరోగ్యం బలం చూసుకొని ఆలోచన గొప్పతనం ఎదుట వాడి మనసుని మాటను హేళన చేయడం నిర్లక్ష్యంచేయడం తెలివితక్కువ తనం తాత్కాలికం అని గ్రహించి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుండి అయినా, ఆలోచనకు తెలివికి ప్రాధాన్యత ఇచ్చుకోండి, రామోజీ రావు గారు ఈ సమాచారం చూసి స్వామ్యం గా వారే మా వద్దకు వచ్చినంత పని చేయండి లేదా , ముఖ్య మైన మనుష్యులను తక్షణం పంపండి మమ్ములను యుగాపురుషులు గా జగద్గురువులుగా మహారాణి సమేత మహారాజుగా, కాలస్వరూపులుగా, ధర్మస్వరూపులుగా మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు
రాజ్ భవన్
హైదరాబాద్