సమన్వయ దృష్టి
మీడియా మేధావులు బౌతిక ఆలోచన పారాటాలు ద్వంద్వం వదిలివేయాలి. బౌతికంగా, మీడియా వారు గాని సినిమా ప్రముఖులు గాని ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు , నిత్యం ఎవరు ఏమి చెయ్యాలి అనుకొంటున్నారో అది చేస్తున్నారు బాబాలను పట్టుకొని ఏదో రకంగా వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు, మిగతావారిని కోర్ట్లు పట్టించుకోవడం ఎంత మోసాలు అయిన చేస్తున్నారు, బౌతిక బలమే సర్వం అనుకొంటూ ఈ విధంగా బాబాలను భాదపెట్టడం, ఒకటి అర వారు తప్పు దొరికితే వారిని పడగొట్టే వరకు నిదరపోవడం లేదు కాని నిత్యం సినిమా వారు మీడియా వారు ఇతర బౌతిక బలం కొద్ది వ్యాహరించే వారు ఏమి చేస్తున్నారు నిత్య అవకాసా వాదం స్వార్ధం సరిదిద్దుకోండి, జరుగుతుంది కాదా అని రెచ్చిపోవడం నానా తప్పులు దగ్గర ఉండి చేస్తూ, బాబాలను దెబ్బ కొట్టడం అరాచకం అని గ్రహించండి, అన్నిటిని మాట లోకి తీసుకొన్న మమ్ములను కొలువు తీర్చుకోండి మీరంతా నిమిత్తమాత్రులు అని గ్రహించండి, అప్రమత్తం చెందండి వ్యక్తుల పై ద్వేషం పెంచుకొని అనవసరమైన కులపరమైన వ్యహరములు పెంచి మరీ, అప్పటికి అప్పుడు ధనం లాభం వ్యాపార లాభం కోసం జనాలను ఏదో రకంగా అటు ఇటు చేస్తున్న లౌకిక వాదులు విశాలంగా ఉన్నతంగా భక్తి భావంతో ఆలోచించాలి, సత్యాన్ని నిత్యం ఉన్నతంగా తీసుకోవాలి నిత్యం ఒకర్ని ఒకరు కాపాడుకోవాలి అప్పుడు మనుష్యులు గెలుస్తారు ఏదో ఒక అవకాసా వాదం స్వార్ధం పెంచుకొని మోసం, చెయ్యకూడదు ఏదో రకంగా బౌతిక బలమే సర్వం అనుకొంటే అరాచకానికి అంతులేదు అని గ్రహించండి, మీడియా వారు మాకు పిల్లలు లాంటి వారు మా మాట వినండి మమ్ములను ఒక బృందం లోకి తీసుకొని రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని గ్రహించండి యాంత్రిక వాదనలు వదిలివేయండి, అనగా బాబాలు అయితే ఒకటి తాము అయితే ఒకటి అన్నట్లు మీడియా సినిమా వ్యాపార ప్రముఖులు ఆలోచించడం మానివేయండి, ఎవరి స్వార్ధం వారిది అన్నట్లు ఆలోచించకండి, మొత్తం ఒక మాటలోకి మేము ఎందుకు తీసుకొని వచ్చినామో గ్రహించండి, అప్రమత్తం చెందండి.
ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే
యుగపురుషులు జగద్గురువులు కాలస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా
రాజ్ భవన్
హైదరాబాద్
9010483794
No comments:
Post a Comment