Tuesday, 24 April 2018




song as divine intervention



తెలుగు మీడియా ఛానల్ ముఖ్య వ్యక్తులకు ఆశీర్వాదంతో వివరించునది ఏమి అనగా ఏదో ఒక రకంగా బౌతికంగా ప్రపంచం మీద ఆధారపడి ప్రవర్తించాలి మీడియా చానల్స్ ఈ విధంగా నడపాలి, బౌతిక ప్రపంచ ఆధిపత్యంలో బుద్ది పరిమితం అయిపోవడం వలన అరాచకం పెరుగుతున్నది, బలమైన మీడియా అన్నీ విషయాలు అందరికి చేరవేయవలసిన మీడియా, గ్లామర్ కొలది, ధన ఆధిపత్యం కొలది వ్యహరించడం, తక్కువ వారు లేదా, విధి వంచితంగా అలవాట్లు కొద్ది అటు ఇటు అయ్యినవారిని, ఇంకా అటు ఇటు చేసి మీడియాలు అడ్డం పెట్టుకొని ఆధిపత్యం కొనసాగిద్దాం చేసినా చేయించిన బౌతిక మోసాలు లేదా మీడియా చానల్స్ గొప్ప విషయాలు ఆలోచించవలసిన విషయాలను మనిషి మాట కాదా అని వదిలివేయడం వలన ఇతరులను వ్యక్తులు కావచ్చు సాక్షులలో కొందరు కావచ్చు, పొలిసు శాఖా కులపరంగా వ్యక్తిగతంగా నడుపుతున్న వారు కావచ్చు మోసాలు ఆధిపత్యమే జీవితం అనుకోవడం ఎలగిన బలమైన, అందమైన వారిదే ఆధిపత్యం అనుకోవడం తెలివి తక్కువ తనం ఆవుతుంది అని గ్రహించండి లోకం మనసు మాటది అని గ్రహించండి మనసు మాట కలిగిన వాడు ఎటువంటి సాధన అయినా ఎటువంటి బౌతిక పరిస్తితి అయినా మనసును మాటను ముందుకు తీసుకొని రావడంలో కాలాతీతంగా పరిణమించడం ప్రామాణికం అని గ్రహించండి, మనిషిలో గొప్పతనం ఆలోచించవలసిన పరిణామాన్ని ఏదో రకంగా బౌతిక మోసాలు కోరికలు వలన మనుష్యులు మనుష్యులలో వచ్చిన మార్పుని గ్రహించకుండా ఆలోచనతో ఉన్న గొప్పతనం బౌతిక చర్యలతో ఎదురు కోవాలి, అనగా మేము మాట మాత్రంగా అన్నా మంచి లేదా శరీరకాలు బౌతికంగా మేము చెయ్యాలి చేసినట్లు ఉండాలి అనుకోవడం వలన కూడా అరాచకం అజ్ఞానం పెరుగుతుంది, బౌతిక ప్రపంచం యొక్క చిదివిలాసం కరిగి మనుష్యుల చేతిలో పరిస్తితి రావాలి అంటే మనుష్యులు ఆలోచన రూపం లో బలపడాలి, అప్పటికి మనుష్యులను బయపెట్టి మోసం చేసి దౌర్జన్యాలు పెంచి మనసులు ఎడుగాకుండా తమకు కలిగిన బౌతిక బలం కొద్ది వ్యహరించడమే అరాచకం అని గ్రహించండి