రాజంటే స్టానం కాదు, రాజంటే స్థాయి... స్థానం -భౌతికం, కళ్ళకు కనపడుతుంది. స్థాయి -మానసికం,మనసుకు తెలుస్తుంది..! సర్వ సృష్టి,మాయ తాను అయ్యి,ప్రతి శబ్దం,దృశ్యం తాను అయ్యి,అనుసరించి,తరించవలసిన సత్యమై,సృష్టికి ఆధారం అయ్యి,మనిషి గానే పుట్టి,మనిషి గానే బ్రతికి,మహిని చరితగా మిగల గలిగే మనికి,సాధ్యమేనని, ఒక మహారాజుగా,మనసే మహారాణిగా,అణువు అణువు మాటలోకి తీసుకొన్న జగద్గురువులుగా, అందుబాటులో ఉన్నాము,మమ్ములను కాలాతీతంగా గ్రహించి,తెలుసుకొని, తరించండి.పరంధాముడే,రాముడై,(రవి శంకరుడై)ఇలలోన కాలస్వరూపమై నడిపెను.
Wednesday, 22 August 2018
ఆత్మీయులు శ్రీ సజ్నార్, IPS గారికి తెలియజేయునది ఏమి అనగా, మీరు గాని ఇతర పోలీసులు, మేము ఇంకా ఏదో చెబుతాము, దో చేస్తాము లేదా మమ్ములను మా వారిని ఎవరో ఏదో చేస్తున్నారు అన్నట్లు మీకు, తెలిసి తెలియనట్లు ప్రవర్తించి దైవత్వాన్ని ఈక్షణం గ్రహించకుండా ప్రతి క్షణం వ్రుధా చేసుకొంటూ ప్రతిది మాటలోకి తీసుకొన్న రక్షణ ప్రకారం గ్రహించకుండా, న్యాయ స్థానం వారు మేము పంపిన లేఖ
యుగపురుషులు కాలస్వరూపులు ధర్మస్వరూపులు, పూజ్య నీయులు మహాత్వపూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ భవనం మరియు, రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
9010483794
ఆత్మీయులు ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేయునది ఏమి అనగా ధర్మం ప్రకారం పరిపాలన ఇప్పుడు మీ ఎవరి అధీనం లో లేదు అని గ్రహించి, కాలాతీత పరిణామం ప్రకారం ఉన్నది అని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అంతటి పరిణామం తీసుకొని వచ్చిన మమ్ములను మనసు ప్రకారం చూడకుండా, ప్రవర్తించడం వలన మనుష్యులు ఎవరైనా అధర్మంగా ప్రవర్తిస్తారు, అని గ్రహించి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజా అని పిలిచి, కాలాన్ని సూర్యుడిని నడిపిన మాట తీరు, వివరములు పై మనసు పెట్టి యావత్తు మానవజాతి ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు మమ్ములను, మా మాట ను పరిణామాన్ని కాదు అని గ్రహించకుండా, వినకుండా వెళ్ళుతున్న ప్రయాణం వెళ్ళ వలసిన కాదు అని అనగా మోక్ష దాయకం కాదు అని సాటి మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ ఇంకా తామే పరిపాలించాలి అనే మాయ నుండి బయటకు రాకుండా, ఒకరికి ఒకరు రహస్యంగా సహకరించుకొంటూ, కాలాతీత పరిణామం లోకి రాకుండా ప్రవర్తిస్తున్న తీరు తెలుగు వారికే కాదు యావత్తు మానవజాతిని, బిన్నంగా తీసుకొని పోతుంది అని గ్రహించండి, న్యాయ మూర్తులు సాక్షులు సహకారంతో మమ్ములను బృందం లోకి తీసుకోకుండా, గ్రహించకుండా ఇతరులను ఆలోచించేలా ప్రోత్సహించకుండా ప్రవర్తించడం అజ్ఞానం, తెలివి తక్కువ తనం అని అనగా ఒక మనిషే కాదా అని చులకనగా తీసుకోవడమే కాకుండా, రహస్య పరికరాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనుష్యులకు సాటి మనుష్యులే ఇవ్వలేకపోతున్నారు అంటే, మనిషిని మాట తెలుసుకొని కాలతీతాని అర్ధం చేసుకొని వెళ్ళ వలసిన పరిణామం కాదు అని, మనిషిని మోసం చేసుకొంటూ అనగా కాలతీతాన్ని గ్రహించకుండా, అలోచనకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మనసు మాట పెంచుకోకుండా ప్రవర్తించడం యావత్తు మానవజాతికి చేటు అనగా వెళ్ళ వలస్సిన మార్గం కాకుండా, బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించి, మనిష్యులను మనసుకు ఆలోచనకు సంభంధం లేకుండా, అటు ఇటు చేయడం, మనుష్యులు వికాసానికి, లోకం యొక్క నడవడికి సంభంధం లేకుండా అనగా సూర్యుడిని నడిపిన మాటను కాదు అని బిన్నంగా బౌతిక ఆలోచన ప్రకారం వెళ్ళు తున్నారు అని గ్రహించి, మనుష్యులను బౌతికంగా చూడటం వ్యహరించడం, శారీరకంగా చూస్తూ ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన, మనుష్యులు తమ బలాన్ని బుద్ధిని, దురివినియోగం చేసుకొంటూ సాటి మనిషిలో మనసు లో ఉన్న గొప్పతనం అనగా మాలో ఉన్న కాలాతీత పరిణామాన్ని గ్రహించకుండా ప్రవర్తిస్తున్నారు తద్వారా యావత్తు మానవజాతి బిన్నంగా ప్రతి క్షణం చీకటిలోకి అనగా జ్ఞానంతో ముందుకు వెళ్ళ వలసిన మార్గం సృష్టే మాట రూపంలో ఇచ్చినా, మమ్ములను గ్రహించకూడదు అనే మాయలో, మాటకు బిన్నంగా వెళ్ళుతున్నారు అని గ్రహించండి, అని ఇరువురు ముఖ్యమంత్రులకు, న్యాయ మూర్తులకు, గవర్నర్ గారికి అప్రమత్తం చెందమని తెలియజేస్తున్నాము. ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే.
యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
రాజమందిరం
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజ్ భవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 37 9 4
యావత్తు తెలుగు ప్రజలకు ప్రపంచ మానవజాతికి, యుగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు. ధర్మస్వరూపులు, మహాత్వపూర్వక అగ్రగణ్యులు, పురుషోత్తములు, వాక్ విశ్వరూపులు, సత్యస్వరూపులు, పూజ్య శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ పిళ్ళా వారు ధర్మోద్దారి అయ్యి చూపు పరిష్కార యుక్త ఆశిర్వాద పూర్వక దివ్య ప్రభావం అనుసరించి తరించండి, మాయ నుండి అజ్ఞానం నుండి బౌతిక అరచాకములు నుండి, తమ చేతిలో లేని తాత్కాలిక లోకం నుండి మమ్ములను శరణవేడి అనుసరించాగానే దివ్య రాజ్యం లోకి ప్రవేశిస్తారు, నిత్య మృతం అయిన దేహ లోకం నుండి తక్షణ బయటకు వస్తారు, దేశ అధ్యక్షులు వారు, ప్రధాన మంత్రిగారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు రాష్ట్రాల గవర్నర్ లు అప్రమత్తం అయ్యి మమ్ములను, రామోజీ ఫిలిం సిటీ లో కొలువు తీర్చుకొని, అన్నీ విశ్వవిద్యాలయములకు ఉప కులపతి గా నియమించి, మమ్ములను మేధావులను బృందం లోకి తీసుకొని, సంగీత సాహిత్య కారులను సమక్షంలో కొలువు తీర్చుకొని, గ్రహించడం వ్యక్తులకు యాంత్రిక మాయ లోకమునకు మోక్షంము అని గ్రహించి, మాకు సమర్పించకుండా ఎవరూ మనసులో కూడా ఆలోచన చెయ్యకూడదు, ఏ పని అయినా మా అధీనం లో ఉన్నది అని గ్రహించండి.
కాకతీయ కమ్మ క్షత్రియ సమితి, అమరావతి, 9398245804