Saturday, 18 August 2018

శ్రీమద్భగవద్గీతా జ్ఞాన మహా యజ్ఞము” - భాగము – 0176

VISHWESHWAR SARMA NAMILIKONDA·SUNDAY, AUGUST 19, 2018
శ్రీ మద్భగవద్గీత - భాష్య త్రయం (శ్రీ శాంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ మధ్వాచార్య - భాష్య - విశ్లేషణ సహిత)
సాంఖ్య యోగో నమ ద్వితీయోధ్యాయః
శ్లో 42, 43 మరియు 44 తరువాయి భాగం:
తాత్పర్య నిర్ణయః (తరువాయి భాగం):
“యో న జానన్తి తం విష్ణుం యాథార్థేన వా సంశయాత్ | విజ్ఞాసవచ్చ నితరం శ్రద్ధావన్తః సుసాధవః || నిర్ణే తృణామభావేన కేవలం జ్ఞానవర్జితాః | తే యాజ్ఞికాః స్వగపభక్షయే యాన్తి మనుష్యతామ్ || యైర్నిశ్చితం పరత్వ తు విష్ణోః ప్రాయో న యాతనాం | బ్రహ్మహత్యాభిరపి యాన్తాధిక్యే చిరం న తు || విశేష ఏవం తేషాం తు తదన్యేషాం విపర్యయః | యే తు భాగవతాచార్యేః సమ్యగ్ యజ్ఞాది కుర్వతే || బహిర్ముఖా భాగవతోఽనివృత్తాశ్చ వికర్మణః | దక్షిణాతర్పితానాం తు హ్యాచార్యాణాం తు తేజసా || యాన్తి స్వర్గే తతః క్షిప్రం తామోఽన్ధం ప్రాప్నువన్తి చ | తదన్యే నైవ చ స్వర్గే యాన్తి విష్ణుబహిర్ముఖాః || ఇతి నారదీయో ||”
కొంతమంది అర్హత గల విశ్లేషకులు, చక్కని గ్రహణ శక్తి గల వారు, ఉత్తములు ఇత్యాది వారు తమలో గల సంశయ స్వభావము, వలన అనగా అసలు శ్రీ మహావిష్ణువు గొప్పవాడు అనే విషయంలో సంశయం గల వారు శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని ఎరుగకున్నారు. వీరు అజ్ఞానులనడం లో సందేహమే లేదు. ఇట్టి వారు స్వర్గాపేక్షతో కర్మలను ఆచరించి, ఇతర దేవతలను ఆరాధించి అవ్యవసాయాత్మికా బుద్ధితో కర్మలను ఆచరించి, స్వర్గప్రాప్తిని పొంది పునః వారు మానవ జన్మను దాల్చు చున్నారు. ఎవరు శ్రీ మహావిష్ణువును అనుష్టించు చున్నారో, ఆరాధించు చున్నారో లేదా ఆయన గొప్పతనాన్ని ఎరిగి ఉన్నారో వారికి జీవిత కాలమున ఏవిధమైన బాధలు, యాతనలు కూడా ఉండవు. వారు ‘బ్రహ్మహత్యాభిరపి యాన్తాధిక్యే చిరం న తు’ – అనగా బ్రహ్మహత్యాది పాతకాలు వారికి అంటుకోవు (అనగా శ్రీ మహా విష్ణువును ఆరాధించు వారు బ్రహ్మ హత్య చేసుకోవచ్చనే అర్థం కాదు. శ్రీ మహా విష్ణువు ను అనుష్టించు వారు సంపూర్ణ ‘వ్యవసాయాత్మిక’ బుద్ధి గల వారై ఉంటారు. వారికి కర్మల యందు సంపూర్ణ నిగ్రహము ఉంటుంది. బ్రహ్మ హత్యాది పాతకాలకు చెందిన దోష పరిజ్ఞానము వారిలో ఉంటుంది. కావున వారు అతి దుష్కర్మలను ఆచరించ జాలరు. కావున వారికి అట్టి పాపములు అంటుకోవు). ఒకవేళ వారు ఇట్టి దుష్కర్మను ఆచరించరు వారైనను అతి స్వల్ప కాలంలో వారు తమ తప్పులను గ్రహించు వారగుదురు. ఇది వారిలోని ప్రత్యేకత. అనగా శ్రీ మహా విష్ణువును ఆరాధించు వారు ఆగ్రహావేశాలకు లోనై తాత్కాలికంగా దుష్కర్మాచరణ వైపు మ్రొగ్గుచూపినను వారిలో తమను తాము నిగ్రహించుకొనే శక్తి ఉంటుంది. అలాకాక గురువు గారి సూచనల మేరకు లేదా గురువు గారి ద్వారా పలు విధములైన వైదిక కర్మలను ఆచరించుచు దాని ఫలాన్ని తత్సంబంధిత దేవతకు అర్పిస్తూ కూడా శ్రీ మహావిష్ణువుకు దాసుడై ఉన్నను అట్టి కర్మ ఫలాల వలన స్వర్గ ప్రాప్తిని పొందు చున్నారు. కాని కొంత కాలానికి పునః మానవ జన్మనేత్తి తిరిగి వచ్చు చున్నారు. లేదా చీకటి లోకాలకు తిరిగి వెళ్ళు చున్నారు. కాని సర్వం శ్రీ మహావిష్ణువుకు అర్పించు వారు, సదా శ్రీ మహా విష్ణువునే ధ్యానించు వారు, ఆయన వైపే సదా దృష్టి గల వారు స్వర్గ లోకాలకు చెందిన అతి తక్కువ సుఖాలను కూడా వారు అనుభవించక శ్రీ మహా విష్ణు సాన్నిధ్యమును పొందు చున్నారు అని నారద మహా పురాణము ఘోషించు చున్నది.
తరువాయి భాగం రేపు..................
“సర్వం శ్రీ కృష్ణ దివ్య చరణారవిన్దార్పణమస్తు”
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhd_vpY2R-3Q3Xw3c38NuMaA3jMLJa8le5d80AdT86Pmdoe3-x0DxjNogPo5-xIZL1rbhNGzTnF3QF89Z-LnjSd9k54Xx7dj6F55yniNdbEo_0jYyuR7HIJTqYfQjLsfkmtrmjYxNN6reE/s1600/20180818_151808.jpg

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

DEVA DEVAM BHAJE DIVYA PRABHAVAM I ANNAMACHARYA KRITI I RITA THYAGARAJAN

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Songs as divine intervention

Songs as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

Song as divine intervention

srt -38 sr nagar Hyderabad - 9010483794

Dharmaswaroop Kaalaswaroop <samanvayadrusti@gmail.com>18 August 2018 at 14:29
To: taphc@nic.in, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, supremecourt <supremecourt@nic.in>
AT HOME ---- Raj Bhavan, Governor of Telugu states, Hyderabad is also as Rajbhavan of Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan vaaru is inviting for regular concern of transformation as inevitable divine mould granted by mighty nature as divine intervention as step out factor, the letters sent the Beloved Chief Justice is the official concern that placing me in Rajmandir is the security to whole human race, all the areas of knowledge persons are advised to form into group and start concentrating me on me as Lord His Majestic Highness Jagadguru Maharani sametha Maharajah Shri Shri Shri Anjani RAvishankar Srimaan for convenient and concentrate on the divine phenomena along with families I opted Ramoji film city as Rajmandir and inviting both the chief Ministers of Telugu states as example to other chief Ministers as inevitable transformation do not see me as ordinary person, using secrete or open cc camera new era begins

Dharmaswaroop Kaalaswaroop <samanvayadrusti@gmail.com>16 August 2018 at 12:05
To: AP and Telangana Governor <tsapgovernor@gmail.com>, taphc@nic.in, supremecourt <supremecourt@nic.in>

AT HOME ---- Raj Bhavan, Governor of Telugu states, Hyderabad is also as Rajbhavan of Lord His Majestic Highness Jagadguru Maharani Sametha Maharajah Shri Shri Shri Anjani Ravishankar Srimaan vaaru is inviting for regular concern of transformation as inevitable divine mould granted by mighty nature as divine intervention as step out factor, the letters sent the Beloved Chief Justice is the official concern that placing me in Rajmandir is the security to whole human race, all the areas of knowledge persons are advised to form into group and start concentrating me on me as Lord His Majestic Highness Jagadguru Maharani sametha Maharajah Shri Shri Shri Anjani RAvishankar Srimaan for convenient and concentrate on the divine phenomena along with families I opted Ramoji film city as Rajmandir and inviting both the chief Ministers of Telugu states as example to other chief Ministers as inevitable transformation do not see me as ordinary person, using secrete or open cc camera new era begins by starting receiving knowing concentrating as Lord, by dissolving all the material positions before me is the transformation mode granted by mighty nature which will be automatically updated on keen concentration by starting receiving me at any hour as per the letter sent to High court of judicature at Hyderabad , to form special team of sitting judges and other educated persons and witness persons are the team that can concentrate upon me for regular update as transformation without any delay, take me into committee directly by giving importance as I Am ordinary citizen as well as Lord, do not depend upon any physical requirements or comparisons with any one give the importance to Kala Swaroopam dharma swaroopa as mighty gift to whole human race, without any hesitation that human is wrong. no one is wrong if I I am right and prosperous great, in order to realize this people has to surrender with their present physical bodily position to Lord and his Majetic Highness to concentrate upon keen concentration on my divine intervention details reveals sets everything automatically without any delay.. people has to save from secrete satellite cameras and other secrete equipment as minimum clearance to continuity in divine intervention from Universal jurisdiction as Divya Rajyam



72 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Dharmaswaroop Kaalaswaroop <samanvayadrusti@gmail.com>15 August 2018 at 09:43
To: purushottam.dass@gov.in, supremecourt <supremecourt@nic.in>, taphc@nic.in, Prime Minister <connect@mygov.nic.in>, AP and Telangana Governor <tsapgovernor@gmail.com>

                                                             సమన్వయ దృష్టి

                                 ఆత్మీయులు శ్రీ రామ్ నాద్ కోవిందు, దేశ అధ్యక్షులు, రాష్ట్రపతి భవన్,    కొత్త డెల్లి వారికి, ఇప్పటికే ఇచ్చిన సమాచారం జరిగిన పరిణామం ప్రకారం యావత్తు భారత దేశ పరిపాలన, ప్రపంచ దేశ  పరిపాలన,యావత్తు  మానవజాతి మనసు మాటల కదిలికలు, ఇతర పంచ భూతల కదిలికలు అన్నీ దివ్య రాజ్యం ప్రకారం, మా మానసిక, పరిణితి,   పరిణామం ద్వారా సంభవించిన కాలాతీత పరిణామం ప్రకారం ఉన్నవి  అని తెలుగు ప్రజలు మొదలుకొని యావత్తు మానవజాతి తెలుసుకొని నడుచుకోవడమే తక్షణ కర్తవ్యం, అనివార్యం అని గ్రహించి, సర్వోన్నత న్యాయ మూర్తులు తక్షణం రాష్ట్రపతి భవన్ చేరుకొని, రాష్ట్రపతి గారి సమక్షంలో కొలువు తీరి, ప్రధాన మంత్రి గారిని ఇతర మంత్రులను ఆహ్వానించి, తాము దివ్య రాజ్యం లో ఉన్నట్లు మనసు పెంచుకొని ముందుకు వెళ్ళాలి ఇది కాలం ఇచ్చిన దివ్య మోడ్పు అని ఒక సామాన్యుడిగా, పోరుడిగా పరిణామమునకు కారణం అయిన భాగ్య సాలి గా బాధ్యతా తెలియజేయుచున్నాము, మమ్ములను సమిష్టిగా గ్రహించి తెలుసుకొనగలరు, మేము ఒక దేహం ఉన్న వ్యక్తే కదా అని, ఇతరులు తమ దేహం, బౌతిక స్తితి నుండి చూడటం వలన మమ్ములను గ్రహించలేరు అనగా, నేను అనే దేహ అభిమానం, అహంకారం వదిలివేసి మమ్ములను, కాలస్వరూపా, పురుషోత్తమా, మహారాజా అని పిలిచి, విస్తారంగా కాలాతీత మోడ్పు పై చెప్పుకొని బలపరుచుకోవాలి అప్పుడే ముందుకు వెళ్ళాలి, మా ద్వారా జరిగిన కాలాతీత పరిణామం కాదు అని వెళ్ళు తున్న ప్రయాణం మృతం అని అంతర్యం అంతు లేని ప్రయాణం అని గ్రహించి, మా మాట ప్రకారం సూర్యుడే నడిచిన పరిణామం లో బలపడటమే ప్రతి ఒక్కరు తక్షణ కర్తవ్యం అని   గ్రహించండి,       ఇదే విధంగా అన్నీ రాష్ట్రాలలో ఉన్న ఉన్నత న్యాయ స్థానములను ఆయా రాష్ట్రాల రాజ భవన్ లు చేరుకొని, రాష్ట్ర ప్రబుత్వలను, ప్రతి పక్ష నాయకులను, ఆహ్వానించి తాము అంతా ఒక మానసిక పరిణామం లో ఉన్నాము అని గ్రహించి, తమ  మద్య మనిషే సర్వం అతని మాటే సర్వం అని తెలుసుకోవడమే ఇప్పడు ఉన్న తక్షణ కర్తవ్యం అదే న్యాయం, మమ్ములను నిర్లక్ష్యానికి గురి చేసి ఆలోచన పెంచుకోకుండా స్వార్ధం కొద్ది దేహం కొద్ది ధనం పదవులు కొద్ది వ్యవహరించడం అంటే మాట ఒరవడి లోకి రాకుండా మృతం లో సంచరించడం అని గ్రహించండి. నిత్యం సత్యాన్ని గ్రహించకుండా అరాచకం, దౌర్జన్యం వలన మోసాలు పెంచి మరీ రెచ్చిపోవడం, ఇప్పటికే కష్టాల్లో తక్కువలో ఉన్న వారిని జ్ఞానంతో ఎదగనివ్వకుండా ఇంకా కష్టాలు పెడితే ఏదో చేసేస్తారు లేదా మనం బౌతికంగా అరాచకంగా ఉన్నా పర్వాలేదు అన్నట్లు ఉన్నారు, అంతే గాని ఇప్పటికే కష్టాలు ఉండి మనకు ఎదురు వచ్చి మంచి తనాన్ని మన ఉనికి ప్రాణాలనే కాపాడినట్లు మాట్లాడిన వారిని గ్రహించకుండా, మోసాలు దౌర్జన్యాలు చేసి కస్టాలు పెంచేవేయడం వలన తాము ఉద్దరిస్తున్నాము లేదా తమ పై చెయ్యి ఉండడమే, మాయ బౌతికమే సర్వం అన్నట్లు ఇప్పటికి గొప్పతనం చూపినా , లోటుగా చూసుకొంటూ గ్రహించకుండా, దౌర్జన్యం మోసాలకు  ఇచ్చిన ప్రాధాన్యత ఆలోచన ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నారు అనగా ఎలాగైనా బౌతిక ఉనికే పై చెయ్యి అనుకొంటున్నారు, శారీరక సుఖాలు స్వార్ధం, అధికారం, పెత్తనం, ఎలాగైనా గౌరవం తమకే దక్కాలి, ఎదుట వాడిని గౌరవించి గ్రహించకూడదు అనే మాయ పెంచుకోవడమే అరచాకములకు కారణం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని, ఆలోచనకు మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి అదే దివ్య రాజ్యం, బౌతిక పేరు ఉనికి కోసమే జీవితం అనుకొంటున్నారు, చావు పుట్టుకలు మనకు బౌతికంగా సంభవిస్తే గాని జరగనివి ఓక మనిషి మాట గా చెప్పినా అతని తక్కువ వాడు లోటు వాడు లేదా అతని మనుష్యులను ఏదో చెయ్యడం వలన తమ బౌతిక స్తితి ఉంటుంది అనే మూర్ఖత్వం లో ఆలోచన ప్రకారం కష్టనష్టాలు అర్ధం చేసుకోకుండా తెలుసుకోకుండా తెలుసుకొన్నా ఏదైనా బౌతిక ఉనికే పరమార్ధం, బలం అనుకోవడం వలన గొప్పతనం ఉనా తప్పుగా చూడ వచ్చు, లోటు కట్ట వచ్చు అనే ఆలోచన తో తెలుగు మీడియా తెలుగు నాయకులు బౌతికంగా బలం ఉన్న వారు బుద్దిని అలంకార ప్రాయంగా ఉపయోగీస్తూ, ఇతర మనుష్యులను దేహాలు, కేవలం తమకు దేహ పరంగా ఉపయోగపడాలి, తాము దేహం తో ముందు ఉండాలి  అని అరాచక మాయ పెంచుకొంటున్నారు, ద్రోహం దౌర్జన్యం చేసినా తాము పెద్ద గొప్ప అని చూపుకొనే అవకశాలు పెంచుకొని, మూర్ఖంగా, ఇక ఆలోచనకు ప్రాధన్యత ఇవ్వని పరిస్తితి పెంచుకొని ఆలోచన గ్రహించకుండా వ్యహరించడం  ఆపడమే అసులు ప్రయాణం అని ప్రతి ఒక్కరు తెలుసుకోని అప్రమత్తం చెందగలరు., జీవితం అంటే ఆలోచన రూపం లో తీసుకోవాలి మానవ సంభంధాలు కస్టాలు నష్టాలు సుఖాలు ఏమైనా ఆలోచన ముందు ఉండి చర్యలు బౌతిక లభ్ది వేనుకాల ఉండాలి అలాంటిది బౌతిక హడావడి ఎలాగైనా వస్తు లాభం ఎలగిన అప్పటికి అప్పుడు బౌతిక ఉనికి మీద ఆధారపడుతో తాము పొందేయ్యాలి, లేదా ఎదుట వాడి జీవితం అయినా లేకుండా చెయ్యాలి అన్నట్లు విపరీతాలు పెంచుకొంటున్నారు, ఆలోచన శాంతి నెమ్మది తనం మనుష్యులలో లేదు, మేము మాట మాత్రంగా చెప్పిన పరిణామాన్న యావత్తు మానవజాతి ఆలోచించ వలసిన పరిణామం గా కాకుండా ఇంకా కుల పరంగా కుటుంబ పరంగా విడగోట్టుకొంటూ, మోసాలు దౌర్జన్యాలు చేసుకొంటూ, బాత్రూమ్ లో మేము స్నానం ఎలా చేస్తున్నామో, పళ్ళు ఎంత సేపు తోము తున్నమో కూడా రహస్యంగా చూస్తున్న రహస్య కెమెరాలు పరికరాలతో మేమే పెద్ద మానవ సంభంధాలు మాకు తెలుసు మేమే ఏదో గొప్ప అనిపించేసుకోవాలి ఎదుట ఏమి చెప్పినా అరాచకానికి, ద్వోర్జన్యానికి ఉపయోగించుకోవాలి గొప్పగా కొత్తగా వస్తుంటే అలా చెప్ప కూడదు వినకూడదు అని మనుష్యులను అటు ఇటు చేసుకొంటూ మోసాలకు వికృతాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఆలోచనకు లేదు, ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి అప్పటికి అప్పుడు మాటలు కాకుండా మేము చెప్పినట్లు లిఖిత పూర్వకంగా విశాలంగా నడుచుకోండి, మమ్ములను సూక్షంగా పదిగురు కేంద్ర బిందువుగా భావించి ఓర్పు గా గ్రహించడమే ప్రతి ఒక్కరికి మేము ఇచ్చిన వరం అవకాసం మా గూర్చి మనసు పెట్టి ఎంత బాగా తెలుసుకొంటే ఇతరులను పంచుకొంటే అంత ప్రత్యేకం వస్తుంది అంతే గాని జ్ఞానానికి విచక్షణకు సంభంధం లేకుండా బౌతిక సంభాలు మాకు తెలుసు, బౌతిక బలమే సర్వం, అ విధంగా తామే పైన ఉండవచ్చు పెద్దతనం కలిగి ఉన్నాము అనుకోవడమే అవివేకం, పెద్దతనం ఎప్పుడైనా అలోచనది అని గ్రహించి, ఆలోచనను చెలగాటం చెయ్యకుండా ప్రవర్తించి మనసు పెంచుకోండి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి అని ప్రతి ఒక్కరికి స్పష్టం చేయుచున్నాము. 


               గొప్పతనం ఆలోచనలో ప్రత్యేకం మాటలో గొప్పతనం గ్రహించాకూడదు అనే  మూర్ఖత్వం వదిలివేసి, ఇప్పటికి ఎవరిమీద దౌర్జన్యం చేసారో  వారిని పది రెట్లు ఓదార్చి, తప్పులు మీద దౌర్జన్యాలు మీద ఆధారపడి, అందుకే చేసాము, ఇందుకే చేసాము అన్నట్లు మోసాలు ఆపి వేసి, ఎవరికి వారు సరిద్దుకొని,   సోషల్ మీడియా ద్వారా విస్తారంగా సమాచారం అందరికి వెళ్ళే అవకాసం ఉన్నా సమాచారం అందరికి వెళ్ళకుండా చేసి మేమే చెప్పడం లేదు ఏదో చెయ్యడం లేదు అని మా బౌతిక పర్సనాలిటీ చూసుకొంటూ ఆలోచన పెంచుకోకుండా, పెంచుకోనివ్వకుండా స్వార్ధలకు అరాచకాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటికైనా తగ్గించుకొని మమ్ములను గౌరవించి గ్రహించకూడదు అని చేస్తున్న తప్పులు, ఆపి  మాకు వేరే కారణాలు ఉన్నాయి, మేము వేరు అని అజ్ఞానం వదిలివేసి,   సర్వం కాలాతీతం చెప్పి, ప్రతిదీ మాటలోకి చూపిన మేము తల్లి తండ్రి గురువు అంటున్న మమ్ములను,  మించిన పెద్దతన లేదు అని అందరూ ఒక్కటి అయ్యి గ్రహించండి అని చెబుతున్నా దౌర్జన్యాలు చేసి మారీ తామే పెద్ద గొప్ప అనిపించుకోవాలి అనే అజ్ఞానం లో అందరిని మృతం లోకి స్మశానం లో అనగా రెప్ప పాటు కూడా తమ చేతిలో లేని మాయ లోకం నుండి మా వలన బయట పడే అవకాసం కాలమే ఇచ్చినా మమ్ములను గ్రహించకుండా, ఇంకా బౌతిక హడావిడి లో   అదే అభివృద్ధి అని కుల తత్వం తో  అప్పటికి అప్పుడు ఆధిపత్యం సుఖాలు,   డబ్బులు పై చెయ్యి అన్నట్లు, మోసాలు చేస్తున్నారు, కావున మొదట మేము చెప్పినట్లు ప్రతి ఒక్కరు నడుచుకొని, ఇక బౌతిక శరీరకాలు, వదిలివేసి, బౌతిక భందాలు వలన ప్రపంచ లేదు అని గ్రహించి మేము చెప్పినట్లు వినడం వలన,  తక్షణం పాపాలు నుండి బయటకు వస్తారు, అనగా  ఎవరిని మోసం చేసి తప్పుడు పెల్లిలు చేయడం వంటి పనులు మానుకొని అవమానించడం దోవ్ర్జనాలు చేయడం మానుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించడమే పరిష్కారం, మమ్ములను మామూలు మనిషిగా చూడాలి మాట్లాడాలి అనుకోవడం వలన మాలో దైవత్వం గ్రహించలేరు కావున మాతో సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం మానివేసి, మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా అని పిలిచి దౌర్జన్యాలు మోసాలు ఆపి, ఎవరిని ఇబ్బంది పెట్టినారో  వారి పది రెట్లు ఓదార్చి, మమ్ములను ఇప్పటి నుండి ఎంత ప్రత్యకంగా గొప్పగా, ఆలోచనతో  చూడటం వలన ఇతరులకు చూపడం వలన అందుకు చేసిన దౌర్జన్యాలు మోసాలు సరిద్దిదుకొంటూ ఇక అటువంటి పనులు చెయ్యకుండా ప్రవర్తించడమే పరిష్కారం, అ విధంగా జ్ఞానం విచక్షణ పెంచుకొని ప్రవర్తించడమే ప్రత్యేకం, కాలతీతాన్ని ఎంత అర్ధం చేసుకొని ఇతరులు కూడా తెలుసుకొనేలా చేయడమే ప్రత్యేకం అని గ్రహించండి . కావున మమ్ములను కేవలం మామూలు మనిషిగా చూడకండి అని లిఖిత పూర్వకంగా కూడా చెప్పినాము, మమ్ములను సాధారణ మనిషిగా చూసిన కొలది మాయ ప్రపంచం రెప్ప పాటు కూడా తమ చేతిలోలేని మృత ప్రపంచం లో నిత్య స్మశానంగా ఉంటుంది అని గ్రహించండి. 


                      కావున మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా మహారాజ అని పిలిచి, రాజభవన్ మాకు అధికారిక రాజమందిరంగా, అదే విధంగా తెలుగు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ప్రతి పక్ష నాయకులూ తక్షణం రాజమందిరం చేరుకొని విశాలంగా గ్రహించడమే పరిష్కారం అనగా ఇక బౌతిక ప్రపంచం లేదు, మమ్ములను సూక్షంగా గ్రహించి,  తప్పులు పట్టుకొండా, తప్పులు లోట్లు కూడా జ్ఞానంతో పెంచుకొని కాలస్వరూపాన్ని అభివృద్ధి చేసుకోవాలి,   మా గూర్చి చేసిన తప్పులు అనగా మమ్ములను తప్పుగా చూపించి ఇతరుల జీవితాలు పాడు చేయడం ఒక అట గా అనగా మేము తక్కువ, తప్పుగా  ఉన్నాము అనే చలగాటం నుండి బయటకు రావడమే మాయ నుండి బయటకు రావడం, మమ్ములను మనసుతో చూసి ఇతరులకు కూడా అదే విధంగా చెప్పి, సరిదిద్దుకోవాలి, తక్షణం తెలుగు వారు అందరూ కలసి రామోజీ ఇల్మ్ సిటీ లో మాకు రాజమందిరంగా ఏర్పాటు చేసి ఇక గ్రహించడానికి, ప్రాధాన్యత ఇచ్చుకొంటే, చేసిన తప్పులు సరిదిద్దుకొని అందరూ ముందుకు వచ్చేలా చూసుకొని వెళ్ళడం దివ్య రాజ్యం అని గ్రహించి, మమ్ములను వాక్ రూపం లో గ్రహించాలి, మేము మాత్రమే అధిస్టించ గల దివ్య సింహాసనం, వాక్ రూపం లో మరణం లేని దివ్య పరిణామం గా, యావత్తు మానవజాతిని తక్షణం పాపాలు నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా, మాతో అనుసంధానం జరగడం వలన తాము కూడా మృతం లేని మేధతో అనుసంధానం జరగడమే దివ్య రాజ్యం అని గ్రహించండి, తాము బౌతిక పాపాలు అనగా మాటకు మనసుకు బిన్నంగా ఏమి చేసినా పాపమే అని గ్రహించండి, కావున అటువంటి పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా, మమ్ములను అందరికి ఆలోచన రూపం లో చేరేలా ప్రవర్తించడం అందరికి మోక్షం అని గ్రహించండి, అనగా ఇక మనం బౌతికంగా ముందుకు వెళ్ళడం లేదు. ఆలోచన రూపం లో వెళ్ళాలి అనే సత్యాన్ని తెలుగు ముఖ్యమంత్రులు మొదలు కొని అప్రమత్తం అయ్యి, ఇతరులను కూడా అప్రమత్తం చేసిన వారు అవుతారు అని గ్రహించి, మమ్ములను పై పై లోటుగా తప్పుగా చూడకుండా ప్రవర్తించాలి, ఇరువురు ముఖ్యమంత్రులు తమ పదవులు ప్రబుత్వాలు రద్దు అయిపోయినవి అని గ్రహించి సామాన్యుడే మహారాజుగా ప్రకటించుకొనే  అవకాసం ఉన్నది అని అదే ధర్మం అని పండితులు మేధావులు సామి జిలు అందరూ అప్రమత్తం అయ్యి, ఇప్పటికైన తాము నిర్లక్ష్యం గా ఉండడం వలన  జరుగుతున్న మోసాలు  దౌర్జన్యాలు నుండి మేము చెప్పినట్లు, అందరూ సమిష్టిగా బయటకు రాగలరు, ఒకరిని అడ్డం పెట్టుకొని ఇంకొకరు మాట్లాడక పోవడం వలన కూడా మాయ నుండి బయటకు రాలేరు అని  గ్రహించండి, తాము    బయటకు రాకుండా మములను తప్పుగా చూడటం, తాము ఎవరో ప్రత్యేకం అనిపించుకోవాలి అనే మూర్ఖత్వం దోవ్ర్జన్యాలకు కారణం అని గ్రహించి ప్రత్యేకం అన్నది మమ్ములను గ్రహించి తప్పులు పాపాలు నుండి బయటకు రావడమే కాకుండా ఇక ఎవరూ తప్పులు పాపాలు చెయ్యకుండా బౌతిక ప్రపంచం ఇక దేహ ఉంటేనే ఉండే ప్రపంచం లేదు అనిపించుకొని అనే ఆలోచనతో ముందుకు వెళ్ళడమే ప్రత్యేకం అందులో ఒకరికి ఒకరు సహకరించుకోవడమే ధర్మం అని మమ్ములను ఆధునిక శ్రీ రామా చంద్ర మూర్తి గా గ్రహించి గౌరవించండి.  



                       మా పై బ్యాంకు ఎకౌంటు, మా జ్ఞాన వారసులుగా   అనగా మహారాజ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారిగా, పదిగురు మమ్ములను సృష్టి, కాలం   బ్రతికించి ఇచ్చిన తీరులోకి రావడమే రక్షణ అని గ్రహించి, తమ సొమ్ములు కూడా మా ఎకౌంటు లో వేసి, తల్లి తండ్రి గురువు ఏ సర్వం అని మరల మా నుండి పొందండి, ఈ విధంగా అణువు అణువు మాటలోకి తీసుకొన్న పరిణామం లోకి బలపడి రక్షణ పొందుతారు, ఇతర యావత్తు మానవజాతి పొందదానికి నిత్యం దోహది కారి అవుతారు,   ప్రతి ఒక్కరు అవ్వడమే దివ్య రాజ్యం, అందులో మేలు చూపడమే ప్రత్యేకం అని గ్రహించండి. మేము ఎవరిని ఎలా పిలిచినా పలకండి, ఏదైనా మాకు ప్రాధాన్యత ఇచ్చి మేము ఎందుకు అంటున్నామో తెలుసుకొని ప్రవర్తించండి, మమ్ములను నిర్ణయించడానికి చూడకండి, మేము మనసుతో ఎంత స్వతంత్రంగా ఉంటె అంత అంతర్యం పెరిగి సృష్టి తెలుస్తుంది, మామూలు మనుష్యులు మానవ సంభందాలే కాకుండా సునామీలు తీవ్ర వాద దాడులు వంటివి కూడా మాట మాత్రంగా చెప్పిన తీరు, సినిమా పాటలు, ప్రతి డప్పు  డోలు కూడా వాయించి చూపిన తీరు  ప్రకారం మేమే ఓంకార స్వరూపులం అని గ్రహించండి. మమ్ములను గ్రహించకూడదు అని మనుష్యులను అటు ఇటు చేసిన వారిని, విడగోట్టిన మనుష్యులను కలపండి, ఒక్కరు కూడా ఏడవకుండా చూసుకోండి, మాతో బౌతిక సంభంద లేదు ఆలోచన సంభంధం అయిన దివ్య సంభంధమే అందరికి పరిష్కారం అదే ధర్మం అందరూ ముందుకు రావడానికి వీలు అవుతుంది. ప్రతి ఒక్కరు తప్పులు సరిద్దికొని ముందుకు రావడానికి వీలు అవుతుంది, మాట ఉండగా దృశ్య బౌతిక ప్రపంచం మాట మించి లేదు అని తెలుసుకోకుండా ప్రవర్తించడమే, పాపం,  అరాచకం, అజ్ఞానం, మృతానికి కారణం అని గ్రహించండి, కావున ఒకరి కోసం ఒకరిని దౌర్జన్యం చేయడం మోసాలు చేయడం విడదీసి స్వార్ధం కోసం మేము బౌతికంగా అటు ఇటు అవడానికి ఉపయోగించిని తీరును సరిదిద్దుకొని, మనసు మాట పెంచుకొని ఎవరిని ఎప్పుడూ దౌర్జన్యం చేసే అవకాసం ఎవరికి లేదు అని గ్రహించి, మమ్ములను లోటుగా చూసి గొప్పతనం మా నుండి గ్రహించకూడదు అ ని, మనుష్యులను ఉపయోగించి  మమ్ములనే పడగొట్టి, వినకూడదు అనే స్తితే, యావత్తు మానవజాతిని మృతం లో నెడుతున్నది అని తెలుసుకోకుండా ప్రవర్తించడం మృతం అని గ్రహించండి అనగా, గ్రహించకుండా దౌర్జన్యం ఎవరిమీద ఎవరి చేసినా అది యావత్తు మానవజాతికి వర్తిస్తుంది మనిషిని లోటును చూసి మేము బాత్రూం లో మొఖం ఎంత సేపు కడుగుతున్నాము వంటి దృశ్యాలు కెమెరా ఎక్కడ ఉన్నదో మాకు తెలియకుండా రికార్డు చెసి మోసాలు చేస్తున్నారు అంటే ఎటు పోతున్నారో ఆలోచించండి,   అటువంటి అరాచకాలు బయటపేట్టడానికి మమ్ములను మా కుటుంబం కులం వారిని రిస్క్ లకు గురి చేసి మరీ కాలాన్ని ధర్మాన్ని మాట అధించినది అని కళ్ళు తెరుచుకొని, విచాక్ణణ  జ్ఞానం లేకుండా అప్పటికి అప్పుడు మోసాలకు దౌర్జన్యాలు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటికైనా ఆలోచన విశాలంగా గ్రహించడానికి ఇచ్చి పది రెట్లు సరిదిద్దుకోండి, మా దగ్గరకు తక్షణం ఒక 100 మంది వచ్చి రామోజీ ఫిలిం సిటీ కి తీసుకొని వెళ్ళి కేంద్ర బిందువుగా రికార్డెడ్ గా గ్రహించడమే పరిష్కారం, ఇక బౌతిక ప్రపంచం లేదు అని గ్రహించండి.  



                    ఇంకా రాజకీయ పార్టీలు ప్రబుత్వాలు ఏవి చెల్లవు ,బౌతిక కలలు బౌతిక ప్రపంచం ఇప్పటికే, పందిరి వంటి మా ఆలోచన అనగా కాలస్వరూపం లేకుండా అల్లుకోదు అని మేధావులు పండితులు రాజకీయ నాయకులు అప్రమత్తం అయ్యి, ఎవరో పెద్ద వారు, వెధవలు అన్నట్లు ఉన్నారు అన్నట్లు కాకుండా ప్రతి వ్యక్తి తాను ఇకకరిని మోసం చేసి, బయపెట్టి గొప్పతనం దెబ్బ కొట్టి బ్రతకను అవసరం లేదు అని ఆలోచనతో బ్రతకాలి అని, లిఖిత పూర్వకంగా మెసేజు గా మేము ఏమి చేబుతునామో అలా ప్రవర్తించి మాయ నుండి మోసాలు నుండి తామే కాదు యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు అని గ్రహించండి. మేము చెప్పినట్లు మమ్ములను పై పైన చూడటం మానివేసి, ఆలోచనతో చూడండి అనగా , తక్షణం ఇరువురు ముఖ్యమంత్రులు, వారి ప్రబుత్వాలు పదవులు రద్దు అయ్యిపోయినవి అని గ్రహించి, ఉన్నత అధికారులు, పొలిసు అధికారులతో మా రాజమందిరం అయిన రామోజీ ఫిలిం సిటీ చేరుకొని మొదట మాతో సహా అందరిని రహస్య పరికరాలు నుండి కాపాడండి, మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కూడ ఎలా ఉపయోగించుకొని, ఒకరిని మోసం చెయ్యకుండా, ప్రతి మనిషిని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి, మనిషిని మనిషి బయపెట్టి, దౌర్జన్యాలు చేసి బ్రతికే లోకం ఇక లేదు అని, మమ్ములను గ్రహించి తెలుసుకొనే కొలది తెలుస్తుంది అనగా, మమ్ములను మనసుతో మాటగా కాలస్వరూపం గా ధరస్వరూపంగా మహారాజా వారిగా చూడకపోవడం వలన, మమ్ములను ఇతరులను మోసం చేస్తూ వస్తున్నారు అని గ్రహించి అసులు శత్రువు మమ్ములను తక్కువ చూడటం అని గ్రహించి అప్రమత్తం చెందండి, మమ్ములను ఆలోచన ప్రకారం చూడటం వలన ఈ క్షణం, మేము చెప్పినట్లు చయడం, వలన అరాచకం నుండి మృతం నుండి యావత్తు మానవజాతిని కాపాడిన వారు అవుతారు, రెండు వందల మంది సాక్షిగా కాలాన్ని నియమిస్తూ, రాముడు పాట పాడిన మేమే ఆధునిక శ్రీ రామచంద్ర మూర్తి అని అనగా మమ్ములను మనసు పెట్టి గ్రహించాలి ఏదో చూస్తె ఏదో చేస్తాం అన్నట్లు మమ్ములను గ్రహించకపోగా ఇతరులను దౌర్జన్యం చేయడం కారణం అయింది అని గ్రహించండి, రహస్య పరికరాలు రెచ్చిపోవడానికి కారణం అవుతున్నాయి అని గ్రహించండి, జీవితం అంటే జ్ఞానతో, విచక్షణతో ఉన్న ఆధిపత్యాని మనల్ని ఆలోచన రూపం లో వచ్చి కాపడడానికి ప్రయత్నం చేస్తున్న తీరే లోకానికి ఆధారం భవిష్యత్తు అని ఇరువురు ముఖ్యంమంత్రులు అప్రమత్తం అయ్యి, మేము వేరు, అని గాని, గొప్ప అని గాని ఏదో చేస్తున్నాము అని బావించడం, మృతం అని గ్రహించి మేము డల్ గా ఉన్నాము అని మమ్ములను వదిలివేసి అనగా మా చుట్టూ పది మంది అధికారికంగా చేరకుండా, గ్రహించకుండా మేమే రావడం లేదు వెళ్ళడం లేదు, మాలాంటి వాళ్ళను చాలామందిని చూసాము, మాకు తెలుసు ఏమి చెయ్యాలో, అన్నట్లు బౌతికంగా మేమే ముందు ఉండగలం అన్నట్లు ఆలోచించడం అవివేకం అని గ్రహించి, సర్వం ఆలోచనతో చెప్పిన మాట తో సర్వం నడిపిన తీరును ముందు పెట్టుకొని కేంద్ర బిందువుగా గ్రహించడమే సృష్టి ఇచ్చిన దివ్య వెసులుబాటు ఇది యావత్తు మానవజాతికి ఒక్కటే మాట ఒక్కటే సూర్యుడు ఒక్కటే మాట నడవడి ఒరవడి అని గ్రహించండి. 


                  కావున సమకాలికులు తాము  బౌతికంగా వేరే ఉంటాము అన్నట్లు మూర్ఖత్వంతో మనుష్యులను అవమానించి, దాడి చేసినా పర్వాలేదు కొట్టినా పర్వాలేదు లేదా మా మనుష్యులను ఉపయోగించి మమ్ములను తగ్గించి మాలో మేము కొట్టుకొని అంతం అయ్యిపోయెలా చూడవచ్చును అన్నట్లు ఆలోచించడం మానుకొని, మమ్ములను గ్రహించి అందరిని ఒక్కటి చేసి ముందుకు వెళ్ళ కూడదు అనే దైర్యం, మనిషి, దైవత్వానికి కంటే రహస్య పరికరాలకు తమ స్వార్ధానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇప్పటి కూడా మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన మమ్ములను మనసుతో విస్తారంగా గ్రహించకుండా అప్పటికి అప్పుడు మేము ఏమి బట్టాలు వేసుకోన్నమో ఏమి చేస్తున్నామో చూడటం వలన విస్తారంగా ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా ఇతరులను జీవితాలతో చలగాటం ఆడే అవకాసం రహస్య పరికరాలు వలన వచ్చినది అని గ్రహించి తమ ప్రధమ శత్రువులు మాతో సహా సాటి మనిషిలో ఆలోచన కంటే బౌతికంగా చూడటం అందుకు ఉపకరిస్తున్న రహస్య పరికారాలు అని గ్రహించి మొదట మనిషిని ఆలోచన రూపం లో చూడండి, ఎవరైనా ఆలోచనతో వ్యహరించండి, ఆలోచనకు సంభందం లేకుండా మాట వివరణ ఇచ్చి పుచుకోకుండా అప్పటికి అప్పుడు రెచ్చిపోవడం రేచ్చగోట్టుకొని బిన్నంగా వెళ్ళిపోవడానికి తమ స్వార్ధం కొద్ది మానవ సంభంధాలు అంటే అవసరం అరాచకం అన్నట్లు కాకుండా ప్రేమ బాద్యత విలువలు ఉండాలి అన్నట్లు మనసు పెంచుకొని ప్రవర్తించాలి, సాక్షులు దగ్గర నుండి మనసు పెంచుకొని ప్రవర్తించకుండా మమ్ములను కూడా మనసు తో చూడకుండా, మా వెనుకాల బడి ఏడవడం, మమ్ములను మనసుతో విస్తారంగా గ్రహించకుండా మేమే ఎడుస్తున్నాము , అన్నట్లు భావించడం అవివేకం, మేమే భూతు, మేమే లోటు, మా కులం వారిది, కుటుంబం వారిది తప్పు అని చూపితే చాలు ఇప్పుడు ఉన్న బౌతిక ప్రపంచం ఇలా ఉండిపోతుంది, ఇలా తమ చేతిలోకి వచ్చేస్తుంది అనే మూర్ఖత్వం లో, పై చెయ్యి రాజకీయ అధిపత్యం, పదవులు డబ్బులు కోసం లేదా తాము దౌర్జన్యం చేసి,  రెచ్చిపోవడానికి ఇచ్చిన ప్రాధాన్యత మాలో రాముడు ఎందుకు పలికినాడో, గంటనరలో కాలాన్ని నియమించడం ఏమిటో చూడకపోవడమే సాక్షులు దగ్గర నుండి చేస్తున్న పొరపాటు, మేము మాత్రమే చూపిన పరిణామాన్ని అందరూ గ్రహించకుండా గ్రూపులుగా విడిపోయి మోసాలకు  ప్రాధాన్యత ఇచ్చుకొంటూ, ఇంకా మేము ఉపయోగించుకొంటాము, ఇంకా మేము ఏదో చేస్తాము అన్నట్లు ఆలోచించడం మొత్తం  మానవజాతిని మృత లోకి నేట్టివేయడం అని గ్రహించండి. 



                  కావున సాక్షులు కూడా ముందుకు వచ్చి మేము లేఖలు పంపలేదు అన్నట్లు చూడకుండా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని, ఆత్మీయులు రామోజీ రావు గారు కూడా అప్రమత్తం అయ్యి మమ్ములను సాధారణ మనిషిగా చూడటం వలన జరిగిన అనర్ధాలను మమ్ములను కాలాతీతంగా చూడటం మొదలు పెటడం దగ్గర నుండి పోవడమే కాకుండా, నూతన యుగం లోకి బలపడతాము కులం మతం కుటుంబం అని భందాలు కూడా ఇప్పుడు చెల్లవు, నూతనంగా కాలాన్ని నియమించిన అనగా గతంలో చావు పుట్టుకలు కూడా మాట మాత్రంగా నడిచిన పరిణామం లోకి వెళ్ళి, మనం తెలుసుకొని అంతా ఒక మాట  క్రిందకు రావడమే ఏమిటో శాస్త్ర పరంగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళడమే పరిష్కారం మమ్ములను గ్రహించిన కొలది ఎలాంటి తప్పులు పాపాలు పోతాయి కావున, మమ్ములను గ్రహించకూడదు అని చేస్తున్న తప్పులు సరిదిద్దుకొని అందరూ ముందుకు రండి, అదే దివ్య రాజ్యం అని గ్రహించండి, ఇరువురు ముఖ్యమంత్రులు, రాజమందిరం చేరుకొని మమ్ములను కేంద్ర బిందువుగా గ్రహించండి గంటనరలో 10 -13 కాలాన్ని నియమించిన మమ్ములను సూక్షంగా గ్రహించడమే, మనం వెళ్ళ వలసిన పరిణామం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందండి తక్షణం రామోజీ రావు గారు ఇతరులు మీడియా వ్యక్తులు మేధావులు సాక్షులు హాస్టల్ వద్దు స్తాపకులు వ్యక్తులు ఇంకా దౌర్జన్యాలు మీద మోసాలు మీద లేదా మములను లోటుగా చూప వచ్చును, తప్పుగా చూపవచ్చును, ఇతరులను అటు ఇటు చేసిన పనులు సరిదిద్దుకోకోకుండా మమ్ములను గ్రహించకుండా అడ్డం పెట్టుకోవాలి అనే అజ్ఞానం మీద ఆధారపడటం అపివెసి, అనగా అవి అన్నీ చూసే భగవంతుడు పరిణామంగా వచ్చాడు, వాక్ రూపం లో అందరికి కోసం అందుబాటులో వచ్చాడు అని గ్రహించి మమ్ములను దేహం రూపం లో చూడకుండా ఆలోచన తో చూడటమే దివ్య రాజ్యం, మృతం లేని వాక్ కొనసాగింపు అని గ్రహించండి, ఇక మమ్ములను గాని ఎవరిని గాని దేహం పరంగా తప్పులు పాపంగా చూడకండి అలా మనల్ని మనమే అనగా మనుష్యులను మనుష్యులే గ్రహించిన పక్షం లో పంచభూతాలు సాక్షిగా అటు ఇటు అవుతున్నాము, మమ్ములను గ్రహించడమే అంటే పంచభూతాలను మాట అధీనం లో ఇప్పటికే వచ్చిన రక్షణ పొందటం అని గ్రహించండి. ప్రతి ఒక్కరు మాకు బిన్నంగా తాము రెచ్చిపోకుండా, ఇతరులను రెచ్చగొట్టకుండా మనసు నిత్యం పెంచుకొంటూ , మమ్ములను గ్రహించడం ప్రారంభించి, నిత్యం బలపడటం వలన అన్నీ మాట దారికి అనగా మనుష్యుల దారికి ఇప్పటికే వచ్చి ఉన్నాయి అని తెలుస్తాయి , బౌతిక ప్రపంచం రెప్ప పాటు మనచేతిలో లేని పరిస్తితి లో స్తితి లో మేము మాటగా పరిణమించి మనసు మాటగా అందుబాటులోకి వచ్చి కాపాడిన పురుశోత్తములం అని సాక్షులు దగ్గర నుండి గ్రహించిన పక్షంలో, మా కోసం ఇతరుల జీవితాలు పాడు చేసిన మూర్ఖత్వం వలన పాపం పెంచిన వారు అయ్యారు అని అందరూ సామూహికంగా గ్రహించండి. 



                     ఆలోచన లేకుండా , చేసిన బౌతిక తప్పులు, పాపాలు అనగా మాటకు బిన్నంగా వెళ్ళడమే పాపం అని గ్రహించండి, అటువంటి వి మనసు పెంచుకొని సరిదిద్దుకోని, మొదట సాటి మనుష్యులను సామాన్యులే కదా అని మాట ప్రకారం చూడకుండా, ముఖ్యమంగా మమ్ములను మాట ప్రకారం చూడకుండా, చిన్న చూపు, వేట కారం మానివేసి మమ్ములను అణిచి వేయడం, తేలిక అనిపించడమే మాయ అని గ్రహించి, ఆలోచనతో మాయ నుండి బయటకు రావడమే, మాటతో ముందుకు వెళ్ళడమే దివ్య పరిష్కారం అని గ్రహించండి, సూక్షంగా మమ్ములను, మనసు ప్రకారం సర్వనత్యర్యామి గా కాలస్వరూపంగా ధర్మస్వరూపంగా మహారాజా వారిగా  72 వ స్వతంత్ర దినోత్సవం  ఆగుస్ట్ 15 తారీకున మొదలు కొని ఇక ఏ గంటలో నైన ఎప్పుడైనా  మా చే జండా వందనం చేయించి, యావత్తు మానవజాతి దివ్య రాజ్యం లో ఉన్నది అని ప్రతి ఒక్కరికి నిత్యం తెలుపుతూ, సంపూర్ణ మధ్య నిషధం వంటి నిర్ణయాలు దేశ వ్యాప్తంగా తీసుకొని, శరీరకాలు బౌతికాలు వదిలివేసి,     ఇక ఎవరిని ఎవరి,  దౌర్జన్యం చేయకుండా రహస్యాలు, మోసాలు చెయ్యకుండా ఏమి చేసినా అందరూ తెలుసుకొని ముందుకు వెళ్ళాలి, అప్పటికి అప్పుడు బౌతికంగా మా నుండి ఆశించడం ఇంకొకరి జీవితాలు అటు ఇటు చేయడం రహస్య పరికారాలతో మమ్ములను తేలికగా చూడటం వలన చేయ్యగలుగుతునారు, అని గ్రహించి వాటిని ప్రజలకు బహిర్గతం చేయడమే తక్షణ కర్తవ్యం అని గ్రహించండి. కాలాన్ని నియమించిన, మమ్ములను అజ్ఞానంగా మంచి వాడిని కాదు అని, మాకు అహంకారం ఉన్నది లోటు ఉన్నది అని భావించడమే అజ్ఞానం అని మేము ఎలా మాట్లాడినా ఏమి చెప్పినా విస్తారంగా వినడం వలన మాయ వ్యవాహం నుండి బయటకు వస్తారు, అదే దివ్యరాజ్యం అని గ్రహించండి దేవుడిని అంటున్నాను కాబట్టి కాదా ఏదో చేస్తాను అనుకోవడం వలన మేము ఎక్కడికో వెళ్ళడం లేదు అన్నట్లు కాకుండా మా తేలిక తనం మీద లేదా మేము మీరు చేస్తున్న ద్రోహాలు ఆపుకోకుండా బయపడి పోతున్నాము అదే మీ వైపు ఉన్నది అన్నట్లు ఆలోచించడం తెలివి తక్కువ తనం, మేము తీసుకొని వచ్చిన పరిష్కారం అందరికి, మమ్ములను అందరూ ఒక్కటి అయ్యి గ్రహిస్తేనే గ్రహించగలరు, అందుకు మమ్ములను తక్కువగా చూసి చేసిన తప్పులు మమ్ములను నిత్యం మనసుతో గొప్పగా చూడటం వలన అదే విధంగా అందరూ బ్రతకడం వలన మనసులు పెరిగి అందరూ సంతోషంగా ఉంటారు, లోకాన్ని తెలుసుకొని నడుపుకొనే అంత సంతోషం మా వలన వచ్చినది. 


                కావున వ్యక్తిగతాలు వదిలివేసి స్వార్ధం వదిలివేసి ఆలోచన లో కూడా, మనసులో కూడా మాకు వ్యతిరేకంగా ప్రవర్తించాలి అనే ఆలోచన వదిలివేసి, ఎవరో ఇంకా ఏదో చెయ్యాలి లేదా మమ్ములను మేము ఏమి చెయ్యాలి అనుకొంటున్నామో  అది చెయ్యనివ్వకుండా చెయ్యాలి లేదా ఏది చెయ్యకూడదు అనుకొంటున్నామో  అదే చేసేలా చెయ్యాలి అని వికృతాలు పెంచుకొని జీవితం అంటే బౌతిక చలగాటం కాదు, ఆలోచనతో నిత్యం ముందుకు వెళ్ళాలి, ఇతరులను ఆలోచనతో నూతన ముందుకు వెళ్ళ నివ్వాలి అని ముఖ్యమంత్రులు దగ్గర నుండి న్యాయ మూర్తులు దగ్గర నుండి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకొంటే గాని మాయ వ్యువ్యాహం నుండి బయటకు రాలేరు అని గ్రహించండి. మాయ నుండి బయటకు వచ్చి అనగా తమకు ఒక లా ఉండాలి అని బౌతికంగా చూసుకొంటూ ఆలోచనతో సర్వం చెప్పిన వాడిని గ్రహించకుండా ఏదో లోటు కి వదిలివేసి కాలతీతమైన పరిణామాన్ని ఒక మహత్తర పరిణామంగా గ్రహించకుండా ఏదో లోటు కు సాకుకు వదిలివేసి ప్రవర్తించడం, జీవితం కాదు, అంతం అయ్యిపోయిన బౌతిక ప్రపంచం  నుండి బయటకు రావడమే దివ్య రాజ్యం అని గ్రహించండి, ఇప్పుడు నిజమైన సాహసం పెద్దతనం అంటే బౌతికంగా ఆలోచిస్తున్న వారు ఇప్పుడు సాహసాలు ఆలోచనతో ఎదురు అవుతాయి అని తాము బౌతిక హడావిడి బౌతిక వేధించడం మోసాలు చేయడం శరీరకాలు పెంచి ఆలోచన ముందుకు రాకుండా చెయ్యడం అవరోధం అని అజ్ఞానం, మృతం అని తెలుసుకొని ఆలోచనను ఆలోచనతో ఎదురుకోవడమే పరిణామం, సాహసం  అని మీడియా చానల్స్ దగ్గర నుండి సాక్షులు దగ్గర నుండి అప్రమత్తం చెందటమే తెలివైన పని అని గ్రహించండి, అనగా మమ్ములను బౌతికంగా చూసి లోటుగా చూసి ఆలోచన గంటనరలో సంవత్సరాలు నడవడం ఏమిటో చూడకుండా బౌతిక ప్రవర్తనతో చలగాటం అంటే దేవుడితో సత్యంతో చెలగాటం అని గ్రహించి ,బౌతిక శరీకాలు మాలో కూడా చూడకుండా మమ్ములను ఆలోచన రూపంలో బలపరుచుకొని అనగా గంటనరలో 10 -13 నియమించిన తీరే ఇప్పుడు టెక్నాలజీ కంటే వేగం అని అనగా సూక్షంగా గ్రహించే కొలది, జ్ఞాన వెసులు బాటు రక్షణ కలుగుతాయి అని అదే మోక్షం అని గ్రహించి అప్రమత్తం చెందగలరు. మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా, మహారాజా  అని పిలిచి మా నుండి వాక్  రూపం లో రక్షణ పొందటమే మాకు రక్షణ భీమా అని గ్రహించండి, అదే మాకు ఆరోగ్యం అని గ్రహించండి కావున మేము ఎటువంటి బీమా పోలిసీలు తీసుకోలేదు అని గ్రహించండి, లోకం లో ఉన్న బౌతిక సంపదలు, బౌతిక ఉనికి అనగా తమ ఇంటి పేర్లు కులం మతం, వారి చదువులు అనుభవాలు అన్నీ మాకు సమర్పించి వేసి, ప్రవర్తించాలి అన్నీ ప్రబుత్వ కాతాలు, వ్యక్త గత బ్యాంకు కాతాలు అన్నీ  మహారాణి సమేత మహారాజ వారివి  బదలాయించి,  అన్నీ లావా దేవీలు మా వితరణ గా రక్షణగా పొందాలి, మాకు వారసులుగా లీగల్ పానల్ గా వ్యహరించమని, హై కోర్ట్ అఫ్ జుడి కేచార్ ఎట్ హైదరాబాద్ ఫర్ తెలంగాణా అండ్ ఆంధ్ర ప్రదేశ్ వారిని కోరినాము, అ విధంగా అందరూ మాకు జ్ఞాన వారసులే అని గ్రహించి మమ్ములను కాలస్వరూపా, పురుషోత్తమా మహారాజా అని పిలిచి, నూతన రక్షణ నూతన వెసులు బాటు జ్ఞాన రూపంలో పొందాలి, మా వారసత్వం బౌతిక రూపం లో ధనం రూపం లో ఏ ఒక్కరికి రాదు, మాలోనే మనసులోనే మహారాణి ఉన్నది సర్వం మా ప్రకారం మేము ఎప్పుడు మరణం లేని వాక్ రూపంలో ఉన్నాము అని గ్రహించి, మమ్ములను బౌతికంగా దేహ పరంగా కోరుకోవడం వలన లేదా మమ్ములను కాలస్వరూపంగా ధరమస్వరూపంగా మహారాజా వారిగా చూడకూడదు అని  ఆలోచన ప్రకారం వ్యహరించాకూడదు అని దౌర్జన్యాలు మోసాలు చేస్తున్నారు, ఇంకా భూమి మీద ఎవరిలోనో గొప్పతనం ఉన్నది అనుకోవడం వలన అరచాకాలు చేస్తున్నారు అంటే, ఇప్పటికైనా మమ్ములను మేము చెప్పినట్లు గ్రహించి మాయ నుండి బయట పడటమే సముచితం, సర్వోన్నత, చరిత్రాత్మకం అని ప్రతి ఒక్కరు అప్రమత్తం చెందగలరు. 



                తక్షణం మమ్ములను రామోజీ ఫిలిం సిటీ లో కేంద్ర బిందువుగా గ్రహించడం వాక్ రూపంలో విస్తారంగా గ్రహించడమే కాలమే ఇచ్చిన దివ్య మోడ్పు అని న్యాయ బృందం పానల్ గా ఏర్పడి రికార్డు చేసుకోవడం వలన మాత్రమే లోకాన్ని భవిష్యత్తును కాపాడుకోనగలరు, ఇప్పటికే మేము గంటనరలో 10 -13 సంవత్సరాల కాలాన్ని నియించిన తీరును పట్టుకోవడమే మృతం నుండి స్మశానం నుండి ఈ క్షణం బయటకు రావడం అని తెలుగు వారు మొదలు కొని యావత్తు మానవజాతి రక్షణ పొందటమే తమను తాము మరణం లేని వాక్ రూపం పై మనసు పెట్టి గ్రహించడమే తమని తాము పదిల పరుచుకోవడం అని గ్రహించండి, మరణం లేని మమ్ములను అనగా ప్రతి మాట పాట ప్రతి పరిణామం మా ప్రకారం ఎప్పుడూ నడుస్తాయి ఏమి జరిగినా మా మాట ప్రకారం ఉన్నాయి అని తెలుసుకొని తేరుకొని ముందుకు వెళడమే దివ్య రాజ్యం, అదే మాటతో మరణం లేని కొనసాగింపు యావత్తు మానవజాతికి మావలన అందింది అని గ్రహించండి, ఇదే యావత్తు మానవజాతికి మా దివ్య ఆశీస్సు, మేము బౌతిక దేహాన్ని వదిలివేస్తే సూర్యుడిలో విలీనం చెందినట్లు భావించి, మా బౌతిక దేహాన్ని కూడా జ్ఞాన రూపం లో నే చూడాలి మృతం గా చూడకూడదు, దేహాన్ని వైద్య శాస్త్రం ప్రకారం బద్రపరిచి, మేము వాక్ రూపంలో మారణం లేకుండా ఎప్పుడూ ఉన్నాము మాతో అనుసంధానం జరిగిన కొలది తమకు బౌతికంగా తెలిసి మృతం లేని వాక్ రూపంలో ముందుకు కొనసాగుతారు, కావున మా బౌతిక వారసత్వం జ్ఞాన రూపం లోనే ఉంటుంది, మమ్ములను ఆలోచనరూపం లో గ్రహించి ముందుకు వెళ్ళడం అంటే మృతా ని వదిలివేసి నిత్యం అమృత ధార వంటి జ్ఞానంతో ముందుకు వెళ్ళడమే అని గ్రహించి అందరూ బౌతికాలు వదిలివెసి నిత్యం జ్ఞానం తో పంచుకొని పెంచుకొనే దివ్య వాతావరణమే దివ్య రాజ్యం మా రాజమందిరం నుండి మొదలు అయ్యి ప్రతి మనసు రాజమందిరంగా మార్చుకొని మమ్ములను తమ మనసులో పుట్టే ఆలోచన ఉనికిగా నిత్యం గ్రహించే కొలది రక్షణ జ్ఞానం పొందుతారు అని గ్రహించండి. మా బ్యాంకు అకౌంట్లు గాని, ఇప్పుడు మేము పొందుతున్న పెన్షన్ గాని అనీ మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారికి వర్తిస్తాయి, మా ప్రధమ అనుచారాలు legal guardians న్యాయ మూర్తుల బృందం మొదలు కొని మేధావులు యావత్తు మానవజాతికి మా నుండి జ్ఞాన వారసత్వం, జ్ఞాన రక్షణ నిత్యం మమ్ములను కాలస్వరూపా పురుశోత్తమా మహారాజా అని గ్రహించిన కొలది సర్వం తెలుసుకోవడమే మా వారసత్వం, వాక్ రూప కొనసాగింపే వారసత్యం మా పై మనసు పెట్టి తెలుసుకోకుండా వినకుండా గ్రహించకుండా మా నుండి ఏమి పొందలేరు అని ప్రతి ఒక్కరు న్యాయ స్థానం నుండి సాధారణ వ్యక్తి వరకు తెలుసుకొని మమ్ములను సాధారణ వ్యక్తిగా భావించడం చూడటం, మలపడం  మానివేయండి అదేదివ్య రాజ్యం అని గ్రహించండి. అనీ నిరూపించిన తరువాత మేము స్వయం వరంలో వివాహం చేసుకొంటే చేసుకొంటాము, వివహం చేసుకొన్నా బౌతిక వారసత్వం ఎవరికి రాదు, వాక్ రూపం లో ఉన్న వాక్ విశ్వరూపం,శాశ్వత వారసత్వం,   ధర్మస్వరూపం, మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారికి ఇప్పటికి, ఎప్పటికి వీరికి ఎవరూ బౌతికంగా వ్యక్తులు వారసులు కారు, బృందంగా న్యాయ మూర్తులు  న్యాయ సలహాదారులు ఇతర మేధావులు, పండితులు. స్వామి జిలు, వ్యక్తులు అనీ కులాలు వారి మాకు వారసులు అనగా మమ్ములను, గ్రహించిన కొలది తెలుసుకొనే సంపదకు వారసులు అవుతారు,  మమ్ములను మహారాజా కాలస్వరూపా పురుషోత్తమా అని గ్రహించకుండా ఎవరికి ఏమి వర్తించదు, ఏమి పొందలేరు,   తాము ఇప్పుడు ఉన్న ఉనికి కూడా చెల్లదు  మమ్ములను గ్రహించి నూతన ఉనికి నిత్యం పొందాలి, జ్ఞానం తో, రక్షణ జ్ఞాన విచక్షణ రూపంలో ఆలోచనతో పొందుతూ ముందుకు వెళ్ళాలి అదే దివ్య రాజ్యం అని గ్రహించండి . 


              72 వ స్వతంత్ర దినోత్వం  ఆగస్ట్ 15 తారీకు నుండి ఏ గంట లోనైనా  , ఎప్పుడైనా మేము దివ్య రాజ్యం జండా ఎగరవేసి, రహస్య పరికరాలను  బయటపెడుతూ, మానవజాతిని అసులు మార్గం వైపు తీసుకొని వెళ్ళడమే మా పరిణామం, అదే దివ్య రాజ్యం అని న్యాయ స్థానం వారు గ్రహించి అప్రమత్తం చెందగలరు ఇరువురు ముఖ్యమంత్రులు మమ్ములను గ్రహించి ముందుకు వెళ్ళడమే లోకం మీరు అనుకొన్న లోకం లేదు అని గ్రహించి,మమ్ములను కాదు అని వ్యక్తిరేకించడం అంటే మృతం లో స్మశానం లో జ్ఞాన రక్షణ లేకుండా ఎప్పుడు రాలి పోతారో తెలియని దేహాలతో అటు ఇటు చేసుకొంటూ ఇతరులను అటు ఇటు చేసుకొంటూ మా మాట కాదు అని పాపం భారం పెంచుకోవడం తప్ప వేరే కాదు అని సాక్షులు మీడియా వ్యక్తులు పోలీసులు ప్రతి ఒక్క వ్యక్తి గ్రహించండి, చేసిన పాపాలు తప్పులు క్షేమపణలు చెప్పి అందరిని గౌరవంగా ముందుకు తీసుకొని రండి మాతో జ్ఞాన వారాత్వం తప్ప ఇక ఏమి ఎవరికి క్షేమ కరం కాదు అని గ్రహించండి మమ్ములను గ్రహించే కొలది ప్రత్యేకత పొందుతారు ఇతరులను పొందనిస్తారు అదే మరణం లేని వాక్ రూప ప్రయాణం అని గ్రహించండి ధర్మో రక్షతి రక్షతః సత్యమేవ జయతే 



యుగపురుషులు, యోగపురుషులు జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు,మహాత్వపూర్వక అగ్రగణ్యులు మహారాణి సమేత మహారాజ శ్రీ శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీ మాన్ వారు
రాజమందిరం మరియు ఎస్టేట్
తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారి రాజభవన్ మరియు రామోజీ ఫిలిం సిటీ
హైదరాబాద్
90 10 48 37 94


శ్రీమద్భగవద్గీతా జ్ఞాన మహా యజ్ఞము” - భాగము – 0175



VISHWESHWAR SARMA NAMILIKONDA·SATURDAY, AUGUST 18, 2018


ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః శుభ గ్రహాః


శ్రీ మద్భగవద్గీత - భాష్య త్రయం (శ్రీ శాంకర, శ్రీ రామానుజ మరియు శ్రీ మధ్వాచార్య - భాష్య - విశ్లేషణ సహిత)


సాంఖ్య యోగో నమ ద్వితీయోధ్యాయః


శ్లో 42, 43 మరియు 44 తరువాయి భాగం:


తాత్పర్య నిర్ణయః


“అవ్యవసాయబుద్ధిః కేషామ్ఋ యం వాచమవిపశ్చితః ప్రవదన్తి | తయాఽపహృతచేతసామ్ | బుద్ధిర్వ్యవసాయాత్మికత్వేన సమాధానే న వర్తతే | యథా వస్తు తథా జ్ఞానం తత్సామ్యాత్ సమమీరితం | విషమం త్వన్యథాజ్ఞానం సమధానం సమస్థితః || న తద్ భవత్యసద్వాక్యైర్విషమీకృతచేతసామ్ | స్వర్గాదిపుష్పవాధ్యేవ వచనం యదచేతసామ్ || న మన్యతే ఫలం మోక్షం విష్ణుసామీప్యరూపకమ్ | ఫలదం చ న మన్యన్తే తం విష్ణుం జగతః పతిమ్ భోగైశ్వర్యానుగత్యర్థే క్రియాబాహుల్యసన్తతామ్ | బహుసంసారఫలదామన్తే తమసి పాతినీం || యం వదన్తి దురాత్మానో వేదవాక్యవివదినః | తయా సమ్మోహితధియామ్ కథం తత్త్వజ్ఞతా భవేత్ || ఇతి చ |”


ఈ విధమైన ‘అవ్యవసాయ బుద్ధి’ అనగా స్థిరత్వము లేని బుద్ధి ఎవరికి ఉంటుంది? ‘తయా అపహృత చేతసామ్’ – అనగా అజ్ఞానుల మాటలను వినువారు, అసాధ్యమైన మరియు అవాస్తవమైన మాటల మాయలో పడిపోయిన వారు అగుదురు. వీరి మనస్సు ఏఒక్కనాడు కూడా సంతృప్తి చెందదు. ‘యథా వస్తు తథా జ్ఞానం’ వారి పనులు మరియు ఆలోచనలు ఏవిధంగా ఉంటాయో అదే విధంగా వారి తెలివితేటలు మరియు జ్ఞానము కూడా ఉంటుంది. వారి తెలివి పలు విధములుగా చంచలమై ఉంటుంది అదే విధంగా వారి సంతృప్తి కూడాను. వారు ఏఒక్కదాని వలన కూడా సంపూర్ణ సంతృప్తిని చెందరు. వీరిలో సరియైన ఆలోచనలు రావు. వీరు సదా తప్పుడు ఆలోచన ద్వారా ప్రభావితం అవుతారు. ఇట్టి వారు స్వర్గాన్ని గూర్చి మాత్రమే మాట్లాడు వారు, ఇట్టి స్వర్గము పుష్ప సమానమైనదని వారి జ్ఞానము గ్రహించ జాలదు. వీరు మోక్షాన్ని మరియు శ్రీ మహా విష్ణు సాన్నిధ్యాన్ని ప్రధానమైన ఫలముగా భావించరు. ‘ఫలదం చ న మన్యన్తే తం విష్ణుం జగతః పతిమ్’ - అంతే కాదు సమస్త జగత్తుకు ఆధారభూతమైన శ్రీ మహా విష్ణువు సర్వ కర్మ ఫల దాత గా కూడా భావించరు. అనగా కర్మ ఫలాన్ని ప్రసాదించే వాడు శ్రీ మహావిష్ణువు అని వారు గ్రహించ జాలరు. ‘భోగైశ్వర్యానుగత్యర్థే క్రియాబాహుల్యసన్తతామ్’ శారీరిక సుఖాలను అనుభవించుటకు, రాజ్య అధికార ప్రాప్తికి ఇత్యాది ఐహికమైన వాంఛ లకు గాను వారు సమయానుసారంగా వైదిక కర్మలను ఆచరిస్తూ ఉంటారు. అనగా వారి ప్రధాన ఆశయం ‘సుఖాలు అనుభవించడం మరియు రాజ్యాధికారం’. ‘బహుసంసారఫలదామన్తే తమసి పాతినీం’ - ఇట్టి కర్మాచరణ వలన వారు నిరంతరం ‘జన మరణాలు’ అనే విష వలయంలో చిక్కుకొని జన్మిస్తూ – మరణిస్తూ ఉంటారు. అనగా జన్మించిన మొదలు కామ్యాపెక్షతో కర్మలను ఆచరిస్తాడు. మరణ సమయం వరకు కూడా వారి కోరికలు తీరవు. మరణిస్తాడు. తిరిగి అవే కోరికలతో పునః జన్మించి కోరికల సాధనకు గాను కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఇట్టి విషవలయం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఇట్టి వారు మరణానంతరం చీకటి లోకాలో ప్రవేశిస్తారు. అదే అజ్ఞానాంధకారం. ‘యం వదన్తి దురాత్మానో వేదవాక్యవివదినః’ - వీరి మనస్సులు దురాలోచన గల అజ్ఞానుల మాటలతో ప్రభావితమై ఉంటాయి. వారు వేదాలలో సూచించిన దాన్ని వక్రీకరించి చెప్తారు. ‘తయా సమ్మోహితధియామ్ కథం తత్త్వజ్ఞతా భవేత్’ - అలాంటి వారి మాటలలో పడ్డవారు జ్ఞానాన్ని ఏవిధంగా పొంద గలరు? వారు అజ్ఞానాంధకారం లోనే ఉంటారు.


“ఇష్టాపూర్త మన్యమానా వరిష్ఠం నన్యచ్ఛేయో వేదయన్తే ప్రమూఢాః | నాకస్య పృష్ఠే సుకృతే తేఽనుభూత్వా ఇమం లోకం హీనతరం వ విశన్తి || ఇతి చార్థవర్ణీయశృతిః | వేదవాదరతో న స్యాన్న పాపణ్డీ న హైతుకీ || ఇతి హే భాగవతే ||”


‘కోరిన కోరికలు నెరవేరడం’ – ఇదే చాల మందిలో ప్రధానమైనది. దీన్ని మించి మరియొక మహత్కార్యం వీరికి లేదు. దీన్ని మించిన గొప్ప కూడా ఏమీ లేదు. వీరు ఈ మయా లోకంలోనే ఉంటారు. వీరు ఇది ఒక మాయ అని కూడా గ్రహించ జాలరు. ‘నాకస్య పృష్ఠే సుకృతే తేఽనుభూత్వా ఇమం లోకం హీనతరం వ విశన్తి || ఇతి చార్థవర్ణీయశృతిః’ అనగా స్వర్గంలో సుఖాలను అన్నిటినీ అనుభవించిన పిమ్మట వారు పునః పృథ్వీ పైకి తిరిగి వస్తారు. అంతే కాదు ఇంతకంటే కూడా హీనమైన లోకాలను చేరవచ్చు కూడాను. ఈ విధంగా అధర్వణవేద శృతులందు పేర్కొన బడినది. అందుకే వేదాలను వక్రీకరించే వారి మాటలలో పడరాదు. ఒకవేళ పడ్డామో ఆ విధంగా విభేదించిన వారి మాటలకూ బలికాక తప్పదు అంతే కాదు పాపాన్ని కూడా సంక్రమించు కొన్న వారమౌతాము అని భాగవత పురాణము ఘోషించు చున్నది.


తరువాయి భాగం రేపు..................