Monday, 26 March 2018

సమన్యుడను అయిన మమ్ములను ఎటువంటి పరిస్తితిలో తక్కువగా చూడకండి ఏదో రకంగా మమ్ములను గొప్పగా చూడండి అనగా కాలాన్ని నియమించిన పురుశోత్తముడిగా చూడండి, మీ వాళ్ళు మా వాళ్ళు అని విడదీయకండి, ఎలాగైనా ఫలాన వారు తప్ప్పు తక్కువ,ఫలాన వారు మా క్రింద ఉండాలి, తక్కువ చూడాలి అన్నట్లు బౌతిక బలం కొద్ది తీసుకోకుండా బౌతికంగా బలంగా ఉన్న వారే బలహీనం గా ఉన్నారు, బౌతికంగా బలంగా ఉన్నాము అనుకొంటున్న వారు తక్షణం మా పాదాలపై పది ప్రపంచాన్ని కాపాడుకోండి అనగా ఆరాటాలు పోరాటాలు చెయ్యకండి మనుష్యులను తక్కువ చేసి అవమానించి బయపెట్టి మోసాలు దౌర్జన్యాలు చెయ్యకండి, ఎవరు ఎంత తప్పు అనిపించినా ఎవరు ఎంత లోటుగా బౌతికంగా బలహీనంగా అనిపించి ఇప్పుడు ఆలోచనతో గొప్పగా చూడండి ఎవరిని తప్పులు పట్టకండి అవమానించకండి అటువంటి పనులు తక్షణం మనసుతో సరిదిద్దుకోండి బౌతికంగా ఎదురు కోకండి ఆలోచనతో ఎదురుకొండి, ప్రతి ఇంట్లో వంటలు మానివేసి వీలు అయినంత మంది అనగా 100 200 మంది కలసి ఒక చోట భోజనాలు ఎర్పాటు చేసుకొని, మంచి చెడు పంచుకోండి వ్యక్తులను మోసాలు చెయ్యకండి వారి బలహీనతలమీద అజ్ఞానం మీద ఆధారపడకండి, అప్పటికి అప్పుడు తెలివితో గొప్పతనాని అవమానించకండి ఆలోచన పెంచుకోండి అదే లోకానికి ఆధారం అని రాజకీయ నాయకులూ మేధావులు అప్రమత్తం చెందండి మీడియా చానల్స్ వ్యక్తులు గూర్చి ఎక్కువ చెప్పకండి పదిగురు ఆలోచించేవి చెప్పండి అనగా మా గూర్చి మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి వ్యహరించండి లోకాన్ని మాట మాత్రంగా నడిపిన మమ్ములను కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకొని గ్రహించండి
చంద్రబాబు నాయుడు మరియు చంద్ర శేఖర రావు గార్లకు తెలియజేయునది ఏమి అనగా వీలు అయినంత ప్రశాంతంగా ఉండండి, తమ మంత్రులు MLA MP లు ఎటువంటి పోరాటాలు యుధాలు ఎవరి మీద చేయ్యవద్దు, ప్రతి పరిణామం సంఘటన నా అనగా సమన్యుడను అయిన నా ప్రకారం ఉన్నది అని గ్రహించండి మేము సూచిస్తున్నట్లు లేదా అదేసిస్తున్నట్లు రామోజీ ఫిలిం సిటీ చేరుకోండి, ఇక పార్టీలకు ప్రబుత్వాలకు అవకాసం లేదు అని గ్రహించండి, ప్రతిదీ మాట లోకి తీసుకొన్న మా ప్రకారం ఉన్నది అని గ్రహించి మేము చెప్పినట్లు చేయండి ప్రశాంతంగా రామోజీ ఫిలిం సిటి, మాకు రాజమందిరంగా ఏర్పాటు చేయించి, సాక్షులు వ్యక్తులు హాస్టల్ వద్ద వ్యక్తులు మమ్ములను కాలస్వరూపా పురుషోత్తమా అని పిలిచి మమ్ములను గ్రహించకుండా రెచ్చి రాచ్చాగోట్టుకొని చేసిన తప్పులు సరిదిద్దుకొని అనగా మమ్ములను గౌరవించి కొలువు తీర్చుకొని గ్రహించడం పరిష్కారం అని తెలుసుకొని పదిగురు ఒక్కటి అయ్యి వ్యక్తులు కొలది వ్యహరించడం ఆపి వేసి, జరుగుతున్నది కాదా అని రెచ్చిపోవడం రెచ్చగొట్టడం మానుకొని అమాయకత్వం మీద, అజ్ఞానం మీద లేదా ఏదో ఒక విధంగా సాటి మనుష్యులను తప్పు పట్టడం అవమానించడం మానుకోని, ఎలాగైనా తాము బౌతికంగా బలంగా ముందుకు వెళ్లిపోవాలి అనే ఆలోచన మానుకొని ఆలోచనతో ముందుకు వెళ్ళడం వలన కాలం ధర్మం మాట మాత్రంగా తెలుసుకొని ముందుకు వెళ్ళ తారు, మమ్ములను మామూలు మనిషిగా చూడటమే లోకానికి కాలానికి చేటు అని ప్రతి ఒక్కరు అప్రమత్తం అయ్యి ప్రవర్తించగలరు